ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ వృత్తిపనులవారు
స్వరూపం
| వృత్తిపనులవారు | వృత్తికారాః |
| కంసాలి | स्वर्णकार(ప)స్వర్ణకార |
| కన్నపుదొంగ | कुंभीलक(ప)కుంభీలక |
| కుమ్మరి | कुंभकार(ప)కుంభకార |
| గజదొంగ | महाचोर(ప)మహాచోర |
| గాయకుడు | गायक(ప)గాయక |
| గుర్రాలరౌతు | आश्वक(ప)ఆశ్వక |
| చెప్పులవాడు | पादुकाकार(ప)పాదుకాకార |
| చేతులతో తాళమువేయువాడు | पाणघ(ప)పాణఘ |
| జాలరి | वागुरिक(ప)వాగురిక |
| డప్పువాయించువాడు | मौरजिक(ప)మౌరజిక |
| తోటమాలి | उद्यानपाल(ప)ఉద్యానపాల |
| దర్జీవాడు | सैचिक(ప)సౌచిక |
| న్యాయవాది | प्राड्विवाक(ప)ప్రాడ్వివాక |
| పగటిదొంగ | दिवाचोर(ప)దివాచోర |
| పిల్లనగ్రోవి ఊదువాడు | वैणविक(ప)వైణవిక |
| పువ్వులుకట్టు స్త్రీ | सैरंध्री(స)సైరంధ్రీ |
| పోస్టువాడు | वार्ताहर(ప)వార్తాహర |
| బండికలవాడు | शाकटिक(ప)శాకటిక |
| బరువులు మోయువాడు | भारिक(ప)భారిక |
| మంత్రం ప్రయోగించువాడు | मांत्रिक(ప)మాంత్రిక |
| మద్దెలవాడు | मार्दंगिक(ప)మార్దంగిక |
| మాంసం అమ్మువాడు | मांसिक(ప)మాంసిక |
| రంగులేయువాడు | लेपक(ప)లేపక |
| వక్త | वाग्मीन्(ప)వాగ్మీన్ |
| వడ్రంగి | तक्षक(ప)తక్షక |
| వీణవాయించువాడు | वैणिक(ప)వైణిక |
| శకునం తెలుపువాడు | शाकुनिक(ప)శాకునిక |
| సేవకుడు | भृत्य(ప)భృత్య |