Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఆభరణాలు

Wikibooks నుండి
ఆభరణాలు आभूषण
ఉంగరం अंगूठी*
కంకణం कंगन
కంఠహారం हार
కడియం, కాలి పట్టా पायल*
గాజు चूड़ी*
గొలుసు जंजीरा*
చెవి కమ్మ, దుద్దు कर्णफूल
చెవి పోగులు बाली*
జుట్టు పిన్ बालपिन
నగ, అలంకరణం आभूषण
నగలవ్యాపారి जौहरी
నగలు, ఆభరణాలు आभूषण
పగడం मूंगा
పతకం पदक
పాపిడి బిళ్ల माँगटीका
పిల్లి కన్ను రాయి वैढूर्य
పైట పిన్ను ब्रोच
మణికట్టు గొలుసు तोड़ा
ముక్కు పుడక लैंगा*
ముత్యం मोती
వంకీ बाजूबंद
వజ్రం हीरा
వడ్డాణం करधनी*
వెండి चांदी*
హారం माला*