Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/త

Wikibooks నుండి
తండ్రి पिता
తండ్రి पिता
తక్కాలి, రామమునగ टमाटर
తక్కువ कम
తక్కువ कम, निम्न
తక్కువ ఖర్చు कमलागत*
తక్కువ వెలకట్టు कमआंकना
తక్షణ तत्काल
తక్షణ शीघ्र
తక్షణ त्वरित
తక్షణమే शीघ्र
తక్షణమే तुरंत
తగని अनुचित
తగనిచోట ఉంచటం गलतजगहरखना
తగరము चीन
తగాదా झगड़ा
తగాదాలు పెట్టుకొను झगड़ालू
తగినంత पर्याप्त
తగినంత पर्याप्त
తగిన योग्य
తగిన उपयुक्त
తగిన అర్హతగల सक्षम
తగు కారణం చూపు औचित्यसाबितकरना
తగ్గించు कम करना
తగ్గించు कमसेकमकरना,
తగ్గించు कमकरने*
తగ్గించు छँटनीकरना
తగ్గించు, నిలుపు धीमाकरना
తగ్గింపు कम करना
తగ్గింపు रियायत*
తగ్గింపు छूट*
తగ్గింపు कमी*
తగ్గిపోవు, మునుగు झुकना, नष्ट होना, डूबना
తగ్గు भाटाआना
తటస్థ तटस्थ
తటాకము, చెరువు तालाब
తట్టు दस्तकदेना*
తడబడి నడచు लड़खड़ातेचलना
తడబడు लड़खड़ाना
తడి गीला
తత్కాల ఆపుదల आस्धगन
తత్పలితంగా फलस्वरूप
తత్వశాస్త్రం दर्शन
తదుపరి अनुवर्ती
తదుపరిపరిణామం अतिरिक्तपरिणाम
తదేకంగా చూచు ताकना
తదేకంగాచూచు घूरना
తన, అతని, వాని उसका, उसके, उसकी
తన, స్వంత अपना
తనకు తానే खुदही
తనఖా बंधक
తనఖాపెట్టుకొనువ్యక్తి बंधकग्राही
తనఖాపెట్టువాడు बंधककर्ता
తనపై నమ్మకంగల विश्वासकेसाथ
తనిఖీ निरीक्षण
తనిఖీ सत्यापन
తనిఖీ చేయు जांच करना*,
తనిఖీ చేయు निरीक्षणकरना
తనిఖీ చేయు जांचपड़ताल*करना
తనిఖీ చేయు सत्यापितकरना
తనిఖీదారు निरीक्षक
తన్ను लात*
తన్మయం उल्लास
తన్మయంగా निमग्न
తపస్వి, ముని तपस्वी
తపాల डाक*
తపాలా అధికారి पोस्टमॉस्टर
తపాలా ఉద్యోగి डाकिया
తపాలా కార్యాలయం डाकघर, तपालाकार्यालय
తపాలా గుర్తింపుసంఖ్య ज़िपपिनकोड
తపాలా బిళ్ల डाकटिकट*
తపాలా వ్యక్తి डाकिया
తపాలా సేవకుడు डाकिया
తపాలాముద్ర डाकमुहर*
తపించు तरसिना
తప్ప को-छोड़कर
తప్పక चाहिए
తప్పక చేయవలసిన चाहिए
తప్పటడుగుల బిడ్డ चलन सीकनेबच्चा
తప్పనిసరి अनिवार्य
తప్పనిసరిగా निश्चितरूपसे
తప్పనిసరిగా निश्चितरूपसे
తప్పించు टालना
తప్పించుకుతిరుగు फ़रारहोना
తప్పించుకొను बचना
తప్పించుకొను बचनिकलना
తప్పించుకొను टालना
తప్పించుకొను टालदेना
తప్పిదము दोष
తప్పిపోయిన लापता
తప్పు त्रुटि*
తప్పుగా గ్రహించిన भ्रमपूर्ण
తప్పుచేయటం कदाचार
తప్పుచేయు चूक*करना
తమలపాకు पान
తమాషా तमाशा, मजाक
తమ్మె पालि*
తయారీ विनिर्माण
తయారీ तैयारी*
తయారీ చేయు निर्माण
తయారు చేయు बनाना
తరం पीढ़ी*
తరగతి कक्षा, वर्ग*
తరగతి, రకం तरह*
తరగతిగది कक्षा*
తరచుగా बारबार
తరచుగా अक्सर
తరపున कीओरसे
తరలించు, కదిలించు हटाना
తరిణ పట్టువాడు टर्नर
తరిమి వేయటం खदेड़ना
తరుగు अपव्यय*
తరువాత बादमें
తరువాత పద్దు प्रविष्टि*केबाद
తరువాతి बादका
తర్కశాస్త్రం तर्कशास्त्र
తర్కించు, వాదించు बहस*करना
తర్వాత बादमें
తర్వాత अगला
తల सिर
తల బిరుసైన हठी
తలతిరుగుట सिरकाचक्कर
తలనొప్పి सिरदर्द
తలపాగా पगड़ी*
తలసరి अनुपातिक
తలస్నాన ద్రవం शैम्पू
తలుపు शटर
తలుపు, ద్వారము दरवाजा
తల్లి मां*
తల్లి मम्मी*
తల్లి అమ్మ मां*
తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ मौसी*बुआ*
తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ बुई*मौसी*
తవుడు चोकर
తవ్వి తీయు గుంట खदान*
తవ్వితీయు पता लगाना
తాకట్టు కుదువ गिरवी*
తాకు छूना
తాగిన शराबी
తాగు पीना
తాజా ताजा
తాజా ताज़ा
తాజాగా చేయు अद्यतनकरना
తాటి/ కొబ్బరి ఆకులు మొ छप्पर
తాడు रस्सी*
తాడు फीता
తాత दादा
తాత नाना
తాత/అవ్వ दादा, दादी*
తాత్కాలికంగా నిలుపు निलंबित करना*
తాత్కాలిక तदर्थ
తాత్కాలిక कुछसमयकेलिये
తాత్కాలిక अनंतिम, तात्कालिक
తాత్కాలిక अस्थायी
తాత్కాలిక क्षणिक
తాత్కాలిక గృహం बूथ
తాత్కాలిక సంధి युद्धविरामसंधि*
తాత్కాలికమైన अंतरिम
తాత్విక दार्शनिक
తాపీ పనివాడు राज
తాపీపని चिनाई*
తాబేలు कछुआ
తామర दाद*
తామర పువ్వు कमल
తారం, తరుగు बारदाना
తారాగణం पात्रवर्ग
తారు डामर
తారుమారగు उलटजाना
తారుమారు చేయు उलटदेना
తార్కికం तर्क
తార్కిక तार्किक
తాళం చెవి कुंजी*
తాళంచెవి రంధ్రం तालेकाछेद
తావీదు ताबीज
తికమకపెట్టు ध्यानविचलितकरना
తిట్టు डाँटना
తినడం खाना
తిను खाओ
తిప్పి కొట్టునది विकर्षक
తిమింగలం व्हेल
తిరగబెట్టు पुनरावर्तन
తిరస్కరించు मना करना
తిరస్కరించు अस्वीकारकरना
తిరస్కారం निराकरण
తిరిగి फिरसे
తిరిగి ఇచ్చు वापस करना
తిరిగి కనిపడు पुनःप्रकट होना
తిరిగి కలుపు फिरसेजोड़ना
తిరిగి చెప్పటం पुनःसमर्थन
తిరిగి చెల్లించు चुकाना
తిరిగి చెల్లింపు वापसी*
తిరిగి తీసుకొను फिरसे लेना
తిరిగి తీసుకొను पुनःग्रहणकरना
తిరిగి నింపు फिरसेभरना
తిరిగి పొందలేని अप्रतिलभ्य
తిరిగి పొందు पुनःहासिलकरना
తిరిగి ప్రవహించు पुनःप्रावाहित होना
తిరిగి రాయు फिरसेलिखना
తిరిగి విను फिरसेसुनना
తిరిగిఎన్నుకొను फिरसेचुनना
తిరిగిస్వాధీనపరచుకొను पुनःअधिकृतकरना
తిరుగుబాటు गदर
తిరుగుబాటు विद्रोह
తిరుగుబాటు विद्रोह
తిరుగుబాటు राजद्रोह
తిరుగుబాటుదారు विद्रोही
తిరోగమనము मंदी*
తిరోగమించు पीछेजाना
తివాచి गलीचा
తివాచీ कालीन
తీక్షణంగా तेजीसे
తీక్షణమైన, పదునైన तेज़
తీగ डोर, स्ट्रिंग
తీపి मीठा
తీపి పదార్థం मिठाई*
తీపి బిళ్ల टॉफ़ी*
తీపి రొట్టె केक
తీయగా मीठा
తీర ప్రాంత तटीय
తీరిక अवकाश
తీరిక లేని व्यस्त
తీర్పు प्रलय, न्यायनिर्णय
తీర్పు निर्णय
తీర్పు చెప్పు निर्णय करना
తీర్పు చేయు फ़ैसला करना
తీర్పు, నిర్ణయం निर्णय, आदेश
తీర్పుకు సహాయకుడు जूरीकासदस्य
తీర్మానం प्रस्ताव
తీర్మానం संकल्प
తీవ్రంగా गंभीरतासे
తీవ్రంగా गंभीररूप*से
తీవ్రంగా మందలించు फटकारना
తీవ్ర तीव्र
తీవ్ర कठोर
తీవ్ర चरम
తీవ్ర गंभीर,
తీవ్ర गंभीर
తీవ్ర जोरदार
తీవ్ర ఆగ్రహం क्रोध
తీవ్ర వాంఛ लालसा*
తీవ్రత तीव्रता*
తీవ్రమగు अति
తీవ్రమైన చికాకు/దెబ్బ झटका
తీవ్రవాదం आतंकवाद
తీవ్రవాది पूर्णसुधारवादि
తీవ్రవాది आतंकवादी
తీవ్రాలోచన चिंतन
తీసివేయు घटाना
తీసివేయు कम करना
తీసుకొను लेना
తీసుకొనెను लिया
తుంటి नितंब
తుక్కు कचरा
తుచ్ఛమైన मनहूस
తుడిచివేయు मिटाना
తుడుచు, చెరుపు मिटाना
తుడుచు, చెరుపు पोंछना
తుదకు अंतमें
తుది, అంతిమ अंतिम
తునక टुकड़ा
తుపాకి बंदूक*
తుపాకి राइफल*
తుపాకి గుండు गोली*
తుపాకి మడమ बटकुंदा
తుపాకీ కీలు घोड़ा
తుపాకీ గొట్టము नली*
తుపాను, సుడిగాలి चक्रवात
తుప్పు जंग
తుప్పు పట్టని स्टेनलेस
తుఫాను तूफान
తుమ్ము छींक*
తులసి तुलसी*
తువాలు तौलिया
తూచు तौलना
తూర్పు पूर्व
తూర్పు సంబంధించిన पूर्वी
తృప్తి संतोष
తృప్తి చెందు संतुष्ट होना
తెగ जनजाति*
తెగువగల साहस
తెచ్చు लाना
తెర पर्दा*
తెర यवनिका*
తెరచాప पाल
తెరచు खोलना
తెరపై చూపు स्क्रीनपरदिखाना
తెరపైచూపటం प्रदर्शित करना
తెలియచెప్పు शिक्षित करना
తెలియచెప్పేవాడు शिक्षक
తెలియజేయు सूचित करना
తెలియని अनजान,
తెలియని अज्ञात
తెలియపరచటం सूचनादेना*
తెలియపరచు सूचित करना
తెలివి లేని बेवकूफ
తెలివైన चतुर, चालाक
తెలివైన बुद्धिमान
తెలిసిన जागरूक
తెలుపు सफ़ेद
తెలుపు రంగు सफ़ेद
తెలుపు, ప్రకటించు घोषित करना
తెలుసుకొను दृष्टि*द्वाराजानना
తెలుసుకొను जानना
తెలుసుకొనే శక్తి बुद्धि*
తెలుసుకోవటం समझना
తెలుసుకోవాలనే ఆసక్తి जिज्ञासा*
తెల్లగా చేయు सफेद करना
తెల్లవారు సమయం भोर
తేజము तेज
తేటయైన स्वच्च
తేదీ तारीख*
తేనె शहद
తేనె మైనం मधुमोम
తేనెటీగ मधुमक्खी*
తేపు, తేనుపు डकार लेना*
తేమ नमी*
తేరిపారజూచు उड़तीहुईदृष्टिडालना
తేలిక చేయు हल्का करना
తేలికగా हल्केसे
తేలికైన सरल
తేలు, తేలియాడు तौरना
తేలు, వృశ్చికం बिच्छू
తేలుచున్న तैरता
తొందర जल्दी
తొంభయ్యవ नव्वां, नब्बेवाँ*
తొంభై नब्बे
తొక్కిసలాట भगदड़*
తొట్టి टब
తొడ जांघ*
తొమ్మిదవ नौवां
తొమ్మిది नौ
తొలగించగల हटानेयोग्य
తొలగించు दूर करना
తొలగించు छोड़देना
తొలగించు हटादेना
తొలగించు निकालदेना
తొలగించు हटाना
తొలగింపు अलग करना
తొలగింపు हटाना
తొలి प्रथमप्रवेश
తొలిమాటలు प्रस्तावना*
తొలుచు खोदना
తోక पूंछ*
తోకచుక్క धूमकेतु
తోట उद्यान, बगीचा
తోటమాలి माली
తోడు యంత్రం पंप
తోడుగా ఉండే వ్యక్తి साथी
తోడుదొంగ सहापराधी
తోడేలు भेड़िया
తోబుట్టువు सहोदर
తోలు/ కీలు బొమ్మ कठपुतली*
తోలుపనులు చేయువ్యక్తి मोची
తోలుశుభ్రపరచు चमडासाफं करना
త్యజించటం त्याग
త్యజించు छोड़ना
త్రికోణమితి त्रिकोणमिति*
త్రిభుజము त्रिकोण
త్రైమాసిక त्रैमासिक
త్రోయు धक्कादेना
త్వరగా जल्दीसे
త్వరలో शीघ्रही
త్వరితం जल्दबाजी*
త్వరితం शीघ्रता*
త్వరితం చేయు तेजी*लाना
త్వరితమైన त्वरित