Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఇ-ఈ

Wikibooks నుండి
ఇంకా औरभी
ఇంకిన अवशोषित
ఇంగ్లీషు వైద్యం एलोपैथी*
ఇంజినీరు इंजीनियर
ఇంటి చెత్త कचरा
ఇంటి పైకప్పు छत*
ఇంటి లోపల इनडोर
ఇంటి వెలుపల घरकेबाहर
ఇంటిపేరు उपनाम
ఇంటిబెంగ घरपरखिन्न
ఇంటివద్ద పని होमवर्क, ग्रह कार्य
ఇంటిసరుకులు किराना
ఇంట్లో చేసిన घरकाबना
ఇందులో इसमेँ
ఇంద్రజాలం जादू
ఇంద్రజాలికుడు जादूगर
ఇంద్రధనస్సు इंद्रधनुष
ఇంధనం ईंधन
ఇంధనం చేర్చు ईंधनदेना
ఇంధన సామర్ధ్యం मइलेज
ఇకపై अबसेआगे
ఇకిలించు दांतदिखाना
ఇక్కడ यहां
ఇచ్చిన दीयागया
ఇచ్చు प्रदानकरना
ఇచ్చు देना
ఇటాలియన్ इतालवी
ఇటీవల हालहीमें
ఇటు అటు తిరుగునది शटल
ఇటుక ईंट*
ఇతరుడు, పరాయివాడు पराया
ఇతరులు दूसरे
ఇతివృత్తం आख्यान*
ఇతిహాసం महाकाव्य
ఇతిహాసం किंवदंती
ఇత్తడి पीतल
ఇది, ఈ यह
ఇదికాకుండా इसकेअतिरिक्त
ఇదీ అది यहकिवह
ఇదే విధంగా इसीप्रकार
ఇద్దరు दोनों
ఇనుప కంచె रेलिंग*
ఇనుప టోపి हेलमेट
ఇనుప సామగ్రి हार्डवेयर
ఇనుము लोहा
ఇప్పటికీ अभीभी
ఇప్పటికే पहलेही
ఇప్పటికే ఉన్న मौजूदा
ఇప్పటివరకు अबतक
ఇప్పుడు अब
ఇబ్బంది कठिनाई*
ఇబ్బంది बाधा*
ఇబ్బంది मुसीबत*
ఇబ్బందికరమైన परेशान
ఇబ్బందికరమైన परेशानकरनेवाला
ఇబ్బందిగా परेशान
ఇరవయ్యవ बीसवा
ఇరవై इसके
ఇరాక్ దేశస్థుడు इराकी
ఇరుకైన संकीर्ण
ఇరుకైన संकीर्ण
ఇరువురి సంభాషణ बातचीत*
ఇరుసు धुरी*
ఇరుసు धुरा
ఇవీ అవి येउन
ఇష్టత रुझान*
ఇష్టము पसंद*
ఇష్టమైన పెంపుడు पालतू
ఇసుక रेत*
ఇసుక మైదానం, ఎడారి रेगिस्तान
ఇస్త్రీ इस्त्री*
ఇస్త్రీ చేయు इस्तरी*करना
ఇస్రాయిల్ దేశం इसरायली
ఇస్లామిక్ इस्लामी
यह, ये
ఈ కాలంలో वर्तमानमें
ఈ విధంగా इसप्रकार
ఈ సమయంలో तबतक, अबतक
ఈక परकीकलम
ఈక कलम*
ఈక్విటీ इक्विटी*
ఈడేర్చు, నెరవేర్చు पूरा करना
ఈడ్చుకొనిపోవు घसीटना
ఈత तैराकी*
ఈ-తపాలా ईमेल
ఈదు तैरना
ఈరాత్రి आजरात*
ఈల सीटी*
ఈశాన్య దిశ उत्तरपूर्व