Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఉ-ఊ-ఋ

Wikibooks నుండి
ఉంగరం अंगूठी*
ఉంగరపు వ్రేలు अनामिका*
ఉంచు रखना
ఉంచు रखना
ఉంచు डालना
ఉంచుకొను रख लेना
ఉంటుంది होना
ఉంటుంది, కాబోవు होगा
ఉండ, ముద్ద पिंड
ఉండు रहना
ఉంది, ఉన్నది है
ఉక్కు इस्पात
ఉచిత मुफ्त
ఉచితమైన, తగిన उचित
ఉచ్చరించు उच्चारण करना, भाषाप्रयोगप्रवाही
ఉచ్చారణ उच्चारण
ఉటంకచిహ్నం उद्धरणचिह्न
ఉడుత गिलहरी*
ఉడ్చువ్యక్తి सफ़ाईवाला
ఉత్కంఠ उत्कंटा*
ఉత్తమ सबसेअच्छा
ఉత్తమమైన उत्तम
ఉత్తమమైన सुपर
ఉత్తరం దిక్కు उत्तर
ఉత్తరక్రియ अंतिमसंस्कार
ఉత్తరపు उत्तरी
ఉత్తరాలు పంపు डाका*भेजना
ఉత్తర్వు आदेश
ఉత్తర్వు అనుమతి आज्ञापत्र
ఉత్తీర్ణత पास
ఉత్తేజకర उत्तेजक
ఉత్తేజపరచు उत्तेजित करना
ఉత్తేజపరచు प्रोत्साहित करना
ఉత్తేజితమైన उत्तेजित
ఉత్పత్తి उत्पादन
ఉత్పత్తి उत्पादन
ఉత్పత్తిచేయు उत्पन्न करना
ఉత్పత్తిచేయు उत्पादन करना
ఉత్పాదకత उत्पादकता*
ఉత్పాదకుడు निर्माता
ఉత్పాదన उत्पाद
ఉత్సవం समारोह
ఉత్సాహం उत्साह
ఉత్సాహం उत्साह
ఉత్సాహం గల उत्साही
ఉత్సాహస్థితి उत्साहपूर्णस्थिति*
ఉదయం पूर्वाह्न
ఉదయం सुबह*
ఉదయపు ఆహారం नाश्ता
ఉదరం पेट
ఉదహరించగల हवालादेनेयोग्य
ఉదహరించు उल्लेखकरना
ఉదహరించు बताना
ఉదాత్తత उदात्तता*
ఉదాత్తమైన उदार
ఉదాసీనత उदासीनता*
ఉదాహరణ उदाहरण
ఉద్గారం उत्सर्जन
ఉద్దీపనము प्रोत्साहन
ఉద్దేశం आशय
ఉద్దేశం उद्देश्य
ఉద్దేశపూర్వకంగా जानबूझकर
ఉద్దేశించబడిన उद्दिष्ट
ఉద్దేశించబడ్డవాడు नामांकितव्यक्ति
ఉద్దేశ్యపూర్వక जानबूझकर
ఉద్దేశ్యపూర్వక जानबूझकर
ఉద్ధరించు उन्नति*करना
ఉద్భవిస్తున్న उभरताहुआ
ఉద్యమం आंदोलन
ఉద్యానవనం उद्यान
ఉద్యోగం रोजगार
ఉద్యోగం లేని बेरोज़गार
ఉద్యోగ కేంద్రం रोजगारकेंद्र
ఉద్యోగ సేవచేయు सेवारत
ఉద్యోగి कर्मचारी
ఉద్రిక్త तनावपूर्ण
ఉద్వేగము रोमांच
ఉధృతి లేని शांत
ఉధ్దేశం కలిగిఉండు इरादा करना
ఉనికి अस्तित्व
ఉనికి अस्तित्व
ఉనికి स्थान
ఉనికి उपस्थिति*
ఉనికిలోగల वर्तमान
ఉన్న చోటనే ఉన్న स्थिर
ఉన్నత న్యాయస్ధానం उच्च न्यायालय
ఉన్నత వర్గం विसिष्टवर्ग
ఉన్నప్పటికీ केबावजूद
ఉన్నాను (నేను) हूँ
ఉన్నాయి, (చేర్చుకొను) शामिल करना
ఉన్నాయి, ఉన్నారు थे, थीँ
ఉన్నారు हैं
ఉన్ని ऊन
ఉన్నితో అల్లిన ऊनी
ఉన్మాదం उन्माद
ఉప अर्ध
ఉప उप
ఉప ఎన్నిక उपचुनाव
ఉప నది सहायकनदी*
ఉపకరణం उपकरण
ఉపకారంచేయు उपकृत करना
ఉపకార వేతనం छात्रवृत्ति*
ఉపకారము उपकार
ఉపగ్రహం उपग्रह
ఉపద్రవము विपत्ति*
ఉపన్యాసం व्याख्यान
ఉపన్యాసం भाषण
ఉపన్యాసకుడు वक्ता
ఉపమానము उपमा*
ఉపయోగం उपयोग
ఉపయోగం उपयोगिता*
ఉపయోగకరమైన उपयोगी
ఉపయోగపర్చు उपयोगकरना
ఉపయోగించిన प्रयुक्त
ఉపయోగించు उपयोगकरना
ఉపయోగించుకొను उपयोगकरना
ఉపరి బహుమానం बोनस
ఉపరితలం सतह*
ఉపరితల सतही
ఉపవాసం उपवास
ఉపశమనం खुलाना*, अराम
ఉపసంహరణ वापसबुलाना
ఉపసంహరణ निकासी*
ఉపసంహరించుకొను निरस्त करना
ఉపసంహరించుకొను पीछेहटना
ఉపసంహరించుకొను वापसलेना
ఉపసభాపతి उपाध्यक्ष
ఉపసర్గ उपसर्ग
ఉపాధ్యక్షుడు उपसभापति
ఉపాధ్యక్షుడు उपाध्यक्ष
ఉపాధ్యాయుడు शिक्षक
ఉపేక్ష विस्मरण
ఉపేక్షచేయు उपेक्षा*
ఉపోద్ఘాతం प्रस्तावना*
ఉపోద్ఘాత ప్రకటన प्रस्तावना*
ఉప్పని नमकीन
ఉప్పు नमक
ఉప్పొంగు उफनना
ఉబ్బసం दमा
ఉబ్బిన फूलाहुआ
ఉబ్బిపోవు फुलजाना
ఉబ్బు फूलना
ఉభయ సామాన్య జాబితా समवर्तीसूची*
ఉభయచర జంతువు उभयचर
ఉమ్మడికుటుంబం संयुक्तपरिवार
ఉమ్మి थूक
ఉరితీయడం फांसीदेना
ఉరుము गर्जन
ఉర్లగడ్డ, బంగాళాదుంప आलू
ఉలి, వడ్రంగి పనిముట్టు छेनी*
ఉల్లంఘన उल्लंघन
ఉల్లాసం గల हंसमुख
ఉల్లాసపరచు मनोरंजन करना
ఉల్లిగడ్డ प्याज
ఉష్ణ उष्ण
ఉష్ణమండల उष्णकटिबंधीय
ఉష్ణము गर्मी*
ఉష్ణశక్తి సం तापीय
ఉష్ణోగ్రత भूसा
ఊక, పొట్టు फूस
ఊగిసలాడు डोलायमान होना
ఊడ్చు झाडू लगाना
ఊతకర్ర बैसाखी*
ఊదా बैंगनी
ఊపిరి పీల్చుట साँस*लेना
ఊపిరితిత్తి फेफड़ा
ఊబకాయం मोटापा
ఊయల पालना
ఊయల झूला
ఊరట కలిగించు राहत*देना
ఊరిపెద్ద मुखिया
ఊరేగింపు परेड
ఊరేగింపు जुलूस
ఊహ कल्पना*
ఊహ कल्पना*करना
ఊహల్లో విహరించు चिंतनाकरना
ఊహాచిత్రం, కల్పన कल्पना*
ఊహించదగిన प्रकल्पित
ఊహించని, అకస్మాత్ अचानक
ఊహించలేని अदृष्ट
ఊహించు अनुमान करना
ఊహించు विचार करना
ఊహించు मान लेना
ఋణగ్రస్తుడు देनदार