ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ద-ధ-న
స్వరూపం
| దంతము,పన్ను | रथ(పు)రథ |
| దంపతులు,స్త్రీ పురుష | मिथुन(న)మిథున |
| దక్షిణ,కానుక | दक्षिणा(స్త్రీ)దక్షిణా |
| దక్షిణుడుగా ఉండుట | दाक्षिण्य(న)దాక్షిణ్య |
| దగ్గర | समीप(న)సమీప |
| దగ్గర,దూరం | आरात्(అ)ఆరాత్ |
| దగ్గర,సాన్నిధ్యం | सामीप्य(న)సామీప్య |
| దగ్గరగానున్న | आसन्न(వి)ఆసన్న |
| దగ్గరయైన | समीप(వి)సమీప |
| దగ్గరి | सन्नहित(వి)సన్నహిత |
| దగ్గు | कास(పు)కాస |
| దట్టమైన | संकुल(వి)సంకుల |
| దట్టమైన,చిక్కని | चिक्कण(న)చిక్కణ |
| దట్టమైన,దృఢమైన | सांद्र(వి)సాంద్ర |
| దట్టమైన,బాగా ప్రవేశించిన | गाढ(వి)గాఢ |
| దన్త/బ్రాహ్మణ/క్షత్రియ/వైశ్య అండజములు (పక్షులు మున్నగునవి) | द्विज/द्विजन्मन्(పు)ద్విజ / ద్విజన్మన్ |
| దప్పిక | पिपासा(స్త్రీ)పిపాసా |
| దప్పిక,కోరిక | तृष्(స్త్రీ)తృష్ |
| దమ్మిడి | श्वेतक(పు)శ్వేతక |
| దయ | अनुकंपा(స్త్రీ)అనుకంపా |
| దయ | अनुग्रह(పు)అనుగ్రహ |
| దయ | करुण(పు)కరుణ |
| దయ | करुणा(స్త్రీ)కరుణా |
| దయ | कृपा(స్త్రీ)కృపా |
| దయ,కరుణ | दया(స్త్రీ)దయా |
| దయలేని | क्रूर(వి)క్రూర |
| దయాశీలి | कृपाळु(పు)కృపాళు |
| దయాస్వభావం కలవాడు | दयाळु(పు)దయాళు |
| దరిచేరుట,కానుక | उपायन(న)ఉపాయన |
| దర్భ,కుశ | बर्हिस्(న)బర్హిస్ |
| దాంభికుడు,వంచకుడు | शैलिक्य(పు)శైలిక్య |
| దాగిన,కరిగిన,ఆశ్రయించిన | लीन(వి)లీన |
| దాగిన,మునిగిన | संलीन(వి)సంలీన |
| దాగినది,ఏకాంవిషయం | रहस्य(న)రహస్య |
| దాచటం, కపటం, తిరస్కారము | निह्नव(పు)నిహ్నవ |
| దాచబడిన,మర్మమైన | गुह्य(వి)గుహ్య |
| దాచబడిన,రహస్య | गूढ(వి)గూఢ |
| దాచుట,రక్షించుట | रक्षण(న)రక్షణ |
| దాది | उपमातृ(స్త్రీ)ఉపమాతృ |
| దాది,భూమి | धात्री(స్త్రీ)ధాత్రీ |
| దానము | वितरण(న)వితరణ |
| దానము | विश्राण(న)విశ్రాణ |
| దానిమ్మ | दाडिम(పు)దాడిమ |
| దానిమ్మ | हिंडीर(న)హిండీర |
| దారము ,తీగ | तंति(స్త్రీ)తంతి |
| దారము, వింటినారి, వీణతీగెలు,నరములు | तंत्रि/तंत्री(స్త్రీ)తంత్రి/ తంత్రీ |
| దారము,సంక్షిప్త వచనం | सूत्र(న)సూత్ర |
| దాసి | सैरंध्री(స్త్రీ)సైరంధ్రీ |
| దాసి,సేవకురాలు | दासी(స్త్రీ)దాసీ |
| దిక్కు | आशा(స్త్రీ)ఆశా |
| దిక్కు | ककुभ्(స్త్రీ)కకుభ్ |
| దిక్కు | दिश्/दिशा(స్త్రీ)దిశ్ / దిశా |
| దినము | दिवस(పు)దివస |
| దినము | वासर(పు)వాసర |
| దిరిసెనచెట్టు, దిరిసెనచెట్టు పూవు | शिरीष(పు),(న)శిరీష |
| దిశమొలవాడు,శివుడు | दिगंबर(పు)దిగంబర |
| దిసమొలవాడు,వస్త్రము ధరించనివాడు | नग्न(పు)నగ్న |
| దీపము | दीप(పు)దీప |
| దీప్తమైన | घत्म(వి)ఘత్మ |
| దీర్ఘము | आयत(న)ఆయత |
| దుఃఖం | वैमनस्य(న)వైమనస్య |
| దుఃఖం,ఏడుపు | विलाप(పు)విలాప |
| దుఃఖం,నిర్నక్ష్యం | व्युदास(పు)వ్యుదాస |
| దుఃఖం,బాధ | शुच/शुचा(స్త్రీ)శుచ / శుచా |
| దుఃఖం,శోకము | विषाद(పు)విషాద |
| దుఃఖ, సంతోష,దయ, ఆశ్ఛర్యార్ధములలో | बत(పు)బత |
| దుఃఖము | दुःख(న)దుఃఖ |
| దుఃఖము,బాధ | कष्ट(న)కష్ట |
| దుఃఖముతెలుపును | हा(అ)హా |
| దుఃఖార్హ, కరుణ | शचनीय/शोच्य(వి)శచనీయ / శోచ్య |
| దుఃఖించిన | विह्वल(వి)విహ్వల |
| దుఃఖించువాడు,దుష్టుడు | दुर्मनस्(పు)దుర్మనస్ |
| దుడ్డు కర్ర | लकुट/लकुड(పు)లకుట / లకుడ |
| దున్ననినేల | खिल(న)ఖిల |
| దున్నపోతు | महिष(పు)మహిష |
| దున్నపోతు | सैरिभ(పు)సైరిభ |
| దున్నబడిన | कृष्ट(వి)కృష్ట |
| దున్నువాడు,కృషీవలుడు | हालिक(పు)హాలిక |
| దుప్పటి | प्रच्छदपट(పు)ప్రచ్ఛదపట |
| దుమ్ము | अवकर(పు)అవకర |
| దుమ్ము | धूळि(స్త్రీ)ధూళి |
| దుమ్ము,ఊడ్పు | संकार(పు)సంకార |
| దుమ్ము,పొడి, కణం, చీకటి, గుణము పేరు | रजस्(న)రజస్ |
| దురద | कंडू(స్త్రీ)కండూ |
| దురద | विचर्चिका(స్త్రీ)విచర్చికా |
| దురదృష్టము,దురవస్థ | दुर्गति(స్త్రీ)దుర్గతి |
| దురాశ | लोभ(పు)లోభ |
| దురాశగల | लुब्ध(వి)లుబ్ధ |
| దురాశాపరుడు, వేటగాడు,కాముకుడు | लुब्ध/लुब्धक(పు)లుబ్ధ / లుబ్ధక |
| దుర్జనుడు,కొండెగాడు | पिशुन(పు)పిశున |
| దుర్మార్గుడు | दुर्जन(పు)దుర్జన |
| దువ్వెన | प्रसाधनी(స్త్రీ)ప్రసాధనీ |
| దుష్టశబ్దము | अपभ्रंश(పు)అపభ్రంశ |
| దుస్తులు,నగలు,ధరించిన | संवीत(వి)సంవీత |
| దూడ,బలరాముడు | रौहिणेय(పు)రౌహిణేయ |
| దూడ,బాలుడు,శిశువు | वत्स(పు)వత్స |
| దూతగాఉండుట | दूत्य/दौत्य(న)దూత్య/దౌత్య |
| దూది | तूल(పు)తూల |
| దూరదేశం వెళ్లిన | प्रोषित(వి)ప్రోషిత |
| దూరపు చూపు/ఆలోచన కలవాడు | दूरदर्शिन्(పు)దూరదర్శిన్ |
| దూరపుచూపు/ ఆలోచన కలవాడు | दीर्घदर्शिन्(పు)దీర్ఘదర్శిన్ |
| దూరము | विप्रकर्ष(పు)విప్రకర్ష |
| దూరము, దగ్గర, ముందువెనుక | परावठ(వి) పరావఠ |
| దూరమైన | दूर(వి)దూర |
| దూరమైన,శ్రేష్ఠమైన | पर(వి)పర |
| దృఢ విశ్వాసము | संप्रत्यय(పు)సంప్రత్యయ |
| దృఢమైన | नैष्ठिक(వి)నైష్ఠిక |
| దెబ్బ,అడ్డంకి | व्याघात(పు)వ్యాఘాత |
| దెబ్బ,చంపటం | घात(పు)ఘాత |
| దెబ్బ,విఘ్నం | विघात(పు)విఘాత |
| దేవగురువు | बृहस्पति(పు)బృహస్పతి |
| దేవజాతి | यक्ष(పు)యక్ష |
| దేవత | यज्ञभुज्/यज्ञाशन(పు)యజ్ఞభుజ్ / యజ్ఞాశన |
| దేవతలకర్పించుట | स्वाहा(స్త్రీ)స్వాహా |
| దేవతలు | गीर्वाण(పు)గీర్వాణ |
| దేవి | भगवती(స్త్రీ)భగవతీ |
| దేవుడు | दैवत(న)దైవత |
| దేవుడు | भगवत्(పు)భగవత్ |
| దేవుడు, పండితుడు | सुर(పు)సుర |
| దేవుడు,అదృష్టము | दैव(న)దైవ |
| దేవుడు,దేవి | देवता(స్త్రీ)దేవతా |
| దేవుడు,ప్రభువు | देव(పు)దేవ |
| దేవుడు,సూర్యుడు | आदित्य(పు)ఆదిత్య |
| దేవుని భార్య,పట్టపురాణి | देवी(స్త్రీ)దేవీ |
| దేవేంద్రుడు,ప్రభువు | इन्द्र(పు)ఇన్ద్ర |
| దేశము | देश(పు)దేశ |
| దేశము,సైన్యము,చక్రము,కుమ్మరి సారె, ఆయుధం | चक्र(న)చక్ర |
| దైనందిన పంచయజ్ఞములలో ఒకటి | ब्रह्मयज्ञ(పు)బ్రహ్మయజ్ఞ |
| దైనికము,పగటి | आह्निक(న)ఆహ్నిక |
| దొంగ | चोर(పు)చోర |
| దొంగ | तस्कर(పు)తస్కర |
| దొంగ | स्तेन(పు)స్తేన |
| దొంగ, దోచువాడు | लुंटाक/लुंठक(పు)లుంటాక / లుంఠక |
| దొంగ,బంగారం పనివాడు | स्तेयिन्(పు)స్తేయిన్ |
| దొంగతనం | चौर्य(న)చౌర్య |
| దొంగతనము | मोष(పు)మోష |
| దొంగతనము,దోపిడి | लुंठन(న)లుంఠన |
| దొంగసొమ్ము | लत्र/लोप्त्र(న)లత్ర / లోప్త్ర |
| దొడ్డివాకిలి | पक्षद्वार(న)పక్షద్వార |
| దోమ | मशक(పు)మశక |
| దోవ | मार्ग(పు)మార్గ |
| దోవ, అంగడి, కాలం | वीथि/वीथी(స్త్రీ)వీథి / వీథీ |
| దోవ,మార్గము | पद्धति(స్త్రీ)పద్ధతి |
| దోసిలి | अंजलि(పు)అంజలి |
| దౌడ, దవడ,అంగిలి | तालु(పు)తాలు |
| దౌడ,అంగిలి | काकुद(న)కాకుద |
| ద్రాక్ష | द्राक्षा(స్త్రీ)ద్రాక్షా |
| ద్వారపాలకుడు | द्वारपाल/द्वाःस्थ(పు)ద్వారపాల / ద్వాఃస్థ |
| ద్వితీయార్ధము | परार्थ(పు)పరార్థ |
| ద్వీపము | द्विप(పు),(న)ద్విప |
| ద్వేషము,పగ | द्वेष(పు)ద్వేష |
| ధనం,సంపద | रै(స్త్రీ)రై |
| ధనము | धन(న)ధన |
| ధనము,తెలియబడిన | वित्त(న)విత్త |
| ధనము,ప్రయోజనము | अर्ध(పు)అర్ధ |
| ధనము,బలము | द्रविण(న)ద్రవిణ |
| ధనము,స్వర్ణము,నీరు | वसु(న)వసు |
| ధనాదులందు ఆశగల స్త్రీ | कामुका(స్త్రీ)కాముకా |
| ధనాదుల గృహం | भांडागार(పు)భాండాగార |
| ధనికుడు | आढ्य(పు)ఆఢ్య |
| ధనికుడు | दनिन्/धनिक(పు)దనిన్ / ధనిక |
| ధరించుట,ధైర్యము | धृति(స్త్రీ)ధృతి |
| ధర్మాది ఆరు విషయములలో ప్రజ్ఞగల | षट् प्रज्ञ(పు)షట్ ప్రజ్ఞ |
| ధర్మార్థకామములు | त्रिवर्ग(పు)త్రివర్గ |
| ధాన్యం | शस्य(న)శస్య |
| ధాన్యం,ఫలం | सस्य(న)సస్య |
| ధాన్యము | धान्य(న)ధాన్య |
| ధాన్యము మొదలగురాశి,ఎలుక | पुंज(పు)పుంజ |
| ధార్మికుడు,ఉదారుడు | सुकृतिन्(పు)సుకృతిన్ |
| ధీరస్వభావము గల | धृष्णु(పు)ధృష్ణు |
| ధీరుడు,మొరటువాడు | धृष्ट(పు)ధృష్ట |
| ధీరుడు,వీరుడు | शूर(పు)శూర |
| ధురంధరుడు | धारेय(పు)ధారేయ |
| ధూపము | धूप(పు)ధూప |
| ధూళి,కణము,పరాగం | रेणु(పు)రేణు |
| ధూళి,పుప్పొడి | पराग(పు)పరాగ |
| ధ్యానం,యోగం | समाधि(పు)సమాధి |
| ధ్వనించు | ध्वनित(వి)ధ్వనిత |
| ధ్వని | नाद(పు)నాద |
| ధ్వని,అరుపు | राव(పు)రావ |
| ధ్వని,నాదము,స్వరము | ध्वान(పు)ధ్వాన |
| ధ్వని,మాట,పేరు | शब्द(పు)శబ్ద |
| ధ్వని,శబ్దము | आरव(పు)ఆరవ |
| ధ్వని,శబ్దము,కేక | रव(పు)రవ |
| నక్క | शृकाल/शृगाल(పు)శృకాల / శృగాల |
| నక్క | सृगाल(పు)సృగాల |
| నక్షత్రం,కనుగుడ్డు | तारका/तारा(స్త్రీ)తారకా/ తారా |
| నక్షత్రం,కనుగుడ్డు,ఉచ్ఛ | तार(పు)తార |
| నక్షత్రం,తేజస్సు,దృష్టి | ज्योतिस्(న)జ్యోతిస్ |
| నక్షత్రము | नक्षत्र(న)నక్షత్ర |
| నక్షత్రము పేరు | धनिष्ठा(స్త్రీ)ధనిష్ఠా |
| నక్షత్రము పేరు | ध्रुव(పు)ధ్రువ |
| నక్షత్రముపేరు | पुष्य(పు)పుష్య |
| నగ | आभरण(న)ఆభరణ |
| నగ | विभूषा(స్త్రీ)విభూషా |
| నగ | विभूषण(న)విభూషణ |
| నగ,ముస్తాబు | अलंकरण(న)అలంకరణ |
| నగ,ముస్తాబు | अलंकार(పు)అలంకార |
| నటించటం | नटन(న)నటన |
| నటించుట | अभिनय(పు)అభినయ |
| నటి,నటించు స్త్రీ | नटी(స్త్రీ)నటీ |
| నటి,వేశ్య,తేనెటీగ | क्षुद्रा(స్త్రీ)క్షుద్రా |
| నటుడు | रंगजीवक/रंगाजीव(పు)రంగజీవక / రంగాజీవ |
| నటుడు | शैलालिन्/शैलूष(పు)శైలాలిన్ / శైలూష |
| నటుడు,నర్తకుడు | नट(పు)నట |
| నడబావి,దీర్ఘచతురస్రపు బావి | दीर्घिका(స్త్రీ)దీర్ఘికా |
| నడవడి,స్వభావం,ఆచారం | शील(న)శీల |
| నది | सरित्(స్త్రీ)సరిత్ |
| నది,ఏరు | नद(పు)నద |
| నది,ఏరు | नदी(స్త్రీ)నదీ |
| నది,మొలనూలు | शर्करी(స్త్రీ)శర్కరీ |
| నది,సెలఏరు | स्रवन्ती(స్త్రీ)స్రవన్తీ |
| నదిపేరు,సముద్రం | सिंधु(పు)సింధు |
| నపుంసకుడు | नपुंसक(పు)నపుంసక |
| నపుంసకుడు | पंड(పు)పండ |
| నపుంసకుడు | षंड(పు)షండ |
| నమలబడిన | चर्वित(వి)చర్విత |
| నమస్కరించు,పూజించు | वंदारु(వి)వందారు |
| నమస్కరించుట | अभिवादन(న)అభివాదన |
| నమస్కారము | अभिवाद(పు)అభివాద |
| నమస్కారము | नमः(అ)నమః |
| నమస్కారము | नमस्(న)నమస్ |
| నమస్కారము | वंदन(న)వందన |
| నమ్మకం,ఆసక్తిగల | श्रद्धाळु(వి)శ్రద్ధాళు |
| నమ్మకము | विश्वास(పు)విశ్వాస |
| నమ్మకమైన | विश्रब्द(వి)విశ్రబ్ద |
| నమ్మదగినవాడు | आप्त(పు)ఆప్త |
| నమ్మపొందదగిన | आप्त(వి)ఆప్త |
| నమ్ర,వినయంగల | विनत(వి)వినత |
| నమ్రత,ఆచారము | विनय(పు)వినయ |
| నరకటం,ముక్క | छेद(న)ఛేదన |
| నరకటం,ముక్క | छेदन(పు)ఛేద |
| నరకము | नरक(పు)నరక |
| నరకము | रौरव(పు)రౌరవ |
| నరము | स्नायु(పు)స్నాయు |
| నర్తకి | नर्तकी(స్త్రీ)నర్తకీ |
| నర్తకుడు,నెమలి | लासक(పు)లాసక |
| నలుపు | नील(పు)నీల |
| నలుపు,మలినము | श्यामिका(స్త్రీ)శ్యామికా |
| నలుపు,మేఘం,కోకిల | श्याम(పు)శ్యామ |
| నల్లని | नील(వి)నీల |
| నల్లని | मेचक(వి)మేచక |
| నల్లని | श्याम(వి)శ్యామ |
| నవ్వించువాడు | विदूषक(పు)విదూషక |
| నవ్వించువాడు,విదూషకుడు | हासक(పు)హాసక |
| నవ్వు,నవ్వుట | हस(పు)హస |
| నవ్వు,నవ్వుట | हसन(న)హసన |
| నవ్వు,వినోదము | हास्य(న)హాస్య |
| నవ్వు,సంతోషం,వికాసం | हास(పు)హాస |
| నశించిన | नष्ट(వి)నష్ట |
| నశించిన ,పతనమైన | ध्वंस्त(వి)ధ్వస్త |
| నష్టము,బాధ | ग्लानि(స్త్రీ)గ్లాని |
| నా సంబంధించిన | मामक(వి)మామక |
| నాకబడిన,రుచిచూడబడిన | लीढ(వి)లీఢ |
| నాకుట, రుచి, చూచుట ఒకరకమైనమందు, | लेहन(న)లేహన |
| నాకుట, రుచి, చూచుట, ఒకరకమైనమందు | लेह(పు)లేహ |
| నాగరికుడు,పండితుడు,పెంపుడు ప్రాణులు | छेक(పు)ఛేక |
| నాగలి | लांगल(న)లాంగల |
| నాగలి | हल(న)హల |
| నాగలి | हाल(పు)హాల |
| నాగలి,సూర్యుడు | सीर(పు)సీర |
| నాగలితో దున్నువాడు | सैरिक(పు)సైరిక |
| నాగేటుచాలు,రామపత్ని | सीता(స్త్రీ)సీతా |
| నాచు | शेवल/शैवल/शेवाल/शैवाल(న)శేవల / శైవల / శేవాల / శైవాల |
| నాటకం వేయించువాడు | सूत्रधार(పు)సూత్రధార |
| నాటక రంగము | रंगभूमि/रंगशाल(స్త్రీ)రంగభూమి / రంగశాల |
| నాటక రంగము | रंग/रंग मंडप(పు)రంగ / రంగ మండప |
| నాటకములో చివర పద్యము | भरतवाक्य(న)భరతవాక్య |
| నాట్యము | नाट्य(న)నాట్య |
| నాడి | धमनि(స్త్రీ)ధమని |
| నాడి,రక్తవాహిక | सिरा(స్త్రీ)శిరా |
| నాణెముల ముద్రణచోటు | टंकशाला(స్త్రీ)టంకశాలా |
| నాదైన | मदीय(వి)మదీయ |
| నామవచనం | विशेष्य(న)విశేష్య |
| నాయకుడు | मुख्य(పు)ముఖ్య |
| నాయకుడు,బలవంతుడు | वीर(పు)వీర |
| నాయనమ్మ | पितामही(స్త్రీ)పితామహీ |
| నాలుక | जिह्व(స్త్రీ)జిహ్వ |
| నాలుక | रसज्ञा(స్త్రీ)రసజ్ఞా |
| నాలుగవ,చతుర్ధ | तुरीय(వి)తురీయ |
| నాలుగు కాళ్ల జంతువులు | चतुष्पद्(పు)చతుష్పద్ |
| నాలుగు దోవల కూడలి | चतुष्पथ(న)చతుష్పథ |
| నాలుగు పురుషార్ధములు | चतुर्वर्ग(పు)చతుర్వర్గ |
| నాలుగుదోవల కలయిక, ద్వారం | शृंगाटक(న)శృంగాటక |
| నావ | नौ/नौका(స్త్రీ)నౌ/ నౌకా |
| నాశం,చెడగొట్టుట | विघटन(న)విఘటన |
| నాశము | विध्वंस(పు)విధ్వంస |
| నాశము,ఖర్చు | व्यय(పు)వ్యయ |
| నాశము,చనిపోవటం | नाश(పు)నాశ |
| నాశము,పతనము | ध्वंस(పు)ధ్వంస |
| నాశము,పతనము | ध्वंसन(న)ధ్వంసన |
| నాశము,పతనము | ध्वंस्ध(స్త్రీ)ధ్వస్ధి |
| నాశము,భంగము | विच्युति(స్త్రీ)విచ్యుతి |
| నాశము,మరణము | निधन(న)నిధన |
| నిండిన,అంతా,సర్వం | पूर्ण(వి)పూర్ణ |
| నింద | अपवाद(పు)అపవాద |
| నింద | उपालंभ(పు)ఉపాలంభ |
| నింద | गर्हण(న)గర్హణ |
| నింద | कुत्सा(స్త్రీ)కుత్సా |
| నింద | निंदा(స్త్రీ)నిందా |
| నింద | विगर्हण(న)విగర్హణ |
| నింద | विगर्हणा(స్త్రీ)విగర్హణా |
| నింద | विमर्श(పు)విమర్శ |
| నింద,అభ్యంతరం | आक्षेप(పు)ఆక్షేప |
| నింద,ఏవగింపు | जुगुप्सा(స్త్రీ)జుగుప్సా |
| నింద,శపథం,ప్రతిన | शाप(పు)శాప |
| నిందించుట | भर्त्सन(న)భర్త్సన |
| నిందితమైన | अवद्य(వి)అవద్య |
| నిందితుడు | कुत्सित(పు)కుత్సిత |
| నిగ్రహించుట | संयमन(న)సంయమన |
| నిగ్రహించుట | संयम/संयाम(పు)సంయమ / సంయామ |
| నిచ్చెన, మెట్లవరుస | निश्रेणी/निश्रयणी(స్త్రీ)నిశ్రేణీ / నిశ్రయణీ |
| నిజంగా | ह(అ)హ |
| నిజముగా,సరిగా | यथातथं(అ)యథాతథం |
| నిజానికి | वस्तुतः(అ)వస్తుతః |
| నిడుపు | आयाम(పు)ఆయామ |
| నిద్ర | निद्रा(స్త్రీ)నిద్రా |
| నిద్ర | स्वाप(పు)స్వాప |
| నిద్ర,ఆసనము | संवेश(పు)సంవేశ |
| నిద్ర,పక్క,శాపం | शय(పు)శయ |
| నిద్ర,ప్రళయము | संलय(పు)సంలయ |
| నిద్రమత్తు | तंद्रा(స్త్రీ)తంద్రా |
| నిద్రించిన | संविष्ट(వి)సంవిష్ట |
| నిద్రించిన | सुप्त(వి)సుప్త |
| నిద్రించు స్వభావము | निद्राळु(పు)నిద్రాళు |
| నిద్రించువాడు | निद्राण(పు)నిద్రాణ |
| నిధి | शेवधि/सेवधि(పు)శేవధి / సేవధి |
| నిన్న | ह्यः(అ)హ్యః |
| నిన్నటి | ह्यस्तन(వి)హ్యస్తన |
| నిప్పు | अग्नि(పు)అగ్ని |
| నిప్పులు | अंगार(పు).(న)అంగార |
| నిమిత్తమునకైన | नैमित्तिक(వి)నైమిత్తిక |
| నియమం,విధి,విద్య,జ్ఞానం, | शास्त्र(న)శాస్త్ర |
| నియమం,విరామం,విధవ | यति(స్త్రీ)యతి |
| నియమంగల,సాధువు | वशिन्(పు)వశిన్ |
| నియమించుట, బాధించుట | यंत्रणा(స్త్రీ)యంత్రణా |
| నియమించుట,బాధించుట | यन्त्रण(న)యన్త్రణ |
| నిరంతరం | अनिशम्(అ)అనిశమ్ |
| నిరంతరము | अजस्रं(అ)అజస్రం |
| నిరంతరమైనది | नैरंतर्य(న)నైరంతర్య |
| నిరసనము | निराकृति(స్త్రీ)నిరాకృతి |
| నిరాకరణం | निराकरण(న)నిరాకరణ |
| నిరాకరణం, నిరసనం | व्यपाकृति(స్త్రీ)వ్యపాకృతి |
| నిరాకరణ | तिरस्कृति(స్త్రీ)తిరస్కృతి |
| నిర్ణయం | सिद्धांत(పు)సిద్ధాంత |
| నిర్ణయము | निर्णय(పు)నిర్ణయ |
| నిర్మలమైన | अच्छ(వి)అచ్ఛ |
| నిర్మలమైన | प्रसन्न(వి)ప్రసన్న |
| నిర్మలమైన,పవిత్రమైన | पूत(వి)పూత |
| నిర్మాణం,విడచుట | सृष्टि(స్త్రీ)సృష్టి |
| నిర్వహించటం | निर्वहण(న)నిర్వహణ |
| నిలబెట్టుట | स्थापन(న)స్థాపన |
| నిలబెట్టుట | स्थापना(స్త్రీ)స్థాపనా |
| నిలబెట్టుట,వివరించుట | समर्थन(న)సమర్ధన |
| నిలబెట్టుట,వివరించుట | समर्थना(స్త్రీ)సమర్ధనా |
| నివాసం | वास्तव्य(న)వాస్తవ్య |
| నివాసం,ఆశ్రయం | संश्रय(పు)సంశ్రయ |
| నివాసం,గృహము | वसति(స్త్రీ)వసతి |
| నివాసము,పెద్ద యిల్లు | भवन(న)భవన |
| నివేదన,విజ్ఞాపన | विज्ञप्ति(స్త్రీ)విజ్ఞప్తి |
| నిశ్చయం,యత్నం | व्यवसाय(పు)వ్యవసాయ |
| నిశ్చయము | निश्चय(పు)నిశ్చయ |
| నిశ్చయము, నిశ్చయించుట | अवधारण(న)అవధారణ |
| నిశ్చితము | ध्रुव(న)ధ్రువ |
| నిశ్ఛితవాదము,నింద | निर्वाद(పు)నిర్వాద |
| నిశ్శబ్దం,మాట్లాడకుండుట | मौन(న)మౌన |
| నిశ్శబ్దము | निस्वन/निस्वान(పు)నిస్వన/నిస్వాన |
| నీ బోటి నీ వంటి | त्वादृश(వి)త్వాదృశ |
| నీచమైన | अधम(వి)అధమ |
| నీచుడు | जाल्म(పు)జాల్మ |
| నీటి | अप्य(వి)అప్య |
| నీటి సంబంధమైన | यादस्(వి)యాదస్ |
| నీటితొట్టి | आहाव(పు)ఆహావ |
| నీడ,కాంతి,ప్రతిబింబము | छाया(స్త్రీ)ఛాయా |
| నీరు | अंभस्(న)అంభస్ |
| నీరు | अप्(స్త్రీ),(నిత్యబహువచనం) అప్ |
| నీరు | जल(న)జల |
| నీరు | तोय(న)తోయ |
| నీరు | नीर(న)నీర |
| నీరు | वारि(న)వారి |
| నీరు | सविल(న)సవిల |
| నీరు తోడే యంత్రము | घटी यंत्र(న)ఘటీ యంత్ర |
| నీరు పోవు తూము | जलनिर्गम(పు)జలనిర్గమ |
| నీరు,త్రాగేనీరు | पानीय(న)పానీయ |
| నీరు,దర్భ | कुश(పు).(న)కుశ |
| నీరు,పాలు | क्षीर(న)క్షీర |
| నీరు,పేరిన నేయి,అమృతము | घृत(న)ఘృత |
| నీలి రత్నము | माणिक्य(న)మాణిక్య |
| నీళ్ల తొట్టె, పవిత్రజలాశయము, గురువు | तीर्थ(న)తీర్థ |
| నీవు,మీరు,మథ్యమ, పురుష సర్వనామశబ్దము | युष्मत्(త్రి)యుష్మత్ |
| నుదుటి గీత, విధిలిఖితము | ब्रह्मरेखा(స్త్రీ)బ్రహ్మరేఖా |
| నుదురు | भाल(న)భాల |
| నుదురు | ललाट/ललाटक(న)లలాట / లలాటక |
| నుదురు,పాపట | फाल(పు),(న)ఫాల |
| నురుగు | फेण/फेन(పు)ఫేణ / ఫేన |
| నురుగుతో కూడిన | फेनिल(వి)ఫేనిల |
| నూకలు,పలుకులు | कण(పు)కణ |
| నూతనమైన | अभिनव(వి)అభినవ |
| నూతివద్ద తొట్టి | निपान(న)నిపాన |
| నూరు,వంద | शत(న)శత |
| నూరుగలది | शतक(న)శతక |
| నూరువేలు,గురుతు,మిష | लक्ष(న)లక్ష |
| నూరువేలు,వేరొక అర్ధం | लक्ष्य(న)లక్ష్య |
| నూర్చిన ధాన్యము | ऋद्ध(న)ఋద్ధ |
| నూలు,దారము | तन्तु(పు)తన్తు |
| నూలుచీర | कार्पासि(న)కార్పాసి |
| నృత్యం,హావము | लास(పు)లాస |
| నృత్యము | नृत्य(న)నృత్య |
| నృత్యము చేయటం | नर्तन(న)నర్తన |
| నెమరువేయుట | रोमंध(పు)రోమంధ |
| నెమలి | बर्हिन्/बर्हिण(పు)బర్హిన్ / బర్హిణ |
| నెమలి | मयूर(పు)మయూర |
| నెమిలి పింఛము | पिंछ(న)పింఛ |
| నెమిలి,అగ్ని,పర్వతం | शिखिन्(పు)శిఖిన్ |
| నెమిలి,కోడిపుంజు | शिखंडिन्(పు)శిఖండిన్ |
| నెమ్మదిపరచుట | सान्त्व(పు)సాన్త్వ |
| నెమ్మదిపరచుట | सान्त्वन(న)సాన్త్వ న |
| నెయ్యి, మున్నగునవి | पयस्य(న)పయస్య |
| నెరిసిన | पलित(వి)పలిత |
| నెల | मास(పు)మాస |
| నేతపని వాడు | कुविंद(పు)కువింద |
| నేతిగరిట | स्रुव(పు)స్రువ |
| నేతిగరిట | स्रुह(స్త్రీ)స్రుహ |
| నేత్రము,కన్ను | नयन(న)నయన |
| నేయి | सर्पिस्(న)సర్పిస్ |
| నేయుట | व्यूति(స్త్రీ)వ్యూతి |
| నేరము | अपराध(పు)అపరాధ |
| నేర్పరి | चतुर(పు)చతుర |
| నేర్పరియైన | शोंड(వి)శౌండ |
| నేర్పుట, నేర్చికొనుట, విద్యాభ్యాసం | शिक्षण(న)శిక్షణ |
| నేర్పువాడు,గురువు | शिक्षक(పు)శిక్షక |
| నైవేద్యము,నివేదింపదగినది | नैवेद्य(న)నైవేద్య |
| నోరు,ముఖము | तुंड(న)తుండ |