Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ చుట్టరికం

Wikibooks నుండి
చుట్టరికం బాంథవ్యం
అవ్వ प्रपितामही(ప)ప్రపితామహీ
కూతురి కొడుకు दौहित्र(ప)దౌహిత్ర
కూతురికూతురు दौहित्री(స)దౌహిత్రీ
తల్లిసోదరి मातृष्वसृ(స)మాతృష్వసృ
తల్లిసోదరి కొడుకు मातृष्वस्रीय(ప)మాతృష్వస్రీయ
తోడల్లుడు अनुजामातृ(ప)అనుజామాతృ
బావ पैतृष्वस्रीय(ప)పైతృష్వస్రీయ
బావ आवुत्त(ప)ఆవుత్త
మరదలు पैतृष्वस्रीया(స)పైతృష్వస్రీయా
ముత్తాత प्रपितामह(స)ప్రపితామహ
మేనకోడలు भागिनेया(స)భాగినేయా
మేనత్త पितृष्वसृ(స)పితృష్వసృ
వదిన प्रजावती(స)ప్రజావతీ
వదిన भातृजाया(స)భాతృజాయా
సవతికుమారుడు सापत्नेय(ప)సాపత్నేయ
సోదరి सोदरी(స)సోదరీ