ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/చ-ఛ
స్వరూపం
| చంక | कांख*बगल* |
| చంద్రవంక | नयाचांद |
| చంద్రుడు | चांद |
| చంద్రుని సం | चंद्रसंबंधी |
| చంపడం | हत्यासंहारी |
| చక్కదిద్దు, సవరించు | संशोधन करना |
| చక్కిలిగింత పెట్టు | गुदगुदाना |
| చక్కెర | चीनी* |
| చక్రం | चक्र |
| చక్రం | चक्री, डिस्क* |
| చక్రం | पहिया |
| చక్రాల కుర్చీ | व्हीलचेयर |
| చట్టం | अधिनियम |
| చట్టం | खंड |
| చట్టం | कानून |
| చట్టం | विधान |
| చట్టం చేయటం | अधिनियमन |
| చట్టం చేయువాడు | वधिकर्ता |
| చట్ట రీత్యా | अनिवार्य |
| చట్టపరమైన | वैध |
| చట్టపరమైన | कानूनी |
| చట్టబద్ధం కాని | अवैध |
| చట్టబద్ధంగా | कानूनीतौरपर |
| చట్టబద్ధమైన | वैध |
| చట్టబద్ధమైన | सांविधिक |
| చట్టవిరుద్ధచర్య | गैरकानूनीआचरण |
| చట్టసంబంధ ప్రశ్న | विधि*काप्रश्न |
| చట్రం | फ्रेम |
| చట్రం | ढांचा |
| చతురస్రం | चतुरस्रचतुर भुज |
| చతురస్రాకారఅంచు | वर्गाकारफ्रेम |
| చతుర్భుజం | चतुष्कोण |
| చదరంగం | शतरंज |
| చదరపు ఆకారపు | वर्गाकारका |
| చదరపు పెంకు | टाइल |
| చదవటం | पढ़ना |
| చదునైన | समतल |
| చదువదగిన | पठनीय |
| చదువరులు | पाठक |
| చదువుట | पढ़ना |
| చనిపోయిన | मृत |
| చనుపాలు | स्तनदूध |
| చనుమొన | चूचुक |
| చప్పట్లు కొట్టు | तालियाँ*बजाना |
| చమత్కారపు | विचित्र |
| చమత్కారపు | सरस |
| చమురు, నూనె | तेल |
| చరిచిన శబ్దము | थप्पड़ |
| చరిత్ర | इतिहास |
| చరిత్రకారుడు | इतिहासकार |
| చరిత్రపూర్వ | प्रागैतिहासिक |
| చర్చ | बहस* |
| చర్చ | चर्चा* |
| చర్చించు | चर्चा*करना |
| చర్చి | चर्च |
| చర్చి మతాధిపతి | कार्डिनल |
| చర్మ సం | चर्मीय |
| చర్మము | त्वचा* |
| చర్య | कार्रवाई* |
| చర్య | गतिविधि* |
| చర్యకారక పదార్ధం | अभिकर्मक |
| చలన యంత్రం | मोटर |
| చలన శక్తి | गतिशीलता* |
| చలించ లేని | निष्क्रिय |
| చలించనట్టి, స్దిర | स्थिर |
| చలి | ठंड |
| చలి కాలం | सर्दी |
| చలి కోటు | स्वेटर |
| చలువ అద్దాలు | धूप*काचश्मा |
| చల్లటి గాలి | बयार* |
| చల్లని | ठंडा |
| చల్లారిన అంతరించిన | विलुप्त |
| చల్లారు | बुझाना |
| చవకైన | सस्ता |
| చాకచక్యం | चातुर्य |
| చాక్లెట్ | चॉकलेट |
| చాచు | पसारना |
| చాటించు, ప్రకటించు | घोषणा*करना |
| చాటింపు | टॉमटॉम* |
| చాప | चटाई* |
| చార | धारी* |
| చారల గుర్రం | ज़ेबरा |
| చారిత్రాత్మకంగా | ऐतिहासिकरूपसे |
| చారిత్రాత్మక | ऐतिहासिक |
| చాలా | अत्यंत |
| చాలా | बहुत |
| చాలా | अधिकांश |
| చాలా | कई |
| చాలా ఉత్తమమైన | इष्टतम |
| చాలా ఎత్తయిన | सर्वोच्च |
| చాలా కాంతిగల | देदीप्यमान |
| చాలా మేలైన | सबसेउत्तम |
| చాలాచిన్న | लघु |
| చాలాచిన్న | बहुतछोटा, |
| చాలావరకు | संभाव्यतः |
| చాలించు | संसथगनअवसानकरना |
| చాలినంత లేకపోవటం | अपर्याप्तता* |
| చించు | फाड़ना |
| చింతపండు | इमली* |
| చిందరవందరచేయు | अस्तव्यस्त करना |
| చిందిపోవు, పొంగిపొర్లు | बिखरजाना |
| చికాకు | चिढचिढाहट |
| చికాకుకల్గించు | संवेदनशील* |
| చికిత్స | चिकित्सा* |
| చికిత్స | उपचार |
| చికిత్స చేయు | उपचार करना |
| చికిత్సకుడు | चिकित्सक |
| చిక్కని దట్టమైన | घना |
| చిక్కు | उलझन* |
| చిక్కు ప్రశ్న | पहेली |
| చిక్కుడుకాయ | सेम |
| చిక్కులు కల | जटिल |
| చిగురు | मसूडा |
| చిగుళ్ల చీము | पाइरिया |
| చిటికిన వ్రేలు | कनिष्ठा* |
| చిట్కా మొన | टिप* |
| చిట్టి ఎలుక | चूहे |
| చిట్టి ఎలుకలు | चूहों |
| చితాభస్మం, బూడిద | राख* |
| చితి | चिता* |
| చిత్తడి, ఊబి నేల | दलदल* |
| చిత్తు | मसौदा |
| చిత్రం | फ़िल्म* |
| చిత్రం | चलचित्र |
| చిత్రం, రేఖాచిత్రం | चार्ट |
| చిత్రరచన | पेंटिंग |
| చిత్రలేఖకుడు | नक़्शानवीस |
| చిత్రలేఖనం | चित्रांकन |
| చిత్రాల పుస్తకం | एल्बम |
| చిన్న | छोटा |
| చిన్న | नाबालिग |
| చిన్న | छोटा |
| చిన్న కొండ | खड़चट्टान* |
| చిన్న కొమ్మ | टहनी* |
| చిన్న కోత | निबकटाव |
| చిన్న ఖాళీ | रीक्ति* |
| చిన్న గరిటె, మి లీ5 | छोटीछंम्मच |
| చిన్న గాజు బుడ్డి | शीशी* |
| చిన్న గుర్రం | टट्टू |
| చిన్న దెబ్బ | खटका |
| చిన్న పడవ | ढिंगी* |
| చిన్న పుస్తకం | पुस्तिका* |
| చిన్న ప్రయాణము | यात्रा* |
| చిన్న ముక్క | टुकड़ा |
| చిన్న సూది | कांटा |
| చిన్న స్థలము | भूखंड |
| చిన్నగది, ఘటం, కణం | सेल |
| చిన్నగది, వంటగది | पेंट्री*, |
| చిన్నతనం, బాల్యం | बचपन |
| చిన్నపళ్లెం | तश्तरी* |
| చిన్నపిల్లల బడి | नर्सरी* |
| చిన్నవిషయం | तुच्छ |
| చిన్నసంచి | थैली* |
| చిన్నసంచి | छोटा थैली, साचॆ* |
| చిరుత | चीता |
| చిరుతపులి | तेंदुआ |
| చిరుతిండి | उपाहार |
| చిరుతిండి | टिफिन |
| చిరుధాన్యం | मोटाअनाज |
| చిరునవ్వు | मुस्कान* |
| చిరునామా | पता |
| చిరునామాదారు | पानेवाला |
| చిలుకు, మధించు | मंथन करना |
| చిల్లర | कबाड़ |
| చిల్లర | खुदरा |
| చిల్లర ఉద్యోగాలు | छोटेमोटेकाम |
| చిల్లర వ్యాపారి | खुदराव्यापारी |
| చివర | अंत |
| చివరకు | अंतमें |
| చివరి | अंतिम |
| చివరి చోటు | टर्मिनस |
| చివుక్కున పైకి లేచు | उछालना |
| చిహ్నం | प्रतीक |
| చిహ్నం | चिह्नलोगो, |
| చిహ్నం | टोकन |
| చీకటి | अंधेरा |
| చీకటిగా నల్లని | अंधेरा |
| చీటి | पर्ची* |
| చీటి | लेबल |
| చీటి | टैग |
| చీటి | टिकट |
| చీపురు | झाड़ू |
| చీమ | चींटी* |
| చీమల పుట్ట | बांबी* |
| చీమిడి | बलगम |
| చీము | मवाद |
| చీము పట్టిన | मवादयुक्त |
| చీము పొక్కు | फोड़ा |
| చీముపుండు | फोड़ा |
| చీలమండ | टखना |
| చీలిక, నెర్రె | दरार* |
| చీలికలు గల | शाखदार |
| చీల్చివేయు | चीरना |
| చీవాట్లుపెట్టు | फटकारना |
| చుక్క, బిందువు | बिंदु |
| చుక్క, బిందువు | बूंद* |
| చుక్కలుగా చల్లు | छिड़कना |
| చుక్కలుగా పడు | चूना |
| చుట్ట | कुंडल |
| చుట్ట చుట్టటం | लुंछन |
| చుట్ట చుట్టు | लपेटना |
| చుట్టగా ఏర్పడినది | सर्पिल |
| చుట్టి విసురు | जोरसेफेंकना |
| చుట్టు ముట్టు | घेरना |
| చుట్టుతిరుగుడు | चक्करदार |
| చుట్టూ | चारोंओर |
| చుట్టూ తిరుగు | घूमना |
| చురుకుగా | सक्रियरूपसे |
| చురుకుగా లేని | निष्क्रिय |
| చురుకైన | सक्रिय |
| చురుకైన | तेज |
| చురుకైన | चुस्त |
| చువ్వ | बल्ली* |
| చూచిరాయటం | प्रतिलिपिलेखन |
| చూడండి | देखों |
| చూడబడని | अनदेखा |
| చూడు | देखना |
| చూపు | दृष्टि* |
| చూపుడు వేలు | तर्जनी* |
| చూపులేని, అంధ | अंधा |
| చూసెను, చూసిరి | देखा |
| చెంచా చిన్న గంటె | चम्मच |
| చెందిన | संबंधित |
| చెక్క | लकड़ी* |
| చెక్కతో చేసిన | लकड़ीका* |
| చెక్కుచెదరకుండా | अक्षुण्ण |
| చెడిపోయిన | सड़ाहुआ |
| చెడిపోయిన | गंदा |
| చెడు ప్రేరణ | बहकाव |
| చెడుగానిర్వహించు | अस्तव्यस्तकरदेना |
| చెడుప్రవర్తన | दुरव्यवहार |
| చెడ్డ | दुष्ट |
| చెడ్డ పాలన | कुशासन |
| చెడ్డగా | बुरीतरह |
| చెడ్డదిగా ప్రకటించు | लानत* |
| చెత్త | कचरा |
| చెత్త | कूड़ा |
| చెత్త బుట్ట | कचरापेटी* |
| చెప్పి రాయించు | लिखवाना |
| చెప్పు | बलपूर्वककहना |
| చెప్పు | कहना |
| చెప్పు | बताना |
| చెప్పు, వ్యక్తపరచు | व्यक्तकरना |
| చెప్పుకోదగ్గ ఫలితము | गड्ढा |
| చెప్పులు | चप्पल* |
| చెప్పులు లేని కాళ్ళు | नंगेपाँव |
| చెమట, స్వేదం | पसीना |
| చెమటపొక్కులు | अम्हौरी* |
| చెయ్యవచ్చు | करसकना |
| చెరకు | गन्ना |
| చెరపునది, రబ్బరు | रबड़ |
| చెరువు, తొట్టి | टौंक, टंकी* |
| చెలికాడు | दोस्त |
| చెల్లకపోవటం | अमान्यता* |
| చెల్లని | अमान्य |
| చెల్లనిదగు | अमान्य |
| చెల్లాచెదరు, చెత్త | मलबा |
| చెల్లింపు | भुगतान |
| చెల్లింపు | प्रेषण |
| చెల్లింపు దారు | प्रेषक |
| చెల్లుబడి | वैधता* |
| చెల్లుబాటు అగు | वैध |
| చెవి | कान |
| చెవి పోగు | बाली* |
| చెవితో విను | सुनना |
| చేతకాని స్థితి | असमर्धता |
| చేతబడి | कालाजादू |
| చేతి తొడుగులు | दस्ताने |
| చేతి పిడి | मूठ* |
| చేతి రుమాలు | रूमाल |
| చేతికర్ర | टहलनेकीछड़ी* |
| చేతితో చేసిన | हस्तनिर्मित |
| చేతితో చేసిన | पुस्तिका |
| చేతిపార | कुदाल* |
| చేతివ్రాత | लिखावट* |
| చేతివ్రేలు | उंगली* |
| చేతిసంకెళ్లు | हथकड़ी* |
| చేతులతో నెట్టు | धकेलना |
| చేతులుగల | हाथोंसेयुक्त |
| చేదు, తీవ్రం | कड़वाहट* |
| చేదుగా | कड़वा |
| చేప | मछली* |
| చేపల వర్తకం | मत्स्यव्यापार |
| చేపలు పట్టడం | मछली*पकड़ना |
| చేయకోరు | करनाचाहना |
| చేయగల శక్తి గల | सक्षम |
| చేయటం | बनाना |
| చేయబడిన | कियागया |
| చేయి | हाथ |
| చేయు | करना |
| చేయు పనుల పట్టీ | कार्यदर्शिका* |
| చేయువాడు | निर्माता |
| చేరనిచ్చు | स्वीकारकरना |
| చేరి | शामिल |
| చేరు | पहुंचनाआना |
| చేరు | शामिलहोना |
| చేరుకొను | पहुंचना |
| చేర్చు | जोड़ना |
| చేసిన | बनाया* |
| చైతన్యం కలిగించు | पुनःसचेतनकरना |
| చైతన్యపరచు | प्रेरित करना |
| చైనావాసి, చైనా భాష | चीनी* |
| చొక్కా | कमीजा* |
| చొక్కాపై దుస్తు | कोट |
| చొప్పించు | सम्मिलित करना |
| చొరవ | उपक्रम |
| చోటుమార్చి నాటు | रोपना |
| చోద్యమైన | अनोखा, शानदार |
| చౌక అయిన | सस्ता |
| ఛందస్సు | छंदशास्त्र |
| ఛాతీ | छाती* |
| ఛాతీ దుస్తు | बाडीचोली* |
| ఛాయాగ్రహణం | फोटोग्राफी |
| ఛాయాచిత్రకారుడు | फोटोग्राफर |