Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/యుద్ధం

Wikibooks నుండి
యుద్ధం युद्ध
అణుబాంబు परमाणुबम
అణ్వస్త్రాలు परमाणुयुद्ध
అనుబంధబలం सहायकबल
అశ్వకదళం घुड़सवारफ़ौज
ఆక్రమణ आक्रमण
ఆటంకం नाकाबंदी
ఎంపిక भर्ती*
కందకం खाई*
కాల్పుల విరమణ संघर्षविराम
క్రమశిక్షణా స్థితి मनोबल
గెరిల్లాయుద్ధం गुरिल्लायुद्ध
జలాంతర్గామి पनडुब्बी*
తిరగబాటు गदर
తుపాకి గుండు गोली*
తూటా कारतूस
దాడి आक्रमण
నిబంధనలు प्रावधान
నౌకా దళం नौसेना
పటిష్ట పరచటం प्रबलीकरण
పేలుడు బాంబు विस्फोटकबम
పౌర యుద్ధం गृहयुद्ध
ప్రచారం अभियान
ప్రచ్ఛన్న యుద్ధం शीतयुद्ध
ఫిరంగి तोप
ఫిరంగి గుండు तोपकागोला
బాంబు बम
బాంబుల వర్షం बमबारी
భూ సేన स्थलसेना*
మందు సామగ్రి गोलाबारूद
ముట్టడి घेराबंदी