Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/వస్తువులు

Wikibooks నుండి
వస్తువు चीज
ఇల్లు घर
ఉత్తరం पत्र
కత్తెర कतरनी*कैंची*
కలం क़लम*
కాగితం काग़ज़
కిటికి खिड़की*
కుర్చీ कुरसी*
కోటు कोट
గది कमरा
గరిటె चम्मच
గాజు गिलास
గొడుగు छाता
గోడ दीवार*
చాకు चाकू
చిత్రం चित्र
చొక్కా कमीज*
జాకెట్ जैकेट
టెలిఫోను टेलीफ़ोन, दूरभाष
టోపీ टोपी*
డబ్బు సంచి बटुआ
తువ్వాలు तौलिया
త్రిశూలం कांटा
దీపం दीपक
దుప్పటి चादर*
దుస్తులు कपड़े
దుస్తులు लिबास
నేల फर्श*
నోటు పుస్తకం नोटबुक
పండ్లుతోము కుంచె टूथब्रश
పండ్లుతోము ముద్ద टूथपेस्ट
పటం मानचित्र
పడక बिस्तर
పడక గది शयनकक्ष
పళ్లెం प्लेट
పాదరక్షలు जूते
పెన్సిలు पेन्सिल*
పై కప్పు छत*
పై కప్పు छत*
పైకి ऊपर
పొడవు కాళ్ల లాగు पंटलून*पैंट*
ఫలహారశాల भोजनालय
బల్ల मेज*
మరుగుదొడ్డి शौचालय
మేజా బల్ల डेस्क
మేజోళ్లు मोज़े
లోదుస్తులు अंडरवियर
వంటఇల్లు रसोईघर
వస్తువు वस्तु*
వస్తువు वस्तु*
వస్తువు सामग्री*
వస్తువుల పెట్టె पेटी*
వస్తువులు वस्तुएं
వార్తాపత్రిక अख़बार
శీతల యంత్రం फ्रिज
షాంపూ शैम्पू
సబ్బు साबुन
సామగ్రి फर्नीचर
సిరా स्याही*
స్నానపు గది नहानेकाकमरा