Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/బ-భ-మ

Wikibooks నుండి
బంగారం स्वर्ण(న)స్వర్ణ
బంగారం हिरण्य(న)హిరణ్య
బంగారం,చలి,నీరు हेमन्(న)హేమన్
బంగారం,ధనం सुवर्ण(న)సువర్ణ
బంగారంతోచేసిన, చల్లని, हैमन(వి)హైమన
బంగారంతోచేసిన, చల్లని, మార్గశీర్షమాసం हैम(వి)హైమ
బంగారము कनक(న)కనక
బంగారము कांचन(న)కాంచన
బంగారము चंद्र(న)చంద్ర
బంగారము रुक्म(న)రుక్మ
బంగారము शातकुंभ(న)శాతకుంభ
బంగారము हाटक(న)హాటక
బంగారము हेम(న)హేమ
బంగారుబిందె भृंगार(పు),(న)భృంగార
బంగారువికారమైన हिरण्मय(వి)హిరణ్మయ
బండి अनस्(న)అనస్
బండి शकट(పు),(న)శకట
బండి,గుర్రము,మోయుట वाहन(న)వాహన
బంధనం,సాధనం यन्त्र(న)యన్త్ర
బంధింపబడిన, అడ్డగింపబడిన सार्गळ(వి)సార్గళ
బంధుత్వము संबंध(పు)సంబంధ
బంధువు संबंधिन्(పు)సంబంధిన్
బంధువు,చుట్టము बंधु(పు)బంధు
బడబాగ్ని,నాగలోకం पाताळ(న)పాతాళ
బడబానలం,ప్రళయాగ్ని ऊर्व(పు)ఊర్వ
బడలిక,అలసట,బడలటం क्लम(పు)క్లమ
బడలిన,అలసిన श्रान्त(వి)శ్రాన్త
బదులు परिदान(న)పరిదాన
బదులు विनिमय(పు)వినిమయ
బదులు,ప్రతిదానం व्यतिతీవ్యతి
బదులు,ప్రతిదానం हार(పు)హార
బదులుయిచ్చుట प्रतिदान(న)ప్రతిదాన
బయట अवस्(అ)అవస్
బయట बहिः(అ)బహిః
బయట,విదేశ,బహిష్కృత बाह्य(వి)బాహ్య
బయటకు పోవటం निष्क्रमण(న)నిష్క్రమణ
బయటకు పోవుట निष्क्रम(పు)నిష్క్రమ
బరువు,శ్రమ भार(పు)భార
బలం,క్రౌర్యం,ధైర్యం साहस(న)సాహస
బలం,నేర్పు सामर्थ्य (న)సామర్థ్య
బలం,సామర్థ్యం सार(పు),(న)సార
బలప్రదమైన ऊर्ज(వి)ఊర్జ
బలము,ఆయుధం शक्ति(స్త్రీ)శక్తి
బలము,తేజస్సు,శుక్లము वीर्य(న)వీర్య
బలముగల,నేర్పుగల, అర్ధంగల समर्थ(వి)సమర్ధ
బలముగా हठं/हठात्(అ)హఠం / హఠాత్
బలమైన,చాలిన शक्त(వి)శక్త
బలవంతుడు बलवत्(పు)బలవత్
బలహీనత,ఆలస్యం मांद्य(న)మాంద్య
బలహీనుడు दुर्बल(పు)దుర్బల
బలాత్కారము बलात्कार(పు)బలాత్కార
బలాత్కారముగా प्रसभं(అ)ప్రసభం
బలాత్కారముగా प्रसह्य(అ)ప్రసహ్య
బలిష్ఠమైన ऊर्जस्व(వి)ఊర్జస్వ
బలిష్ఠమైన ऊर्जित(వి)ఊర్జిత
బలిసిన पीवान्(వి)పీవాన్
బలిసిన पुष्ट(వి)పుష్ట
బలిసిన,లావైన पीन(వి)పీన
బల్లెము शूल(పు),(న)శూల
బల్లెము,ఒంటె शल(పు)శల
బల్లెము,బాణం,ముల్లు शल्य(న)శల్య
బల్లెము,బాణం,మేకు शंकु(పు)శంకు
బహిర్ద్వారము तोरण(పు),(న)తోరణ
బహిష్కరించటం निर्वासन(న)నిర్వాసన
బహిష్కారం,ఉచ్ఛ్వాసం रेचक(పు)రేచక
బహిష్కృతుడు,తుచ్ఛుడు म्लेच्छ(పు)మ్లేచ్ఛ
బహు,విశాల पुरु(వి)పురు
బహుమాన వాచకము मिश्र(పు)మిశ్ర
బహుళ,నిరాహార प्राय(పు)ప్రాయ
బహుశః स्यात्(అ)స్యాత్
బాగా కలిసిన,తగిలిన संलग्न(వి)సంలగ్న
బాగా మాట్లాడునట్టి,ఉదారమైన वदन्य/वदान्य(వి)వదన్య / వదాన్య
బాగా వికసించిన उत्फुल्ल(వి)ఉత్ఫుల్ల
బాగా వికసించిన फुल्ल(వి)ఫుల్ల
బాగా వృద్ధిపొందిన,ధీర,ప్రగల్భ प्रौढ(వి)ప్రౌఢ
బాగాఎత్తైన समुन्नत(వి)సమున్నత
బాగాదొరుకు सुलभ(వి)సులభ
బాగాపాడుట,వాయించుట संगीत(న)సంగీత
బాగాపెరిగిన प्रवृद्ध(వి)ప్రవృద్ధ
బాగుగా अंजः(అ)అంజః
బాట अध्वन्(పు)అధ్వన్
బాట,మార్గము पथिन्(పు)పథిన్
బాటసారి यातु(త్రి)యాతు
బాటసారి अध्वग(పు)అధ్వగ
బాటసారి पथिक(పు)పథిక
బాటసారి पान्थ(పు)పాన్థ
బాణము आशुग(పు)ఆశుగ
బాణము इषु(పు)ఇషు
బాణము बाण(పు)బాణ
బాణము विशिख(పు)విశిఖ
బాణము,ఎలుగుబంటి भल्ल(పు)భల్ల
బాణము,ఖడ్గము सायक(పు)సాయక
బాణము,పక్షి पत्रिन्(పు)పత్రిన్
బాణము,వ్రణం शर(పు)శర
బాణము,శుక్లపక్షం,తెలుపు सित(పు)సిత
బాణము,సూర్యుడు,పక్షి खग(పు)ఖగ
బాణముయొక్క లక్ష్యం शरव्य(న)శరవ్య
బాధ वेदना(స్త్రీ)వేదనా
బాధ पीडा(స్త్రీ)పీడా
బాధ यातना(స్త్రీ)యాతనా
బాధ व्यथा(స్త్రీ)వ్యథా
బాధ,కష్టము बाधा(స్త్రీ)బాధా
బాధ,బాధించుట हिंसा(స్త్రీ)హింసా
బాధగల संकट(వి)సంకట
బాధపడిన,ఆసక్తమైన व्याकुल(వి)వ్యాకుల
బాధపడినవాడు आकुल(పు)ఆకుల
బాధించు స్వభావంగల, వ్యాఘ్రాదులు हिंसाळु/हिंस्र(పు)హింసాళు / హింస్ర
బాలింతరాలు सूतक/सूतिका(స్త్రీ)సూతక / సూతికా
బాలు अलय्(అ)అలయ్
బావగారు भावुक(పు)భావుక
బావమరిది श्वशुर्य(పు)శ్వశుర్య
బావమరిది श्याल/श्यालक(పు)శ్యాల / శ్యాలక
బావి कूप(పు)కూప
బావి,దిగుడుబావి वापी(స్త్రీ)వాపీ
బాహువు,చేయి, ఏనుగు తుండము, వృక్షశాఖ भुज(పు)భుజ
బిందువు,చుక్క पृषत(న)పృషత
బిందువు,చుక్క पृषत(పు)పృషత
బిందువు,చుక్క विप्रुष्(స్త్రీ)విప్రుష్
బిడారునాయకుడు, వైశ్యుడు, వణిజుడు सार्थवाहा(పు) సార్థవాహా
బిడ్డ तोक(న)తోక
బిడ్డను కన్న స్త్రీ प्रसूता(స్త్రీ)ప్రసూతా
బిడ్డలులేని वंध्या(స్త్రీ)వంధ్యా
బియ్యము तंडुल(పు),(న)తండుల
బియ్యము शालि(స్త్రీ)శాలి
బియ్యము,ధాన్యం व्रीहि(పు)వ్రీహి
బుద్దుడు शाक्य(పు)శాక్య
బుద్ధి धी(స్త్రీ)ధీ
బుద్ధి मति(స్త్రీ)మతి
బుద్ధి शेमुषी(స్త్రీ)శేముషీ
బుద్ధి,జ్ఞానము,నిశ్చయము बुद्धि(స్త్రీ)బుద్ధి
బుద్ధి,జ్ఞాపకము ज्ञप्ति(స్త్రీ)జ్ఞప్తి
బుద్ధి,తెలివి मेधा(స్త్రీ)మేధా
బుద్ధి,పాడ్యమి प्रतिपद्(స్త్రీ)ప్రతిపద్
బుద్ధిమంతుడు धीमत्(పు)ధీమత్
బుద్ధిమంతుడు मनीषिन्(పు)మనీషిన్
బుద్ధిమంతుడు सुधी(పు)సుధీ
బుద్ధిమంతుడు,పండితుడు बुध(పు)బుధ
బుద్ధివిశేషము प्रज्ञ(స్త్రీ)ప్రజ్ఞా
బుద్ధుని శిష్యుడు बौद्ध(పు)బౌద్ధ
బూడిద గుమ్మడి कूष्मांडक(పు)కూష్మాండక
బూతు अश्लील(న)అశ్లీల
బూరుగుచెట్టు शाल्मल(పు)శాల్మల
బృహస్పతి, తండ్రి, ఆచార్యుడు, బరువు गुरु(పు)గురు
బెరడు,భాగము शकल(న)శకల
బెల్లము गुड(పు)గుడ
బేరగాడు, వైశ్యుడు वणिज/वणिजक(పు)వణిజ / వణిజక
బేరగాడు,వైశ్యుడు वणिज्(పు)వణిజ్
బేరముచేయుట वणिज्य/वाणिज्य(న)వణిజ్య / వాణిజ్య
బేరముచేయుట वणिज्या(స్త్రీ)వణిజ్యా
బొచ్చుగల रोमश(వి)రోమశ
బొచ్చుగల लोमश(వి)లోమశ
బొటనవ్రేలు अंगुष्ट(పు)అంగుష్ట
బొట్టు तिलक(న)తిలక
బొడ్డు नाभि(పు),(న)నాభి
బొమ్మ सालभंजिका(స్త్రీ)సాలభంజికా
బొరుగు धाना(స్త్రీ)ధానా
బోధ बोधन(న)బోధన
బోధచేయువాడు बोधक(పు)బోధక
బోధింపబడిన बोधित(వి)బోధిత
బోయవాడు व्याध(పు)వ్యాధ
బ్రతికించునట్టిది संजीवन(న)సంజీవన
బ్రతుకు जीवत(న)జీవిత
బ్రతుకుదెరువు जीवन(న)జీవన
బ్రహ్మ धातृ(పు)ధాతృ
బ్రహ్మ विधातृ(పు)విధాతృ
బ్రహ్మ वेधस्(పు)వేధస్
బ్రహ్మ, వేదసంబంధమైన, పవిత్రమైన ब्राह्म(వి)బ్రాహ్మ
బ్రహ్మ,కర్తవ్యం,ఆచారం विधि(పు)విధి
బ్రహ్మ,మేక अज(పు)అజ
బ్రహ్మచర్యము, ప్రథమాశ్రమము ब्रह्मचर्य(న)బ్రహ్మచర్య
బ్రహ్మచర్యాదులు, మునులుండుతావు आश्रम(పు)ఆశ్రమ
బ్రహ్మచారి ब्रह्मचारिन्(పు)బ్రహ్మచారిన్
బ్రహ్మజ్ఞాని,ఆత్మజ్ఞాని ब्रह्मविद्/ब्रह्मविद(పు)బ్రహ్మవిద్ / బ్రహ్మవిద
బ్రహ్మదేవుడు,బ్రాహ్మణ ब्रह्मन्(పు)బ్రహ్మన్
బ్రాహ్మణ भूमिदेव/भूदेव(పు)భూమిదేవ / భూదేవ
బ్రాహ్మణ సమూహము ब्राह्मण्य(న)బ్రాహ్మణ్య
బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణుని యొక్క భార్య ब्राह्मणी(స్త్రీ)బ్రాహ్మణీ
బ్రాహ్మణుడు अग्रजन्मन्(పు)అగ్రజన్మన్
బ్రాహ్మణుడు विप्र(పు)విప్ర
బ్రాహ్మణుడు, విప్రుడు, అగ్ని ब्राह्मण(పు)బ్రాహ్మణ
భంగం, పాపం, ప్రాతికూల व्यतिक्रम(పు)వ్యతిక్రమ
భక్తిగల भक्ति भाज्(త్రి)భక్తి భాజ్
భక్తిగల भक्तिमात्(త్రి)భక్తిమత్
భక్తుడు,పూజించువాడు भक्त(పు)భక్త
భగవద్భక్తుడు भागवत(పు)భాగవత
భయం,అడ్డు,ఇరుకు संबाध(పు)సంబాధ
భయం,కలవరం साध्वस(న)సాధ్వస
భయం,భీతి,శంక भय(న)భయ
భయంకర भयानक(వి)భయానక
భయంకర,తీవ్ర रौद्र(వి)రౌద్ర
భయంకరమైన घोर(వి)ఘోర
భయంకరమైన दारुण(వి)దారుణ
భయంకరమైన भीम(వి)భీమ
భయపడిన भीत(వి)భీత
భయపెట్టు भयावह/भयप्रद(వి)భయావహ / భయప్రద
భయము भी/भीति(స్త్రీ)భీ / భీతి
భయము विभीषिका(స్త్రీ)విభీషికా
భయము గొలుపు भीषण(వి)భీషణ
భయము, గుహ, గుంట, శంఖ, ప్రవాహ दर(పు)దర
భయముచే పారిపోయినవాడు कादिशीक(పు)కాందిశీక
భయానక రసము प्रतिभय(న)ప్రతిభయ
భరించుట,పోషించు भरण(న)భరణ
భరింపబడిన भृत(వి)భృత
భర్త అన్నదమ్ములు, బావమరదులు तेव्र/देवर(పు)దేవ్ర, దేవర
భర్త,ప్రభువు पति(పు)పతి
భర్త,మగడు धव(పు)ధవ
భర్త,రాజు,నాయకుడు भर्तृ(పు)భర్తృ
భర్తగల స్త్రీ भर्तृमती(స్త్రీ)భర్తృమతీ
భర్తతో చనిపోవుట सहगमन(న)సహగమన
భర్తపోయిన స్త్రీ विधवा(స్త్రీ)విధవా
భర్తృహాని वैधव्य(న)వైధవ్య
భవనం,ఇల్లు,గుడి मंदिर(న)మందిర
భవనము प्रासाद(పు)ప్రాసాద
భవనము हर्म्य(న)హర్మ్య
భస్మము भसित(న)భసిత
భస్మము भस्मन्(న)భస్మన్
భాండము,స్థానం,తగినవాడు पात्र(న)పాత్ర
భాగము अंश(పు)అంశ
భాగము खंड(న)ఖండ
భాగము,తేడ व्यवच्छेद(పు)వ్యవచ్ఛేద
భాగము,వాటా भाग(పు)భాగ
భాగస్థుడు संविभागिन्(పు)సంవిభాగిన్
భాగ్యం, అందము, కాంతి, విష్ణుపత్ని, సిద్ధి लक्ष्मी(స్త్రీ)లక్ష్మీ
భారం,గుర్రము वाह(పు)వాహ
భార్య कलत्र(న)కలత్ర
భార్య गृहा(స్త్రీ)గృహా
భార్య जाया(స్త్రీ)జాయా
భార్య द्वितीया(స్త్రీ)ద్వితీయా
భార్య पत्नी(స్త్రీ)పత్నీ
భార్య,కోడలు वधु/वधू(స్త్రీ)వధు / వధూ
భార్య,లక్ష్మి रमा(స్త్రీ)రమా
భార్య,స్త్రీ,ఆడది स्त्री(స్త్రీ)స్త్రీ
భార్య/ భార్యలు दार(పు).బహు.దార
భార్యపోయినవాడు विधुर(పు)విధుర
భార్యాభర్తలు दंपती(పు). ద్(వి)దంపతీ
భావి,భవితవ్యము भाव्य(వి)భావ్య
భిక్ష भैक्ष्य(న)భైక్ష్య
భిక్షాటన,యాచించు भैक्ष(న)భైక్ష
భిన్నమైన विलक्षण(వి)విలక్షణ
భీతిచెందు, పిరికి भीरु/भीरुक(వి)భీరు / భీరుక
భుజము दोष्(పు),(న)దోష్
భుజము बाहु(పు)బాహు
భూతవిశేషము वेताळ(పు)వేతాళ
భూమి अचला(స్త్రీ)అచలా
భూమి उर्वी(స్త్రీ)ఉర్వీ
భూమి क्षोणी(స్త్రీ)క్షోణీ
భూమి धरणी(స్త్రీ)ధరణీ
భూమి धरा(స్త్రీ)ధరా
భూమి धरित्री(స్త్రీ)ధరిత్రీ
భూమి पृथिवी/पृथ्वी(స్త్రీ)పృథివీ / పృథ్వీ
భూమి भू(స్త్రీ)భూ
భూమి मही(స్త్రీ)మహీ
భూమి मेदिनी(స్త్రీ)మేదినీ
భూమి मौळी(స్త్రీ)మౌళీ
భూమి रत्नसू/रत्नसूति(స్త్రీ)రత్నసూ / రత్నసూతి
భూమి वसुदा/वसुधा/वसुंधरा(స్త్రీ)వసుదా / వసుధా / వసుంధరా
భూమి विश्वंभरा(స్త్రీ)విశ్వంభరా
భూమి स्थिरा(స్త్రీ)స్థిరా
భూమి సంబంధమైన भौम(వి)భౌమ
భూమి, అంతస్తు, ప్రస్తావన, పాత్ర भूमिका(స్త్రీ)భూమికా
భూమి,గోకులము गोत्रा(స్త్రీ)గోత్రా
భూమి,దేశము भूमि(స్త్రీ)భూమి
భూమి,భార్య,శరీరము क्षेत्र(న)క్షేత్ర
భూమి,భూదేవి भूतधात्री(స్త్రీ)భూతధాత్రీ
భూమి,వింటినారి,వృత్తవిభజన గీత ज्या(స్త్రీ)జ్యా
భూమ్యాకాశ रोदस्/रोदसी(స్త్రీ)రోదస్ / రోదసీ
భూమ్యాకాశములు दिवस्पृथिवी(స్త్రీ).ద్(వి).దివస్పృథివీ
భూషణము,సమూహము , నెమిలిపురి, అమ్ములపొది कलापु(పు)కలాపు
భృత్యుడు,అనుచరుడు सेवक(పు)సేవక
భేద నిశ్చయార్ధములు तु(అ)తు
భేదము,పోలిక प्रकार(పు)ప్రకార
భేరి ढक्का(స్త్రీ)ఢక్కా
భ్రమణం,తిరుగుట भ्राम(పు)భ్రామ
మంగలి नापित(పు)నాపిత
మంగలి, క్షురకుడు मुंडक/मुंडिन्(పు)ముండక / ముండిన్
మంగళం,సంపద,సౌభాగ్యం शुभ(న)శుభ
మంగళ, ఆరంభ, అనంతర अथो / अथ(అ)అథో/అథ
మంచము पर्यंक(పు)పర్యంక
మంచము,ఆసనం,రంగస్థలం मंच(పు)మంచ
మంచి చేయదలచిన हितकाम(వి)హితకామ
మంచి నడవడిగల, బాగా గుండ్రమైన सुवृत्त(వి)సువృత్త
మంచి పరిపాలన सौराज्य(న)సౌరాజ్య
మంచి పేరు,పొగడ్త कीर्ति(స్త్రీ)కీర్తి
మంచి లక్షణంగల सुलक्षण(వి)సులక్షణ
మంచి,ఆనంద,మోక్ష श्रेयस्(న)శ్రేయస్
మంచి,కీర్తి प्रशस्ति(స్త్రీ)ప్రశస్తి
మంచి,గుణంగల साधु(వి)సాధు
మంచి,గొప్పతనం प्राशस्त्य(న)ప్రాశస్త్య
మంచి,చెప్పదగిన प्रशस्त(వి)ప్రశస్త
మంచి,శుభం हित(న)హిత
మంచి,సౌమ్య भद्र(వి)భద్ర
మంచిగంధము चंदन(పు),(న)చందన
మంచిచేయువాడు हितकर(పు)హితకర
మంచిచేయువాడు हितकारिन्(పు)హితకారిన్
మంచితనము सौजन्य(న)సౌజన్య
మంచిది वरं(అ)వరం
మంచిపద్యము,సూక్తి,కీర్తి श्लोक(పు)శ్లోక
మంచిబుద్ధిగలవాడు सुमेधस्(పు)సుమేధస్
మంచిమాట आभाषण(న)ఆభాషణ
మంచిమాట कल्या(స్త్రీ)కల్యా
మంచిమాట,సూక్తి सुभाषित(న)సుభాషిత
మంచిరాజుగల राजन्वत्(వి)రాజన్వత్
మంచిరోజు सुदिन(న)సుదిన
మంచివంశజుడు कुलीन(పు)కులీన
మంచివాడు सत्(పు)సత్
మంచివాడు,సుజనుడు साधु(పు)సాధు
మంచిస్త్రీ,పతివ్రత साध्वी(స్త్రీ)సాధ్వీ
మంచిస్త్రీ,సాధ్వి सती(స్త్రీ)సతీ
మంచు तुषार(పు)తుషార
మంచు नीहार(పు)నీహార
మంచు प्रालेय(పు)ప్రాలేయ
మంచు,చలికాలం शिशिर(న)శిశిర
మంచు,చల్లదనం,చలికాలం हिम(న)హిమ
మంచు,నీరు शीत(న)శీత
మంచుగడ్డ हिमनी(స్త్రీ)హిమనీ
మంట ज्वाल(పు)జ్వాల
మంట ज्वाला(స్త్రీ)జ్వాలా
మండలం चक्रवाळ(న)చక్రవాళ
మండల,దొండపండు बिंब(పు),(న)బింబ
మండిపడుట,కోపించుట भ्रूभंग/भ्रभेद/भ्रूक्षेप(పు)భ్రూభంగ / భ్రూభేద / భ్రూక్షేప
మండు పుల్లలు మున్నగు వంటచెరకు समिध्(స్త్రీ)సమిధ్
మంత్రసాని साविका(స్త్రీ)సావికా
మంత్రి प्रधान(పు)ప్రధాన
మంత్రి मंत्रिन्(పు)మంత్రిన్
మంత్రి,మిత్రుడు सचिव(పు)సచివ
మంత్రోచ్ఛారణం,పలకటం जप(పు)జప
మందు,చికిత్స भेषज(న)భేషజ
మందు,భేషజం भिषज्य(న)భిషజ్య
మగ ఏనుగు करेणु(పు)కరేణు
మగతనము,మగవాని పని ప్రమాణములు पौरुष(న)పౌరుష
మగ్గము वेम(పు)వేమ
మగ్గము वेमन्(పు),(న)వేమన్
మచ్చ,తుక్కు,పెంట मालिन्य(న)మాలిన్య
మచ్చలలేడి,చాతకం सारंग(పు)సారంగ
మచ్చలుగల,రంగురంగుల शबल(వి)శబల
మజ్జిగ दंडाहत(న)దండాహత
మజ్జిగ,చల్ల तर्क(న) తక్ర
మఠాధిపతి महन्त(పు)మహన్త
మడుగు,లోతైన,జలాశయము ह्रद(పు)హ్రద
మణి,శ్రేష్ఠమైనది रत्न(న)రత్న
మణికట్టు मणिबंध(పు)మణిబంధ
మతము,జనులమాట,తర్కం वाद(పు)వాద
మత్తు,పిచ్చి,గర్వం,ఆనందం मद(పు)మద
మత్తుపానీయం मदिरा(స్త్రీ)మదిరా
మత్తుపానీయం मद्य(న)మద్య
మదించిన उत्कट(వి)ఉత్కట
మదించిన,గర్వించిన मत्त(వి)మత్త
మద్యగృహము गंजा(స్త్రీ)గంజా
మద్యము आसव(పు)ఆసవ
మద్యము प्रसन्ना(స్త్రీ)ప్రసన్నా
మద్యము सीधु(పు)సీధు
మద్యము सुरा(స్త్రీ)సురా
మద్యము हालहली(స్త్రీ)హాలహలీ
మద్యము हाला(స్త్రీ)హాలా
మద్యము,పడమటి वारुणी(స్త్రీ)వారుణీ
మధురమైన मिष्ट(వి)మిష్ట
మధ్యమ मध्य(వి)మధ్య
మనస్సు चित्त(న)చిత్త
మనస్సు चेतस्(న)చేతస్
మనస్సు मानस(న)మానస
మనస్సు,కోరిక मनस्(న)మనస్
మనస్సు,జీవుడు चैतन्य(న)చైతన్య
మనిషి जन(పు)జన
మనిషి,నరుడు नृ(పు)నృ
మనుమడు,కొడుకు/కూతురు కొడుకు नप्तृ(పు)నప్తృ
మనుమరాలు, కొడుకు/కూతురు కూతురు नप्त्री(స్త్రీ)నప్త్రీ
మనుష్యుడు नर(పు)నర
మనుష్యుడు मानुष(పు)మానుష
మనుష్యుడు मनुज/मनुष्य(పు)మనుజ / మనుష్య
మనుష్యులు మోయు రథము डयन(న)డయన
మనోవ్యాధి आधि(పు)ఆధి
మనోహరమైన हृदयंगम(వి)హృదయంగమ
మన్ను मृत्/मृतिका(స్త్రీ)మృత్ / మృతికా
మన్మథుడు मकरकेतन/मकरकेतु(పు)మకరకేతన / మకరకేతు
మన్మథుడు मकरध्वज(పు)మకరధ్వజ
మన్మథుడు मदन(పు)మదన
మన్మథుడు मनसिज(పు)మనసిజ
మన్మథుడు मन्मथ(పు)మన్మథ
మన్మథుడు मनोभव/मनोभू(పు)మనోభవ / మనోభూ
మన్మథుడు,కోరిక काम(పు)కామ
మబ్బు मेघ(పు)మేఘ
మరగుజ్జు गडुल(పు)గడుల
మరచుట विस्मरण(న)విస్మరణ
మరచుట विस्मृति(స్త్రీ)విస్మృతి
మరణం निर्याण(న)నిర్యాణ
మరల अंग(అ)అంగ
మరల पुनः(అ)పునః
మరల मुहुः(అ)ముహుః
మరల అదే చెప్పుట द्विरुक्ति(స్త్రీ)ద్విరుక్తి
మరల,ఎక్కువగా भूयः(అ)భూయః
మరలటం निवर्तन(న)నివర్తన
మరలమరల अभीक्ष(అ)అభీక్ష
మరాళము राजहंस(పు)రాజహంస
మరియు अपरं(అ)అపరం
మరియు किंच(అ)కించ
మరియు च(అ)చ
మరియు(ను) अन्यच्च/अन्यत्(అ)అన్యచ్చ/అన్యత్
మరునాడు परेद्यवि(అ)పరేద్యవి
మరుభూమి धन्वन्(పు)ధన్వన్
మరువము,నిమ్మ जंबीर(పు)జంబీర
మర్రిచెట్టు न्यग्रोध(పు)న్యగ్రోధ
మర్రిచెట్టు,శూన్యము,బంతి वट(పు)వట
మలం,పాపం,విపత్తు शमल(న)శమల
మల్లెపూవు कुंद(పు)కుంద
మల్లెపూవు,మల్లెచెట్టు मल्लिका(స్త్రీ)మల్లికా
మశూచి मसूरिका(స్త్రీ)మసూరికా
మసి, నలుపు मसि/मशी/मसी(స్త్రీ)మసి / మశీ / మసీ
మహిమ,తేజస్సు प्रभाव(పు)ప్రభావ
మహిమ,ధనము ऐश्वर्य(న)ఐశ్వర్య
మాంత్రికుడు मांत्रिक(పు)మాంత్రిక
మాంసము आमिष(న)ఆమిష
మాంసము मांस(పు)మాంస
మాట वचनीय(న)వచనీయ
మాట उक्ति(స్త్రీ)ఉక్తి
మాట,ఉపదేశం वचन(న)వచన
మాట,భాష,సరస్వతి वाच्(స్త్రీ)వాచ్
మాట,భాష,సరస్వతి वाणी(స్త్రీ)వాణీ
మాట,మాట్లాడుట वाचा(స్త్రీ)వాచా
మాట,వచనం वचस्(న)వచస్
మాట,వాక్కు गिर्(స్త్రీ)గిర్
మాటయిచ్చుట आश्रव(పు)ఆశ్రవ
మాటయిచ్చుట आश्रुत(న)ఆశ్రుత
మాటయిచ్చుట वाग्दान(న)వాగ్దాన
మాటలతోపోరు वाग्युद्ध(న)వాగ్యుద్ధ
మాటిమాటికి वारंवारं(అ)వారంవారం
మాట్లాడుట संभाषण(న)సంభాషణ
మాట్లాడేవాడు वक्तृ(పు)వక్తృ
మాదక,మత్తెక్కించు मदिर(వి)మదిర
మానవుడు मर्त/मर्त्य(పు)మర్త / మర్త్య
మానవుడు मानव(పు)మానవ
మానులో తొర్ర कोटर(పు).(న)కోటర
మామగారు श्वशुर(పు)శ్వశుర
మామిడి आम्र(పు)ఆమ్ర
మామిడి चूत(పు)చూత
మామిడిచెట్లు,చెరకు रसाल(పు)రసాల
మాయావిద్య शांबरी(స్త్రీ)శాంబరీ
మారేడు बिल्व(పు)బిల్వ
మారేడుకాయ/ఆకు बिल्व(న)బిల్వ
మార్గము प्रणाळी(పు)(స్త్రీ)ప్రణాళీ
మార్గము, దోవ पदवि/पदवी(స్త్రీ)పదవి/పదవీ
మార్పు परिणाम(పు)పరిణామ
మార్పు,జబ్బు,ఆందోళన विकार(పు)వికార
మార్పు,వికారం विकृति(స్త్రీ)వికృతి
మాల स्रज्(స్త్రీ)స్రజ్
మాల, వరుస माला(స్త్రీ)మాలా
మాల,దండ प्रालंब(పు)ప్రాలంబ
మావటివాడు निषादिन्(పు)నిషాదిన్
మావటీడు हास्तिक(పు)హాస్తిక
మాసం పేరు आश्वयुज(స్త్రీ)(పు)ఆశ్వయుజ
మాసంపేరు आषाढ(పు)ఆషాఢ
మాసంపేరు श्रावण(పు)శ్రావణ
మాసము పేరు कार्तीक (పు)కార్తీక
మాసము పేరు चैत्र/चैत्रक(పు) చైత్ర / చైత్రక
మాసము పేరు फल्गुन/फाल्गुन(పు)ఫల్గున / ఫాల్గున
మించిన,ఎక్కువైన अतिरिक्त(వి)అతిరిక్త
మిక్కిలి अतीव(అ)అతీవ
మిక్కిలి कुवित्(అ)కువిత్
మిక్కిలి भृशं(అ).(వి)భృశం
మిక్కిలి అల్పుడు, మిక్కిలి తక్కువ వయస్సు కలవాడు कनिष्ठ(పు)కనిష్ఠ
మిక్కిలి ఎక్కువైన भूयिष्ठ(వి)భూయిష్ఠ
మిక్కిలి ఎత్తైన భాగము కొన, కత్తి అంచు,మొగ్గ शिखर(పు),(న)శిఖర
మిక్కిలి కాంతిగల भासुर(వి)భాసుర
మిక్కిలి చిన్న सूक्ष्म(వి)సూక్ష్మ
మిక్కిలి చిన్ననాణెము वराटिका(స్త్రీ)వరాటికా
మిక్కిలి చిన్ననాణెము वराट/वराटक(పు)వరాట / వరాటక
మిక్కిలి దగ్గరైన नेदिष्ठ(వి)నేదిష్ఠ
మిక్కిలి దూరమైన दविष्ठ(వి)దవిష్ఠ
మిక్కిలి పెద్ద गरिष्ठ(వి)గరిష్ఠ
మిక్కిలి బలముగల ओजस्वत्/ओजस्विन्(వి)ఓజస్వత్/ఓజస్విన్
మిక్కిలి బాగుగా सुष्ठु(అ)సుష్ఠు
మిక్కిలి మంచి ज्येष्ठ(వి)జ్యేష్ఠ
మిక్కిలి మంచి श्रेष्ठ(వి)శ్రేష్ఠ
మిక్కిలి మంచి,శ్రేయస్సు वर(వి)వర
మిక్కిలి మంచిదైన उत्तम(వి)ఉత్తమ
మిక్కిలి సంతోషము प्रमद(పు)ప్రమద
మిక్కిలి,ఎక్కువ तीव्र(వి)తీవ్ర
మిక్కిలి,దట్టమైన प्रगाढ(వి)ప్రగాఢ
మిక్కిలిచిన్న स्वल्प(వి)స్వల్ప
మిక్కిలిచిన్నది अणु(పు)అణు
మిక్కిలిలోతైన विगाढ(వి)విగాఢ
మిగిలిన,అనంతసర్పం शेष(వి)శేష
మిగిలిన,మంచి,ఆజ్ఞప్త शिष्ट(వి)శిష్ట
మిగులుగల सावशेष(వి)సావశేష
మిడుత पतत्रिन्(పు)పతత్రిన్
మిడుత शलभ(పు)శలభ
మిణుగురు పురుగు खद्योत(పు)ఖద్యోత
మిణుగురు పురుగు ध्वन्तोन्मेष(పు)ధ్వాన్తోన్మేష
మిణుగురుపురుగు ध्वान्त वित्त(పు)ధ్వాన్త విత్త
మిత్రుడు,వాయువుపేరు समान(పు)సమాన
మిత్రుడు,సహచరుడు सख(పు)సఖ
మిథ్య,వ్యర్ధమైన मृषा(అ)మృషా
మినుగు माष(పు)మాష
మిశ్రణం,కలిసిన,దుమ్ము संकर(పు)సంకర
మీ సంబంధమైన त्वदीय(వి)త్వదీయ
మీద उपरि(అ)ఉపరి
ముంగిలి अंगण(న)అంగణ
ముంగురులు अलक(పు)అలక
ముంగురులు चूल(పు)చూల
ముంజేయి प्रकोष्ठ(పు)ప్రకోష్ఠ
ముంజేయి,మూర किष्कु(పు)కిష్కు
ముందంజ,పరాక్రమం विक्रम(పు)విక్రమ
ముందుంచుట पुरोधान(న)పురోధాన
ముందుంచుట, पुरस्क्रिया(స్త్రీ)పురస్క్రియా
ముందుంచుట, ఆదరించుట, గౌరవించుట पुरस्करण(న)పురస్కరణ
ముందుంచుట, ఆదరించుట, గౌరవించుట पुरस्कार(పు)పురస్కార
ముందు, మొదట, पुरतः(అ)పురతః
ముందు, మొదట, पुरस्तात्(అ)పురస్తాత్
ముందు, మొదట, దేశకాలములలో पुरः(అ)పురః
ముందు,ఎదురుగా एभितः(అ)అభితః
ముందు,పూర్వము पुरा(అ)పురా
ముందుగా अग्रतः(అ)అగ్రతః
ముందుపోవువాడు पुरोगामिनि(పు)పురోగామిని
ముందుపోవువాడు,శ్రేష్టుడు पुरस्सर(పు)పురస్సర
ముక్కలైన विशीर्ण(వి)విశీర్ణ
ముక్కు नासिका(స్త్రీ)నాసికా
ముక్కు,గుమ్మము नासा(స్త్రీ)నాసా
ముక్కు,వాసన घ्राण(పు),(న)ఘ్రాణ
ముక్తి मोक्ष(పు)మోక్ష
ముఖము आनन(న)ఆనన
ముఖము आस्यम्(న)ఆస్యమ్
ముఖము,నోరు वक्त्र(న)వక్త్ర
ముఖము,నోరు,ముందుభాగం वदन(న)వదన
ముఖము,నోరు,మొదటి मुख(న)ముఖ
ముఖ్యమైన प्रधान(వి)ప్రధాన
ముఖ్యమైన,బలమైన सार(వి)సార
ముగింపు अवसान(న)అవసాన
ముగింపు,అలంకారం परिष्कार(పు)పరిష్కార
ముడ్డి गुद(న)గుద
ముణిగిన,తత్పరుడైన मग्न(వి)మగ్న
ముత్తాత प्रपितामह(పు)ప్రపితామహ
ముత్తైదువ पतिवत्नी(స్త్రీ)పతివత్నీ
ముత్తైదువ सुवासिनी(స్త్రీ)సువాసినీ
ముత్యపుచిప్ప शुक्ति(స్త్రీ)శుక్తి
ముత్యము बिंदुफल(న)బిందుఫల
ముత్యము मुक्ता(స్త్రీ)ముక్తా
ముత్యము मौक्तिक(న)మౌక్తిక
ముదురుపచ్చని शाव/श्याव(వి)శావ / శ్యావ
ముదుసలి जरत्(పు)జరత్
ముద్తింపబడిన,గుణింపబడిన आहत(వు)ఆహత
ముద్దు,ముద్దు పెట్టటం चंबन(న)చుంబన
ముద్రగలది मुद्रा(స్త్రీ)ముద్రా
ముద్రగలది मुद्रिका(స్త్రీ)ముద్రికా
ముద్రించటం मुद्रण(న)ముద్రణ
ముని ऋषि(పు)ఋషి
ముని वाचंयम(పు)వాచంయమ
ముని,తపస్వి वानप्रस्थ(పు)వానప్రస్థ
ముని,నియమంగల यति(పు)యతి
ముని,రుషి,తపస్సు చేయువాడు तापस(పు)తాపస
మునుగుట, స్నానంచేయుట मज्जन(న)మజ్జన
మునుల ఆశ్రమం पर्णशाला(స్త్రీ)పర్ణశాలా
ముప్పది त्रिंशत्(స్త్రీ)త్రింశత్
ముమ్మారు,మూడుసార్లు त्रिः(అ)త్రిః
ముల్లుకర్ర तोत्र(న)తోత్ర
ముల్లుకర్ర तोदन(న)తోదన
ముసలితనం वार्धक/वार्धुक/वार्धक्य(న)వార్ధక / వార్ధుక / వార్ధక్య
ముసలితనము जरा(స్త్రీ)జరా
ముసలితనము जरिमन्(పు)జరిమన్
ముసలిది स्थविरा(స్త్రీ)స్థవిరా
ముసలివాడు वृद्ध(పు)వృద్ధ
ముసలివాడు स्थविर(పు)స్థవిర
ముహూర్తం लग्न(న)లగ్న
మూకుడు शराव(పు)శరావ
మూకుడు,బాణలి ऋजीष(న)ఋజీష
మూగవాడు मूक(పు)మూక
మూగవాడు,ముని वाग्याम(పు)వాగ్యామ
మూడు రకములుగా त्रेधा(అ)త్రేధా
మూడులోకములు,స్వర్గ, మర్త్య, పాతాళములు त्रिलोके(స్త్రీ)త్రిలోకే
మూతగల పెట్టె समुद्ग(పు)సముద్గ
మూత్రము मूत्र(న)మూత్ర
మూపు,మొదలు,భాగం स्कंध(పు)స్కంధ
మూర్ఖుడు मूढ(పు)మూఢ
మూర్ఖుడు, చిన్నవాడు, తెలియని వాడు बालिश(పు)బాలిశ
మూర్ఖుడు,చిన్నవాడు,తోక,వెంట్రుక बाल(పు)బాల
మూర్ఛ, కలవరము, ఆకర్షణ, మాయ मोह(పు)మోహ
మూర్ఛ, కలవరము, ఆకర్షణ, మాయ मोहन(న)మోహన
మూల अपदिशम(అ)అపదిశమ్
మూల विदिश्/विदिशा(స్త్రీ)విదిశ్ / విదిశా
మూలకారణము निदान(న)నిదాన
మూలము, నిరుక్తి, విద్య, పదము ఏర్పడు పద్ధతి व्युत्पत्ति(స్త్రీ)వ్యుత్పత్తి
మూలము,జడ जटा(స్త్రీ)జటా
మూలిక ओषधि/ओषधी(స్త్రీ)ఓషధి/ఓషధీ
మూలుగు,దగ్గు हिक्का(స్త్రీ) హిక్కా
మృగము,లేడి रंकु(పు)రంకు
మృతి,చావు मरण(న)మరణ
మెట్టు सोपान(న)సోపాన
మెడ ग्रीवा(స్త్రీ)గ్రీవా
మెత్తతనము म्रदिमन्(పు)మ్రదిమన్
మెత్తని, మంచి सोम्य/सौम्य(వి)సోమ్య / సౌమ్య
మెత్తని,నునుపైన,అందమైన श्लक्ष्ण(వి)శ్లక్ష్ణ
మెత్తని,నున్నని,తీయని मसृण(వి)మసృణ
మెదడు मस्तिष्क(న)మస్తిష్క
మెరుగుపెట్టుట, శుద్దిచేయుట, ఉపనయనాదులు,అలంకరణ संस्कार(పు)సంస్కార
మెరుపు तडित्(స్త్రీ)తడిత్
మెరుపు शंपा(స్త్రీ)శంపా
మెరుపు,పిడుగు विद्युत्(స్త్రీ)విద్యుత్
మెల్లగా शनैः/शनकैः(అ)శనైః / శనకైః
మెల్లన,మూర్ఖ मंथर(వి)మంథర
మెల్లని,మూఢమైన मंद(వి)మంద
మేక छग(పు)ఛగ
మేక छाग(పు)ఛాగ
మేక छेलक(పు)ఛేలక
మేకల కాపరి जाबाल(పు)జాబాల
మేఘము अभ्र(పు)అభ్ర
మేఘము जलधर(పు)జలధర
మేఘము, పర్వతము, దేవవృక్షము जीमूत(పు)జీమూత
మేఘము, సమ్మెట, దట్టమైన, లోపల ఖాళీలేని घन(పు)ఘన
మేఘము,ఇంద్రుడు पर्जन्य(పు)పర్జన్య
మేఘము,పొగ श्वेतनील(పు)శ్వేతనీల
మేఘము,పొగ श्वेतमाल(పు)శ్వేతమాల
మేనకోడలు भागिनेयी(స్త్రీ)భాగినేయీ
మేనమామ मातुल(పు)మాతుల
మేనమామ భార్య मातुला/मातुली/मातुलानी(స్త్రీ)మాతులా / మాతులీ / మాతులానీ
మేనల్లుడు भागिनेय(పు)భాగినేయ
మేయుగడ్డి यवस(న)యవస
మేయుగడ్డి यावस(పు)యావస
మేలుకున్నవాడు जागरूक(పు)జాగరూక
మేలుకోవటం जागरण(న)జాగరణ
మేలుకోవటం जागरा(స్త్రీ)జాగరా
మైత్తదనము मार्दव(న)మార్దవ
మైత్రి सौहार्द/सौहृदय(న)సౌహార్ద / సౌహృదయ
మైత్రి,స్నేహము सख्य(న)సఖ్య
మొక్కపోయిన कुंठ(వి)కుంఠ
మొగలి केतकी(స్త్రీ)కేతకీ
మొగ్గ कलिका(స్త్రీ)కలికా
మొగ్గ कोरक(పు).(న)కోరక
మొగ్గు,ఆసక్తికల प्रवण(వి)ప్రవణ
మొత్తము,సముదాయం समष्टि(స్త్రీ)సమష్టి
మొదటి, ముఖ్య मौल/मौलिक(వి)మౌల/మౌలిక
మొదటి,ప్రథమ आद्य(వి)ఆద్య
మొదటి,ముఖ్యమైన प्रथम(వి)ప్రథమ
మొదలిడుట उपक्रम(పు)ఉపక్రమ
మొదలు प्रारंभ(పు)ప్రారంభ
మొదలు प्रारब्ध(న)ప్రారబ్ధ
మొదలు,ఆరంభము आदि(పు)ఆది
మొదలుపెట్టబడిన प्रारब्ध(వి)ప్రారబ్ధ
మొదలుపెట్టుట आरंभण(న)ఆరంభణ
మొదలుపెట్టుట उपोद्घात(పు)ఉపోద్ఘాత
మొద్దుగా నున్న जड(వి)జడ
మొననూలు कांची(స్త్రీ)కాంచీ
మొల कटि(స్త్రీ)కటి
మొల,అడుగు భాగము जघन(న)జఘన
మొలక अंकुरः(పు)అంకుర
మొలక, చిగురు, పగడము प्रवाळ(పు),(న)ప్రవాళ
మొలత్రాడు,మద్యభాగం मेखला(స్త్రీ)మేఖలా
మొసలి ग्राह(పు)గ్రాహ
మొసలి नक्र(పు)నక్ర
మొసలి मकर(పు)మకర
మోకాలు जानु(పు)జాను
మోకాళ్ళ వరకు వ్రేలాడుదండ वनमाला(స్త్రీ)వనమాలా
మోక్షమందు కోరిక मुमुक्षा(స్త్రీ)ముముక్షా
మోక్షము मुक्ति(స్త్రీ)ముక్తి
మోక్షము,అకారాది వర్ణములు अक्षर(న)అక్షర
మోచేయి कूर्पर(పు)కూర్పర
మోసగాడు,శఠుడు वंचक(పు)వంచక
మోసగింపబడిన वंचित(వి)వంచిత
మోసపుమాట अपलाप(పు)అపలాప
మోసము कपट(పు).(న)కపట
మోసము छल(పు),(న)ఛల
మోసము वंचन(న)వంచన
మోసము वंचना(స్త్రీ)వంచనా
మ్రింగటం गिरि(స్త్రీ)గిరి