Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/శ-స-హ

Wikibooks నుండి
శంఖము श्वेत(పు)శ్వేత
శంఖము,ఒకపెద్దసంఖ్య शंख(పు),(న)శంఖ
శంఖము,చంద్రుడు अब्ज(పు)అబ్జ
శక్తిని పూజించువాడు शाक्त(పు)శాక్త
శచీదేవి,ఇంద్రునిపత్ని श्वेतौहा(స్త్రీ)శ్వేతౌహా
శత్రువు अभियाति(పు)అభియాతి
శత్రువు अराति(పు)అరాతి
శత్రువు अरि(పు)అరి
శత్రువు द्विष्(పు)ద్విష్
శత్రువు द्वेषिन्(పు)ద్వేషిన్
శత్రువు पर(పు)పర
శత్రువు रिपु(పు)రిపు
శత్రువు विद्विष(పు)విద్విష
శత్రువు वैरिन्(పు)వైరిన్
శత్రువు सपत्न(పు)సపత్న
శత్రువు, ఎదురు నిలుచువాడు, పోటీపడువాడు प्रत्यर्धीन्(పు)ప్రత్యర్ధీన్
శత్రువు, ఎదురునిలుచువాడు प्रतिपक्ष(పు)ప్రతిపక్ష
శనిగ్రహము,శనివారము शनि(పు)శని
శబ్ద స్పర్శరూప రస గంధములు इंद्रियार्ध(పు)ఇంద్రియార్ధ
శబ్దము ध्वनि(పు)ధ్వని
శబ్దము, కేక निनद/निनाद(పు)నినద/నినాద
శబ్దము,ఉరుము ह्राद(పు)హ్రాద
శబ్దము,క్షీణించుట ह्रास(పు)హ్రాస
శబ్దము,ధ్వని आराव(పు)ఆరావ
శబ్దము,ధ్వని स्वन/स्वान(పు)స్వన / స్వాన
శబ్దము,ధ్వని,అచ్చులు स्वर(పు)స్వర
శబ్దాది విషయాలు गोचर(పు)గోచర
శరణమిచ్చు,కోరు शरण्य(వి)శరణ్య
శరత్కాలీన,సాంవత్సరిక शारद(వి)శారద
శరదృతువు शरद्(స్త్రీ)శరద్
శరీరంగల ప్రాణి,ఆత్మ शरीरिन्(పు)శరీరిన్
శరీర సంబంధమైన शरीर/शारीरक(వి)శరీర / శారీరక
శరీరము देह(పు),(న)దేహ
శరీరము वपुस्(న)వపుస్
శరీరము,కంఠము गात्र(న)గాత్ర
శాంతరసము शांत(పు)శాంత
శాంతి,తృప్తి,విశ్రాంతి शम(పు)శమ
శాంతి,మృతి,విముక్తి निर्वाण(న)నిర్వాణ
శాఖ विटप(పు)విటప
శాఖలుగల వృక్షము विटपिन्(పు)విటపిన్
శాలువ नीशार(పు)నీశార
శాశ్వత,స్థిరమైన ध्रुव(త్రి)ధ్రువ
శాశ్వతమైన नित्य(వి)నిత్య
శాశ్వతమైన सनातन(వి)సనాతన
శాసించిరాజు, शासितृ(పు)శాసితృ / శాస్తృ
శాసించువాడు, సారధి, ఏనుగుతోలువాడు यन्तृ(పు)యన్తృ
శిక్షవిధించు చట్టము दंडनीति(స్త్రీ)దండనీతి
శిఖ,నెమలి,కూకటి चूडा(స్త్రీ)చూడా
శిఖరం,ప్రపాతము सानु(పు),(న)సాను
శిథిలమైన,వదులైన श्लथ(వి)శ్లథ
శిరస్సు उत्तमांग(న)ఉత్తమాంగ
శిరస్సు मौलि(స్త్రీ)మౌలి
శిరస్సు,తల मस्तक(న)మస్తక
శిరస్సు,తల मूर्धन्(పు)మూర్ధన్
శిరోరత్నము चूडामणि(పు) చూడామణి
శిల पाषाण(పు)పాషాణ
శిల్పకారుడు शिल्पिन्(పు)శిల్పిన్
శివుడు भूतनाथ(పు)భూతనాథ
శివుడు भैरव(పు)భైరవ
శివుడు मृड(పు)మృడ
శివుడు रुद्र(పు)రుద్ర
శివుడు शशिभूषण/शेखर(పు)శశిభూషణ / శేఖర
శివుడు, మూడు కన్నులు గలవాడు त्रिलोचन(పు)త్రిలోచన
శివుడు,జన్మ,సంసారం भव(పు)భవ
శివుడు,తేజస్సు भर्ग(పు)భర్గ
శివుడు,నెమలి नीलकंठ(పు)నీలకంఠ
శివుని భార్య ,పార్వతి मृडानी(స్త్రీ)మృడానీ
శిశుత్వం,బాల్యం शैशव(న)శైశవ
శిశువు,మూర్ఖుడు डिंभ(పు)డింభ
శిష్యుడు छात्र(పు)ఛాత్ర
శీఘ్రము अम(అ)అమ
శీఘ్రము आशु(అ)ఆశు
శీఘ్రము झटिति(అ) ఝటితి
శీఘ్రము,త్వరగా द्राक्(అ)ద్రాక్
శీఘ్రమైగా अचिरात(అ)అచిరాత్
శుక్రుడు काव्य(పు)కావ్య
శుభం,వివాహం कळ्याण(న)కళ్యాణ
శుభంపలుకుట स्वस्त वाचन(న)స్వస్త వాచన
శుభము मंगळ(న)మంగళ
శుభము मांगळ्य(న)మాంగళ్య
శుభము स्वस्ति(అ)స్వస్తి
శుభము,ఆరోగ్యము क्षेम(పు).(న)క్షేమ
శుభము,సుఖము भद्र(న)భద్ర
శుభమైన मंगळ(వి)మంగళ
శుభమైన,సమృద్ధమైన शिव(వి)శివ
శుభ్రత,స్వచ్ఛత शौच(న)శౌచ
శుభ్రమైన,తేటయైన स्वच्छ(వి)స్వచ్ఛ
శుభ్రమైన,నిర్మలమైన शुचि(వి)శుచి
శుశ్రూష,ఆరాధన उपासन(న)ఉపాసన
శుశ్రూష,ఆరాధన उपासना(స్త్రీ)ఉపాసనా
శుశ్రూష,సేవ वरिवस्या(స్త్రీ)వరివస్యా
శూద్రకులం స్త్రీ शूद्रा(స్త్రీ)శూద్రా
శూద్రుడు वृषल(పు)వృషల
శూద్రుడు,అంత్యకులంవాడు शूद्र(పు)శూద్ర
శూద్రునిభార్య शूद्राणी/शूद्री(స్త్రీ)శూద్రాణీ / శూద్రీ
శూన్య,దరిద్ర रिक्त(వి)రిక్త
శృంగారభావము हाव(పు)హావ
శోకం,వైరాగ్యము निर्वेद(పు)నిర్వేద
శోధనం,విడుచుట रेचन(న)రేచన
శౌర్యము पराक्रम(పు)పరాక్రమ
శ్రద్ధ,నేర్పుగల सावधान(వి)సావధాన
శ్రద్ధ,పూజ,రచన,విభాగము भक्ति(స్త్రీ)భక్తి
శ్రస్తిం,ఆయుధం हेति(పు)(స్త్రీ)హేతి
శ్రేష్ట,ముందు,ప్రధాన अग्र(వి)అగ్ర
శ్రేష్ఠ,ముఖ్య,వరణేయ वरेण्य(వి)వరేణ్య
శ్రేష్ఠత్వం,పొంకము सौष्ठव(న)సౌష్ఠవ
శ్రేష్ఠమైన प्रकांड(వి)ప్రకాండ
శ్రేష్ఠమైన मूर्धन्य(వి)మూర్ధన్య
శ్రేష్ఠమైన నగ, గురుతు, బొట్టు, ధ్వజము ललाम(న)లలామ
శ్రేష్ఠమైన, సమాసాంతమున मचर्चिका(స్త్రీ)మచర్చికా
శ్రేష్ఠమైన,గొప్ప परार्ध्य(వి)పరార్ధ్య
శ్రేష్ఠుడు पुष्कल(పు)పుష్కల
శ్వాస, జీవము, వాయువు, సార प्राण(పు).బహు.ప్రాణ
సంకటం,దుర్గుణం व्यसन(న)వ్యసన
సంకటం,నాశం,మరణం विपत्ति(స్త్రీ)విపత్తి
సంక్షేపం, సముదాయం, నాశము संहृति(స్త్రీ)సంహృతి
సంఖ్య,అంచు कोटि(స్త్రీ)కోటి
సంగతి,కలయిక संदर्भ(పు)సందర్భ
సంగీతస్వరములలో మొదటిది षड्ज(పు)షడ్జ
సంగ్రహము,ప్రోగు संचय(పు)సంచయ
సంఘము,గ్రామము ग्राम(పు)గ్రామ
సంచరించెడు जगत्(వి)జగత్
సంచి स्योत(పు)స్యోత
సంతతి,దేవవృక్షం संतान(పు),(న)సంతాన
సంతసం संतुष्टि(స్త్రీ)సంతుష్టి
సంతసం संतोष(పు)సంతోష
సంతసించిన रत(వి)రత
సంతానము अपत्य(న)అపత్య
సంతానము,జనులు प्रजा(స్త్రీ)ప్రజా
సంతోషం मुद्/मुदा(స్త్రీ)ముద్ / ముదా
సంతోషం, గగుర్పాటు, పులకింత हृष्टि(స్త్రీ)హృష్టి
సంతోషం,పులకింత हर्ष(పు)హర్ష
సంతోషము आनंद(పు)ఆనంద
సంతోషము आमोद(పు)ఆమోద
సంతోషము आह्लाद(పు)ఆహ్లాద
సంతోషము प्रमोद(పు)ప్రమోద
సంతోషము ह्लाद/ह्लद(పు)హ్లాద/హ్లద
సంతోషము,దయ,ఇష్టము प्रीति(స్త్రీ)ప్రీతి
సందేశం,విశేషం वार्ता(స్త్రీ)వార్తా
సందేశము కొనిపోవు స్త్రీ दूती(స్త్రీ)దూతీ
సందేశహరుడు आह्वायक(పు)ఆహ్వాయక
సందేశహరుడు दूत(పు)దూత
సందేహం, विचिकित्सा(స్త్రీ)విచికిత్సా
సందేహం,వైవిధ్యం विकल्प(పు)వికల్ప
సందేహం,శంక संशय(పు)సంశయ
సంధ్యవేళ सायं(అ)సాయం
సంధ్యాకాలం सायंकाल(పు)సాయంకాల
సంధ్యారాగము ब्रह्मभूति(స్త్రీ)బ్రహ్మభూతి
సంపంగి चंपक(పు)చంపక
సంపంగి चांपोय(పు)చాంపేయ
సంపద विभव(పు)విభవ
సంపద,అదృష్టము भाग्य(న)భాగ్య
సంపద,ఐశ్వర్యం वैभव(న)వైభవ
సంపద,ధనం समृद्धि(స్త్రీ)సమృద్ధి
సంపన్న, అందమైన, అదృష్టంగల श्रीमत्(వి)శ్రీమత్
సంపన్నమైన आढ्य(వి)ఆఢ్య
సంపన్నమైన,అన్నిగల समृद्ध(వి)సమృద్ధ
సంబోధనార్థము अये(అ)అయే
సంభాషణ संवदन(న)సంవదన
సంభాషణ संवाद(పు)సంవాద
సంభాషణము संलाप(పు)సంలాప
సంభోగం सुरत(న)సురత
సంభోగము,సంగమం मैथुन(న)మైథున
సంభ్రమం,దుఃఖం वैक्लब्य(న)వైక్లబ్య
సంయమంగలవాడు संयमिन्(పు)సంయమిన్
సంయోగం,సాన్నిధ్యం संसर्ग(పు)సంసర్గ
సంవత్సరం संवत्(అ)సంవత్
సంవత్సరం संवत्सर(పు)సంవత్సర
సంవత్సరం समा(స్త్రీ). సమా
సంవత్సరము वत्सर(పు)వత్సర
సంశయం,ఆశ్రయం विशय(పు)విశయ
సంశయం,భయం शंका(స్త్రీ)శంకా
సంశయము,చర్చ,అడుగుట आहो / आहोस्वत्(అ)ఆహో/ఆహోస్వత్
సంశయింపబడిన संदिग्ध(వి)సందిగ్ధ
సకలము निश्शेष(వి)నిశ్శేష
సకిలింపు हेष(పు)హేష
సకిలింపు हेषा(స్త్రీ)హేషా
సకిలింపు हेषित(న)హేషిత
సఖి आलि(స్త్రీ)ఆలి
సఖి,భార్య सहचरी(స్త్రీ)సహచరీ
సగం ఎక్కువైన सार्थ(వి)సార్థ
సగం,పూర్తిగాకుండ सामि(అ)సామి
సగభాగము,సగము अर्ध(న)అర్ధ
సత్యం,ఔచిత్యం यथातथ्य(న)యథాతథ్య
సత్యం,సరియగు यथातथ(వి)యథాతథ
సత్య,యథార్ధమైన भावरूप(వి)భావరూప
సత్యప్రయమైన सूनृत(వి)సూనృత
సత్యము ऋत(న)ఋత
సత్యము तध्य(న)తధ్య
సత్యము सत्य(న)సత్య
సత్యము,యధార్ధం भूतार्थ(పు)భూతార్థ
సత్యముగా ऋधक्(అ)ఋధక్
సత్యమును తప్పని सत्यव्रत(వి)సత్యవ్రత
సత్యమును తప్పని सत्यसंध(వి)సత్యసంధ
సత్యమైన वास्तव/वास्तविक(వి)వాస్తవ / వాస్తవిక
సత్వ, రజస్, తమోగుణములు त्रैगुण्य(న)త్రైగుణ్య
సదస్యుడు,సభ్యుడు सामाजक(పు)సామాజక
సదృశ ప్రతినిధి లక్షణార్థములు प्रति(అ)ప్రతి
సదృశ,పోలికగల संकाश(వి)సంకాశ
సన్నని,ఎండిన कृश(వి)కృశ
సన్నము,కొంచెము तनु/तनू(న)తను/తనూ
సన్యాసి परिव्राज(పు)పరివ్రాజ
సభ आस्थान(న)ఆస్థాన
సభ गोष्ठी(స్త్రీ)గోష్ఠీ
సభ परिषद्(స్త్రీ)పరిషద్
సభ समाज(పు)సమాజ
సభ,సదస్సు,సమావేశం सभा(స్త్రీ)సభా
సభ,సమావేశం सदस्(న)సదస్
సభా,కలయిక मेल(పు)మేల
సభా,కలయిక मेला(స్త్రీ)మేలా
సభ్యుడు सदस्य(పు)సదస్య
సభ్యుడు सभासद(పు)సభాసద
సభ్యుడు सभ्य(పు)సభ్య
సమకాలీనత్వం यौगपद्य(న)యౌగపద్య
సమత్వము,పోలిక साम्य(న)సామ్య
సమభావముగల समचित्त(వి)సమచిత్త
సమమైన,సదృశమైన समान(వి)సమాన
సమయం,తీరం,హద్దు वेला(స్త్రీ)వేలా
సమయము अवसर(పు)అవసర
సమర్తాడినపడుచు वृषली(స్త్రీ)వృషలీ
సమర్ధమైన दक्ष(వి)దక్ష
సమర్ధమైన निपुण(వి)నిపుణ
సమర్ధుడు कुशल(పు)కుశల
సమర్ధుడు, నేర్పరి, ఆరోగ్యవంతుడు पटु(పు)పటు
సమర్పణ,ఉపాయనం डौखन(న)డౌఖన
సమస్త कृत्स्न(వి)కృత్స్న
సమస్త निखिल(వి)నిఖిల
సమస్త,పూర్ణ सकल(వి)సకల
సమస్త,సకల सर्व(వి)సర్వ
సమస్తము विश्व(వి)విశ్వ
సమస్తమైన अखंड, अखिल(వి)అఖండ, అఖిల
సమస్తమైన अशेष(వి)అశేష
సమాజం,సభ संस्था(స్త్రీ)సంస్థా
సమాధానము प्रत्युत्तर(న)ప్రత్యుత్తర
సమాన,సదృశ सम(వి)సమ
సమానము,ఉపమానము नीकाश(పు)నీకాశ
సమానమైన तुल्य(వి)తుల్య
సమానమైన,ప్రకాశము निभ(వి)నిభ
సమావేశం,సభ,న్యాయసభ संसद्(స్త్రీ)సంసద్
సమిధ,కట్టె एधस्(న)ఏధస్
సమీపము निकट(న)నికట
సమీపము निकषा(అ)నికషా
సమీపాన सकाशं/सकाशात्(అ)సకాశం/ సకాశాత్
సముదాయము वृंद(న)వృంద
సముదాయము व्रात(పు)వ్రాత
సముదాయము समवाय(పు)సమవాయ
సముదాయించు,ఆడించు लालन(న)లాలన
సముద్రం,సాగరం समुद्र(పు)సముద్ర
సముద్రపు ఒడ్డు सैकत(న)సైకత
సముద్రపు నురుగు डिंडीर(పు)డిండీర
సముద్రము अब्धि(పు)అబ్ధి
సముద్రము अर्णव(పు)అర్ణవ
సముద్రము पारावार(పు)పారావార
సముద్రము मकरालय/मकरिन्(పు)మకరాలయ / మకరిన్
సముద్రము रत्नाकर(పు)రత్నాకర
సముద్రము सागर(పు)సాగర
సమూహం, బింబం, గోలము, చక్రము मंडल(న)మండల
సమూహం,గణం यूथ(పు),(న)యూథ
సమూహం,సంఘర్షణ सम्मर्ध(పు)సమ్మర్ధ
సమూహము वर्ग(పు)వర్గ
సమూహము,కుప్ప राशि(పు)రాశి
సమృద్ధ,అందమైన सश्रीक(వి)సశ్రీక
సమృద్ధమైన,సుఖియైన भावुक(వి)భావుక
సమృద్ధి,వైవిధ్యము बाहुल्य(న)బాహుల్య
సమ్మానము सत्कार(పు)సత్కార
సమ్మానించు, ఆలోచించు संभावन(న)సంభావన
సమ్రాట్టు सार्वभौम(పు)సార్వభౌమ
సమ్రాట్టు,రారాజు चक्रवर्तिन्(పు)చక్రవర్తిన్
సరసము,పరిహాసము नर्मन्(న)నర్మన్
సరస్సు सरोवर(పు)సరోవర
సరస్సు,గుంట,నీరు सरसी(స్త్రీ)సరసీ
సరస్సు,గుంట,నీరు सरस्(న)సరస్
సరిగా,తగినట్లు यथायथं(అ)యథాయథం
సరియగుకాలంలో यथाकालं(అ)యథాకాలం
సరే बाढं(పు)బాఢం
సర్పము पन्नग(పు)పన్నగ
సర్పము,కోకిల लोहिताक्ष(పు)లోహితాక్ష
సర్పము,గజము नाग(పు)నాగ
సర్పము,వ్యాఘ్రం,దుష్ట व्याल(పు)వ్యాల
సర్వనామ శబ్దము यद्(త్రి)యద్
సర్వనాశము प्रळय(పు)ప్రళయ
సర్వము,సంక్షిప్తమైన समस्त(వి)సమస్త
సవతి सपत्नी(స్త్రీ)సపత్నీ
సవతితల్లి विमातृ(స్త్రీ)విమాతృ
సవతితల్లి కొడుకు वैमात्रेय(పు)వైమాత్రేయ
సవతిబిడ్డలు सापत्न(పు)సాపత్న
సవాలు समाह्वान(న)సమాహ్వాన
సహచరీ, స్నేహితురాలు, ప్రియురాలు,భార్య सखी(స్త్రీ)సఖీ
సహజ ప్రదేశం स्थली(స్త్రీ)స్థలీ
సహజమైన नैसर्गिक(వి)నైసర్గిక
సహనము,కాలమానం याम(పు)యామ
సహవాసం,సంగతి संवास(పు)సంవాస
సహాయం साहायक/साहाय्य(న)సాహాయక/ సాహాయ్య
సహాయము,రెక్క,పార్శ్యము पक्ष(పు)పక్ష
సహించబడిన सोढ(వి)సోఢ
సాంత్వనం,విరామం शांति(స్త్రీ)శాంతి
సాంవత్సరిక वार्षिक(వి)వార్షిక
సాకు मिष(న)మిష
సాకు,మిష,మోసము व्याज(పు)వ్యాజ
సాకు,మిషగల सव्याज(వి)సవ్యాజ
సాధారణమైన प्रायिक(వి)ప్రాయిక
సాధారణమైన मध्यम(వి)మధ్యమ
సాధారణమైన सामान्य(వి)సామాన్య
సాధువు,మంచివాడు सुजन(పు)సుజన
సాధ్వి,పతివ్రత सुवृत्ता(స్త్రీ)సువృత్తా
సామంతరాజు मंडलीक(పు)మండలీక
సామంతరాజు मांडलिक(పు)మాండలిక
సామర్ధ్యము, ఆరోగ్యము, శుభం कुशल(న)కుశల
సామర్ధ్యము,కౌశలము प्रावीण्य(న)ప్రావీణ్య
సామవేదం,ఉపాయం सामन्(న)సామన్
సామాగ్రి,ఏర్పాటు संभार(పు)సంభార
సామాద్యుపాయము उपाय(పు)ఉపాయ
సామాన్య,రూఢ व्यावहारिक(వి)వ్యావహారిక
సామాన్యముగా सामान्यतः(అ)సామాన్యతః
సామాన్యమైన साधारण(వి)సాధారణ
సామీప్య सन्निधान(న)సన్నిధాన
సామీప్య सन्निधि(స్త్రీ)సన్నిధి
సామీప్యము सान्निध्य(న)సాన్నిధ్య
సామెత लोकोक्ति(స్త్రీ)లోకోక్తి
సామ్యం एव(అ)ఏవ
సామ్యము समता(స్త్రీ)సమతా
సారథి संग्रहीतृ(పు)సంగ్రహీతృ
సారథి सूत(పు)సూత
సారథి, రథాదుల తోలువాడు గుర్రపురౌతు सादि/सादिन्(పు)సాది / సాదిన్
సారధి,నాయకుడు नियंन्तृ(పు)నియన్తృ
సార్వభౌమత్వం साम्राज्य(న)సామ్రాజ్య
సార్వభౌముడు सम्राट्(పు)సమ్రాట్
సాలీడు ऊर्णनाभ(పు)ఊర్ణనాభ
సాలీడు ऊर्णनाभि(పు)ఊర్ణనాభి
సాలీడు ऊर्णायु(పు)ఊర్ణాయు
సాలీడు,సాలెవాడు तन्तुवाय(పు)తన్తువాయ
సాలెవాడు वायक(పు)వాయక
సావధానుడు एकाग्र(పు)ఏకాగ్ర
సాహసం,భయం अत्याहित(న)అత్యాహిత
సాహసంగల,దొంగ साहसिक(వి)సాహసిక
సింధుదేశపు గుర్రం,ఉప్పు सैंधव(పు)సైంధవ
సింహం,మృగపతి सिंह(పు)సింహ
సింహము केसरिन्(పు)కేసరిన్
సింహము मृगराज(పు)మృగరాజ
సింహము वनराज(పు)వనరాజ
సింహము हर्यक्ष(పు)హర్యక్ష
సింహాసనము भद्रासन(న)భద్రాసన
సిగ केशपाशी(స్త్రీ)కేశపాశీ
సిగ,పైభాగము शिखा(స్త్రీ)శిఖా
సిగ్గు,భయం व्रीड(పు)వ్రీడ
సిగ్గు,భయం व्रीडा(స్త్రీ)వ్రీడా
సిగ్గు,వినయము लज्जा(స్త్రీ)లజ్జా
సిద్ధపడిన आयत्त(వి)ఆయత్త
సిద్ధపడిన संयत्त(వి)సంయత్త
సిద్ధపడిన,సన్నద్ధుడైన सज्ज(వి)సజ్జ
సిద్ధాంతం राद्धान्त(పు)రాద్ధాన్త
సిద్ధాంతము,నూలు పడుగు तंत्र(న)తంత్ర
సిద్ధి,పూజ साधना(స్త్రీ)సాధనా
సీమ सीमा(స్త్రీ)సీమా
సీల,జ్వాల कील(పు).(న)కీల
సీసము सेस(న)సేస
సుందరమైన,ప్రియమైన कान्त(వి)కాన్త
సుందరి शोभना(స్త్రీ)శోభనా
సుకర,సులభ सुगम(వి)సుగమ
సుకృతము,గుణం,అందము पुण्य(న)పుణ్య
సుఖం,ఇల్లు,రక్షణ शर्मन्(న)శర్మన్
సుఖం,మౌనం जोषं(అ)జోషం
సుఖం,సంతోషం सुख(న)సుఖ
సుఖ దుఃఖానుభవము उपभोग(పు)ఉపభోగ
సుఖము सौख्य(న)సౌఖ్య
సుఖము,జలము कम्(అ)కమ్
సుఖము,సంగమం रति(స్త్రీ)రతి
సుఖముగా,అదృష్టముచే दिष्ट्या(పు)దిష్ట్యా
సుఖానుభవము संभोग(పు)సంభోగ
సుఖి,రాజు,సర్పము भोगिन्(పు)భోగిన్
సుడి आवर्त(పు)ఆవర్త
సుడిగాలి वातुल(పు)వాతుల
సుత్తి मुद्गर(పు)ముద్గర
సున్నితమైన,మృదువైన कोमल(వి)కోమల
సుప్రసిద్ధ सर्वजनीन(వి)సర్వజనీన
సులక్షణ,కృతార్థ शुभंयु(వి)శుభంయు
సులభంగా అర్ధమగు सुबोध(వి)సుబోధ
సులభ,సుసాధ్య सुकर(వి)సుకర
సువాసన परिमळ(పు)పరిమళ
సువాసనగల सुरभि(వి)సురభి
సూక్తం,ఉపాయము मंत्र(పు)మంత్ర
సూచించు व्यंजक(వి)వ్యంజక
సూతికాగృహము, ,అశుభము अरिष्ट(న)అరిష్ట
సూది सूचि/सूची(స్త్రీ)సూచి / సూచీ
సూది सेवनी(స్త్రీ)సేవనీ
సూది,వేగులవాడు सूचक(పు)సూచక
సూర్యకాంతమణి सूर्यकांत(పు)సూర్యకాంత
సూర్యుడు त्विषांपति(పు)త్విషాంపతి
సూర్యుడు दिनमणि(పు)దినమణి
సూర్యుడు दिवाकर(పు)దివాకర
సూర్యుడు प्रभाकर(పు)ప్రభాకర
సూర్యుడు मित्र(పు)మిత్ర
సూర్యుడు रवि(పు)రవి
సూర్యుడు विरोचन(పు)విరోచన
సూర్యుడు भास्कर/भास्वत्(పు)భాస్కర / భాస్వత్
సూర్యుడు, చంద్రుడు, అగ్ని ध्वान्तशात्रव(పు)ధ్వాన్తశాత్రవ
సూర్యుడు, చంద్రుడు, అగ్ని ध्वान्ताराति(పు)ధ్వాన్తారాతి
సూర్యుడు, చంద్రుడు, అదృష్టం, సంపద भग(పు)భగ
సూర్యుడు,అగ్ని चित्रभानु(పు)చిత్రభాను
సూర్యుడు,అగ్ని ज्योति(అ)జ్యోతి
సూర్యుడు,ఎరుపు,అనూరుడు अरुण(పు)అరుణ
సూర్యుడు,నరకము तपन(పు)తపన
సూర్యుడు,పండితుడు सूर(పు)సూర
సూర్యుడు,ప్రకాశము भानु(పు)భాను
సృజించువాడు,బ్రహ్మ स्रष्टृ(పు)స్రష్టృ
సెనగ चणक(పు)చణక
సెలయేరు निर्घर(పు)నిర్ఘర
సెలయేరు निर्घरिणी(స్త్రీ)నిర్ఘరిణీ
సేన चमू(స్త్రీ)చమూ
సేన ध्वजनी(స్త్రీ)ధ్వజనీ
సేన सेना(స్త్రీ)సేనా
సేన सैन्य(పు)సైన్య
సేన,నది वाहिनी(స్త్రీ)వాహినీ
సేనా రక్షకుడు,యోధ सैनिक(పు)సైనిక
సేనాధిపతి सेनानिन्/सेनापति(పు)సేనానిన్ / సేనాపతి
సేవ परिचर्या(స్త్రీ)పరిచర్యా
సేవ,వినయము शुश्रूषण(న)శుశ్రూషణ
సేవ,వినయము शुश्रूषणा/शुश्रूषा(స్త్రీ)శుశ్రూషణా / శుశ్రూషా
సేవకుడు अनुजीविन्(పు)అనుజీవిన్
సేవకుడు किंकर(పు)కింకర
సేవకుడు चेट(పు)చేట
సేవకుడు दास(పు)దాస
సేవకుడు परिचारक(పు)పరిచారక
సేవకుడు प्रेष्य(పు)ప్రేష్య
సేవకుడు भुजिष्य(పు)భుజిష్య
సేవకుడు,ఒంటె दासेर(పు)దాసేర
సేవకురాలు चेटि(స్త్రీ)చేటి
సేవకురాలు भुजिष्या(స్త్రీ)భుజిష్యా
సేవించుట,పూజించుట सेवा(స్త్రీ)సేవా
సైనికుడు शस्त्रभृत्(పు)శస్త్రభృత్
సైన్యం, సేనఏర్పాటు, సముదాయము व्यूह(పు)వ్యూహ
సొంటి शुंठि/शुंठी(స్త్రీ)శుంఠి / శుంఠీ
సొన,ఒరగల్లు कष(పు)కష
సోదరభావం सौभ्रात्र/सौदर्य(న)సౌభ్రాత్ర / సౌదర్య
సోదరుడు सहज(పు)సహజ
సోదరుడు सोदर/सोदर्य(పు)సోదర/ సోదర్య
సోదరుడు,మిత్రుడు भ्रातृ(పు)భ్రాతృ
సోదరుని కుమారుడు, శత్రువు भ्रातृव्य(పు)భ్రాతృవ్య
సోదరుని పుత్రుడు भ्रातृज/भ्रात्रेय/भ्रात्रीय(పు)భ్రాతృజ / భ్రాత్రేయ / భ్రాత్రీయ
సోమరి अलस(పు)అలస
సోమలత,చంద్రుడు सोम(పు)సోమ
సౌమనస్య మంచిదనం सौमनस/सौमनस्य(న)సౌమనస /
సౌమ్య కోమల मृदु/मृदुल(వి)మృదు / మృదుల
స్కంధం,మొదలు प्रकांड(పు),(న)ప్రకాండ
స్తంభము,కదలనిది स्थाणु(పు)స్థాణు
స్తంభముల కట్టడం मंडप(పు)మండప
స్తన,కుచము वक्षोज/वक्षोरुह(పు)వక్షోజ/వక్షోరుహ
స్తలం,తోట वाट(పు)వాట
స్తలం,తోట वाटिका(స్త్రీ)వాటికా
స్తుతి,పొగడ్త संस्तव(పు)సంస్తవ
స్తుతి,స్తోత్రం स्तव(పు)స్తవ
స్తోత్రం,సుభాషితం सूक्त(న)సూక్త
స్తోత్రము नुति(స్త్రీ)నుతి
స్తోత్రముచేయువాడు वंदारु(పు)వందారు
స్త్రీ अंगना(స్త్రీ)అంగనా
స్త్రీ अबला(స్త్రీ)అబలా
స్త్రీ नारी(స్త్రీ)నారీ
స్త్రీ महिळा(స్త్రీ)మహిళా
స్త్రీ ధనము यौतक(న)యౌతక
స్త్రీ స్తనం,మేఘము पयोधर(పు)పయోధర
స్త్రీ స్వభావం,ఆడవారు स्तैण(న)స్తైణ
స్త్రీ, యువతి वधुटी/वधूटी(స్త్రీ)వధుటీ / వధూటీ
స్త్రీ, యువతి, ప్రమద योषित्/योषिता(స్త్రీ)యోషిత్ / యోషితా
స్త్రీ,అందగత్తె वामा(స్త్రీ)వామా
స్త్రీ,నాలుక ललना(స్త్రీ)లలనా
స్త్రీ,భార్య वनिता(స్త్రీ)వనితా
స్త్రీ,యువతి प्रमदा(స్త్రీ)ప్రమదా
స్త్రీ,యువతి,ప్రమద योषा/योषणा(స్త్రీ)యోషా / యోషణా
స్త్రీల నృత్యము लास्य(న)లాస్య
స్త్రీలకూటమి योवत(న)యోవత
స్త్రీలతోట प्रमदवन/प्रमदावन(న)ప్రమదవన/ ప్రమదావన
స్త్రీలు ఉండు చోటు अंतःपुर(న)అంతఃపుర
స్థానం,భూమి,ప్రదేశం स्थल(న)స్థల
స్థానం,రూపం सन्निवेश(పు)సన్నివేశ
స్థానము,ధనకోశము निधि(పు)నిధి
స్థితి, ఉండుట, ప్రేమ, అభిప్రాయము, కోరిక भाव(పు)భావ
స్థితి,దశ अवस्था(స్త్రీ)అవస్థా
స్థితి,దేశం,యిల్లు स्थान(న)స్థాన
స్థిరబుద్ధి కలవాడు मनस्विन्(పు)మనస్విన్
స్థిరమైన,ముసలి,పురాతన स्थविर(వి)స్థవిర
స్ధావర జంగమము, చరాచరము चलाचल(న)చలాచల
స్ధైర్యము,భక్తి,శ్రద్ధ निष्ठा(స్త్రీ)నిష్ఠా
స్నానము आप्लव/आप्लाव(పు)ఆప్లవ/ఆప్లావ
స్నానము,నీరుపోసుకొనుట स्नान(న)స్నాన
స్నానాలగది धारागृह(న)ధారాగృహ
స్నేహము मैत्र(న)మైత్ర
స్నేహము मैत्री(స్త్రీ)మైత్రీ
స్నేహితుడు वयस्य(పు)వయస్య
స్నేహితుడు सुहृद्(పు)సుహృద్
స్నేహితురాలు वयस्या(స్త్రీ)వయస్యా
స్పర్ధ,పోటీ विजिगीषा(స్త్రీ)విజిగీషా
స్పష్టమైన, తేటతెల్లమైన स्फुट(వి)స్ఫుట
స్పష్టమైన,బుద్ధిగల व्यक्त(వి)వ్యక్త
స్పుటముగా इद्ध(అ)ఇద్థా
స్ఫురణం,ప్రతిభ स्फूर्ति(స్త్రీ)స్ఫూర్తి
స్మరణ,సంశయం,క్రోధ,ప్రశ్న, దూషణాంగీకారార్ధములో हुम्(అ)హుమ్
స్మరణార్ధములో, జ్ఞాపకం, తెచ్చుకొనుటలో आ(అ)ఆ
స్వచ్ఛందం,స్వేచ్ఛ स्वधा(స్త్రీ)స్వధా
స్వచ్ఛమైన,నిర్మల विमल(వి)విమల
స్వభావం, కారణం, లింగభేదము प्रकृति(స్త్రీ)ప్రకృతి
స్వభావము,త్యాగము निसर्ग(పు)నిసర్గ
స్వభావమైన,సౌమ్య सात्विक(వి)సాత్విక
స్వయంగా వరించు కన్య पतिंवरा(స్త్రీ)పతింవరా
స్వర్గం,దేవలోకము स्वर्ग(పు)స్వర్గ
స్వర్గము द्यु(స్త్రీ)ద్యు
స్వర్గము,ఆకాశము दिव्(స్త్రీ)దివ్
స్వర్గసంబంధమైన, దేవసంబంధమైన दिव्य(వి)దివ్య
స్వస్తి,శుభం,సుఖం शम्(అ)శమ్
స్వస్థమైన,నమ్రమైన शांत(వి)శాంత
స్వాభావిక,భవిష్యత్ भाविक(వి)భావిక
స్వాభావికమైన सहज(వి)సహజ
స్వామి आर्य(పు)ఆర్య
స్వీకారము,సరే,ఒప్పుకొను आम्(అ)ఆమ్
స్వేచ్ఛగా स्वैरं(అ)స్వైరం
స్వైర,స్వాభావిక स्वच्छंद(వి)స్వచ్ఛంద
హంతకుడు, అత్యాచారము చేయువాడు आततायिन्(పు)ఆతతాయిన్
హంస मराळ(పు)మరాళ
హంస श्वेतगरुत्/श्वेतगुरुत(పు)శ్వేతగరుత్ / శ్వేతగురుత
హంస,బ్రహ్మ,యతి हंस(పు)హంస
హడావిడిగా,వేగంగా सरभसं(అ)సరభసం
హత్య,దెబ్బ वध(పు)వధ
హద్దు ఆపులేని विशृंऱव(వి)విశృంఱవ
హద్దు,తీర,క్షేత్రం सीमन्(స్త్రీ)సీమన్
హల్లు,గుర్తు,అప్రధానం व्यंजन(న)వ్యంజన
హస్తపాద కదలికలు चेष्टा(స్త్రీ)చేష్టా
హారము,బాణం सर(పు)సర
హారము,మధ్య మణి तरळ(పు)తరళ
హాస్యగాడు,విదూషకుడు नर्मद(పు)నర్మద
హింసించుట शसन(న)శసన
హితం,ఆశీర్వాదం आशिस्(స్త్రీ)ఆశిస్
హీన,రహిత विधुर(వి)విధుర
హీన,విడువబడిన रहित(వి)రహిత
హృదయంగల हृदयाळु(వి)హృదయాళు
హృదయస్థానం,మనస్సు हृद्देश(పు)హృద్దేశ
హోమం చేయు నేయి మున్నగునవి हविस्(న)హవిస్
హోమంచేయువాడు हूतृ(పు)హూతృ
హోమద్రవ్యం,హోమంచేయుట हुति(స్త్రీ)హుతి
హోమార్థద్రవ్యం, హోమంచేయుట हवन(న)హవన
హోమార్థద్రవ్యం, హోమంచేయుట हव(పు)హవ