Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/దుస్తులు

Wikibooks నుండి
దుస్తు पोशाक*
అంచు, హద్దు सीमा*
ఏకరూపదుస్తు एकसमान
కండువా दुपट्टा, उत्तरीय
గుండీ बटन
గుడారాల గుడ్డ कैनवास
గుడ్డ कपडा
గొంగడి कंबल
చిన్న తువ్వాలు नैपकिन
చెస్టర్, పై కోటు चेस्टर, ओवरकोट
చేతి తొడుగులు दस्ताने
చొక్కా षर्ट*
చొక్కాగుడ్డ कमीज़*काकपड़ा
చొక్కాపై వేసుకునే కోటు कोट
జేబు जेब*
టేపు टेप
టోపీ टोपी*
టోపీ टोपी*
తలగుడ్డ मफलर
తలపాగా पगडी*
తాడు फीता
తువాలు तौलिया
దారం धागा
దుప్పటి चादर*
దుస్తు पहिरावा
దుస్తు पोशाक*
దుస్తు अंतर्वस्त्र
దుస్తుల పెట్టె वस्त्रमंजूषा
దుస్తులు पोशाकलिबास*
దుస్తులు కుట్టటం सिलाई*
దుస్తులుఉతుకుచోటు धुलाई*घर
నడుము కోటు कमरकोट
నార लिनन
నూనె వస్త్రం तैलवस्त्र
నూలు सूत
పట్టుదారము रेशम
పత్తి, నూలు कपास*
పరుపు गद्दा
పెద్ద పన్నా గుడ్డ लंकलाट
పైజమా पाजामा
పొట్టి లాగులు हाफपैंट
పొడవు లంగా लांगस्कर्ट
ప్యాంటు पतलून
బట్ట कपड़ा
బట్టలు वस्त्र
బెల్ట్ बेल्ट
మందపు గుడ్డ ड्रिल
ముదురురంగు चमकीलारंग
ముసుగు घूंघट
మెత్తని గుడ్డ साटन
మెత్తని గుడ్డ मख़मल
మెత్తని బొంత रजाई*
మేజోళ్లు मोज़े
రవిక जैकेट
రుమాలు रूमाल
లంగా लहंगा
లేతరంగు हल्कारंग
లోపలి దుస్తు अंडरवियर
వస్త్రం कपड़ा
శాలువ कश्मीरी
సూటు सूट
స్త్రీల గౌను गाउन