ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/రంగులు
స్వరూపం
| రంగులు | |
| ఆకుపచ్చ | हरित(ప)హరిత |
| ఎరుపు | रक्त(ప)రక్త |
| గులాబిరంగు | जपावर्ण(ప)జపావర్ణ |
| గోరోచన వర్ణం | पिशंग(ప)పిశంగ |
| తెలుపు | शुक्ल(ప)శుక్ల |
| తెలుపు | पाटल(ప)పాటల |
| తెలుపు | पांडु/पांडुर(ప)పాండు / పాండుర |
| తెలుపు | शोण(ప)శోణ |
| నలుపు | कृष्ण(ప)కృష్ణ |
| నలుపు | धूम्र(ప)ధూమ్ర |
| నారింజ | पिच्छिल(ప)పిచ్ఛిల |
| పసుపు | ताम्र(ప)తామ్ర |
| పసుపు | लोहित(ప)లోహిత |
| పసుపుపచ్చ | पीत(ప)పీత |
| రంగుల మిశ్రమం | कर्बुर(ప)కర్బుర |
| లేత పసుపు | पिंगळ(ప)పింగళ |