Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/బ-భ

Wikibooks నుండి
బంక మన్ను चिकनी*मिट्टी
బంక, జిగురు गोंद
బంగారం सोना
బంగారపు सुनहरा
బంగారు పనివాడు सुनार
బంట్రోతు चपरासी
బండ రాయి चट्टान*
బండి गाड़ि*
బంతి गेंद*
బంతి ఆట फुटबाल
బంతి విసురుట गेंदबाजी*
బందీచేయు कब्जेमेँ करना
బంధం, పత్రం बंधपत्र
బంధించు गिरफ्तारकरना
బంధించు संगरोधकरना
బంధుత్వం रिश्तेदारी*
బంధుత్వాలు रिस्ते
బలవంతంగా లాగుకొను झटकना
బలవంతపు बाध्यकारी
బలవర్ధక మందు टॉनिक
బలహీనత दुर्बलता*
బలహీనత कमजोरी*
బలహీనపరచు कमजोर करना
బలహీనమైన कमज़ोर
బలాలు बल
బలిపశువు बलिकाबकरा
బలిసిన हृष्टपुष्ट
బల్ల बेंच*
బల్ల बोर्ड
బల్ల डेस्क
బస, వసతి ఇల్లు निवास
బస్సు ద్వారా बससे
బస్సులో ఒక అంతస్తు डेक
బహిరంగంగా सार्वजनिकरूपसे
బహిరంగంగా ప్రకటించు खुलेआम कहना
బహిరంగ खुला
బహిరంగ పరచు प्रकट करना
బహిరంగ ప్రదర్శన रैली*
బహిరంగ మనసుగల निष्पक्ष
బహిరంగమైన खुला
బహిరంగవిపణి खुलाबाजार
బహిర్గతం प्रकटीकरण
బహిర్గతం చేయు प्रकट करना
బహిష్కరించు निर्वासितकरना
బహిష్కరించు रोक*लगाना
బహు లక్షాధికారి करोड़पति
బహుమతి उपहार
బహుమతి पुरस्कार
బహుళ बहु
బహుళ विविध
బహుళ సాంకేతిక సంస్ధ बहुशिल्पशिक्षणालय
బహుళప్రజ్ఞాశాలి बहुमुखीप्रतिभावान
బహుశ शायद
బహుశా संभावतः
బహుశా, కావచ్చు संभावतः
బహూకరణ प्रस्तुति*
బహూకరించు पुरस्कारदेना
బాంబు बम
బాంబు వేయటం बमबारी*
బాకీ देय
బాకీయుండు ऱुणी होना
బాగా తెలిసిన सुपरिचित
బాగా తెలిసిన विख्यात
బాగా తెలిసిన प्रसिद्ध
బాగా విద్యావంతుడైన विद्वान
బాగామెరుగైన बेहतर
బాగావేడిచేయు ज़्यादागरम करना
బాగుంది, మంచి अच्छा
బాగుచేసిన తోలు चमड़ा
బాడుగ किराया
బాడుగకారు टैक्सी*
బాడుగకారు, బాడుగ వాహనం, కారు टैक्सी*
బాడుగకు తీసుకొను किरायापर लेना
బాణం तीर
బాతు बतख*
బాతు కూత बतख*काशब्द
బాదం बादाम
బాదు धमाका
బాధ दर्द, suffering
బాధ కలిగించు कष्टदेना
బాధ పెట్టటం उत्पीड़न
బాధతో అరచు कराहना
బాధతో కూడిన दुखी
బాధపడు कष्टउठाना
బాధలో ఉన్నవాడు शोकाकुल
బాధాకరమైన दर्दनाक
బాధించే उत्वीडक
బాధితుడు पीड़ित
బాధ్యత देयता*
బాధ్యత जिम्मेदारी*
బాధ్యత గల जिम्मेदार
బాధ్యతారహిత गैरजिम्मेदार
బాధ్యుడైన उत्तरदायी
బానిస दास
బానిసత్వం गुलामी*
బాలబాలికల సహవిద్య सहशिक्षा*
బాలమేధావి बालमेधावी
బాలల వంటి बालोचित
బాలిక लड़की*
బాలిక కుమారి कुमारी*
బాలుడు लड़का
బాల్యం लड़कपन
బావ साला, जीजा
బావ, బావమరది बहनोई
బావ, బావమరది साला
బావ, భర్త అన్న जेठ
బావి, నుయ్యి कुंआ
బాహ్య बाहरी
బాహ్యదృష్టికి प्रथमद्रष्टि*आधारित
బిందువు बूंद*
బిందువు, మొన बिन्दु
బిగించినది जुड़नार
బిగించు कसना , fix
బిగువు खिंचाव
బిగువుగా, గట్టిగా कसकर
బిగువైన तंग
బిగ్గరగా जोरसे
బిగ్గరగా నవ్వు अट्टहासरकना
బిగ్గరగా పిలుచు चिल्लाना
బిచ్చగాడు भिखारी
బిడ్డ बच्चा
బిడ్డలదుస్తులు बच्चेंकेवस्त्र
బియ్యం चावल
బియ్యం, ఊక తూరుపారపట్టు फटकना
బిలియన్(100 కోట్లు) बिलियन
బిల్లు बिल
బిస్కట్ एकबिस्कुट
బీగం, తాళం ताला
బీజగణితం बीजगणित
బీట दरार*
బీటు దుంప चुकंदर
బీడులో పశువులను మేపు चराना
బీమా बीमा
బీమా చేయు बीमा करना
బీమా మొత్తం कवरेज
బీమాచేయు సంస్థ बीमाकर्ता
బీమాపట్టా बीमापालिसी*
బీరు మద్యం बियर
బుగ్గ, చెంప गाल
బుగ్గలు गाल
బుట్ట टोकरी*
బుడగ बुलबुला
బుధవారం बुधवार
బురద कीचड़
బుసకొట్టు फुफकारना
బూజు फफूंदी*
బూటకపు झूछा
బూడిద రంగు भूरा
బూర गुब्बारा
బృందం बृंद
బృందం समूह
బృంద संघसंबंधी
బృందగానం समूहगान
బృందము दस्ता
బెంగ तड़पना*
బెంగ పెట్టుకొను उदासबैठना
బెండ भिंडी*
బెండు, చెక్క कॉर्क
బెజ్జం వేయు छेद करना
బెణుకు मोच*
బెత్తం बेंत
బెదరించు धमकाना
బెదిరించి వసూలుచేయు दबावसे ऐंठना
బెదిరింపు धमकी*
బెదిరిన भयभीत
బెల్లం गुड़
బేదిమందు, విరేచనకారి रेचक
బేరం सौदा
బేరమాడదగిన मोलभावकरनेयोग्य
బేరమాడు मोलभाव करना
బైబిలు పరిశుద్ధ గ్రంధం बाइबिल*
బొంత మిరపకాయ शिमलामिर्च*
బొక్కెన बाल्टी*
బొగ్గు कार्बन
బొగ్గు कोयला
బొచ్చు रोम
బొటనవేలు अंगूठा
బొట్లుగా పడు टपकना
బొత్తిగా नितांत
బొద్దింక तिलचट्टा
బొబ్బ छाला
బొమ్మ चित्र
బోడి गंजा
బోధకుడు प्रशिक्षक
బోధకుడు उपदेशक
బోధన शिक्षा*
బోధన शिक्षण
బోధించు प्रचार
బోధించు सिखाना
బోధించువాడు शिक्षक
బోర్డు बोर्ड
బోలుగా खोखला
బ్యాంకింగ్ बैंकिंग
బ్యాంకు बैंक
బ్యాంకు అధికారి बैंकर
బ్యాంకు చీటి चैक
బ్యాటరీ बैटरी*
బ్రతుకు తెరువు आजीविका*
బ్రిటిష్ ब्रिटिश
భంగం निराशा*
భంగం కలిగించు बाधित करना
భంగిమ मुद्रा*
భండారము भंडार
భక్తి भक्ति*
భక్తుడు भक्त
భక్తుడు, ఆరాధకుడు पूजारी*
భగవంతుడు भगवान
భగ్నము बरबादी*
భత్యం भत्ता
భద్రత सुरक्षा*
భద్రత లేని असुरक्षित
భద్రతకై ఉంచిన వస్తువు जमा*
భద్రతలేని अरक्षित
భద్రపరచు పెట్టె लाकर
భద్రమైన सुरक्षित
భయం भय
భయం भय, डर
భయం आतंक
భయం खतरा
భయంకరంగా भयंकररूपसे
భయంకర भयंकर
భయంకర भयानक
భయంకర పాలనాకాలం आतंककाराज
భయంకరమైన डरावना
భయంకరమైన भीषण
భయంకరమైన जंगली
భయపడిన भयभीत
భయపడు डरना
భయపెట్టు डराना
భయపెట్టు आतंकित करना
భయపెట్టు धमकीदेना
భయము डर
భయాందోళనకు గురైన त्रस्त, आतंक
భయానకంగా आतंकित
భరించదగిన सहनेयोग्य
భరించు वहनरकना
భరించు सहन करना
భరించు पोषण करना
భరోసాఇచ్చు आश्वस्त करना
భర్త पति
భర్త తమ్ముడు देवर
భర్తీ प्रतिस्थापन
భర్తీ చేయు पुनःस्थापितकरना
భర్తీ నియామకం भर्ती*
భవనం इमारत*
భవనం हवेली
భవనంలో గృహం फ्लैट
భవిష్య भविष्य
భవిష్య విపణి वायदाबाजार
భవిష్యత్ దృశ్యం संभावना*
భవిష్యత్తు भविष्य
భవిష్యత్తు చెప్పటం भविष्यवाणी*
భాగం घटक
భాగం प्रकरण
భాగం भाग
భాగఫలం भागफल
భాగస్వామి साधेदार
భాగస్వామ్యం योगदान
భాగస్వామ్యం साझेदारी*
భాగాలన్నింటిని కలుపు एकीकृत करना
భాగాలు కూర్చు संघटित करना
భాగాలు చేయు विभाजित करना
భాగాలుగా విడగొట్టు विभाजित करना
భారం बोझ
భారతదేశం भारत
భారతదేశ వాసి भारतीय
భారీ विशाल
భారీ మహా विशाल
భార్య पत्नी*
భార్య చనిపోయిన భర్త विधुर
భార్య భర్త पतिपत्नि*
భావం भावना*
భావం भाव
భావజాలము विचारधारा*
భావన संकल्पना*
భావన अनुमान
భావనలో మాత్రమున్న काल्पनिक
భావము धारणा*
భావించు मानना
భావించు विचार करना
భావించు अनुमान करना
భావి సూచకమైన भविष्यसूचक
భావోద్రేకం उत्तेजना*
భావోద్వేగ भावुक
భాష भाषा*
భాషాంతరీకరించు अनुवादकरना
భాషానైపుణ్యం भाषानैपुण्य
భిన్నము भिन्न
భీతి आतंक
భుజ ఎముక हँसुली*
భుజము कंधा
భుజాలుఎగరవేయు कंधेउचकाना
భూకంపం भूकंप
భూగర్భం भूगर्भ
భూగర్భ గది तहखाना
భూగర్భ శాస్త్రం भूविज्ञान
భూగోళం भूमंडल
భూగోళ తూర్పు ప్రాంత प्राच्य
భూగోళ తూర్పుప్రాంతం पूर्वीदेश, पूरब
భూగోళ శాస్త్రం भूगोल
భూతము भूत
భూప్రాంతం भूभाग
భూభాగం क्षेत्र
భూభాగ జలమార్గాలు अंतर्देशीयजलमार्ग
భూమధ్యరేఖ भूमध्यरेखा*
భూమి पृथ्वी*, land
భూమి जमीन*
భూమి దస్త్రాలు भूअभिलेख
భూమి పట్టా గడువు पट्देदारी*
భూమి రెవిన్యూ भूराजस्व
భూమి సంబంధించిన भौमिक
భూమి, మట్టి पृथ्वी
భూమిలోపలికి దారి सुरंग*
భూమ్యాకర్షణ गुरुत्वाकर्षणशक्ति*
భూస్వామి मकानमालिक
భోజనం मध्याह्नभोजन
భోజనం भोजन
భోజన శాల भोजनशाला
భోజనాల వడ్డన भोजन
భౌతికంగా शारीरिकरूपसे
భౌతిక भौतिक
భౌతిక శాస్త్రం भौतिकविज्ञान
భౌతికవాదం भौतिकवाद
భౌతికవాది भौतिकवादी
భ్రమ भ्रम
భ్రమకలిగించు भ्रममेंडालना
భ్రమణం परिभ्रमण