ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/య-ర
స్వరూపం
| యంత్రం | इंजन* |
| యంత్రం | मशीन* |
| యంత్రంతో తవ్వుట | खुदाई*करना |
| యంత్ర తుపాకి | मशीनगन |
| యంత్ర నిపుణుడు | इंजीनियर |
| యంత్రకారుడు | मैकेनिक |
| యంత్రవ్యవస్ధ | तंत्र |
| యంత్రశాస్త్రం | अभियांत्रिकी |
| యంత్రశీతల భాగం | रेडिएटर |
| యంత్రాంగం | मशीनरी* |
| యజమాని | नियोक्ता, मालिक |
| యజమాని | मास्टर |
| యజమానురాలు | मैट्रन |
| యథాతథంగా చెప్పు | उद्धरणदेना |
| యధాస్థితికి రావటం | प्रत्यावर्तन |
| యశదము | जस्ता |
| యాంత్రిక | यांत्रिक |
| యాజమాన్యం | स्वामित्व |
| యాజమాన్య | मालिकाना |
| యాజమాన్య హక్కు | स्वत्वअधिकार |
| యాత్రికుడు | पर्यटक |
| యాత్రికుడు | यात्री |
| యాదృచ్ఛిక | यादृच्छिक |
| యాభై | पचास |
| యుక్తవయసు | सयानापन |
| యుక్తవయసు | किशोरवय* |
| యుక్తి, ప్రణాళిక, పని | परियोजना* |
| యుగళగీతం | युगलगीत |
| యుద్దభూమి | रणभूमि* |
| యుద్ధం | लड़ाई*युद्ध |
| యుద్ధం, పోరాటం | मुकाबला |
| యుద్ధంకోరు దేశం | युद्धाकांक्षीदेश |
| యుద్ధ కళ | मार्शलआर्ट |
| యుద్ధ ఖైదీలు | युद्धबंदी |
| యుద్ధ చర్య | आपरेशन |
| యుద్ధ మంత్రి | युद्धमंत्री |
| యుద్ధ రంగం | युद्दक्षेत्र |
| యుద్ధ విమానం | लड़ाकूविमान |
| యుద్ధ వీరుడు | योद्धा |
| యుద్ధనౌక | युद्धपोत |
| యుద్ధబలం | युद्धसामाग्री* |
| యువ | युवा |
| యువకుడు | किशोर |
| యువకుడు | नौजवान |
| యువత | युवा |
| యువత వసతిగృహం | युवआवास |
| యువనాయకుడు | युवातुर्क |
| యువరాజు | राजकुमार |
| యువరాణి | राजकुमारी* |
| యూదు సం | यहूदी |
| యూదుడు | यहूदी |
| యూరప్ వాసి | यूरोपीय |
| యొక్క | का, के, की |
| యోగం, అదృష్టం | भाग्य |
| యోగ | योग |
| యోగి | योगी |
| యోగ్యత కలిగించు | समर्थ बनाना |
| యోగ్యతా పత్రము | प्रशंसापत्र |
| యోచన | विमर्स |
| యోధుడు | शूरवीर |
| యోని | योनि* |
| రంగంలోకి దింపు | तैनात करना |
| రంగ స్ధలం | रंगस्थल |
| రంగస్ధలం | रंगमंच |
| రంగస్ధల దుస్తులు | वेषभूषा* |
| రంగులు | रंग |
| రక్తం గడ్డకట్టు | धक्काहोजाना |
| రక్తపాతం | रक्तपात |
| రక్తస్రావం | खूनबहना |
| రక్తస్రావం | रक्तस्त्राव |
| రక్తహీనత | रक्ताल्पता |
| రక్షక కవచం | कवच |
| రక్షక కవచం | घासपात |
| రక్షక బలగం | पुलिसबल |
| రక్షక భటుడు | सिपाही |
| రక్షక భటుడు | पुलिस* |
| రక్షకుడు | रक्षक |
| రక్షకుడు | रक्षक |
| రక్షకుడు | संरक्षक |
| రక్షణ | रक्षा* |
| రక్షణ | रक्षा* |
| రక్షణ | रोधन |
| రక్షణ | सुरक्षा* |
| రక్షణ | पूर्वरक्षायोजना* |
| రక్షణ నిధి | रक्षाकोष |
| రక్షణ బాధ్యత | हिरासत* |
| రక్షణ రంగం | रक्षासेवा* |
| రక్షణదళం | रक्षकदल |
| రక్షణార్థమైన | रक्षणात्मक |
| రక్షించు | रक्षा करना* |
| రక్షించు, కాపాడు | रक्षा*करना |
| రక్షిత | रक्षात्मक |
| రక్షిత అడవి | आरक्षितवन |
| రగిలించు | प्रज्वलित करना |
| రచన | लेखन |
| రచయిత | लेखक |
| రత్నము | मणि* |
| రద్దీ | भीड़* |
| రద్దీగా ఉన్న | भीड़*भरा |
| రద్దు | निष्प्रभावन |
| రద్దు | निलंबन |
| రద్దు చేయు | रद्द करना |
| రద్దు చేయు | रद्द करना |
| రద్దు చేయు | हटाना |
| రద్దు చేయు | बट्टेखातेडालना |
| రప్పించడం | प्रत्यर्पण |
| రబ్బరు తొడుగు | टायर |
| రమ్మని ఆజ్ఞాపించు | सम्मन भेजना |
| రమ్యం | लालित्य |
| రవాణా | वाहन |
| రవాణా | यातायात |
| రవాణా | पारगमन |
| రవాణా | परिवहन |
| రవాణా | परिवहन |
| రవిక | जैकेट |
| రశ్మ్యు ద్గారం | विकिरण |
| రష్యన్ | रूसी |
| రసాయన | रासायनिक |
| రసాయనశాస్త్రం | रसायनविज्ञान |
| రసీదు | रसीद* |
| రసీదు | रसीदकागज* |
| రహదారి | राजमार्ग |
| రహదారి | सड़क* |
| రహదారి సుంకం | पधकररस्ताशुलक |
| రహస్యం | रहस्य, गुप्त |
| రహస్యంగా ఉంచు | छिपाना |
| రహస్యంగా చేరవేయు | तस्करी* करना |
| రహస్య | रहस्यमय |
| రహస్య | गुप्त |
| రహస్య, స్వంత | निजी |
| రహస్యము | रहस्य |
| రాక | आगमन |
| రాకపోకల కేంద్రం | स्टेशन |
| రాకుండా చేయునది | रोगनिरोधक |
| రాకెట్టు, క్షిపణి | मिसाइल |
| రాక్షస | विकट |
| రాక్షసుడు | दानव |
| రాగము | धुन* |
| రాగి | तांबा |
| రాజ | शाही |
| రాజ ద్రోహము | राजद्रोह |
| రాజకీయంగా | राजनीतिक, दौरपर |
| రాజకీయ | राजनीतिक |
| రాజకీయనాయకుడు | राजनेता |
| రాజకీయాలు | राजनीति* |
| రాజధాని | राजधानी* |
| రాజభక్తి | निष्ठा* |
| రాజభవనం | महल |
| రాజస్వము, విత్తం | वित्त |
| రాజీ | समझौता |
| రాజీ | सुलह* |
| రాజీనామా | इस्तीफा |
| రాజీనామా చేయు | त्यागपत्रदेना |
| రాజు | राजा |
| రాజ్యం | राज्य |
| రాజ్యము | अधिराज्य |
| రాజ్యము ప్రాంతం | राजतंत्र |
| రాజ్యాంగం | संविधान |
| రాజ్యాంగ | संवैधानिक |
| రాణి | रानी* |
| రాణి తేనెటీగ | मधुरानी* |
| రాత | पाण्डुलिपि* |
| రాతపూర్వక విజ్ఞప్తి | मांग* |
| రాతసామానులు | लेखनसामग्री* |
| రాత్రి | रात* |
| రాత్రి | रात*कासमय |
| రాత్రికాపలా | रात*कापहरा |
| రాత్రికి అంతా | रातभर |
| రాపిడి | घर्षण |
| రాబందు | गिद्ध |
| రాబోయే | आगामी |
| రామచిలుక | तोता |
| రాయటం, నమోదు | अभिलेखन |
| రాయబారం | मिशन |
| రాయబార కార్యాలయం | उच्चआयोग |
| రాయబారి | राजदूत |
| రాయి | पत्थर |
| రాయు | लिखना |
| రాలు, కింద పడు | गिरपड़ना |
| రాశారు | लिखा |
| రాశి | राशि* |
| రాశి చక్రము | राशिचक्र |
| రాష్ట్రం | प्रांत |
| రాష్ట్రం | राज्य |
| రాష్ట్ర నిధులు | राज्यनिधियां* |
| రాష్ట్రప్రభుత్వం | राज्यसरकार* |
| రాష్ట్రాల కౌన్సిల్ | राज्यसभा* |
| రాసిన | लिखाहुआ |
| రిజిస్ట్రార్ | रजिस्ट्रार |
| రుగ్మత | विकार |
| రుచి | स्वाद |
| రుచి లేని | बेस्वाद |
| రుచికరమైన | स्वादिष्ट |
| రుచిని ఇష్టపడు | स्वाद लेना |
| రుచులు | स्वाद |
| రుజువు | प्रमाण |
| రుజువు చేయు | साबित करना |
| రుణం అప్పు | ऋण |
| రుణగ్రస్తుడు | देनदार |
| రుణదాత | ऋणदाता |
| రుణపడిన | ऋणी |
| రుణాలు | ऋण |
| రుతుపవనాలు | मानसून |
| రుతువు | मौसम |
| రుతువులు | ऋतुएँ* |
| రుద్దడం, మర్దన | मालिश |
| రుద్దు | रगड़ना |
| రుబ్బు | पीसना* |
| రుబ్బు యంత్రం | चक्की |
| రుమాలు | रुमाल |
| రువ్వు, విసరు | फेंकना |
| రుషి | ऋषि |
| రుసుము | शुल्क |
| రూఢిపరచు | निख्चतरूपसेजानना |
| రూపం | रूप |
| రూపం చెడగొట్టు | तोटाना |
| రూపం చెడగొట్టు | ख़राब करना |
| రూపం మార్చు | रूपबदलना |
| రూప సౌందర్యం | आकर्षकसौंदर्य |
| రూపకం | रूपक |
| రూపకర్త రూపశిల్పి | डिज़ाइनर |
| రూపకల్పన | डिज़इन बनाना |
| రూపకల్పన చేయు | डिज़ाइन |
| రూపాంతరం | परिवर्तन |
| రూపాయి | रुपया |
| రూపొందించిన | व्यवस्थितकियागया |
| రూపొందించు | तैयार करना |
| రెంటి మధ్యగల | मध्यवर्ती |
| రెండవ | दूसरा |
| రెండవ, గౌణ | माध्यमिक |
| రెండింతలు | दुगुना |
| రెండు | दो |
| రెండునగరాల మధ్య | नगरों के बीचगाडी |
| రెండుసార్లు | दोबार |
| రెండూ కాదు | न |
| రెక్క | पंख |
| రెచ్చగొట్టటం | उत्तेजना* |
| రెచ్చగొట్టు | भड़काना |
| రెచ్చగొట్టు | प्रदीप्त करना |
| రెట్టింపు | डबल |
| రెట్టు | गुना |
| రెప్పపాటు | झपक* |
| రెల్లు | सरकंडा |
| రేఖా చిత్రం | ग्राफ |
| రేఖాగణిత సం | ज्यामितीय |
| రేఖాచిత్రం | रेखाचित्र |
| రేటు | दर* |
| రేడియం | रेडियम |
| రేడియో | रेडियो |
| రేడియో ఖగోళశాస్త్రం | रेडियोखगोलविज्ञान |
| రేడియోధార్మికత | रेडियोधर्मिता* |
| రేపు | कल |
| రేవుచేరటం, నేలపైదిగటం | उतराई* |
| రేవుచేర్చి కట్టివేయు | गोदीसेयुक्त करना |
| రైతు | किसान, रैयत |
| రైతు, వ్యవసాయదారు | किसान |
| రైలు | रेल* |
| రైలు | रेलगाड़ी* |
| రైలు ద్వారా | ट्रेनसे |
| రైలు పెట్టె | डिब्बा |
| రైలు మార్గం | रेलमार्ग |
| రైల్వే | रेलवे |
| రొట్టె | रोटी* |
| రొట్టె | बन |
| రొట్టె | पावरोटी* |
| రొట్టెలు కాల్చు | रोटीसेंकना |
| రొట్టెలు కాల్చువాడు | बेकर |
| రొట్టెలు చేయు చోటు | बेकरी* |
| రొయ్య | झींगा |
| రొయ్య చేప | झींगा |
| రోకలి | मूसल |
| రోగ చిహ్నం | लक्षण |
| రోగ బలహీనత | अशक्तता* |
| రోగ లక్షణాలకు సం | नैदानिक |
| రోగనిరోధక శక్తి | प्रतिरक्षा* |
| రోగి | रोगी |
| రోజు | दिन |
| రోజువారీ | दैनिक |
| రోడ్డు దాటు చారల దారి | ज़ेबरापार |
| రోడ్డు నియమం | सड़ककेनियम* |
| రోమన్ | रोमन |