Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఖ-గ-ఘ

Wikibooks నుండి
ఖండం महाद्वीप
ఖండించు खंडन करना
ఖండించు खंडन करना
ఖగోళశాస్త్రం खगोलशास्त्रविज्ञान
ఖడ్గమృగం गैंडा
ఖరీదైన महंगा
ఖర్చు लागत
ఖర్చు व्यय, नामेडालना
ఖర్చు खर्च,
ఖర్చు పూరణ प्रतिपूर्ति
ఖర్చు, వెల लागत
ఖర్చుచేయు खर्च करना
ఖర్చుపెట్టు बिल्कुलसमाप्तकरदेना
ఖర్చుపెట్టు व्ययकरना
ఖర్జూర खजूर
ఖాతా खाता
ఖాతా ఓటు लेखानुदान
ఖాతాదారు ग्राहक
ఖాళీ रिक्त
ఖాళీ खाली
ఖాళీ रिक्ति*
ఖాళీ స్థలము अंतराल
ఖాళీచేయు खाली करना
ఖైదీ बंदी
ఖైదు कारावास
ఖ్యాతి, ప్రఖ్యాతి ख्याति*
గంజి दलिया*
గంట घंटी*
గంట घंटा
గంటలు बजे
గంటు, గాటు खटाई*
గందరగోళం अव्यवस्धा
గందరగోళం చేయు अस्तव्यस्त करना*
గంధపు చెక్క चंदन
గంభీరమైన गंभीर
గజము गज
గజిబిజి, గందరగోళం भ्रम
గజిబిజిగా वक्रगति*से
గజిబిజిచేయు झालमेलकरना
గట్టిగా दृढ़ता*से
గట్టిగా అరచు, గర్జించు गर्जनकरना
గట్టిగా కోరు जोरदेना
గట్టిగా కౌగిలించు आलिंगनकरना
గట్టిగా చెప్పేమాట ध्रुढकथन
గట్టిగా పట్టుకొను कसकरपकड़ना
గట్టిగా లాగు जोरसेखींचना
గట్టితనం, మొండితనం कठोरता*
గట్టితనము कठोरता*
గడియారం घड़ी*
గడియార అంకెలఫలకం डायल
గడువు समयसीमा*
గడువుతీరు समयसीमा*समाप्त होना
గడువుమించి నివసించు जादीठहराना
గడ్డం दाढ़ी*
గడ్డం ठोड़ी*
గడ్డ దినుసు गांठकंद
గడ్డకట్టు स्थिरजमना
గడ్డి పరక पुआल
గడ్డి పోగుచేయు దంతె पांचा
గణతంత్ర गणतंत्रवादी
గణతంత్రరాజ్యము गणतंत्र
గణన गणना*
గణనయంత్రం गणक
గణనయంత్రం कंप्यूटर
గణనీయంగా अत्यंत
గణనీయంగా उल्लेखनीयरूपमेँ
గణనీయంగా अत्यधिक
గణనీయ काफी
గణనీయ पर्याप्त
గణాంక सांख्यिकीय
గణాంకాలు आँकड़े
గణించు गणन करना*
గణితం गणित
గణితశాస్త్రజ్ఞుడు गणितज्ञ
గతంలో पहले
గతంలో జరగని अभूतपूर्व
గత गत
గతించు बीतना
గతించు व्यपगत होना
గతిశాస్త్రం गतिकी*
గది कमरा
గదులసమూహం अपार्टमेंट
గద్ద गरुड़
గద్యరచయిత गद्यलेखक
గనుల తవ్వకం उत्खनन
గబ్బిలం, ఆట కర్ర चनगीदड़
గమన వేగం वेग
గమనించటం, పరిశీలన परिवीक्षा*
గమనించదగ్గ प्रमुख
గమనించు ख्यालकरना
గమనించు ध्यानदेना
గమనించు देखना
గమనించు ध्यानसेदेखना
గమనించు వాడు प्रेक्षक
గమనిక नोट
గమ్యం गंतव्य
గమ్యంలేకుండా తిరుగు घूमना
గరిష్ఠంగా अधिकतम
గరిష్ఠ अधिकतम
గరిష్ఠమితి उच्छतमसीमाछत
గర్భందాల్చు गर्भधारणकरना
గర్భధారణ गर्भधारण
గర్భము सगर्भावस्था
గర్భస్రావం गर्भपात
గర్భాశయం गर्भ
గర్భిణీ गर्भवती*
గర్వం गर्व
గర్వంగా गर्वसे
గర్వపడు गर्वित होना
గలగల మాట్లాడు प्रलारकरना
గవర్నర్ राज्यपाल
గసగసాలు खसखस
గస్తీదారుడు पहरा
గా, వలె रूपमेंजिस् प्रकार
గాజు चूड़ी*
గాజు कांच
గాజు పలక स्लाइड
గాడిద गधा
గాఢమైన ఘాటైన तीखा
గాదె गोठार
గాదె, డబ్బా बिनधानी*
గానం गायन
గానంచేయు, పాడు गाना
గాబరా పడిన व्याकुल
గాయం चोट*
గాయం घाव
గాయం घाव,
గాయకుడు गायक
గాయపడని अनाहत
గాలి हवा*
గాలి గుమ్మటం हवाईछतरी*
గాలి మర पवनचक्की*
గాలి వాద్యము तुरही*
గాలిపటము पतंग*
గిటార్ गिटार
గిడ్డంగి गोदाम, depot
గిన్నె कटोरा
గిన్నె प्याला
గిరాకీ मांग*
గిరిజన आदिवासी
గిరిజన తెగ जनजाति*
గిరిజనప్రాంతం आदिवासीक्षेत्र
గిరిజనసమితి जनजातीयपरिषद*
గిలక चरखी*
గిల్లు चुटकीलेना*
గీకు, గీరు खुरचना
గీత शिलालेख
గీత राज
గీత खरोंच*
గుంటనక్క सियार
గుండీ बटन
గుండు సూది पिन
గుండె दिल
గుండె సంబంధ हृदयसंबंधी
గుండ్రని गोल
గుండ్రని రాయి रोलर
గుంత गड्ढा
గుంపు भीड़*
గుంపు समूह
గుంపు, గుత్తి समूह
గుచ్చు डुबाना
గుచ్చు चुभोना
గుటకలు వేయు निगलना
గుట్ట पहाड़ी*
గుడారం तम्बू
గుడారాల గుడ్డ कैनवास
గుడిసె, గుడారం झोपड़ी*
గుడిసె, పాక झोपड़ी*
గుడ్డపేలికలు ఏరువాడు रौगपिकर
గుడ్డు अंडा
గుడ్డుతో వేసిన అట్టు आमलेट
గుడ్డులో పచ్చ సొన जर्दी*
గుడ్లగూబ उल्लू
గుణం विशेषता*
గుణకము गुणन
గుణపర్చగల चिकित्सीय
గుణపర్చు स्वस्त करना
గుణాత్మక गुणात्मक
గుణాత్మక విశ్లేషణ
గుత్తకాడు, గుత్తేదారు ठेकेदार
గుత్తాధికారి एकाधिकारी
గుత్తాధిపత్యం एकाधिकार
గుత్తి गुच्छा
గుత్తేదారు ठेकेदार
గుద్దు घूँसेमारना
గునపం लोहदंड
గుమస్తా क्लर्क
గుమ్మటపు కప్పు गुंबद
గుమ్మడికాయ कद्दू
గుమ్మము देहली*
గురించి केबारेमेँ
గురి लक्ष्य
గురి పెట్టు लक्ष्य बनाना
గురువారం बृहस्पति/गुरुवार
గురువు परामर्शदाता
గురువైన गुरु
గుర్తించు पतालगाना
గుర్తించు पहचानना
గుర్తింపు पहचान*
గుర్తింపు पहचान*
గుర్తింపు मान्यता*
గుర్తుంచుకొను याद*रखना
గుర్తు निशान
గుర్తు प्रतीक
గుర్తు చేసుకొను स्मरण करना
గుర్తు పట్టీ बिल्ला
గుర్తు పెట్టు निशान लगाना
గుర్తు పెట్టు కలం मार्कर
గుర్తు స్ధంభం नामस्तंभ
గుర్తుచేయు याद*दिलाना
గుర్తుచేయునది स्मारक
గుర్రపు తోక पोनीटेल
గుర్రము घोड़ा
గులకరాయి बजरी*
గులాబీ गुलाब
గుల్ల खोल
గుసగుసలాడు धीरेसेकहना
గుహ गुफा*
గూఢచారవ్యవస్త आसूचना*
గూఢచారి जासूस
గృహం निवास
గృహ వసతి आवास
గృహనిర్వాహకురాలు गृहिणी
గృహిణి, ఇల్లాలు गृहिणी*
గెలుచు जीतना
గెలుపు जीत*
గేదె भैंस*
గేయ కావ్యం गीतिकाव्य
గైరు హాజరు अनुपस्थिति*
గొంగళి పురుగు इल्ली*
గొంతుబిళ్ల गलतुण्डिका*
గొట్టం कैप्सूल
గొట్టపుబావి नलकूप
గొట్టము पाइप
గొడుగు छाता
గొడ్డలి कुल्हाड़ी*
గొడ్డలితో నరకడం कुल्हाड़ी*सेकाटना
గొణుగుడు మాటలు बढबढाहटा*
గొప్ప महान
గొప్ప उल्लेखनीय
గొప్ప వరద बाढ़*
గొప్ప విపత్తు आपदा*
గొప్పగా बहुत
గొరుగు हजामत*बनाना
గొర్రె పిల్ల भेड़*काबच्चा
గొర్రె, గొర్రెలు भेड़*
గొర్రెల కాపరి गड़रिया
గొలుసు जंजीर*
గోడ दीवार*
గోడ పత్రం इश्तहार
గోదాము गोदाम
గోధుమ भूरा
గోధుమ రంగు भूरा
గోధుమలు गेहूँ
గోపురం गोपुरम्
గోపురం मीनार*
గోప్యత गोपनीयता*गुप्तता
గోరింట हिना
గోరు नाखून
గోరు మొదలు नखजाह
గోరు వెచ్చని गुनगुना
గోరు, మేకు नाखूनाकील*
గోలీ संगमरमर
గోళము गोला
గోళ్ల రంగు नेलपॉलिश
గోళ్ళు కొరుకుట नाखूनकाटना
గోవు, ఆవు गाय*
గౌరవం आदर
గౌరవం गौरव
గౌరవం श्रद्धा*
గౌరవ పురుషుడు सज्जन
గౌరవించు आतर करना
గ్రంథము ग्रंथ
గ్రంథాలయ అధికారి लाइब्रेरियन*
గ్రంథి, కణితి ग्रंधि*
గ్రంధాలయం पुस्तकालय
గ్రహణం ग्रहण
గ్రహము ग्रह
గ్రహించిన ज्ञात
గ్రహించు పరికరము सेंसर
గ్రహీత ग्रहीता
గ్రామ సమితి ग्रामपरिषद*
గ్రామము गांव
గ్రామస్తుడు ग्रामवासी
గ్రామీణ ग्रामीण
గ్రీకు భాష ग्रीक
గ్లాసు, లోటా गिलास
గ్లూకోజ్ ग्लूकोज
ఘన ठोस
ఘన విజయము विजय*
ఘనత महानता*
ఘనవిజయాలు सबसेबडीजीत*
ఘనాకార వస్తువు घन
ఘనీభవించు गाढ़ा करना
ఘర్షణ संघर्ष
ఘర్షణ टूटना
ఘ్రాణశక్తి సంబంధ गंधीय