ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఆహార నియమాలు
స్వరూపం
| ఆహార నియమాలు | परहेज |
| అనాస | अनन्नास |
| అరటి | केला |
| ఆహారం | पोषण, भोजन |
| ఆహార పదార్థాల పట్టిక | मेनू |
| ఆహార సంబంధమైన | पोषण |
| ఉదయ ఫలాహారం | नाश्ता |
| ఉప్పు | नमक |
| ఉల్లి గడ్డలు | प्याज़ |
| ఐస్ క్రీమ్ | आइसक्रीम |
| కూరగాయలు | सब्जियां* |
| కోడి | मुरुगाचिकन |
| క్యారెటు | गाजर |
| గుమ్మడి | कद्दू |
| గొర్రె పిల్ల | भेड़काबच्चा |
| చక్కెర/ పంచదార | चीनी* |
| చారు | रसम |
| చిక్కుడు | सेम* |
| చేపలు | मछली* |
| జీలకర్ర | जीरा |
| టర్కీ పక్షి | टर्की |
| టొమాటో, రామమునగ | टमाटर |
| దోసకాయ | ककड़ी* |
| ద్రాక్ష | अंगूर |
| నారింజ | नारंगी* |
| నిమ్మకాయ | नींबू |
| పండు | फल |
| పంది వారు | सुअरकामांस |
| పనీరు | पनीर |
| పెనం | तवा |
| బంగాళాదుంప | आलू |
| బాదం | बादाम |
| భోజనం | भोजन |
| మధ్యాహ్నభోజనం | दोपहर*काखाना |
| మాంసం | मांस |
| మిఠాయి | मिष्टान्न |
| మిరియాలు | कालीमिर्च* |
| మొక్కజొన్న | मकई* |
| మొక్కలు | पौधे |
| యాపిల్ | सेब |
| రాత్రి భోజనం | रात*काखाना |
| రొట్టె | रोटी* |
| వెన్న | मक्खन |
| వెల్లుల్లి | लहसुन |
| వేరుశనగ | मूंगफली* |