Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/ఆ

Wikibooks నుండి
ఆంగ్లం अंग्रेज़ी*
ఆంతరంగికుడు विश्वासपात्र
ఆంత్రము आंत*
ఆందోళన चिंता*
ఆందోళన గల चिंतित होना
ఆందోళన చెందు नीश्चंत
ఆందోళన లేని सुरक्षित
ఆ తరువాత इसकेबाद
ఆ విధంగా उस् तरह
ఆ విషయంలో उस् विषयमें
ఆ, అది वह
ఆకర్షణ आकर्षण
ఆకర్షణీయ आकर्षक, चुंबलीय
ఆకర్షణీయ प्यारा
ఆకర్షణీయ चुंबकीय
ఆకర్షణీయ मनमोहक
ఆకర్షించు आकर्षित करना
ఆకర్షించు आकर्षित करना
ఆకలి भूख*
ఆకలి బాధ, నిరశన अनाहार
ఆకలిగల भूखा
ఆకలితో మరణించు भूखोंमरना
ఆకస్మికంగా తెగు चटाख*सेटूटना
ఆకస్మిక आनुषंगिक, आकस्मिक
ఆకస్మికఖర్చుల నిధి
ఆకస్మికతిరుగుబాటు आकस्मिकविद्रोह
ఆకారం रूपरेखा*
ఆకారం आकार
ఆకారంమార్చు परिवर्तनकरना
ఆకారాలు చెక్కు आकारबनाना
ఆకాశం आकाश, आसमान
ఆకాశ సం हवाई
ఆకాశయానం हवाईयात्रा
ఆకు पत्ता
ఆకుకూరల వ్యాపారి सागभाजीविक्रेत
ఆకుపచ్చ हरा
ఆకుపచ్చని బూజు फफूंदी
ఆకురాలుకాలం शरदऋतु
ఆకృతి रूपरेखा*
ఆకృతి आक्रुति*
ఆక్రమణ आक्रमण
ఆక్రమణ आक्रमण
ఆక్రమణ अधिभोग
ఆక్రమణదారు कब्जेदार
ఆక్రమించు अतिक्रमणकरना,
ఆక్రమించు कब्जा करना
ఆక్రమిత अधिकृत
ఆక్షేపణ आपत्ति*
ఆగని लगातार
ఆగు रोको
ఆగుచోటు *विराम
ఆగ్నేయం दक्षिणपूर्व
ఆగ్రహం गुस्सा
ఆగ్రహించిన क्रुद्ध
ఆచరణము अनुपालन
ఆచరణాత్మకంగా व्यावहारिकतौरपर
ఆచరణాత్మక व्यावहारिक
ఆచరణీయ साध्य
ఆచారం रिवाज
ఆచార్యుడు आचार्य
ఆచూకీ पता
ఆచూకీ बारेमेंजहां
ఆచ్ఛాదన తీయు प्रकटन् करना
ఆజ్ఞ आदेश
ఆజ్ఞ सचेतक
ఆజ్ఞాపించువాడు कमांडर
ఆటంకం नाकाबंदी*
ఆటంకం बाधा*
ఆటంకంకల్గించు बाधाडालना*
ఆట खेल
ఆటబొమ్మ खिलौना
ఆటలమ్మ छोटीमाता*
ఆటలాడు खेलो
ఆటలో భాగం पारी*
ఆటవిక जंगली
ఆడంబరమైన आडंबरपूर्ण
ఆడ సింహము शेरनी*
ఆడకుక్క कुतिया*
ఆడకోడి, పెట్ట मुर्गी*
ఆడు, నడుపు खेल
ఆతిథ్యం आतिथ्य
ఆతిధేయి मेजबान
ఆతురతగల आतुरता*से
ఆతురతగా उत्सुक
ఆత్మ आत्मा*, भावना
ఆత్మవిశ్వాస స్థాయి मनोबल
ఆత్మశక్తి वृत्ति*
ఆత్మహత్య आत्महत्या*
ఆత్మాభిమానం गरिमा
ఆత్రుత चिंता*
ఆత్రుతతో కూడిన चिंतित
ఆదరించు रखरखाव
ఆదర్శము आदर्श
ఆదాయంపన్ను आयकर
ఆదాయము आय*
ఆదాయము राजस्व
ఆదాయవ్యయ అంచనా बजट
ఆదాయాలు कमाई*
ఆదివారం रविवार
ఆదేశం आदेश
ఆదేశం डिक्री*,
ఆదేశం आदेश
ఆదేశం व्यादेश
ఆదేశం प्रादेश
ఆదేశాలు జారీ परमादेश
ఆదేశించు मजबूरकरना
ఆదేశించు हिदायत*देना
ఆధారం सुराग
ఆధారం सहारा
ఆధార పడిన आधारित
ఆధార పడిన निर्भरकरताहै
ఆధార పడిన अधीनस्थ
ఆధార ప్రతిపాదన आधारवाक्य
ఆధారపడిన వ్యక్తి निर्भर
ఆధారపడు आश्रित होना
ఆధిక్యత बहुमत
ఆధిక్యత अधिकत
ఆధిక్యత प्रधानता*
ఆధిక్యత చూపు प्रबल होना
ఆధిపత్యం प्रबलता*
ఆధిపత్యం చూపు हावी होना
ఆధిపత్యంచలాయించు प्रमुख होना
ఆధునిక उन्नत
ఆధునిక आधुनिक
ఆధునికత आधुनिकता*
ఆధ్యాత్మిక आध्यात्मिक
ఆనందం सुख
ఆనందం संतोषमय
ఆనందం खुशी*आनंद
ఆనందంగా खुश
ఆనందించు आनंद लेना
ఆనకట్ట बांध
ఆపదనుంచి కాపాడటం बचाना
ఆపదలో పడిపోవు विपत्ति*मेपडना
ఆపిల్ పండు सेब
ఆపు, తీసివేయు बंद करना
ఆపు, తీసివేయు रोक
ఆఫీసు ఉద్యోగం सफेदकॉलर
ఆఫ్రికన్ अफ़्रीकी
ఆబగా తినడం खूबभरपूरखाना
ఆభరణం गहना
ఆమె वह
ఆయుధం हथियार
ఆరంభం स्थापना*
ఆరంభించు आरंभकरना
ఆరక్షణ आरक्षण
ఆరవ छठा
ఆరాధించు आराधन*करना
ఆరు छह
ఆరోగ్యకరమైన स्वस्थ
ఆరోగ్యమైన स्वस्थ
ఆరోగ్యవంతుడగు स्वस्थहोजाना
ఆరోగ్యసంరక్షణ स्वास्थ्यरक्षा*
ఆరోపణ आरोप
ఆరోపణ आरोप
ఆరోపణదారు शिकायतकर्ता
ఆరోపించినట్లుగా कथिततौरपर
ఆరోపించు आरोपलगाना
ఆరోపిత आरोपित
ఆరోహణం चढ़ाई*
ఆర్థికంగా आर्थिकरूपसे
ఆర్థిక आर्थिक
ఆర్థిక वित्तीय
ఆర్థిక బాధ్యత वित्तीयदायित्व
ఆర్థిక వ్యవస్థ अर्थव्यवस्था*
ఆలకించు, విను सुनना
ఆలయం मंदिर
ఆలస్యం చేయు देरी*करना
ఆలస్యం చేయు देर*लगाना
ఆలస్యంగా देर*से
ఆలోచన विचार
ఆలోచన विचार
ఆలోచనాపరుడు विचारक
ఆలోచించు, భావించు सोचना
ఆవరణ आहाता
ఆవర్జా పుస్తకము खाताबही*
ఆవశ్యకత अत्यावश्यकता*
ఆవాలు सरसों*
ఆవాసం आवस*
ఆవిరి बाष्प
ఆవిరై పోవు भाष्पबनजाना
ఆవిష్కరణ आविष्कार
ఆవు गाय
ఆవులింత जंभाई*
ఆవృత आवर्ती
ఆవేశంగా उत्तेजना*मेँ
ఆశ आशा*
ఆశగల आशावान
ఆశయం आशय
ఆశలేని निराश
ఆశాజనకంగా आशाजनकरूपसे
ఆశాజనకమైన आशाजनक
ఆశాభంగం निराशा*
ఆశావాద आशावादी
ఆశించిన अपेक्षित
ఆశించు उम्मीद*करना
ఆశీర్వదించబడిన धन्य
ఆశ్చర్య పడిన हैरान
ఆశ్చర్య పరచు अद्भुत
ఆశ్చర్యకరంగా आश्चर्यजनकरूपसे
ఆశ్చర్యకరమైన अविश्वसनीय
ఆశ్చర్యకరమైన अद्भुत
ఆశ్చర్యపడు आश्चर्यचकित होना
ఆశ్చర్యము आश्चर्य
ఆశ్రయం सहारा
ఆశ్రయం शरण*
ఆశ్రయం आश्रय
ఆశ్రయం పొందువాడు शरणार्थी
ఆసక్తి रुचि*
ఆసక్తి గల आसक्त
ఆసక్తికరమైన कुतूहलजनक
ఆసక్తికరమైన रोचक
ఆసక్తిని ప్రేరేపించు प्रेरित करना
ఆసనం आसन
ఆసియా వాసి एशियाई
ఆస్తి వారసత్వం विरासत*
ఆస్తి, సంపద संपत्ति*
ఆస్తికుడు आस्तिक
ఆస్తులు संपत्ति*
ఆహ్లాదకరమైన सुखद
ఆహ్వానం निमंत्रण
ఆహ్వానించు आमंत्रित करना