ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది)/అ
స్వరూపం
| అతిథి | अतिथि* |
| అత్త | सास* |
| అత్త పిన్ని | चाची |
| అధిక | अघिक |
| అధిక ఉపసంహరణ | ओवरड्राफ्ट |
| అధిక కోపం | गुस्सा |
| అధిక ముగింపు | उच्चअंत |
| అధిక మోతాదు | अधिमात्रा* |
| అధిక రక్తపోటు | उच्चरक्तचाप |
| అధిక లాభం | अधिकमुनाफ़ा |
| అధిక వెల | अधिकमूल्य |
| అధిక సమయం | समयोपरि |
| అధిక సాంకేతిక | उच्चतकनीक |
| అధికనిల్వచేయు | अधिक स्टाकदिखाना |
| అధికభారం వేయు | अधिक भार |
| అధికవిలువ ఇచ్చు | अधिमूल्यन करना |
| అధికారం | अधिकार |
| అధికార పరిధి | क्षेत्रविधिक्षेत्र |
| అధికారబదిలీ చేయు | सैंपना |
| అధికారమిచ్చు | अधिकृत |
| అధికారాలు | विशेषाधिकार |
| అధికారి | अधिकारी |
| అధికారికంగా | सरकारीतौरपर |
| అధికారికంగా ప్రకటించు | घोषणा*करना |
| అధికారిక | वास्तविक |
| అధికారిక | सरकारी |
| అధికారిక నిషేధం | निषेध |
| అధికారిక ప్రకటన | अधिसूचना |
| అధికారిక ప్రచురణ | राजपत्र |
| అధికారుల సభ | सिंडिकेट |
| అధికుడు అగ్రగామి | अग्रणी |
| అధిక్షేపం | महाभियोग |
| అధిగమించు | काबूपाना |
| అధీన అధికారి | अधीनस्थअधिकारी |
| అధునాతన | परिष्कृत |
| అధ్యక్ష | अध्यक्षीय |
| అధ్యక్ష అధికారి | पीठासीनअधिकारी |
| అధ్యక్ష పదవి | अध्यक्षपद |
| అధ్యక్షతవహించు | अध्यक्षता*करना |
| అధ్యక్షుడు | अध्यक्ष |
| అధ్యక్షుడు | सभापति |
| అధ్యయనం | अध्ययन |
| అధ్యాపకులు | संकाय |
| అధ్యాయం | अध्याय |
| అనంతకాలం | अनंतकाल |
| అనంతసంఖ్య | अनंतता* |
| అనగా | मतलब |
| అనధికార | अनधिकृत |
| అనర్గళంగా | धाराप्रवाह |
| అనర్హత | अयोग्यता* |
| అనర్హత | अयोग्यता |
| అనాగరక | असभ्य |
| అనాథ | अनाथ |
| అనాథ శరణాలయం | अनाथालय |
| అనాథాశ్రమం | अनाथालय |
| అనారోగ్యంతో | बीमार*से |
| అనారోగ్య | अस्वस्थ |
| అనారోగ్యమనసు | अस्वस्तमन |
| అనివార్యంగా | अनिवार्यरूपसे |
| అనివార్య | अनिवार्य |
| అనివార్యమయిన | अपरिहार्य |
| అనిశ్చిత | अनिश्चित |
| అనిశ్చితస్థితి | दुविधा* |
| అనిశ్చితస్థితి | अनिर्णय |
| అనిశ్చితస్థితి | अनिश्चितता* |
| అనుకరణ | अनुकरण |
| అనుకరించు | नकल*कर्ना |
| అనుకూలమైన | अनुकूल |
| అనుకూలుడు | समर्थक |
| అనుకొను | कल्पना*करना |
| అనుకొనుట | सोचना |
| అనుగుణంగా ప్రవర్తించు | पालन करना |
| అనుగుణ్యత | अनुसारिता* |
| అనుగ్రహము | अनुग्रह |
| అనుగ్రహించు | आशीर्वाददेना |
| అనుబంధం | परिशिष्ट |
| అనుబంధం | अनुलग्नक |
| అనుబంధ | संबद्ध, सहायक |
| అనుభవం | अनुभव |
| అనుభవం లేని | अनुभवहीन |
| అనుభవం లేని వాడు | नौसिखिया |
| అనుభవంగల | अनुभवी |
| అనుభవశూన్యత | अनुभवहीनता* |
| అనుభవించు | अनुभव करना |
| అనుభూతి | अनुभूति* |
| అనుభూతి చెందు | अनुभव करना |
| అనుమతించు | अनुमति*देना |
| అనుమతి | लाइसेंस |
| అనుమతి | अनुमति* |
| అనుమతిగల వ్యక్తి | लाइसेंसधारी |
| అనుమానం | संदेह |
| అనుమానాస్పద | संदेहवादी |
| అనుమానాస్పద | संदिग्ध |
| అనుమానించడం | संदेह करना |
| అనువర్తనం | अनुकूलन |
| అనువాదం | अनुवाद |
| అనువాదకుడు | अनुवादक |
| అనుసంధానం | संबंध |
| అనుసంధాన వ్యవస్ధ | संजाल |
| అనుసంధాన వ్యవస్ధ | ऑनलाइन |
| అనుసంధానపరచు | जोडना |
| అనుసంధానపరచు | परस्परसंबंधरकना |
| అనుసరణం | पीछा, सामंजस्य |
| అనుసరించు | अनुसरण करना |
| అనుసరించునట్టి | अनुसारी |
| అనుసరించే | अनुवर्ती |
| అనేక, చాలా | बहुत |
| అనేకమైన | अनेक |
| అనైతిక | अनैतिक, भ्रष्ट |
| అన్ని కాలాల | सार्वकालिक |
| అన్ని వివరించు | विस्तारसेकहना |
| అన్ని వైపుల చుట్టూ | चारोंओर |
| అన్నిటికీ ఔననువాడు | आज्ञ्नाकारी |
| అన్నీ కలిసి | कुलमिलाकर |
| అన్నీ సరియైన | सबठीकहै |
| అన్యాయం | अन्याय |
| అన్యాయమైన | अन्यायपूर्ण |
| అన్యోన్య సంబంధం | सहसंबंध |
| అన్వేషణ | अन्वेषण |
| అన్వేషించు | बारीकजांच*करना |
| అపకీర్తి | अपयश |
| అపచారం | अपवित्रीकरण |
| అపరాధి | अपराधी |
| అపరిచితుడు | अजनबी |
| అపరిపక్వ | समयसेपहले |
| అపరిమితమైన | अनंत |
| అపరిశుభ్రమైన | अस्वास्थ्यकर |
| అపవాదు | बदनामी* |
| అపహరణం | अपहरण |
| అపహరణం | अपहरण |
| అపాయం | खतरा |
| అపాయకరమైన | खतरनाक |
| అపారదర్శక | अपारदर्शी |
| అపారమయిన | भारी |
| అపారమయిన | विशाल |
| అపారమయిన | अपार |
| అపార్థం చేసుకొను | गलतसमझना |
| అపీలు కోర్టు | अपीलीयन्यायालय |
| అపూర్వ పదాలపట్టిక | शब्दावली* |
| అపూర్వముగా | उत्तमढंगसे |
| అపేక్షితుడు | अपेक्षितव्यक्ति |
| అపోహ | पूर्वाग्रह |
| అప్పగించిన పని | नियतकार्य |
| అప్పగించు | सौंपना, |
| అప్పగింత | सुपुर्दगी* |
| అప్పిచ్చు | उधारदेना |
| అప్పు | श्रेय |
| అప్పు | ऋण |
| అప్పు తీసుకోవటం | उधारलेना |
| అప్పుడప్పుడు | कभीकभी |
| అప్పుడప్పుడు వచ్చు | कभीकभीहोनेवाला |
| అప్పుడు | तब |
| అప్పుడే పుట్టినబిడ్డ | नवजातशिशु |
| అప్పుతీసుకొను | उधार लेना |
| అప్పులభారం | ऋणग्रस्तता* |
| అప్రమత్తజ్ఞానం | जागरूकता* |
| అప్రమత్తత | सजगता* |
| అబద్ధం | झूठ |
| అబద్ధమాడువాడు | झूठा |
| అబ్బా | आह |
| అభద్రత | असुरक्षा* |
| అభయారణ్యం | अभयारण्य* |
| అభినందన | बधाई* |
| అభినందన | शुभकामना |
| అభినందించు | बधाई*देना |
| అభిప్రాయం | राय* |
| అభిమానం | स्नेहमान |
| అభిమాని | प्रशंसक |
| అభిరుచి | रुचाना, रुचि |
| అభిలాష | आकांक्षा* |
| అభివృద్ధి | विकास |
| అభివృద్ధి | सुधार |
| అభివృద్ధి | संग्रह |
| అభివృద్ధి కర్త | विकासक |
| అభివృద్ధి చెందు | विकासशील |
| అభివృద్ధి చేయు | सुधार करना |
| అభివృద్ధి నిధి | सुधारन्यास |
| అభివృద్ధి నిలుచు | गतिरोधआजाना |
| అభివృద్ధి పరచిన | उन्नत |
| అభివృద్ధి పరచు | विकसित करना |
| అభివృద్ధి సం | विकाससंबंधी |
| అభివృద్ధిచెందు | तेजी* |
| అభివ్యక్తి | अभिव्यक्ति* |
| అభిశంసన | दोषारोपण |
| అభీష్టంతో | आकांक्षा*से |
| అభ్యంతర పెట్టు | आपत्ति*करना |
| అభ్యర్థన | अनुरोध |
| అభ్యర్థించు | अनुरोध करना |
| అభ్యర్థి | उम्मीदवार |
| అభ్యసించటం | शिक्षा |
| అభ్యసించేవాడు | शिक्षार्थी |
| అభ్యాసం లేని | अप्रशिक्षित |
| అమరవీరుడు | शहीद |
| అమరిక | विन्यास |
| అమలు | प्रवर्तन |
| అమలు | कार्यान्वयन |
| అమలు చేయటం | कार्यान्वयन करना |
| అమలు పరచు | लागू करना |
| అమలుచేయు | लागू करना |
| అమాయక | अज्ञानी |
| అమాయక | निर्दोष |
| అమాయకత్వం | बेगुनाही* |
| అమాయకుడు | अनाडी |
| అమితంగా | दरियादिली*से |
| అమితమైన | विपुल |
| అమితానందం | अधिकप्रसन्नता* |
| అమూల్యమైన | अमूल्य |
| అమృతం | अमृत |
| అమెరికా దేశస్థుడు | अमेरिकन |
| అమ్మ | माँ* |
| అమ్మ | मां |
| అమ్మ గారు | माताजि |
| అమ్మకం | बिक्री* |
| అమ్మకం దారు | विक्रेता |
| అమ్మకం పన్ను | बिक्री*कर |
| అమ్మకానికి | बिक्री*केलिये |
| అమ్మకాలు | विक्रय |
| అమ్మగారు | महोदया* |
| అమ్మమ్మ | नानी* |
| అమ్ము | बेचना, बेचदेना |
| అమ్ముల పొది | तरकश |
| అమ్మువాడు | विक्रेता |
| అయస్కాంతత్వం | चुंबकत्व |
| అయితే | तथापि, |
| అయితే | अगर |
| అయితే | जबकि |
| అయితే | जब |
| అయిదవ | पांचवां |
| అయిదు | पांच |
| అయినప్పటికీ | हालांकि |
| అయినప్పటికీ | यद्यपि |
| అయినా | फिरभी |
| అయిష్టత | घृणा* |
| అయిష్టత | अनिच्छा* |
| అయిష్టతగా యున్న | अनिच्छुक |
| అయిష్టపడు | नापसंद करना |
| అయ్యా | महोदय |
| అర | खाना |
| అర | रैक |
| అర | टांडा* |
| అరక్షిత | असुरक्षित |
| అరచి చెప్పు | चिल्लाना, जोर से बोलना |
| అరచేయి | हधेली* |
| అరటి పండు | केला |
| అరణ్యం | जंगलउझाड |
| అరబ్బీ | अरब |
| అరమర | अलमारी* |
| అరిగి పోయిన | धिसाहुआ |
| అరుదు | दुर्लभता* |
| అరుదుగా | शायदहीकभी |
| అరుదుగా | स्वल्प |
| అరుదుగా | कभीकभी |
| అరుదైన | दुर्लभ |
| అరుపులతో తగాదా | विवाद |
| అర్థం | अर्थ, |
| అర్థం చెప్పు | अर्थकराना |
| అర్థం చేసుకొను | समझना |
| అర్థం లేనిది | बकवास* |
| అర్థం వివరించు | व्याख्या करना |
| అర్థ వివేచన గల | समझदार |
| అర్థమగునట్లు చేయు | समझाना |
| అర్థవంతమైన | सार्थक |
| అర్థశాస్త్రవేత్త | अर्थशास्त्री |
| అర్ధ మనసుగల | उत्साहहीन |
| అర్ధ వార్షిక | छमाही |
| అర్ధరాత్రి | आधीरात* |
| అర్పించు | समर्पित करना |
| అర్హత | योग्य* |
| అర్హత | योग्यता* |
| అర్హత కల | लायक |
| అర్హత కల | पात्र |
| అర్హత కల | योग्य |
| అర్హత పొందు | अर्हता*प्राप्त करना |
| అర్హత లేని | अक्षम |
| అర్హత లేని | अयोग्य |
| అర్హతతొలగించు | अयोग्यठहराना |
| అర్హతలేనివారి జాబితా | कालीसूची* |
| అర్హమైన ప్రత్యయం | योग्य |
| అలంకరణ | सजावट* |
| అలంకరణ కుట్లు వేయు | कशीदाकाढना |
| అలంకరించు | सजाना |
| అలంకార ముడి | टाई* |
| అలంకారపు | सजावटी |
| అల | लहर* |
| అల ఆటుపోటు | ज्वार |
| అలజడి | अशांति* |
| అలమరా | अलमारी* |
| అలవాటు | आदत* |
| అలవాటు | ढंग |
| అలవాటు | अभ्यास |
| అలవాటు మాన్పించు | आदतछुडाना |
| అలవాటుగా | अभ्यस्त |
| అలవాటుపడిన | अभ्यस्त |
| అలవాటుపడు | अभ्यास होना |
| అలవాటైన | अभ्यस्त |
| అలసిపోయిన | थकाजाना |
| అలసిపోవు | टायर |
| అలా పిలవబడు | तथाकथित |
| అలాగే | वैसेही |
| అల్ప | अल्प |
| అల్ప సంఖ్యాకులు | अल्पसंख्यक |
| అల్పనిద్ర | झपकी* |
| అల్పాహారశాల | केंटीन |
| అల్మరా | अलमारी* |
| అల్యూమినియం | एल्युमीनियम |
| అల్లం | अदरक |
| అల్లిక చేయు | बुनना |
| అల్లిన దుస్తులు | होज़री* |
| అల్లిన దుస్తులు | बुनेहुएकपडे |
| అల్లుడు | दामाद |
| అవక తవక | अनियमितता* |
| అవకాశం | अवसर |
| అవకాశం | अवसर |
| అవకాశం | संभावना* |
| అవకాశవాది | अवसरवादी |
| అవగాహన | समझ* |
| అవగాహన చేసుకొను | समझना |
| అవగాహన చేసుకొను | एहसास |
| అవతారం | अवतार |
| అవధి | अवधि* |
| అవమానం | अल्पीकरण |
| అవమానం | शर्म*कीबात*, अपमान, शर्मिंदा |
| అవమానించు | अपमान करना |
| అవమానింప బడిన | अपमानित |
| అవయవం | अंग |
| అవయవంజారటం | अंगच्युति* |
| అవరోధం | अवरोध |
| అవరోధం | बाधा* |
| అవలక్షణం | विक्रति* |
| అవశేషం | एनअवशेष |
| అవశేషాలు | अवशेष |
| అవసరం | आवश्यकता* |
| అవసరం | पूर्वापेक्षा* |
| అవసరం | आवश्यकता* |
| అవసరమగు | आवश्यक |
| అవసరమైన | आवश्यक |
| అవసరమైన | अपेक्षित |
| అవసరానికి నిల్వ | बैकअप |
| అవి, ఆ | वे |
| అవినీతి | भ्रष्टाचार |
| అవినీతికర | भ्रष्ट |
| అవిభాజ్యమైన | अविभाज्य |
| అవివేకి | मूर्ख |
| అవిసె విత్తులు | अलसी* |
| అవును, ఔను | हां |
| అవ్వ | दादी* |
| అవ్వ | परदादी* |
| అశక్తత | विकलांगता* |
| అశక్తత | असमर्धता* |
| అశ్లీల | अश्लील |
| అష్టపాది | अष्टभुज |
| అష్టభుజి | अष्टकोना |
| అసంపూర్ణ పాక్షిక | आंशिक |
| అసంబద్ధమైన | अप्रासंगिक |
| అసభ్య | अशिष्ट |
| అసభ్య/అశ్లీల దృశ్యాలు | अश्लीलद्रुश्य |
| అసభ్యత | अश्लीलता* |
| అసభ్యమైన | सीखना |
| అసమమైన | ऊबड़खाबड़ |
| అసమర్థ | असमर्थ |
| అసమర్థత | असमर्थता* |
| అసమర్థత | अक्षमता* |
| అసమర్థుడైన | अक्षम |
| అసమానత | असमानता* |
| అసమానతలు | अंतर |
| అసమ్మతి, నిరసన | विरोध |
| అసలైన | मूल, |
| అసలైన | वास्तविक |
| అసహనం | अधीरता* |
| అసహనం | असहिष्णुता* |
| అసహ్యం | मलिनता* |
| అసహ్యంగా | मलिन |
| అసాధారణ | असामान्य |
| అసాధారణమైన | असाधारण |
| అసాధారణమైన | असामान्य |
| అసూయ | ईर्ष्या* |
| అసూయ | असूया* |
| అసౌకర్యం | असुविधा* |
| అసౌకర్యం | कमी* |
| అసౌకర్యం | असुविधा* |
| అసౌకర్యం | परेशान |
| అసౌకర్యం | बेचैनी* |
| అసౌకర్యమైన | शर्मिंदा |
| అస్తిత్వము | अस्तित्व |
| అస్థిరమైన | परिवर्तनशील |
| అస్పష్ట | अस्पष्ट |
| అస్పష్టత | अस्पष्टता* |
| అహంకారము | अहंकार/ घमंड |
| అహంభావి అయిన | अहंकारी |