Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/వ్యాధులు

Wikibooks నుండి
వ్యాధులు रोग
అంధ, చూపులేని अंधा
అజీర్ణము अपच
అతికించుపట్టి प्लास्टर करना
ఆకలితగ్గడం मंदाग्नि
ఆకలిలేకపోవడం भूकनलगना
ఆమ్లత अम्लता
ఆరోగ్యం स्वास्थ्य
ఆరోగ్యకరమైన स्वस्थ
ఆలయం मंदिर
ఆవలించు जंभाई लेना
ఆవులింత जँभाई
ఉబ్బసం दमा
ఉష్ణము गर्मी
ఎక్కిళ్ళు हिचकी
కంటిశుక్లం मोतियाबिंद
కంఠస్వరం आवाज़
కడుపునొప్పి पेटकादर्द
కణితి गिल्टी
కన్నీరు आँसू
కఫము कफ
కలరా हैजा
కాకిమూర్ఛ मिर्गी
కామెర్లు पीलिया
కాలేయవ్యాధి हेपेटाइटिस
కీళ్ళనొప్పి गठिया
కుష్ఠురోగము कुष्ठरोग
కొరుకుడుపుండు उपदंश
క్యాన్సర్ कैंसर
క్షయరోగము खपत
క్షయరోగము क्षय
గజ్జి खुजली
గనేరియా गनोरिया
గర్భస్రావం गर्भपात
గాయము चोट
గాయము घाव
గిలక हर्निया
గొంతుబిళ్ల गलतुण्डिका
గొంతురాపిడి स्वरभंग
గ్రంథి ग्रंथि
చలి ठंड
చలిజ్వరం मलेरिया
చీము मवाद
చెమట पसीना
చొట్టయైన, కుంటి लंगड़ा
జలోదరం जलोदर
జ్వరము बुखार
టైఫాయిడ్ జ్వరం टइफाइड
డబ్బాసీసాపెట్టె डिब्बाबर्तना
తలతిప్పడము चक्कर
తలనొప్పి सिरदर्द
తామర एक्जिमा
తామర दाद
తేపు डकार
దగ్గు खांसी
దద్దు खसरा
దాహం प्यास
దురద खुजली
దూరదృష్టి दूरदृष्टि
నాళవ్రణము नालव्रण
నిద్రపోవునిద్ర नींद
నిద్రలేమి अनिद्रा
నీళ్లవిరోచనం ढीलामल
నీళ్లవిరోచనాలు डायरिया
నొప్పి दर्द
పంటినొప్పి दांतदर्द
పురుగు कीड़ा
పులిపిరి मस्सा
బాధ मोच
బొబ్బ फोड़ा
బోడి गंजा
బోదవ్యాధి हाथीपांव
మధుమేహవ్యాధి मधुमेह
మనోవ్యాకులత पागलपन
మనోవ్యాకులత मानसिकबीमारी
మనోవ్యాకులత चिंतित होना
మరగుజ్జు बौना
మలబద్ధకం कब्ज
మలము मल
మానసికఅనారోగ్యం पागलपन
మానసికవైద్యశాల पागलखाना
ముక్కుపడిశం सर्दीजुकाम
ముక్కురక్తంకారుట नाकसे खूनआना
మూగ मूक
మూత్రము मूत्र
మూలశంక बवासीर
మెట్టు सीढ़ी
మొటిమ दाना
మొటిమలు मुँहासा
రక్తస్రావము खूनबहना
రక్తహీనత रक्ताल्पता
రాయి पत्थर
లాలాజలముఉమ్మి लार
వాంతి वमन करना
వాపు सूजन
విరోచనాలు पेचिश
విషజ్వరం इन्फ्लुएंजा
వైద్యశాల अस्पताल
వ్యాథిసూచన संकेत
వ్యాధి रोग
వ్యాధిక్రిములవిషం टोक्सिन
వ్యాధినయంచేయు इलाज करना
వ్యాధినిరోధక प्रतिरक्षक
వ్యాధినిరోధకశక్తి प्रतिरक्षा*
వ్యాధినిర్థరించు निदान करना
వ్యాధినిర్దారణ निदान
వ్యాయామం व्यायाम*
వ్యాయామం कसरत
వ్యాయామశాల व्यायामशाला
శూలనొప్పి शूल
శ్వాస सांस
శ్వాసనాళ వాపు ब्रोंकाइटिस
సన్నమైన दुबलापतला
స్థూలకాయత मोटापा
హ్రస్వదృష్టి अल्पदृष्टि