Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఒ-ఓ-ఔ

Wikibooks నుండి
ఒంటరి एकल
ఒంటరిగా अकेला
ఒంటరిగా ఉన్న एकांतवासी
ఒంటరితనం अकेलापन
ఒంటె ऊंट
ఒక एक
ఒక కుదుపు घटका
ఒక చుట్టు మలుపు मोड़
ఒక చోటికి చేర్చు इकट्ठा करना
ఒక నృత్యం एकन्रुत्य
ఒక ప్రక్కన एकतरफ
ఒక మోస్తరు मध्यम
ఒక మోస్తరు उदारवादी
ఒక రకం శిల स्फटिक
ఒక రకపు పుష్పం लिली*
ఒక సంగీతవాద్యం सिलाफ़ोन
ఒకటి एक
ఒకటిగా కలసి एकसाथ
ఒకరు వాడినది पुराना
ఒకసమయంలో कभी
ఒకసారి एकबार
ఒకే ఒక एकमात्र
ఒకే తీరైన एकसमान
ఒకేరకమైన समान
ఒకేరకమైనది समानता*
ఒకేరీతిగా స్ధిరంగా संगत
ఒక్కలాగా समान
ఒడంబడిక संधि*
ఒడంబడిక బాడుగదారు पट्टेदार
ఒడి गोद*
ఒడిలోని గణనయంత్రం लैपटॉप
ఒడ్డు किनारा
ఒత్తి పలకటం जोर
ఒత్తిడి दबाव
ఒత్తిడి तनाव
ఒప్పందం समझौता
ఒప్పందం अनुबंध
ఒప్పందం सौदा
ఒప్పందం शर्त*
ఒప్పంద ఆమోదం अनुसमर्थन
ఒప్పించబడిన आश्वस्त
ఒప్పించు समझाना
ఒప్పుకొనక పోవటం इनकार
ఒప్పుకోలు स्वीकारोक्ति
ఒలింపిక్ క్రీడల ओलिंपिक
ఒలింపిక్ క్రీడాస్ధలం ओलंपियाड
ఓటమి हार*
ఓటరు मतदाता
ఓటర్లజాబితా मतदातासूची*
ఓటర్లు निर्वाचनक्षेत्र
ఓటింగ్ मतदान
ఓట్లు వేయు मतदानकरना
ఓడ जहाज
ఓడరేవు बंदरगाह
ఓడల వరుస बेड़ा
ఓడలకు సం नौसेनासंबंधी
ఓడించు हराना
ఓడిపోవు हार*स्वीकारकरना
ఓదార్పు सांत्वना*
ఓపిక సహనం सहनशीलता*
ఓర్చుకొను सहना
ఓర్పు सहिष्णुता*
ఓహ్ ओह
ఔచిత్యం औचित्य
ఔచిత్యం प्रासंगिकता*
ఔత్సాహికుడు अनुभवी
ఔదార్యము గల उदार
ఔన్నత్యము ऊंचाई*
ఔషధం दवा*
ఔషధవాడకం औषथप्रयोग
ఔషధశాల औषधालय