తెలుగు–హిందీ నిఘంటువు
స్వరూపం
(ద్విభాషా నిఘంటువు (తెలుగు-హింది) నుండి మళ్ళించబడింది)
ద్విభాషా నిఘంటువు(తెలుగు-హింది)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు రెండు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ ద్విభాషా నిఘంటువును ప్రచురిస్తున్నాము.