Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ప-ఫ

Wikibooks నుండి
పంచదార,గులకరాయి शर्करा(స్త్రీ)శర్కరా
పంచదార,వెన్నెల सिता(స్త్రీ)సితా
పంటలు పండుభూమి उर्वरा(స్త్రీ)ఉర్వరా
పండితుడు पंडित(పు)పండిత
పండితుడు प्राज्ञ(పు)ప్రాజ్ఞ
పండితుడు विद्वस्(పు)విద్వస్
పండితుడు,నిష్ణాతుడు कोविद(పు)కోవిద
పండితుడు,మంచివాడు सुमनस्(పు)సుమనస్
పండితురాలు प्राज्ञा(స్త్రీ)ప్రాజ్ఞా
పండిన पक्व(వి)పక్వ
పండు,పరిణామ फल(న)ఫల
పండుగ उत्सव(పు)ఉత్సవ
పంది वराह(పు)వరాహ
పంది शूकर(పు)శూకర
పంది सूकर(పు)సూకర
పందొమ్మిదవ नवदश(వి)నవదశ
పందొమ్మిది नवदशन्(న)నవదశన్
పంపబడిన प्रेषित(వి)ప్రేషిత
పక్క,శయ్య संस्तर(పు)సంస్తర
పక్క,శయ్య स्रस्तर(పు)స్రస్తర
పక్షద్వారము,దొడ్డివాకిలి पक्षक(పు)పక్షక
పక్షి पक्षिन्(పు)పక్షిన్
పక్షి विहग/विहंग(పు)విహగ / విహంగ
పక్షి शकुन्त(పు)శకున్త
పక్షి పిల్ల, జంతువుల పిల్ల शाव/शावक(పు)శావ / శావక
పక్షి ముక్కు चंचु(స్త్రీ)చంచు
పక్షి విశేషం सारिका(స్త్రీ)సారికా
పక్షి,గద్ద शकुन/शकुनि(పు)శకున / శకుని
పక్షి,సూర్యుడు पतंग(పు)పతంగ
పక్షిగూడు नीड(పు),(న)నీడ
పక్షితోక,నెమలి తోక बर्ह(పు),(న)బర్హ
పగ विरोध(పు)విరోధ
పగ,శత్రుత్వం वैर(న)వైర
పగడము विद्रुम(పు)విద్రుమ
పగలు दिवा(అ)దివా
పగలు अहन्(న)అహన్
పగలు, రెండు గంటల వేళ अपराह्न(పు)అపరాహ్ణ
పగలు,రాత్రి अहोरात्र(పు)అహోరాత్ర
పగలురాత్రి మధ్యకాలం शंध्या(స్త్రీ)సంధ్యా
పగసాధించుట प्रतीकार(పు)ప్రతీకార
పగిలిన,విరిగిన भग्न(వి)భగ్న
పగిలిన,వేరైన भिन्न(వి)భిన్న
పగులగొట్టుట, తేడ, కలహము, పగులు भेद(పు)భేద
పగులగొట్టుట, తేడ, కలహము, పగులు भेदन(న)భేదన
పగులు,పగులుట,సెగగడ్డ स्फोट(పు)స్ఫోట
పగులు,విరుగునట్టి भंगुर(వి)భంగుర
పగులునట్టి भिदुर(వి)భిదుర
పగ్గము,త్రాడు प्रग्रह(పు)ప్రగ్రహ
పగ్గము,త్రాడు योक्त्र(న)యోక్త్ర
పచ్చికబయలు शाद्वल(న)శాద్వల
పట్టణం पुरी/पुर्(స్త్రీ)పురీ / పుర్
పట్టణం,ప్రభావము अधिष्टान(న)అధిష్ఠాన
పట్టణము नगर(న)నగర
పట్టణము नगरी(స్త్రీ)నగరీ
పట్టణము,నగరము पट्टण(న)పట్టణ
పట్టు / నార చీరె क्षाम(న)క్షామ
పట్టు వస్త్రము कौशेय(న)కౌశేయ
పట్టుకోవటం ग्रहण(న)గ్రహణ
పట్టుబట్ట दुकूल(న)దుకూల
పడక గది गर्भागार(న)గర్భాగార
పడగ फण(పు)ఫణ
పడగ फणा(స్త్రీ)ఫణా
పడగొట్టటం निपातन(న)నిపాతన
పడమటు,చివర पाश्चात्य(న)పాశ్చాత్య
పడమర దిక్కు प्रतीची(స్త్రీ)ప్రతీచీ
పడుగు,వజ్రము षट्कोण(న)షట్కోణ
పడుచు ,అవివాహిత कुमारी(స్త్రీ)కుమారీ
పడుపుస్త్రీ वेश्या(స్త్రీ)వేశ్యా
పతనం, జారుట भ्रंश/भ्रंस(పు)భ్రంశ / భ్రంస
పతాకం,మాల वैजयंती(స్త్రీ)వైజయంతీ
పతాకము पताका(స్త్రీ)పతాకా
పతివ్రత సతి,సాధ్వీ पतिव्रता(స్త్రీ)పతివ్రతా
పత్ని भार्या(స్త్రీ)భార్యా
పత్ని सधर्मिणी(స్త్రీ)సధర్మిణీ
పత్ని, ప్రియురాలు रमणा/रमणी(స్త్రీ)రమణా / రమణీ
పత్ని,ఆడు,ఏనుగు वशा(స్త్రీ)వశా
పత్ని,భార్య सहधर्मिणी(స్త్రీ)సహధర్మిణీ
పదకొండవ एकादश(వి)ఏకాదశ
పదకొండు एकादशन्(న)ఏకాదశన్
పదార్ధం,దేశం,సంగతి विषय(వి)విషయ
పది दशन्(న)దశన్
పదియవ दशम(పు)దశమ
పదియవ दशमी(స్త్రీ)దశమీ
పదియారవ षोडश(పు),(న)షోడశ
పదియారవ षोडशी(స్త్రీ)షోడశీ
పదియారు षोडशन्(న)షోడశన్
పదునుబెట్టుట शातन(న)శాతన
పద్ధతి,అలవాటు परिपाटि(స్త్రీ)పరిపాటి
పద్ధతి,ఆచారం रीति(స్త్రీ)రీతి
పద్ధతి,రచన,ఉపాయం विधान(న)విధాన
పద్మము अरविंद(న)అరవింద
పద్మము कमल(న)కమల
పద్మము पंकेरुह(న)పంకేరుహ
పద్మము राजीव(న)రాజీవ
పద్మము सरसिज(న)సరసిజ
పద్మసరస్సు सरोजिनी(స్త్రీ)సరోజినీ
పని क्रिया(స్త్రీ)క్రియా
పనికిరాని कुंठित(వి)కుంఠిత
పనికిరాని, నీచమైన, శూన్యమైన तुच्छ(వి)తుచ్ఛ
పనికిరాని,వ్యర్థముగా वृथा(అ)వృథా
పనిచేయు స్వభావము కలవాడు कर्मशील(పు)కర్మశీల
పనివాడు कर्मकार(పు)కర్మకార
పనులలో నేర్పరి कर्मक्षम(పు)కర్మక్షమ
పన్ను दन्त(పు)దన్త
పన్ను ,కొరుకునది दशन(పు)దశన
పన్ను,ఉపహారము बलि(పు)బలి
పన్ను,ఓలి,లాభం शुल्क(పు),(న)శుల్క
పన్నెండవ द्वादश(పు),(న)ద్వాదశ
పన్నెండవ द्वादशी(స్త్రీ)ద్వాదశీ
పన్నెండు द्वादशन्(న)ద్వాదశన్
పప్పు सूप(పు)సూప
పరంపర,ఆచారం संप्रदाय(పు)సంప్రదాయ
పరంపరాగత सांप्रदायिक(వి)సాంప్రదాయిక
పరదేశము विदेश(పు)విదేశ
పరదేశి यवन(పు)యవన
పరమాత్మ परमात्मन्(పు)పరమాత్మన్
పరమాత్మ,వేదం,ఓంకారం ब्रह्मन्(న)బ్రహ్మన్
పరమాన్నము पायस(న)పాయస
పరస్పరాసక్తి व्यपेक्षा(స్త్రీ)వ్యపేక్షా
పరాకుగానున్న शून्यमनस्क(పు)శూన్యమనస్క
పరాక్రమం,బలము शौर्य(న)శౌర్య
పరాధీనమైన परतंत्र(వి)పరతంత్ర
పరిదానము,బదులివ్వటం निमय(పు)నిమయ
పరిమళం सौरभ(న)సౌరభ
పరిమళం,నివాసం वास(పు)వాస
పరిమళం,వణిజ सुगंध(పు)సుగంధ
పరిమిత,నియత यत(వి)యత
పరిశీలన समीक्षा(స్త్రీ)సమీక్షా
పరిసంఖ్య,తొలగింపు व्यावृति(స్త్రీ)వ్యావృతి
పరిహాసము विनोद(పు)వినోద
పరిహాసము, పారిపోవటం, పారునది, ద్రవము द्रव(పు)ద్రవ
పరీక్ష विमर्ष(పు)విమర్ష
పరీక్ష చేయువాడు परीक्षक(పు)పరీక్షక
పర్వతం स्थावर(పు)స్థావర
పర్వతము अग(పు)అగ
పర్వతము अचल(పు)అచల
పర్వతము अद्रि(పు)అద్రి
పర్వతము गिरि(పు)గిరి
పర్వతము गोत्र(పు)గోత్ర
పర్వతము भूभृत्/भूधर(పు)భూభృత్ / భూధర
పర్వతము,చెట్టు नग(పు)నగ
పర్వతవిశేషము लोकालोक(పు)లోకాలోక
పర్వతాదులఎత్తు उच्च्रय्(పు)ఉచ్చ్రయ్
పర్వతాదులఎత్తు उच्च्राय(పు)ఉచ్చ్రాయ
పలక फलक(న)ఫలక
పలు రంగులు కల चित्र(వి)చిత్ర
పలుకరించు, సెలవుతీసుకొను आपुच्छन(న)ఆపుచ్ఛన
పలుకుట भणन(న)భణన
పలుకుట,చెప్పుట व्याहरण(న)వ్యాహరణ
పలుకుట,మాట్లాడుట भाषण(న)భాషణ
పలుకుట,మాట్లాడుట भाषा(స్త్రీ)భాషా
పలుచని,దుర్బలమైన पेलव(వి)పేలవ
పల్లకి याप्ययान(న)యాప్యయాన
పల్లకి शिबिका(స్త్రీ)శిబికా
పవిత్రంచేయు, నిర్మలంచేయు शोधक(వి)శోధక
పవిత్ర,దివ్య भागवत(వి)భాగవత
పవిత్రమైన पवित्र(వి)పవిత్ర
పవిత్రమైన గడ్డి दर्भ(పు)దర్భ
పవిత్రుడైన,ధార్మికుడైన,సాధువు भावितात्मन्(పు)భావితాత్మన్
పశువు,లేడి मृग(పు)మృగ
పశ్చాత్తాపము अनुताप(పు)అనుతాప
పసుపు कांचनी(స్త్రీ)కాంచనీ
పసుపు हरिद्रा(స్త్రీ)హరిద్రా
పసుపుపచ్చని पीत(వి)పీత
పసుపుపచ్చని రంగు पीत(పు)పీత
పాచిక अक्ष(పు)అక్ష
పాచిక देवक(పు)దేవక
పాచిక पाशक(పు)పాశక
పాట गीत(న)గీత
పాట,పాడటం गान(న)గాన
పాఠము,చదువు पाठ(పు)పాఠ
పాత पुराण/पुरातन(వి)పురాణ / పురాతన
పాత, తూర్పు దిక్కు అయిన प्राचीन/प्राच्य(వి)ప్రాచీన / ప్రాచ్య
పాత,అరిగిన,నలిగిన जीर्ण(వి)జీర్ణ
పాతవస్త్రము पटच्चर(న)పటచ్చర
పాత్ర అడుగు,చెట్టుమూలము बुध्न(పు)బుధ్న
పాత్ర,పెట్టి भाजन(న)భాజన
పాదము अंघ्रि(పు)అంఘ్రి
పాదము,కాలు चरण(పు)చరణ
పాదరక్షలు पादुका(స్త్రీ)పాదుకా
పాదు आलवाल(న)ఆలవాల
పాన్పు,భార్య तल्प(పు),(న)తల్ప
పాపం,దుష్టమైన,చెత్త मलिन(న)మలిన
పాపట,హద్దు सीमन्त(పు)సీమన్త
పాపము अंहस्(న)అంహస్
పాపము अघ(న)అఘ
పాపము आगस्(న)ఆగస్
పాపము एनस्(న)ఏనస్
పాపము दुरित(న)దురిత
పాపము दुष्कृत(న)దుష్కృత
పాపము पातक(న)పాతక
పాపము वृजन(న)వృజన
పాపము,నాశము भ्रेश/भ्रेष(పు)భ్రేశ / భ్రేష
పాపము,బురద पंक(పు),(న)పంక
పాపము,మురికి कलुष(న)కలుష
పాపము,మురికి कल्मष(న)కల్మష
పాపమైన,బురదతోకూడిన पंकिल(వి)పంకిల
పాము अहि(పు)అహి
పాము फणिन्(పు)ఫణిన్
పాము, రత్నం, కంఠహారం,సింహము,పిడుగు हीर/हीरक(పు)హీర / హీరక
పాము,ప్రాకునది सर्प(పు)సర్ప
పాము,సర్పము भुजग/भुजंग/भुजंगमु(పు)భుజగ / భుజంగ / భుజంగము
పారంపర్యోపదేశము ऐतिह्य(న)ఐతిహ్య
పారిపోవుట,కల కలం उद्राव(పు)ఉద్రావ
పారుట,కరుగుట विद्रुव(పు)విద్రువ
పార్వతి दुर्गा(స్త్రీ)దుర్గా
పార్వతి भवानी(స్త్రీ)భవానీ
పాలిచ్చు ఆవు धेनु(స్త్రీ)ధేను
పాలు औधस्य(న)ఔధస్య
పాలు दुग्ध(న)దుగ్ధ
పాలు,నీరు पयस(న)పయస
పావురము कपोत(పు)కపోత
పిండివంట अपूप(పు)అపూప
పిక్క जंघा(స్త్రీ)జంఘా
పిక్క,నిద్ర,పడుకొనుట शयन(న)శయన
పిచ్చి उन्माद(పు)ఉన్మాద
పిచ్చివాడు उन्मत्त(పు)ఉన్మత్త
పిచ్చుక चटक(పు)చటక
పిడికిలి मुष्टि/मुष्टिका(స్త్రీ)ముష్టి / ముష్టికా
పిడుగు अशनि(పు)అశని
పిడుగు कुलिश(పు).(న)కులిశ
పిడుగు,మబ్బు स्तनयित्नु(పు)స్తనయిత్ను
పిరుదు श्रोणि/श्रोणी(స్త్రీ)శ్రోణి / శ్రోణీ
పిలుచు,పోటీపడు,అర్ధములలో हे(అ)హే
పిలుచుట हूति(స్త్రీ)హూతి
పిలుపు, సవాలు (आ)ह्वान(న)(ఆ)హ్వాన
పిల్ల कन्या(స్త్రీ)కన్యా
పిల్లలు గల స్త్రీ कुटुंबिनी(స్త్రీ)కుటుంబినీ
పిల్లవాడు अर्भक् / ग्(పు)అర్భక / గ
పిల్లవాడు किशोर(పు)కిశోర
పిల్లవాడు पोगंड(పు)పోగండ
పిల్లవాడు माणव/माणवक(పు)మాణవ / మాణవక
పిల్లి ओतु(పు)ఓతు
పిల్లి बिडाल(పు)బిడాల
పిల్లి मार्जार(పు)మార్జార
పిశాచి डाकिनी(స్త్రీ)డాకినీ
పిసినారి,కాముకుడు लंपटं(పు)లంపటం
పిసుకుట,ఒడలు పట్టుట संवहन(న)సంవహన
పిసుకుట,ఒడలు పట్టుట संवाह(పు)సంవాహ
పిసుగుట मर्दन(న)మర్దన
పీట,కూర్చొనుట आसन(న)ఆసన
పీడ,బాధ आर्ति(స్త్రీ)ఆర్తి
పీడ,విసుగు हेर(పు)హేర
పీనుగు शव(పు)శవ
పుక్కిలింత गंडूषा(స్త్రీ)గండూషా
పుట్ట वल्मीक(పు),(న)వల్మీక
పుట్ట, కొమ్ములు విరిగిన ఎద్దు कूट(పు)కూట
పుట్టిన जात(వి)జాత
పుట్టుక उत्पत्ति(స్త్రీ)ఉత్పత్తి
పుట్టుక,మూలం समुद्भव(పు)సముద్భవ
పుట్టుక,వంశము जनन(న)జనన
పుట్టుక,వీలు संभव(పు)సంభవ
పుట్టుక,స్థానం प्रभव(పు)ప్రభవ
పుట్టుట उद्भव(పు)ఉద్భవ
పుట్టుట,ప్రసూతి,పువ్వు,కాయ, प्रसव(పు)ప్రసవ
పుట్టుట,లేచుట उदय(పు)ఉదయ
పుట్టుట,లేచుట उदयन(న)ఉదయన
పుణ్యం,మంచిపని सुकृत(న)సుకృత
పుణ్య,యమ, నీతి, స్వభావ, ఆచారములు धर्म(పు)ధర్మ
పుత్రిక आत्मजा(స్త్రీ)ఆత్మజా
పుత్రుడు आत्मज(పు)ఆత్మజ
పుత్రుడు औरस/औरस्य(పు)ఔరస/ఔరస్య
పుత్రుడు तनय(పు)తనయ
పుత్రుడు सुत(పు)సుత
పుత్రుడు सूनु(పు)సూను
పునరుక్తి वीप्सा(స్త్రీ)వీప్సా
పున్నమిరాత్రి पूर्णिमा(స్త్రీ)పూర్ణిమా
పురజనుడు पौर(పు)పౌర
పురాణం,పూర్వయుగ చరిత్ర पुराण(న)పురాణ
పురాణ,జీర్ణమైన विक्लन्न(వి)విక్లిన్న
పురాతనమైన पूर्व्य(పు),(న)పూర్వ్య
పురాతనమైన प्रत्न(వి)ప్రత్న
పురిటిల్లు रक्षागृह(న)రక్షాగృహ
పురిటిల్లు सूतिगृह(న)సూతిగృహ
పురుగు क्रिमि(పు)క్రిమి
పురుషావయవం,లింగం शिश्न(న)శిశ్న
పురుషుడు पुंस्(పు)పుంస్
పురుషుడు पुरुष(పు)పురుష
పురోహితుడు पुरोधस्(పు)పురోధస్
పురోహితుడు पुरोहित(పు)పురోహిత
పుర్రె कपाल(పు).(న)కపాల
పులి,చిరుత शार्दूल(పు)శార్దూల
పులుసు चोष्य(న)చోష్య
పువ్వు सुमनस्(న)సుమనస్
పువ్వు,మొగ్గ सून(న)సూన
పుష్పము,పువ్వు कुसुम(న)కుసుమ
పుష్పము,ఫలము प्रसून(న)ప్రసూన
పూజ,అర్చన पूजा(స్త్రీ)పూజా
పూజ,భజన भजन(న)భజన
పూజ,విగ్రహము अर्चा(స్త్రీ)అర్చా
పూజ,సాధన आराधन(న)ఆరాధన
పూజ,సాధన आराधना(స్త్రీ)ఆరాధనా
పూజ,సేవ सपर्या(స్త్రీ)సపర్యా
పూజకు తగినవాడు, యోగ్యుడు अर्घ्य(త్రి)అర్ఘ్య
పూజారి देवल(పు)దేవల
పూజ్య मान्य(వి)మాన్య
పూజ్య वंद्य(వి)వంద్య
పూజ్య,శ్లాఘ్య महनीय(వి)మహనీయ
పూజ్యమైన,పుణ్య भगवत्(వి)భగవత్
పూజ్యవాచక, ప్రథమపురుష సర్వనామ శబ్దము भवत्(పు)భవత్
పూజ్యస్త్రీ,సర్వనామశబ్దము भवती(స్త్రీ)భవతీ
పూజ్యుడు भावमिश्र(పు)భావమిశ్ర
పూత,పవిత్ర ब्रह्मण्य(వి)బ్రహ్మణ్య
పూత,మెరుగు विलेप(పు)విలేప
పూదేనె मरंद/मरंदक(పు)మరంద / మరందక
పూనిక,కోరిక संकल्प(పు)సంకల్ప
పూనిన,ప్రవర్తించిన प्रवृत्त(వి)ప్రవృత్త
పూయటం,చల్లటం छुरण(న)ఛురణ
పూయబడిన दिग्ध(వి)దిగ్ధ
పూయబడిన,దూషితమైన लिप्त(వి)లిప్త
పూయుట, పూత, వ్రాత, వర్ణమాల,చిత్రం लिपि/लिपी(స్త్రీ)లిపి / లిపీ
పూయుట,పూత लेप(పు)లేప
పూయుట,పూత लेपन(న)లేపన
పూర్ణము,నిత్యం తేడాలేని, వరుసయైన निरंतर(వి)నిరంతర
పూర్ణిమరోజు राका(స్త్రీ)రాకా
పూర్తి समाप्ति(స్త్రీ)సమాప్తి
పూర్తిగా समग्र(వి)సమగ్ర
పూర్తిగా साकल्येन(అ)సాకల్యేన
పూర్తిచేయుట समापन(న)సమాపన
పూర్తిచేయుట,పూర్తి, కోరు విషయం समस्या(స్త్రీ)సమస్యా
పూర్తియైన समाप्त(వి)సమాప్త
పూర్వాహ్ణము प्राह्ण(పు)ప్రాహ్ణ
పూలగుత్తి गुच्छक(పు)గుచ్ఛక
పూలగుత్తి, అంకురం, పూలతీగె मंजरी(స్త్రీ)మంజరీ
పెంచు,పోషించు संवर्धक(వి)సంవర్ధక
పెంట विष्टा(స్త్రీ)విష్టా
పెంట शकृत्(న)శకృత్
పెంట,దుమ్ము,పాపము मल(పు),(న)మల
పెండ్లయైన व्यूढ(వి)వ్యూఢ
పెండ్లి परिणय(పు)పరిణయ
పెండ్లి विवाह(పు)వివాహ
పెండ్లి उपयम/उपयाम(పు)ఉపయమ/ఉపయామ
పెండ్లి,వివాహం समुद्वाह(పు)సముద్వాహ
పెట్టె पेटक(పు)పేటక
పెట్టె पेटिका(స్త్రీ)పేటికా
పెట్టె मंजूषा(స్త్రీ)మంజూషా
పెట్టె संपुट(పు)సంపుట
పెట్టె,పొక్కులు पिटक(పు)పిటక
పెదవి अधर(పు)అధర
పెదవి ओष्ठ(పు)ఓష్ఠ
పెదవి रदच्छद(పు)రదచ్ఛద
పెద్ద ज्येष्ठ(వి)జ్యేష్ఠ
పెద్ద ఆయుధం शतघ्नी(స్త్రీ)శతఘ్నీ
పెద్ద,గొప్ప,విస్తృత स्फार(వి)స్ఫార
పెద్ద,మంచి ज्यायस्(వి)జ్యాయస్
పెద్ద,లావైన,మూర్ఖమైన स्थूल(వి)స్థూల
పెద్ద,విస్తీర్ణ विशाल(వి)విశాల
పెద్దఅడవి वन्या(స్త్రీ)వన్యా
పెద్దఅల कल्लोल(పు)కల్లోల
పెద్దదగుట,వికసించుట व्याकोश(పు)వ్యాకోశ
పెద్దదగుట,వృద్ధి विकास(పు)వికాస
పెద్దదైన,భయంకరమైన विकट(వి)వికట
పెద్దదైన,విచ్చిన विकसित(వి)వికసిత
పెద్దపులి व्याघ्र(పు)వ్యాఘ్ర
పెద్దయిల్లు,భవంతి सौध(న)సౌధ
పెనుగాలి, తుఫాను झंझूवात(పు)ఝంఝావాత
పెరిగిన एधित(వి)ఏధిత
పెరిగిన, బలంగల, ప్రసిద్ధ, మొలకెత్తిన रूढ(వి)రూఢ
పెరిగిన,అంకురించిన संरूढ(వి)సంరూఢ
పెరుగుట,వృద్ధి वर्धन(న)వర్ధన
పేద दरिद्र(వి)దరిద్ర
పేద,దురదృష్టమైన दीन(వి)దీన
పేను यूक(పు)యూక
పేను यूका(స్త్రీ)యూకా
పేము वेतस(పు)వేతస
పేము वेतसी(స్త్రీ)వేతసీ
పేము బెత్తము छैदिक(పు)ఛైదిక
పేముబెత్తము वेत्र(న)వేత్ర
పేరాశగలవాడు लोलुप(పు)లోలుప
పేరు अभिदान(న)అభిదాన
పేరు आख्या(స్త్రీ)ఆఖ్యా
పేరు आह्वाय(పు)ఆహ్వాయ
పేరు आह्वाय(స్త్రీ)ఆహ్వాయ
పేరు नामधेय(న)నామధేయ
పేరు नामन्(న)నామన్
పేరు,కాంతి अभिभ्या(స్త్రీ)అభిభ్యా
పేరు,కులము,బలము गोत्र(న)గోత్ర
పేరు,సాకు,అపరాధం व्यपदेश(పు)వ్యపదేశ
పేరువడిన,సంతసించిన प्रतीत(వి)ప్రతీత
పేలాలు लाज(పు.బహు) లాజ
పై నున్న,ముందున్న ऊर्ध्व(వి)ఊర్ధ్వ
పై వస్త్రము,శాలువ उत्तरीय(న)ఉత్తరీయ
పైత్యము पित्त(న)పిత్త
పైన,ముందు ऊर्धं(అ)ఊర్ధం
పొందగోరుట,కోరిక लिप्सा(స్త్రీ)లిప్సా
పొందటం,లాభము प्राप्ति(స్త్రీ)ప్రాప్తి
పొందబడిన प्राप्त(వి)ప్రాప్త
పొందబడిన,తెలియబడిన लब्द(వి)లబ్ద
పొందుట,అనుభవం लाभ(పు)లాభ
పొగ धूम(పు)ధూమ
పొగడ,పున్నాగ,జూలు,పుష్పభాగము, केसर(పు)కేసర
పొగడదగిన ईड्य(వి)ఈడ్య
పొగడదగిన,మాన్య श्लाघ्य(వి)శ్లాఘ్య
పొగడుట स्ताव(పు)స్తావ
పొగడుట,పాడుట संकीर्तन(న)సంకీర్తన
పొగడ్త शस्ति(స్త్రీ)శస్తి
పొగడ్త श्लाघा(స్త్రీ)శ్లాఘా
పొగడ్త,స్తోత్రం स्तुति(స్త్రీ)స్తుతి
పొగరంగు,రంగు పేరు धूम्र(పు)ధూమ్ర
పొగరుబోతుతనము औद्धत्य(న)ఔద్ధత్య
పొటేలు भेड(పు)భేడ
పొట్ట जठर(న)జఠర
పొట్టి,చిన్న ह्रस्व(వి)హ్రస్వ
పొట్టి,దుర్బల,మచ్చలుగల पृश्नि(వి)పృశ్ని
పొట్టి,వక్రమైన न्युब्ज(వి)న్యుబ్జ
పొట్టివాడు वामन(పు)వామన
పొట్టు,చెత్త बुस(న)బుస
పొడవు दैर्घ्य(న)దైర్ఘ్య
పొడవు द्राघिमन्(పు)ద్రాఘిమన్
పొడవైన दीर्घవదీర్ఘ
పొడి चूर्ण(పు),(న)చూర్ణ
పొడుగైన, ఎత్తైన, వ్రేలాడు, పెద్దదైన लंब(వి)లంబ
పొదుగు ऊधस्(న)ఊధస్
పొరపడిన,తిరిగిన भ्रान्त(వి)భ్రాన్త
పొరపాటు,కలవరము भ्रान्ति(స్త్రీ)భ్రాన్తి
పొరుగురాజు, వశుడైనరాజు सामन्त(పు)సామన్త
పొర్లిన,అణిగిన,బడలిన लुलित(వి)లులిత
పోకచెట్టు,సమూహం,గంగరావి पूग(పు)పూగ
పోగుచేయుట, సారాంశం, స్వీకరించుట संग्रह(పు)సంగ్రహ
పోగులు कुंडल(న)కుండల
పోటీ स्पर्धा(స్త్రీ)స్పర్ధా
పోరు ,యుద్ధము कलह(పు)కలహ
పోలిక उपमा(స్త్రీ)ఉపమా
పోలిక उपमान(న)ఉపమాన
పోలిక औपम्य(న)ఔపమ్య
పోలిక,సామ్యము सादृश्य(న)సాదృశ్య
పోలిన सन्निभ(వి)సన్నిభ
పోలిన सरूप(వి)సరూప
పోలిన,యోగ్యమైన सदृश(వి)సదృశ
పోవుట अयन(న)అయన
పోవుట, పయనము, బండి, దాడిచేయుట यान(న)యాన
పోషణ,ఆధారం,కూలి भृति(స్త్రీ)భృతి
పోషించటం,ఏనుగు అరుపు बृंहण(న)బృంహణ
ప్రకటితము आविः(అ)ఆవిః
ప్రకాశం,రుచిగల रोचिष्णु(వి)రోచిష్ణు
ప్రకాశము,తేజస్సు भ्राजथु(పు)భ్రాజథు
ప్రకాశముగ अर्चिस्(న)అర్చిస్
ప్రకాశముగా,నిశ్చయముగా अद्धा(అ)అద్ధా
ప్రకాశవంతమైన भास्वर(వి)భాస్వర
ప్రకాశించు प्रादः(అ)ప్రాదుః
ప్రకాశించు भ्राजिष्णु(వి)భ్రాజిష్ణు
ప్రకాశించు रुक्म(వి)రుక్మ
ప్రకాశించు, రుచిగల, సుఖ,ప్రదమైన रुचिर/रुच्य(వి)రుచిర / రుచ్య
ప్రకాశించు,అందమైన शुभ(వి)శుభ
ప్రకాశించు,తెల్లని शुभ्र(వి)శుభ్ర
ప్రకాశించుట विद्योतन(న)విద్యోతన
ప్రకాశింప,ఆనందిపచేయు रोचन(వి)రోచన
ప్రకృతి प्रधान(న)ప్రధాన
ప్రకృతి स्वभाव(పు)స్వభావ
ప్రక్క पार्श्व(న)పార్శ్వ
ప్రక్క शयनीय(న)శయనీయ
ప్రక్క शय्या(స్త్రీ)శయ్యా
ప్రఖ్యాతమైన डंबर(వి)డంబర
ప్రఖ్యాతమైన प्रसिद्ध(వి)ప్రసిద్ధ
ప్రఖ్యాతమైన,కీర్తిగల विश्रुत(వి)విశ్రుత
ప్రజ్ఞగలవాడు प्रगल्भ(పు)ప్రగల్భ
ప్రజ్వలించబడిన संधुक्षुत(వి)సంధుక్షుత
ప్రణవము ओंकार(పు)ఓంకార
ప్రణవము,అంగీకారము ओम्(అ)ఓమ్
ప్రతికూల विरुद्ध(వి)విరుద్ధ
ప్రతికూల,విముఖ पराज्ञ्मुख(వి)పరాజ్ఞ్ముఖ
ప్రతికూల,సంకట विषम(వి)విషమ
ప్రతికూలమైన प्रतिकूल(వి)ప్రతికూల
ప్రతికూలమైన प्रतीक(వి)ప్రతీక
ప్రతిధ్వని प्रतिध्वनि(పు)ప్రతిధ్వని
ప్రతిన शपथ(పు)శపథ
ప్రతిపదార్ధము टिप्पणि(స్త్రీ)టిప్పణి
ప్రతిపదార్ధము टीका(స్త్రీ)టీకా
ప్రతిబంధము प्रतिष्टंभ(పు)ప్రతిష్టంభ
ప్రతిబింబము प्रतिबिंब(న)ప్రతిబింబ
ప్రతిమ,ముఖము प्रतिक(న)ప్రతిక
ప్రతిమ,విగ్రహం प्रतिमा(స్త్రీ)ప్రతిమా
ప్రతిమ,సదృశ వస్తువు प्रतिकृति(స్త్రీ)ప్రతికృతి
ప్రత్యక్షమైన समक्ष(వి)సమక్ష
ప్రత్యక్షాదిజ్ఞాన, కారణం, కొలత, తూనిక,మున్నగు మానములు प्रमाण(న)ప్రమాణ
ప్రత్యయం కలిగిన పోలికయను అర్థములలో वत्వత్
ప్రత్యుత్తరము प्रतिवाक्य(న)ప్రతివాక్య
ప్రత్యేకత,తేడ विशेष(పు)విశేష
ప్రత్యేకమైన,ప్రసిద్ధమైన विशिष्ट(వి)విశిష్ట
ప్రథమ పురుష ,సర్వనామ इदम्(త్రి)ఇదమ్
ప్రథమపురుష , సర్వనామ एतद्(త్రి)ఏతద్
ప్రధమ పురుష సర్వనామ శబ్దము तद्(త్రి)తద్
ప్రధమ పురుష, సర్వనామము अदस्(త్రి)అదస్
ప్రధాన मुख्य(వి)ముఖ్య
ప్రధానమైన,రాజ ककुद्(స్త్రీ)కకుద్
ప్రపంచం,జన్మలవరుస संसार(పు)సంసార
ప్రపంచం,విస్తారం प्रपंच(పు)ప్రపంచ
ప్రపంచము,జనులు,దృష్టి लोक(పు)లోక
ప్రభావము, కాంతి, బలము, రేతస్సు तेजस्(న)తేజస్
ప్రభావము, బూది, సంపద, ఐశ్వర్యము विभूति(స్త్రీ)విభూతి
ప్రభు సంబంధమైన ऐश(వి)ఐశ
ప్రభుత్వ నగరం राजधानी(స్త్రీ)రాజధానీ
ప్రభువు स्वामिन्(పు)స్వామిన్
ప్రభువు,పరమాత్మ विभु(పు)విభు
ప్రభువు,శివుడు ईश(పు)ఈశ
ప్రభువు,శివుడు ईशान(పు)ఈశాన
ప్రభువు,శివుడు ईश्वर(పు)ఈశ్వర
ప్రమాణం,సాక్షికథనం साक्ष्य(న)సాక్ష్య
ప్రయత్నం उद्योग(స్త్రీ)ఉద్యోగ
ప్రయత్నం,బడలిక श्रम(పు)శ్రమ
ప్రయత్నము आरंभ(పు)ఆరంభ
ప్రయత్నము उद्यम(పు)ఉద్యమ
ప్రయత్నము समुद्यम(పు)సముద్యమ
ప్రయాణము यात्रा(స్త్రీ)యాత్రా
ప్రయాణికుడు यात्रिक(పు)యాత్రిక
ప్రయోజనంలేని व्यर्थ(వి)వ్యర్థ
ప్రయోజనము లేని निरर्थक(వి)నిరర్ధక
ప్రలయము विलय(పు)విలయ
ప్రళయం,రోగం,నిదానము क्षय(పు)క్షయ
ప్రళయము, నాశం, మేఘం, సమూహం संवर्त(పు)సంవర్త
ప్రళయము, సమాధి, తాళము, దాగుట, కలియుట लय(పు)లయ
ప్రళయాగ్న సంబంధమైన और्व(పు)ఔర్వ
ప్రళయాగ్ని वडवानल(పు)వడవానల
ప్రళయాగ్ని वाडव(పు)వాడవ
ప్రళయాగ్ని, సముద్రములోని అగ్ని बडबाग्नि(పు)బడబాగ్ని
ప్రవర్తన,టేక वृत्ति(స్త్రీ)వృత్తి
ప్రవాసము,అతివృష్టి మొ.. బాధలు ईति(స్త్రీ)ఈతి
ప్రవాహం, నది स्रोत/स्रोतस्(న)స్రోత / స్రోతస్
ప్రవాహపు ओघ(పు)ఓఘ
ప్రవాహము प्रवाह(పు)ప్రవాహ
ప్రవాహము, వార్త, వృత్తాంతం, ప్రవర్తనము, प्रवृत्ति(స్త్రీ)ప్రవృత్తి
ప్రవాహము,వర్షము,వాడి అంచు, కంచె धारा(స్త్రీ)ధారా
ప్రవీణ,విఖ్యాత विशारद(వి)విశారద
ప్రవీణుడు निष्णात(పు)నిష్ణాత
ప్రశ్న प्रश्न(పు)ప్రశ్న
ప్రశ్నలో ,ప్రశంసార్థంలో कूपत्(అ)కూపత్
ప్రశ్నలోను,వికల్పతర్కములలో नु(అ)ను
ప్రసరించుట प्रसर(పు)ప్రసర
ప్రసరించుట प्रसरण(న)ప్రసరణ
ప్రసవము,కనటం प्रसूति(స్త్రీ)ప్రసూతి
ప్రసిద్ధ ख्यात(వి)ఖ్యాత
ప్రసిద్ధమైన प्रकाश(వి)ప్రకాశ
ప్రసిద్ధమైన प्रचुर(వి)ప్రచుర
ప్రసిద్ధి ख्याति(స్త్రీ)ఖ్యాతి
ప్రాజ్ఞుడు,జ్ఞాని,మేల్కొన్నవాడు बुद्ध(పు)బుద్ధ
ప్రాతఃకాలము उषस्(న)ఉషస్
ప్రాతఃకాలము उषा(అ)ఉషా
ప్రాదుర్భావం विकाश(పు)వికాశ
ప్రాదుర్భావం,క్రీడ विलसित(న)విలసిత
ప్రాదుర్భావం,వ్యష్టి,మనిషి व्यक्ति(స్త్రీ)వ్యక్తి
ప్రాపంచిక,శారీర भौतिक(వి)భౌతిక
ప్రాప్తి,లాభం,పొందుట लब्धि(స్త్రీ)లబ్ధి
ప్రాయశ్చిత్తము प्रायश्चित्त(న)ప్రాయశ్చిత్త
ప్రాయశ్చిత్తము प्रायश्चित्ति(స్త్రీ)ప్రాయశ్చిత్తి
ప్రార్ధన,వేగులవాడు प्रणिधि(పు)ప్రణిధి
ప్రియమైన,దయగల स्निग्ध(వి)స్నిగ్ధ
ప్రియుడు,పతి रमण(పు)రమణ
ప్రియుడు,భర్త प्रिय(పు)ప్రియ
ప్రియుడు,మగడు दयित(పు)దయిత
ప్రియుడు,శఠుడు विट(పు)విట
ప్రియురాలు,భార్య दयिता(స్త్రీ)దయితా
ప్రియురాలు,భార్య प्रिया(స్త్రీ)ప్రియా
ప్రీతి, అనుగ్రహము, నైర్మల్యము प्रसाद(పు)ప్రసాద
ప్రేమ,అందము रक्ति(స్త్రీ)రక్తి
ప్రేమ,అనురాగం प्रेमन्(పు),(న)ప్రేమన్
ప్రేమ,జాలి हार्द(న)హార్ద
ప్రేమ,మన్మథుడు भावज(పు)భావజ
ప్రేమ,స్నేహం,మక్కువ वात्सल्य(న)వాత్సల్య
ప్రేమగల,స్నేహంగల वत्सल(వి)వత్సల
ప్రేమించబడిన लालित(వి)లాలిత
ప్రేమికుడు,ప్రియుడు वल्लभ(పు)వల్లభ
ప్రేరణ चोदना(స్త్రీ)చోదనా
ప్రేరణ जुति(స్త్రీ)జుతి
ప్రేరణ जूति(స్త్రీ)జూతి
ప్రేరణ चोदन(న)చోదన
ప్రేరణ प्रेरण(న)ప్రేరణ
ప్రేరణ प्रेरणा(స్త్రీ)ప్రేరణా
ప్రేరణ प्रोत्साह(పు)ప్రోత్సాహ
ప్రేరణ प्रोत्साहन(న)ప్రోత్సాహన
ప్రొద్దున प्रातः(అ)ప్రాతః
ప్రోగు ममुच्चय(పు)సముచ్చయ
ప్రోగు समुदय/समुदाय(పు)సముదయ / సముదాయ
ప్రోగు,సంక్షేపము समाहार(పు)సమాహార
ప్రోగుచేయుట,నాశము संहार(పు)సంహార
ఫలంగల,విజయంగల सफल(వి)సఫల
ఫలము,మోక్షము संसिद्धि(స్త్రీ)సంసిద్ధి