ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/య-ర-ల-వ
స్వరూపం
| యక్షస్త్రీ | यक्षी/यक्षिणी(స్త్రీ)యక్షీ / యక్షిణీ |
| యజుర్వేదమంత్రము | यजुस्(న)యజుస్ |
| యజ్ఞం చేయువాడు | याजक(పు)యాజక |
| యజ్ఞపశువును గట్టుకొయ్య | यूप(పు)యూప |
| యజ్ఞము | अध्वर(పు)అధ్వర |
| యజ్ఞము | मैध(పు)మైధ |
| యజ్ఞము | याग(పు)యాగ |
| యజ్ఞము,యాగము | मख(పు)మఖ |
| యజ్ఞము,వనం | सत्त्र(న)సత్త్ర |
| యజ్ఞోపవీతం, వేదాంతసూత్రము | ब्रह्मसूत्र(న)బ్రహ్మసూత్ర |
| యతి,భిక్షువు | श्रमण(పు)శ్రమణ |
| యతి,సన్యాసి | सन्न्यासिन्(పు)సన్న్యాసిన్ |
| యథావిధి,శాస్త్రీయముగా | यथावत्/यथाविधि(అ)యథావత్ / యథావిధి |
| యథేష్టం,అంగీకారం | कामं(అ)కామం |
| యముడు | दंडधर(పు)దండధర |
| యవన స్త్రీ, తెర | यवनिका/यवनी(స్త్రీ)యవనికా / యవనీ |
| యవలధాన్యం | यव(పు)యవ |
| యవలపిండి | सक्तु(పు)సక్తు |
| యాగము | इष्टि(స్త్రీ)ఇష్టి |
| యాగము | क्रतु(పు)క్రతు |
| యాగము | यज्ञ(పు)యజ్ఞ |
| యాగము | सव(పు)సవ |
| యాగము చేయించువాడు | ऋत्वज्(పు)ఋత్విజ్ |
| యాగముచేయుట | यजन(న)యజన |
| యాచకుడు | अर्थीन्(పు)అర్థీన్ |
| యాచకుడు, సన్యాసి | भिक्षु/भक्षुक(పు)భిక్షు / భక్షుక |
| యాచకుడు,నీచుడు,దరిద్రుడు | रंक(పు)రంక |
| యాచించుట | भिक्षण(న)భిక్షణ |
| యాచించుట | भिक्षा(స్త్రీ)భిక్షా |
| యాత్రికుడు,బాటసారి | यातृ(పు)యాతృ |
| యిల్లు,స్థైర్యం,దశ | स्थिति(స్త్రీ)స్థితి |
| యివ్వబడిన | दत्त(వి)దత్త |
| యిష్టమైన,ప్రియమైన | दयित(వి)దయిత |
| యుక్తము,తగినది | औपयिक(న)ఔపయిక |
| యుక్తము,దేశములో | स्थाने(అ)స్థానే |
| యుక్తమైన,తగిన | समंजस(వి)సమంజస |
| యుగము పేరు | कृत(న)కృత |
| యుద్ధం,చంపుట | विदारण(న)విదారణ |
| యుద్ధం,చంపుట | विदारण(పు)విదారణ |
| యుద్ధము | आजि(పు).(న)ఆజి |
| యుద్ధము | आहव(పు)ఆహవ |
| యుద్ధము | संख्य(న)సంఖ్య |
| యుద్ధము | संग्राम(పు)సంగ్రామ |
| యుద్ధము | समर(పు),(న)సమర |
| యుద్ధము | सांपराय(పు)సాంపరాయ |
| యుద్ధము | संयत्/समिति(స్త్రీ)సంయత్ / సమితి |
| యుద్ధము, కలయిక, గుంపు | समित्/समिति(స్త్రీ)సమిత్/సమితి |
| యుద్ధము,ఆయుధం | योधन(న)యోధన |
| యుద్ధము,జత,రహస్యము | द्वंद्व(న)ద్వంద్వ |
| యుద్ధము,యుగము పేరు | कलि(పు)కలి |
| యుద్ధము,శబ్దము | रण(పు),(న)రణ |
| యుద్ధము,సంకటం | संपराय(పు)సంపరాయ |
| యుద్ధముచేయువాడు | योध(పు)యోధ |
| యువకుడు | तरुण(పు)తరుణ |
| యువకుడు | युवन्(పు)యువన్ |
| యువగజము,ఒంటె,8 కాళ్ళజంతువు | शरभ(పు)శరభ |
| యువతి | तरुणी(స్త్రీ)తరుణీ |
| యువరాజభావము | यौवराज्य(న)యౌవరాజ్య |
| యుష్మదీయ,మీకుసంబంధించిన | यौष्मक/यौष्माकेण(వి)యౌష్మక/ యౌష్మాకేణ |
| యోగాభ్యాసపరుడు | योगिन्(పు)యోగిన్ |
| యోధుడు | भट(పు)భట |
| యోధుడు | योद्धृ(పు)యోద్ధృ |
| యోధుడు | योधन(పు)యోధన |
| యోధుడు | युधान/युयुत्सु(పు)యుధాన / యుయుత్సు |
| యౌవనంగల స్త్రీ | युवति(స్త్రీ)యువతి |
| రంకులాడి | कुलटा(స్త్రీ)కులటా |
| రంకులాడి,స్వేచ్ఛగల స్త్రీ | स्वैरिणी(స్త్రీ)స్వైరిణీ |
| రంగు, ఎరుపు, ప్రేమ, కోపము, అందము | राग(పు)రాగ |
| రంగు,అక్షరం,కుల,గుణ, | वर्ण(పు)వర్ణ |
| రంగు,మండపము | रंग(పు)రంగ |
| రంగుకల,ఎర్రబడిన,ప్రేమించిన | रक्त(వి)రక్త |
| రంగుపేరు,గచ్చకాయరంగు | धूसर(పు)ధూసర |
| రంగువేయుట, రంగు, సంతసింపచేయుట | रंजन(న)రంజన |
| రంగువేయువాడు | जंजक(పు)రంజక |
| రంగువేయువాడు,ప్రియుడు | रागिन्(పు)రాగిన్ |
| రంధ్రము,రహస్యము | छिद्र(న)ఛిద్ర |
| రంపము | क्रकच(పు).(న)క్రకచ |
| రకరకములుగా | विविध(వి)వివిధ |
| రకారము,ఘర్ఘరశబ్దం | रेफ(పు)రేఫ |
| రక్తము | असृज्(న)అసృజ్ |
| రక్తము | रुधिर(న)రుధిర |
| రక్తము,నెత్తురు | रक्त(న)రక్త |
| రక్షకుడు | परिचर(పు)పరిచర |
| రక్షకుడు | शरण्यु(పు)శరణ్యు |
| రక్షణం,ఆశ్రయం,ఇల్లు | शरण(న)శరణ |
| రక్షణ | त्राण(న)త్రాణ |
| రక్షణ,ఆశ్రయం,ఇల్లు | शरण(న)శరణ |
| రక్షించబడిన,దాచబడిన | गुप्त(వి)గుప్త |
| రక్షించుట | संरक्ष(పు)సంరక్ష |
| రక్షించుట | संरक्षण(న)సంరక్షణ |
| రక్షించువాడు, దాచువాడు, శాసించువాడు | रक्ष/रक्षक(పు)రక్ష / రక్షక |
| రచన | कल्पना(స్త్రీ)కల్పనా |
| రచన, ఏర్పాటు, నియమం | व्यवस्था(స్త్రీ)వ్యవస్థా |
| రత్నము,అలంకారం | मणि(పు)మణి |
| రథము | स्यंदन(న)స్యందన |
| రథము,దేహము | रथ(పు)రథ |
| రథముమీద | रथिक/रथिन्(పు)రథిక / రథిన్ |
| రథముమీద | रथिन/रथिर(పు)రథిన / రథిర |
| రథములు పోవు వెడల్పు మార్గము | रथ्या(స్త్రీ)రథ్యా |
| రథాదుల తోలువాడు | सारथि(పు)సారథి |
| రవిక,బెరడు | चोल/चोलक(పు)చోల / చోలక |
| రవికె | कूर्पासक(పు).(న)కూర్పాసక |
| రసం పేరు,హాస్యరసం | हास्य(పు)హాస్య |
| రసంగల,మనస్సుగల | सरस(వి)సరస |
| రసము పేరు | भयानक(పు)భయానక |
| రసము పేరు,ఏవగింపు కలిగించు | बीभत्स(పు)బీభత్స |
| రసము, శృంగారాది, మాధుర్యాది, నీరు,రుచి | रस(పు)రస |
| రసముపేరు, శృంగారాదులలోనొకటి | अद्भुत(పు)అద్భుత |
| రహస్య అవయవాలు | गुह्य(న)గుహ్య |
| రహస్యము | छन्न(న)ఛన్న |
| రహస్యముగా,మెల్లగా | निभृत(అ)నిభృత |
| రాక్షసి | शाकिली(స్త్రీ)శాకిలీ |
| రాక్షసుడు | यातु(న)యాతు |
| రాక్షసుడు | असुर(పు)అసుర |
| రాక్షసుడు | दानव(పు)దానవ |
| రాక్షసుడు | दैत्य(పు)దైత్య |
| రాక్షసుడు | यातुधान(పు)యాతుధాన |
| రాక్షసుడు | रक्षस्(న)రక్షస్ |
| రాక్షసుడు,చోరుడు | रात्री चर/रात्रिंचर(పు)రాత్రి చర / రాత్రించర |
| రాక్షసుడు,దుష్టుడు | राक्षस(పు)రాక్షస |
| రాక్షసుడు,దొంగ | रजनीचर/रजनिचर(పు)రజనీచర / రజనిచర |
| రాగి | ताम्र(న)తామ్ర |
| రాగి,రక్తము | लोहित(న)లోహిత |
| రాగిపనివాడు | शौल्बिक(పు)శౌల్బిక |
| రాజ భవనం,సభ | राजकुल(న)రాజకుల |
| రాజ సమూహము | राजक(న)రాజక |
| రాజకుమారి | भर्तृदारिका(స్త్రీ)భర్తృదారికా |
| రాజకుమారుడు | भर्तृदारक(పు)భర్తృదారక |
| రాజు | नृप(పు)నృప |
| రాజు | पार्थिव(పు)పార్థివ |
| రాజు | भूपति/भूपाल(పు)భూపతి / భూపాల |
| రాజు | राजन्(పు)రాజన్ |
| రాజు | राज्(పు)రాజ్ |
| రాజు, దేవుడు, పూజ్యుడు | भट्टार/भट्टारक(పు)భట్టార / భట్టారక |
| రాజు,నాయకుడు | प्रभु(పు)ప్రభు |
| రాజు,రాణి సోదరుడు | राष्ट्रीय(పు)రాష్ట్రీయ |
| రాజునుపొగుడువాడు | वैतालिक(పు)వైతాలిక |
| రాజుల ఆసనం | सिंहासन(న)సింహాసన |
| రాజ్యం,పరిపాలన | राज्य(న)రాజ్య |
| రాజ్యము,ప్రదేశం | राष्ट्र(న)రాష్ట్ర |
| రాణి | राज्ञी(స్త్రీ)రాజ్ఞీ |
| రాణి,పట్టమహిషి | भट्टिनी(స్త్రీ)భట్టినీ |
| రాత్రి | क्षपा(స్త్రీ)క్షపా |
| రాత్రి | घोरा(స్త్రీ)ఘోరా |
| రాత్రి | त्रियामा(స్త్రీ)త్రియామా |
| రాత్రి | दोषा(అ)దోషా |
| రాత్రి | नक्/नक्तं(అ)నక్ / నక్తం |
| రాత్రి | निशा(స్త్రీ)నిశా |
| రాత్రి | यामिनी(స్త్రీ)యామినీ |
| రాత్రి | रजनी(స్త్రీ)రజని / రజనీ |
| రాత్రి | रात्रि/रात्री(స్త్రీ)రాత్రి /రాత్రీ |
| రాత్రి | विभावरी(స్త్రీ)విభావరీ |
| రాత్రి | शमनी(స్త్రీ)శమనీ |
| రాత్రి | शर्वरी(స్త్రీ)శర్వరీ |
| రాత్రి | शार्वरी(స్త్రీ)శార్వరీ |
| రాత్రి,ఛాయ | श्यामा(స్త్రీ)శ్యామా |
| రాపిడి,ఈర్ష్య | संघर्ष(పు)సంఘర్ష |
| రాయి | अश्मन(పు)అశ్మన్ |
| రాయి | ग्रावन्(పు)గ్రావన్ |
| రాయి | दृषद्(స్త్రీ)దృషద్ |
| రాయి నరుకు ఉలి, ఖడ్గము, కోశము, శిఖరము,దర్పణం | टंक(పు)టంక |
| రాయి,గడప | शिला(స్త్రీ)శిలా |
| రాశి,సమూహం | संदोह(పు)సందోహ |
| రాశి,స్థితి,రూపము | संस्थान(న)సంస్థాన |
| రీతి,ఆచారం,పద్ధతి | शैली(స్త్రీ)శైలీ |
| రీతి,పద్ధతి,ఉపాయము | न्याय(పు)న్యాయ |
| రుగ్యజుస్ సామవేదములు | त्रैविद्य(న)త్రైవిద్య |
| రుచించు,తినుట | स्वदन(న)స్వదన |
| రుచిచూచుట | स्वाद(పు)స్వాద |
| రుచిచూచుట | स्वादन(న)స్వాదన |
| రుచిలేని | विरस(వి)విరస |
| రుచ్యమైన,అందమైన | रसिक(వి)రసిక |
| రుద్రాక్షలు,ఆమాల | रुद्राक्ष(న)రుద్రాక్ష |
| రుద్రునిభార్య,పార్వతి | रुद्राणी(స్త్రీ)రుద్రాణీ |
| రుషి,సాధువు | मुनि(పు)ముని |
| రూపం,శరీరం,యుద్ధం | विग्रह(పు)విగ్రహ |
| రూపము అమ్ముకొను వేశ్య | रूपाजीवा(స్త్రీ)రూపాజీవా |
| రూపములేని,అందములేని | विरूप(వి)విరూప |
| రూపసామ్యం | सारूप्य(న)సారూప్య |
| రూపాయి,ఆకారం,చిహ్నం | रूपक(పు)రూపక |
| రెండవ | द्वितीय(పు),(న)ద్వితీయ |
| రెండింటిలో మంచి | साधीयस्(వి)సాధీయస్ |
| రెండింటిలో మంచిగా | सुतरां(అ)సుతరాం |
| రెండు విధములుగా | द्वेधा(అ) ద్వేధా |
| రెండునాలుకలు గల పాము, వంచకుడు | द्विजिह्व(పు)ద్విజిహ్వ |
| రెండుపాదములు గల,నర | द्विपद्/द्विपाद्/द्विपद(వి)ద్విపద్,ద్విపాద్ ద్విపద |
| రెండువిధములుగా | द्विधा(అ)ద్విధా |
| రెప్పపాటు కాలం | निमेष(పు)నిమేష |
| రేఖ,చాలు,పత్రము,గుర్తు | लेखा(స్త్రీ)లేఖా |
| రైతు | कर्षक(పు)కర్షక |
| రైతు | कृषिक/कृषीबल(పు)కృషిక / కృషీబల |
| రొమ్ము | उरस्(న)ఉరస్ |
| రొమ్ము | वक्षस्(న)వక్షస్ |
| రోకలి | मुसल(పు),(న)ముసల |
| రోగంగల,పీడిత,భగ్న | रुग्ण(వి)రుగ్ణ |
| రోగము | आमय(పు)ఆమయ |
| రోగము | व्याधि(పు)వ్యాధి |
| రోగము లేని | निरामय(వి)నిరామయ |
| రోగము,తాపము | आतंक(పు)ఆతంక |
| రోగము,బాధ | रज्/रुजा(స్త్రీ)రజ్ / రుజా |
| రోజు,పగలు | दिन(న)దిన |
| రోత,దయ | घृणा(స్త్రీ)ఘృణా |
| రోలు | उलूखल(న)ఉలూఖల |
| రోషం,కోపం | रुष्/रुषा(స్త్రీ)రుష్ / రుషా |
| రౌతు | अश्वारोह(పు)అశ్వారోహ |
| రౌతు | अश्विन्(పు)అశ్విన్ |
| లకుముకి పిట్ట | टिट्टिभ/टिट्टिभक(పు)టిట్టిభ, టిట్టిభక |
| లక్క,జీర్ణవస్త్రం | रक्तक(పు)రక్తక |
| లక్ష్మి | इन्दिरा(స్త్రీ)ఇన్దిరా |
| లక్ష్మి | कमला(స్త్రీ)కమలా |
| లక్ష్మి,సంపద,అందం | श्री(స్త్రీ)శ్రీ |
| లజ్జ,సిగ్గు | ह्री(స్త్రీ)హ్రీ |
| లడ్డు,తీపివస్తువు | लड्डु(పు)లడ్డు |
| లత | वल्लरी(స్త్రీ)వల్లరీ |
| లత, పాకునది | व्रतति/व्रतती(స్త్రీ)వ్రతతి / వ్రతతీ |
| లత్తుక | लाक्षा(స్త్రీ)లాక్షా |
| లవంగము,రెక్క,ఆకు,వాహనము | पत्र(న)పత్ర |
| లాఘవం,చిన్నతనం | लघिमन्(పు)లఘిమన్ |
| లాభం,విజయం | साफल्य(న)సాఫల్య |
| లాలాజలం, చొంగ | लसिका/लसीका(స్త్రీ)లసికా / లసీకా |
| లాలాజలము,చొంగ | स्यंदिनी(స్త్రీ) స్యందినీ |
| లావు,సత్తువ,సేన | बल(న)బల |
| లీల,స్వేచ్ఛ,ఆట | विलास(పు)విలాస |
| లెక్కించటం | परिगणन(న)పరిగణన |
| లెక్కించబడిన,లెక్క | गणित(న)గణిత |
| లెక్కించుట, సంఖ్య, విచారించుట, బుద్ది | संख्या(స్త్రీ)సంఖ్యా |
| లేక | वा(అ)వా |
| లేక, మధ్య | अंतर् /अंतरा(అ)అంతర్/అంతరా |
| లేక,ప్రశ్నార్ధకము,మరియు,కాని, | उत(అ)ఉత |
| లేక,లేకుండా | विना(అ)వినా |
| లేకపోవుట, దోషము, వదలిపెట్టుట, భంగము | लोप(పు)లోప |
| లేకుండా | अंतरेण(అ)అంతరేణ |
| లేచుట,అభివృద్ధి | समुत्थान(న)సముత్థాన |
| లేడి | हरिण(పు)హరిణ |
| లేడి,కోతి | कुरंग(పు)కురంగ |
| లేడి,తాపము | रौद्र(పు),(న)రౌద్ర |
| లేడి,దుప్పి | हरिण(పు)హరిణ |
| లేడిజాతి | रुरु(పు)రురు |
| లేతగడ్డి | शष्प(న)శష్ప |
| లేతగడ్డి,బురద | शाद(పు)శాద |
| లేతపసుపురంగు | पांडु(పు)పాండు |
| లేదు,కాదు,వలె | न(అ)న |
| లో కడుపు,గాదె,లో యిల్లు | कोष्ठ(పు)కోష్ఠ |
| లోక సంబంధమైన, సాధారణ | लौकिक(వి)లౌకిక |
| లోకము | विष्टप(పు),(న)విష్టప |
| లోకము,ప్రపంచము | जगत्(న)జగత్ |
| లోకము,భూమి | जगती(స్త్రీ)జగతీ |
| లోకులమాట | जनश्रति/किंवदन्ति(స్త్రీ)జనశ్రుతి/కింవదన్తి |
| లోటు,దోషం,దెబ్బతినుట | वैकल्य(న)వైకల్య |
| లోతైన | अगाथ(వి)అగాధ |
| లోతైన | गभीर(వి)గంభీర/ గభీర |
| లోపల,దగ్గర | समया(అ)సమయా |
| లోపించిన,విడువబడిన | हीन(వి)హీన |
| లోభి,దీనుడు | कृपण(పు)కృపణ |
| లోహభస్మము | मंडूर(న)మండూర |
| వంకర | कुटिल(న)కుటిల |
| వంకర,మందము | जिह्म(పు)జిహ్మ |
| వంకరగానుండుట, సందిగ్ధభావము, కపటము | वक्रिमन्(పు)వక్రిమన్ |
| వంకరయైన | विजिह्म(వి)విజిహ్మ |
| వంకరయైన,సందిగ్ధమైన | वक्र(వి)వక్ర |
| వంగిన | नत(వి)నత |
| వంగిన, వంకరగల, మనోహర, పీడాకర | बंधुर/बंधुल(వి)బంధుర / బంధుల |
| వంచకుడు | शठ(పు)శఠ |
| వంచకుడు, జూదము ఆడించువాడు | धूर्त(అ)ధూర్త |
| వంచిత,విడిపోయిన | विप्रलब्ध(వి)విప్రలబ్ధ |
| వంట | पाक(పు)పాక |
| వంటయిల్లు | पाकस्थान(న)పాకస్థాన |
| వంటయిల్లు | महानस(పు),(న)మహానస |
| వంటయిల్లు | रसवती(స్త్రీ)రసవతీ |
| వంటవాడు | औदनिक(పు)ఔదనిక |
| వంతు,దినము | वार(పు)వార |
| వంశము | अन्वय(పు)అన్వయ |
| వంశము | अभिजन(పు)అభిజన |
| వంశము,సజాతీయ సమూహము | कुल(న)కుల |
| వంశములోనివాడు, పుత్రుడు | वंशकर(పు)వంశకర |
| వంశములోనివాడు, పుత్రుడు | वंशज/वंश्य(పు)వంశజ / వంశ్య |
| వగరు,పూత | कषाय(పు)కషాయ |
| వజ్రము, పిడుగు, మెరుపు, విద్యుత్తు | ह्रादिनी(స్త్రీ)హ్రాదినీ |
| వజ్రము,పిడుగు | पवि(పు)పవి |
| వజ్రము,పిడుగు | वज्र(పు),(న)వజ్ర |
| వట్టకాయ | वृषण(పు)వృషణ |
| వట్టలుకొట్టిన,నిర్వీర్యమైన | वध्रि(వి)వధ్రి |
| వడ్డి | कुसेद(న)కుసేద |
| వడ్డీ వ్యాపారి | कुसीदक(పు)కుసీదక |
| వడ్రంగి | छेदि(పు)ఛేది |
| వడ్రంగి | तक्षन्(పు)తక్షన్ |
| వడ్లు,ధాన్యం | स्तंबकरि(పు)స్తంబకరి |
| వణకు,కంపము | वेपथु(పు)వేపథు |
| వణుకు | कंप(పు)కంప |
| వత్తి,గీత,లేపము | वर्ति/वर्ती(స్త్రీ)వర్తి / వర్తీ |
| వదరుబోతు | वाचाट(స్త్రీ)వాచాట |
| వదరుబోతు | वाचाल(పు)వాచాల |
| వదరుబోతు | वावदूक(పు)వావదూక |
| వదులగుట | विस्रंसन(న)విస్రంసన |
| వదులు,అనాదరం | शैथिल्य(న)శైథిల్య |
| వదులుట,పోగొట్టుకొనుట | हान(న)హాన |
| వదులైన,జీర్ణమైన | शिथिल(వి)శిథిల |
| వద్దు,నిషేధ వాచకం | मा(అ)మా |
| వధ్యశాల,కబేలా | सूना(స్త్రీ)సూనా |
| వనితా కామిని, ప్రమద | भामा/भामिनी(స్త్రీ)భామా / భామినీ |
| వయస్సు,యౌవనం,పక్షి | वयस्(న)వయస్ |
| వయస్సులోని ఎద్దు | वत्सतर(పు)వత్సతర |
| వరుస | पंक्ति(స్త్రీ)పంక్తి |
| వరుస,గీత | राजि/राजी(స్త్రీ)రాజి / రాజీ |
| వరుస,ధార | सातत्य(న)సాతత్య |
| వరుస,బిడ్డ | संतति(స్త్రీ)సంతతి |
| వరుస,రాశి | श्रेणि/श्रेणी(స్త్రీ)శ్రేణి / శ్రేణీ |
| వరుసగా కూర్పబడిన, నిలువుగా అడ్డముగా అల్లబడిన/కుట్టబడిన | ओत प्रोत(వి)ఓత ప్రోత |
| వర్ణించుట | वर्णन(న)వర్ణన |
| వర్ణించుట | वर्णना(స్త్రీ)వర్ణనా |
| వర్తకుడు | पण्याजीव(పు)పణ్యాజీవ |
| వర్తకులలోమేటి | श्रेष्ठिन्(పు)శ్రేష్ఠిన్ |
| వర్షము | वृष्टि(స్త్రీ)వృష్టి |
| వర్షాకాలము | प्रावुष(పు)ప్రావుష |
| వర్షాకాలము | प्रावुष्/प्रावुषा(స్త్రీ)ప్రావుష్ / ప్రావుషా |
| వల | वागुरा(స్త్రీ)వాగురా |
| వలె | इव(అ)ఇవ |
| వశపడినవాడు | वश्य/वशग(పు)వశ్య / వశగ |
| వశము చేసికొనుట, యమధర్మరాజు | यम(పు)యమ |
| వశముతప్పిన | विवश(వి)వివశ |
| వశమైన | अधीन(వి)అధీన |
| వసంత ఋతువు | वसन्त(పు)వసన్త |
| వసంతుడు,ఋతు | मधु(పు)మధు |
| వస్తువు | द्रव्य(న)ద్రవ్య |
| వస్తువు,సత్యము,విషయం | वस्तु(న)వస్తు |
| వస్తువులు | सामग्री(స్త్రీ)సామగ్రీ |
| వస్త్రం,అలంకారం | सज्जा(స్త్రీ)సజ్జా |
| వస్త్రం,ఉత్తరీయ | संव्यान(న)సంవ్యాన |
| వస్త్రము | अंशुक(న)అంశుక |
| వస్త్రము | तेल(న)చేల |
| వస్త్రము | तैल(న)చైల |
| వస్త్రము | पट(పు),(న)పట |
| వస్త్రము | वासस्(న)వాసస్ |
| వస్త్రము | शाट(పు)శాట |
| వస్త్రము | शाटी(స్త్రీ)శాటీ |
| వాంతి,కక్కు | छर्द(పు)ఛర్ద |
| వాంతి,కక్కు | छर्दि(స్త్రీ)ఛర్ది |
| వాకిటనున్న స్త్రీ, ఋతుమతి, పుష్పవతి | रजस्वला(స్త్రీ)రజస్వలా |
| వాకిలి | द्वारा(న)ద్వారా |
| వాకిలి | द्वारिन्/द्वारिक(పు)ద్వారిన్/ ద్వారిక |
| వాకిలి | द्वार्(స్త్రీ)ద్వార్ |
| వాకిలి గడియ | द्वारकंडक(పు)ద్వారకండక |
| వాకిలి, పురద్వారము, మందిరద్వారము | गोपुर(న)గోపుర |
| వాక్కు,వాగ్దేవి | भारती(స్త్రీ)భారతీ |
| వాక్యము,మాట | वाक्य(న)వాక్య |
| వాగ్దత్తమైన | प्रतिज्ञात(వి)ప్రతిజ్ఞాత |
| వాగ్దానం | प्रतिज्ञत(న)ప్రతిజ్ఞాత |
| వాగ్దానం, ప్రతిజ్ఞ, యుద్ధం, వ్యవహారం,వ్యసనం | संगर(పు)సంగర |
| వాగ్దానం,ఒడంబడిక | संश्रव(పు)సంశ్రవ |
| వాగ్దేవత,బ్రహ్మదేవుని భార్య,భాష,సరస్వతి,పొన్నగంటి | ब्राह्मी(స్త్రీ)బ్రాహ్మీ |
| వాగ్దేవి | शारदा(స్త్రీ)శారదా |
| వాచాల,వాగుడు కల | मुखर(వి)ముఖర |
| వాచిన,దట్టమైన,బహుళ | स्फेत(వి)స్ఫేత |
| వాచిన,పెరిగిన | शून(వి)శూన |
| వాటా,అన్నము | भक्त(న)భక్త |
| వాడిన,దుర్బలమైన | म्लान(వి)మ్లాన |
| వాడిన,పగిలిన | शीर्ण(వి)శీర్ణ |
| వాడిపోయిన,దౌర్బల్యం | म्लानि(స్త్రీ)మ్లాని |
| వాడియైన | निशित(వి)నిశిత |
| వాడియైన,అందమైన | शात(వి)శాత |
| వాడియైన,వేడిగాగల | तीक्ष(వి)తీక్ష |
| వాతాదులు, రసాదులు, భూమ్యాదులు, శబ్దాదులు, జ్ఞానేంద్రియములు | धातु(పు)ధాతు |
| వాద్య భేదము | मुरज(పు)మురజ |
| వాద్య భేదము | मृदंग(పు)మృదంగ |
| వాద్య విశేషము | भेर(పు)భేర |
| వాద్య విశేషము | भेरि/भेरी(స్త్రీ)భేరి / భేరీ |
| వాద్యము | डिंडिम(పు)డిండిమ |
| వాద్యము | वादित्र(న)వాదిత్ర |
| వానరం,కోతి | शाखामृग(పు)శాఖామృగ |
| వాపు | शोथ/शोफ(పు)శోథ / శోఫ |
| వాపు,పెద్దదగుట | श्वय(పు)శ్వయ |
| వాపు,పెద్దదగుట | श्वयथु(పు)శ్వయథు |
| వాపు,పెద్దదగుట | श्वयन(న)శ్వయన |
| వాయువు,గాలి | जगत्(పు)జగత్ |
| వాయువు,గాలి | श्वसन(పు)శ్వసన |
| వార్త | उदन्त(పు)ఉదన్త |
| వార్త | वृत्तांत(పు)వృత్తాంత |
| వార్త | संदेश(పు)సందేశ |
| వార్త | समाचार(పు)సమాచార |
| వార్త | सूचन(న)సూచన |
| వార్త | सूचना(స్త్రీ)సూచనా |
| వాలుగా,అడ్డముగా | तिरश्छीन(వి)తిరశ్ఛీన |
| వాసన | गंध(పు)గంధ |
| వాహనముల ముందు భాగము | धुर्(స్త్రీ)ధుర్ |
| వింజామర,విసనకర్ర | चामर(న)చామర |
| వింటిత్రాడు,అందె | शिंजनी(స్త్రీ)శింజనీ |
| వికలాంగుడు | हीनांग(పు)హీనాంగ |
| వికల్పము,అదిగాని, ఇదిగాని | विभाषा(స్త్రీ)విభాషా |
| వికసించిన | प्रफुल्ल(వి)ప్రఫుల్ల |
| వికసించిన | विकच(వి)వికచ |
| విగ్రహములు మున్నగునవి చేయువాడు | स्थपति(పు)స్థపతి |
| విఘ్నము | अंतराय(పు)అంతరాయ |
| విచారణ, నిశ్చయం | संप्रधारण(న)సంప్రధారణ |
| విచారణ,కుంకుమాదుల పూత | चर्चा(స్త్రీ)చర్చా |
| విచారము | चिन्ता(స్త్రీ)చిన్తా |
| విచారించి మెల్లగా చేయువాడు | दीर्घसूत्र/दीर्घसूत्रिन्(పు)దీర్ఘసూత్ర, దీర్ఘసూత్రిన్ |
| విచ్చుచున్న మొగ్గ | कुट्मल(పు)కుట్మల |
| విజయం,మహిమ | सिद्धि(స్త్రీ)సిద్ధి |
| విజేత,గెలుచువాడు | जेतृ(పు)జేతృ |
| విజేత,గెలుచువాడు | जैत्र(పు)జైత్ర |
| విజ్ఞప్తి,కోరిక,అడగటం | प्रार्धन(న)ప్రార్ధన |
| విజ్ఞప్తి,కోరిక,అడగటం | प्रार्धना(స్త్రీ)ప్రార్ధనా |
| విజ్ఞాపన | विज्ञापन(న)విజ్ఞాపన |
| విజ్ఞాపన | विज्ञापना(స్త్రీ)విజ్ఞాపనా |
| విడుచుట | विसर्जन(న)విసర్జన |
| విడుచుట,సృష్టి,కావ్యభాగ | सर्ग(పు)సర్గ |
| విడువబడిన | मुक्त(వి)ముక్త |
| విత్తనం,కారణం | बीज(న)బీజ |
| విదిలింపబడిన,విడువబడిన | धूत(వి)ధూత |
| విదేశి,అనాగరికుడు | हूण(పు)హూణ |
| విద్య,నేర్చుకొనుట | विद्या(స్త్రీ)విద్యా |
| విద్యనభ్యసించి ఇంటికి తిరిగివచ్చుట | समावर्तन(న)సమావర్తన |
| విద్యనభ్యసించువాడు | विद्यार्थिन्(పు)విద్యార్ధిన్ |
| విద్యార్ధి,నేర్చుకొనువాడు | शिष्य(పు)శిష్య |
| విద్యుత్,నాలుక,లక్ష్మి | लोला(స్త్రీ)లోలా |
| విద్యుత్తు,మెరుపు | सौदामिनी(స్త్రీ)సౌదామినీ |
| విద్వాంసుడు | कृतिन्(పు)కృతిన్ |
| విద్వాంసుడు | भट्ट(పు)భట్ట |
| విద్వాంసుడు,చికిత్సకుడు | वैद्य(పు)వైద్య |
| విధవ,దుష్ట స్త్రీ | रंडा(స్త్రీ)రండా |
| విధి | नियति(స్త్రీ)నియతి |
| వినబడుమాట,శబ్దం | वैखरी(స్త్రీ)వైఖరీ |
| వినయంగల,సదృశ | शालीन(వి)శాలీన |
| వినలేని,చెమిటి | बधिर(పు)బధిర |
| వినిమయం,వికారం | विपर्यास(పు)విపర్యాస |
| వినీతుడు | प्रश्रित(పు)ప్రశ్రిత |
| వినుట,కీర్తి | श्रवण(న)శ్రవణ |
| విభజన,గోడ | भित्ति(స్త్రీ)భిత్తి |
| విమర్శ | मीमांसा(స్త్రీ)మీమాంసా |
| విమర్శకుడు | मीमांसक(పు)మీమాంసక |
| వియోగము | विरह(పు)విరహ |
| విరహం,విడిపోవుట | विप्रयोग(పు)విప్రయోగ |
| విరాజిల్లు,ప్రకాశించు | विराजित(వి)విరాజిత |
| విరామము,విరాగం | विरति(స్త్రీ)విరతి |
| విరుగుట,తరంగము | भंग(పు)భంగ |
| విరుచుట,పీడించుట | भंजन(న)భంజన |
| విరోధం,ఒకదానికొకటి | व्यत्यास(పు)వ్యత్యాస |
| విరోధం,ప్రాతికూల్యం | वैपरीत्य(న)వైపరీత్య |
| విరోధము,పోరు | युद्ध(న)యుద్ధ |
| విరోధి | शत्रु(పు)శత్రు |
| విలాసము,క్రీడ,సౌకర్యం | लीला(స్త్రీ)లీలా |
| విలాసము,సంశయం | विभ्रम(పు)విభ్రమ |
| విలాసమైన, అందమైన, మెత్తని, ప్రియమైన | ललित(వి)లలిత |
| విలాసిని | कामिनी(స్త్రీ)కామినీ |
| విలుకాడు | धनुर्धर/धनुष्मत्(పు)ధనుర్ధర / ధనుష్మత్ |
| విలుకాడు | धन्विन्(పు)ధన్విన్ |
| విలుకాడు | धानुष्क(పు)ధానుష్క |
| విల్లు | कोदंड(న)కోదండ |
| విల్లు | चाप(పు)చాప |
| విల్లు | धनुस्(న)ధనుస్ |
| విల్లు | शरासन(న)శరాసన |
| విల్లుత్రాడు | मौर्वी(స్త్రీ)మౌర్వీ |
| వివరణ,విస్తృతి | विवृति(స్త్రీ)వివృతి |
| వివరముగా | सविस्तर(వి)సవిస్తర |
| వివిధ,అద్భుత | विचित्र(వి)విచిత్ర |
| వివిధ,అనేక | नाना(పు)నానా |
| వివిధరూపమైన | नाना रूप(వి)నానా రూప |
| విశాల,విస్తీర్ణ | विपुल(వి)విపుల |
| విశాలమైన | पृथु/पृथुल(వి)పృథు / పృథుల |
| విశ్రాంతి | विश्रम/विश्राम(పు)విశ్రమ / విశ్రామ |
| విశ్వకర్మ,వడ్రంగి | त्वष्टृ(పు)త్వష్టృ |
| విశ్వము | ब्रह्मस्तंब(పు)బ్రహ్మస్తంబ |
| విశ్వము | ब्रह्मांड(న)బ్రహ్మాండ |
| విషము | गरळ(న)గరళ |
| విషము | विष(న)విష |
| విషయం,విశేషం,కలయిక | संगति(స్త్రీ)సంగతి |
| విషయము చెప్పటం | प्रस्तान(పు)ప్రస్తాన |
| విష్ణు | भूतभावन(పు)భూతభావన |
| విష్ణుమూర్తి, మూడడుగులు వేసినవాడు, వామనుడు | त्रिविक्रम(పు)త్రివిక్రమ |
| విష్ణువు,కోతి,సూర్యుడు | हरि(పు)హరి |
| విష్ణువు,నలుపు,పక్షము పేరు, మృగము | कृष्ण(పు)కృష్ణ |
| విసనకర్ర | व्यज(పు)వ్యజ |
| విసనకర్ర | व्यजन(న)వ్యజన |
| విసర్జనం,ఖాళిచేయుట | विरेचन(న)విరేచన |
| విస్తీర్ణమైన | उरु(వి)ఉరు |
| విస్తృత,విశాల,సిద్ధ | वितता(వి)వితత |
| వీణ | वल्लकी(స్త్రీ)వల్లకీ |
| వీరుడు,యోధుడు | युयुधान(పు)యుయుధాన |
| వీర్యం,బీజం | रेतस्(న)రేతస్ |
| వీర్యం,సారం | शुक्र(న)శుక్ర |
| వీలు,కౌశలం | सौकर्य(న)సౌకర్య |
| వీలైన,తగిన | शक्य(వి)శక్య |
| వృక్షము | भूरुह/भूमीरुह(పు)భూరుహ/భూమీరుహ |
| వృక్షవిశేషము | वनस्पति(పు)వనస్పతి |
| వృత్తి, ఆచారం, లావాదేవి | व्यवहार(పు)వ్యవహార |
| వృధా | मुधा(అ)ముధా |
| వెంటనే | सद्य(అ)సద్య |
| వెంటనే | सपदि(అ)సపది |
| వెంటనే జరుగు | साद्यस्क(వి)సాద్యస్క |
| వెంటనే,ఎక్కువగా | मंक्षु(అ)మంక్షు |
| వెంటనే,బలముగా | सहसा(అ)సహసా |
| వెంటనే,వేగముగా | सत्वरं(అ)సత్వరం |
| వెండి | खर्जूर(పు)ఖర్జూర |
| వెండి | राजत(న)రాజత |
| వెండి | रौप्य(న)రౌప్య |
| వెండి | श्वेत(న)శ్వేత |
| వెండి | श्वेतक(న)శ్వేతక |
| వెండి వంటి తెల్లగానున్న | राजत(వి)రాజత |
| వెండి,బంగారం | रजत(న)రజత |
| వెండి,రూపాయి | रूप्य(న)రూప్య |
| వెండితోచేసిన | रौप्य(వి)రౌప్య |
| వెట్రుక,జుట్టు | लोमन्(న)లోమన్ |
| వెడలగొట్టుట | विवास(పు)వివాస |
| వెతుకబడిన | गवेषित(వి)గవేషిత |
| వెతుకుట | विचय(పు)విచయ |
| వెదకుట | अन्वीक्षण(న)అన్వీక్షణ |
| వెదకుట | अन्वीक्षा(స్త్రీ)అన్వీక్షా |
| వెదకుట | अन्वेषण(స్త్రీ)అన్వేషణా |
| వెదజల్లబడిన | आकीर्ण(న)ఆకీర్ణ |
| వెదురుబొంగు | वेणु(పు)వేణు |
| వెనుకకుపోవుట | अपक्रम(పు)అపక్రమ |
| వెనుకకుపోవువాడు | प्रत्यज्(పు)ప్రత్యజ్ |
| వెనుకటి,తరువాతి | अपर(వి)అపర |
| వెనుకనున్న | पृष्ठ(వి)పృష్ఠ |
| వెనుకభాగము | पृष्ठ(న)పృష్ఠ |
| వెనుతిరగటం | परावर्तन(న)పరావర్తన |
| వెన్న | नवनीत(న)నవనీత |
| వెన్నెల | कौमुदी(స్త్రీ)కౌముదీ |
| వెన్నెల | चंद्रिका(స్త్రీ)చంద్రికా |
| వెన్నెల | ज्योत्स्ना(స్త్రీ)జ్యోత్స్నా |
| వెన్నెలరాత్రి | ज्योत्स्नी(స్త్రీ)జ్యోత్స్నీ |
| వెల | मूल्य(న)మూల్య |
| వెల | मौल्य(న)మౌల్య |
| వెలగ | कपित्थ(పు)కపిత్థ |
| వెలగ | दधित्थ(పు)దధిత్థ |
| వెలుగు | कान्ति(స్త్రీ)కాన్తి |
| వెలుగు,ఎండ | प्रकाश(పు)ప్రకాశ |
| వెలుగునట్టి | उज्ज्वल(వి)ఉజ్జ్వల |
| వెల్లకిల,లోతులేని | उत्तान(వి)ఉత్తాన |
| వెల్లుల్లి | लशुन/लशून(పు),(న)లశున / లశూన |
| వేకువ, తెల్లవారుజాము, ప్రభాతం | ब्राह्ममुहूर्त(పు)బ్రాహ్మముహూర్త |
| వేగం,ఆవేశ,ప్రవాహం | रय(పు)రయ |
| వేగంగా,హడావిడిగా | ससभ्रमं(అ)ససభ్రమం |
| వేగము | जव(పు)జవ |
| వేగము | रंहति(స్త్రీ)రంహతి |
| వేగము కలవాడు | जवन(పు)జవన |
| వేగము గల | त्वरित(వి)త్వరిత |
| వేగము,ఉద్రేకము | रंहस्(స్త్రీ)రంహస్ |
| వేగము,ప్రవాహం,ఆవేశం | वेग(పు)వేగ |
| వేగముగా | त्वरितं(అ)త్వరితం |
| వేగముగా | शीघ्रं(అ)శీఘ్రం |
| వేగమైన | द्रुत(వి)ద్రుత |
| వేగిరపాటు | त्वरा(స్త్రీ)త్వరా |
| వేట | मृगया(స్త్రీ)మృగయా |
| వేటకాడు | मृगयु(పు)మృగయు |
| వేటగాడు | श्वगणिक/श्वागणिक(పు)శ్వగణిక / శ్వాగణిక |
| వేడి,ఉద్రేకం,దుఃఖ | संताप(పు)సంతాప |
| వేడి,తీవ్రత | तिग्म(న)తిగ్మ |
| వేడిగానున్న | उष्ण(వి)ఉష్ణ |
| వేడిగానున్న | ग्रीष्म(వి)గ్రీష్మ |
| వేడిమి | उष्ण(న)ఉష్ణ |
| వేడిమి,శౌర్యం,ప్రభావం | प्रताप(పు)ప్రతాప |
| వేణువు, నాడి | वंशी/वंशिका(స్త్రీ)వంశీ / వంశికా |
| వేద ధర్మం,ప్రళయం | कल्प(పు)కల్ప |
| వేదజ్ఞానము | ब्रह्मवर्चस्(న)బ్రహ్మవర్చస్ |
| వేదము,పద్యము నడక | छंदस्(న)ఛందస్ |
| వేదము,విద్వత్తు | श्रुत(న)శ్రుత |
| వేదములలో ఒకభాగము | ब्राह्मण(న)బ్రాహ్మణ |
| వేదవిదుడు,బ్రాహ్మణుడు | वैदिक(పు)వైదిక |
| వేదాంతి | ब्रह्मवादिन्(పు)బ్రహ్మవాదిన్ |
| వేదాభ్యాసము | ब्राह्म(న)బ్రాహ్మ |
| వేది,కటికనేల | स्थंडिल(న)స్థండిల |
| వేప | निंब(పు)నింబ |
| వేపుట | भर्जन(న)భర్జన |
| వేయి | सहस्र(న)సహస్ర |
| వేరగుట,వియోగం | विश्लेष(పు)విశ్లేష |
| వేరుగా | पृदक्(అ)పృదక్ |
| వేరుపడిన | विभक्त(వి)విభక్త |
| వేరుస్వభావంగల | विजातीय(వి)విజాతీయ |
| వేరైన | इतर(వి)ఇతర |
| వేశ్య | भोग्या(స్త్రీ)భోగ్యా |
| వేశ్య | वारनारी(స్త్రీ)వారనారీ |
| వేషం,ఇల్లు | वेश(పు)వేశ |
| వేషము, రంగస్థలం | नेपथ्य(న)నేపధ్య |
| వేషము,సాకు | छद्मन्(న)ఛద్మన్ |
| వేసవి | उष्ण(పు)ఉష్ణ |
| వేసవి | ऊष्मक(పు)ఊష్మక |
| వేసవి | तप(పు)తప |
| వేసవి,వేడిమి | ग्रीष्म(పు)గ్రీష్మ |
| వేసవి,శుక్రగ్రహం | शुचि(పు)శుచి |
| వైదిక,వేదపారగ | श्रोत्रिय(వి)శ్రోత్రియ |
| వైదికుడు,అమాయకుడు | छांदस(పు)ఛాందస |
| వైద్యం మందు | भैषज/भैषज्य(న)భైషజ /భైషజ్య |
| వైద్యము | चिकित्सा(స్త్రీ)చికిత్సా |
| వైద్యుడు | चिकित्सकः(పు)చికిత్సకః |
| వైద్యుడు, విష్ణువుపేరు, అశ్వినీ దేవతలు | भिषज्(పు)భిషజ్ |
| వైశాల్యం | विस्तर/विस्तार(పు)విస్తర / విస్తార |
| వ్యక్తి,ప్రత్యేక | व्यष्टि(స్త్రీ)వ్యష్టి |
| వ్యత్యాసం,మార్పు | विपर्यय(పు)విపర్యయ |
| వ్యర్ధమైన | फल्गु(వి)ఫల్గు |
| వ్యర్ధమైన | मोघ(వి)మోఘ |
| వ్యర్ధమైన | वंध्य(వి)వంధ్య |
| వ్యర్ధమైన | विफल(వి)విఫల |
| వ్యవహార,వృత్తి,యత్న | व्यापार(పు)వ్యాపార |
| వ్యవహారదక్షత | प्राज्ञा(స్త్రీ)ప్రాజ్ఞీ |
| వ్యాకరణ శాస్త్రము | व्याकरण(న)వ్యాకరణ |
| వ్యాకరణశాస్త్రవేత్త | वैयाकरण(పు)వైయాకరణ |
| వ్యాకులమైన,భయపడిన | कातर(వి)కాతర |
| వ్యాఖ్యానము,వివరణ | भाष्य(న)భాష్య |
| వ్యాఘ్రాదిక్రూర జంతువు | श्वापद(పు)శ్వాపద |
| వ్యాధి,బాధ | रोग(పు)రోగ |
| వ్యాపారము,వర్తకం | वाणिज्य(న)వాణిజ్య |
| వ్యాపారి,వర్తకుడు | वाणिज(పు)వాణిజ |
| వ్యాపించుట | व्याप्ति(స్త్రీ)వ్యాప్తి |
| వ్యాపించునట్టి | व्यापक(వి)వ్యాపక |
| వ్రతము, నియమము, శపథము | व्रत(పు),(న)వ్రత |
| వ్రతము,నియమం | नियम(పు)నియమ |
| వ్రతముచేయువాడు | व्रतिन्(పు)వ్రతిన్ |
| వ్రాయబడిన,వ్రాత,పుస్తకం | लिखित(న)లిఖిత |
| వ్రాయుట | लेखन(న)లేఖన |
| వ్రాయుట,గీయుట | लिखिन(న)లిఖిన |
| వ్రాయుట,పత్రము,దేవుడు | लेख(పు)లేఖ |
| వ్రాయువాడు,గీయువాడు | लेखक(పు)లేఖక |
| వ్రాయువాడు,బ్రహ్మచారి | वर्णन्(పు)వర్ణిన్ |
| వ్రాయుసాధనం,కలము | लेखिनी(స్త్రీ)లేఖినీ |
| వ్రేలు | अंगुळी/अंगुलि(స్త్రీ)అంగుళీ/అంగులి |
| వ్రేళ్ళతో గూడ,పూర్తిగా | समूल(వి)సమూల |