ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/పువ్వులు
స్వరూపం
| పువ్వులు | पुष्पाणि పుష్పాణి |
| ఎర్రకలువ | रक्तोत्पल(న)రక్తోత్పల |
| ఎర్రగోరింట | कुरवक(న)కురవక |
| గులాబి | जपा(స)జపా |
| చేమంతి | सेवंतिका(స)సేవంతికా |
| చేమంతి | चेमंतिक(స)చేమంతికా |
| తామర | अंभोज(న)అంభోజ |
| తెల్లతామర | सितांभोज(న)సితాంభోజ |
| నల్లకలువ | इन्दीवर(న)ఇన్దీవర |
| పచ్చ గోరింట | कुरंटक(న)కురంటక |
| పద్మము | नळिन(న)నళిన |
| పొగడ | वकुळ(న)వకుళ |
| పొగడ | पाटल(న)పాటల |
| పొద్దుతిరుగుడు | सूर्यमुखी(స)సూర్యముఖీ |
| మంకెన | बंधूक(న)బంధూక |
| మందారము | मंदार(ప)మందార |
| మాలతి | मालती(న)మాలతీ |
| మెట్టతామర | स्धलपद्म(స)స్ధలపద్మ |
| మొగలి | केतकी(స)కేతకీ |
| మొల్ల | कुंद(న)కుంద |
| విరజాజి | नवमालिका(స)నవమాలికా |
| శతపత్రము | कुशेशय(న)కుశేశయ |
| సంపెంగ | चंपक(న)చంపక |