ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/బంధుత్వాలు
స్వరూపం
| బంధుత్వాలు | रिश्ते |
| బంధువు | परिजनों |
| బంధువు | रिश्तेदार |
| బాంధవ్యం | रिश्ता |
| బావ, బావ మరది | बहनोई |
| భర్త | पति |
| భార్య | पत्नी, बीवी* |
| మామ | ससुर |
| మారు కుమారుడు | कदमपुत्र |
| మారు కుమార్తె | सौतेलीबेटी* |
| మారు తండ్రి | कदमपिता |
| మేనకోడలు | भतीजी, भानजी |
| మేనమామ | मामा |
| మేనమామ/ బాబాయి | चाचा, मामा |
| మేనల్లుడు | भतीजाभानजा |
| వదిన/మరదలు | भाभी* |
| వారసుడు | वारिस |
| సంబంధము | संबंध |
| సవతి సోదరి | सौतेलीबहन* |
| సవతి సోదరుడు | सौतेलेभाई |
| సోదరి | बहन* |
| సోదరుడు | भाई |
| సోదరుని/సోదరి కుమార్తె | भतीजी* |