ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/చ-ఛ-జ-ఝ-ట-డ-త
స్వరూపం
| చంక | बाहुमूल(న)బాహుమూల |
| చంచలం,శీఘ్రము | चपल(న)చపల |
| చంచలత్వము | लौल्य(న)లౌల్య |
| చంచలమైన,కోరికగల | लोरि(వి)లోల |
| చంచలమైన,మెరయు | तरळ(వి)తరళ |
| చంటివాడు | स्तनंधय(పు)స్తనంధయ |
| చందనం | श्रीखंड(పు),(న)శ్రీఖండ |
| చందమామ,కర్పూరము | चंद्र(పు)చంద్ర |
| చంద్రమామ | चंद्रमस्(పు)చంద్రమస్ |
| చంద్రుడు | इन्दु(పు)ఇన్దు |
| చంద్రుడు | ओषधीश(పు)ఓషధీశ |
| చంద్రుడు | रजनि(नी)कर(పు)రజని(నీ)కర |
| చంద్రుడు | विधु(పు)విధు |
| చంద్రుడు | शसांक/शशधर/शशिन्(పు)శశాంక / శశధర / శశిన్ |
| చంద్రుడు | रजनि(नी) पति(పు)రజని(నీ) పతి |
| చంపటం | निषूदन(న)నిషూదన |
| చంపదగినవాడు | वध्य(పు)వధ్య |
| చంపబడిన,దెబ్బతినిన | हत(వి)హత |
| చంపు,ఉరిదీయువాడు | वधक(పు)వధక |
| చంపుట | व्यापादन(న)వ్యాపాదన |
| చంపుట | हत्या(స్త్రీ)హత్యా |
| చంపుట,నరకుట | विशसन(న)విశసన |
| చంపుట,వంటవాడు | सूदि(పు)సూది |
| చంపువాడు | हन्तृ/हंतक(పు)హన్తృ / హంతక |
| చంపువాడు,క్రూరజంతువు | हिंस्र(పు) హింస్ర |
| చక్రము | रथांग(న)రథాంగ |
| చక్రము,చువ్వ | अर(పు)అర |
| చక్రవాక పక్షి | रथांग(పు)రథాంగ |
| చతుర,కుశల | साधक(వి)సాధక |
| చత్తైకాగ్రతను నిలుపుకొనుట | योगधारणा(స్త్రీ)యోగధారణా |
| చదరపుకొలను | पुष्करिणी(స్త్రీ)పుష్కరిణీ |
| చదివినవాడు, పండితుడు | व्युत्पन्न(వి)వ్యుత్పన్న |
| చనిపోయిన,గతించిన | विगत(వి)విగత |
| చనిపోయిన,మృత | प्रेत(పు)ప్రేత |
| చనిపోయున | मृत(వి)మృత |
| చనుబాలు | स्तन्य(న)స్తన్య |
| చన్ను | कुच(పు)కుచ |
| చన్ను | स्तन(పు)స్తన |
| చబుకు | कशा(స్త్రీ)కశా |
| చరచుట | स्फाल(పు)స్ఫాల |
| చరచుట | स्फालन(న)స్ఫాలన |
| చరణము,జరిగినది | चरित्र(న)చరిత్ర |
| చరిత్ర | इतिहास(పు)ఇతిహాస |
| చరిత్రము | आख्यायिका(స్త్రీ)ఆఖ్యాయికా |
| చరిత్రసంబంధమైన | ऐतिहासिक(వి)ఐతిహాసిక |
| చర్మము | अजिन(న)అజిన |
| చర్మము | चर्मन्(న)చర్మన్ |
| చర్మము ,కోయటం | कृत्ति(స్త్రీ)కృత్తి |
| చర్మము ,బెరడు | त्वच्(స్త్రీ)త్వచ్ |
| చలయైన,చల్లని | शीतल(వి)శీతల |
| చలింపని వాడు,పండితుడు | धीर(పు)ధీర |
| చలికాలం | हिमा(స్త్రీ)హిమా |
| చలికాలం | हेमन्त(పు),(న)హేమన్త |
| చలికాలం,కర్పూరం | शीत(పు)శీత |
| చలికాలం,చందనం | हिम(పు)హిమ |
| చల్లటం,అభిమంత్రణ | प्रोक्षण(న)ప్రోక్షణ |
| చల్లదనము,మంచు | शैत्य(న)శైత్య |
| చల్లని | हिम(వి)హిమ |
| చల్లని,మందమైన | शीत(వి)శీత |
| చల్లుట | विकिरण(న)వికిరణ |
| చవిటి నేల | ऊषर(పు)ఊషర |
| చవిటి మన్ను | ऊष(పు)ఊష |
| చాకలి స్త్రీ | रजकी(స్త్రీ)రజకీ / రజకా |
| చాకలివాడు | रजक(పు)రజక |
| చాకు,చిన్న కత్తి | छुरी/छुरिका(స్త్రీ)ఛురీ/ఛురికా |
| చాతకపక్షి | चातक(పు)చాతక |
| చాతకపక్షి,నెమిలి | शारंग(పు)శారంగ |
| చామరము,కర్ర, శయనము, పీఠము | औशीर(పు)ఔశీర |
| చారుడు | स्पश(పు)స్పశ |
| చారుడు,బంధనము | चार(పు)చార |
| చాల,అనేక | बहुळ/बहु(వి)బహుళ/ బహు |
| చాలాకాలము | चिरं(అ)చిరం |
| చాలినంత | पर्याप्त(వి)పర్యాప్త |
| చావు,మరణం | मृति(స్త్రీ)మృతి |
| చావు,సంకటం | व्यापत्ति(స్త్రీ)వ్యాపత్తి |
| చింతనం,ఆలోచన | मनन(న)మనన |
| చింతపండు | तिंत्रिणीक(న)తింత్రిణీక |
| చిక్కని,నున్నని | मेदुर(వి)మేదుర |
| చిగురు | किसलय(న)కిసలయ |
| చిగురుటాకు | पल्लव(పు),(న)పల్లవ |
| చితి | चिति/ चिता(స్త్రీ)చితి / చితా |
| చిత్రకారుడు | चित्रकर,चित्रकार(పు)చిత్రకర / చిత్రకార |
| చిత్రమైన,పచ్చని | शार्य(వి)శార్య |
| చిత్రవర్ణము | कल्मष(పు)కల్మాష |
| చినిగిన వస్త్రము | कर्पट(పు)కర్పట |
| చిన్న,తేలిక తనం, అనాదరం, శీఘ్రం,క్లుప్తము | लाघव(న)లాఘవ |
| చిన్న,తేలిక,పొట్టి,దుర్బల,నీచ | लघु(వి)లఘు |
| చిన్నతనం | बाल्य(న)బాల్య |
| చిన్నపిల్ల | बाला(స్త్రీ)బాలా |
| చిన్నపుల్ల, కుంచె, పాచిక, గొడుగు కర్ర | शलाका(స్త్రీ)శలాకా |
| చిన్నబొమ్మ | शालभंजिका(స్త్రీ)శాలభంజికా |
| చిన్నవాద్యము | डमरु(పు)డమరు |
| చిమట | झल्लिका(స్త్రీ)ఝల్లికా |
| చిరునగవు | स्मित(న)స్మిత |
| చిరునగవుగల | स्मेर(వి)స్మేర |
| చిలుక | फलाशन(పు)ఫలాశన |
| చిలుక | शुक(పు)శుక |
| చిలుకుట | मंथन(న)మంథన |
| చిలుకుట | विलोडन(న)విలోడన |
| చిల్లపెంకు | लोष्ट(పు),(న)లోష్ట |
| చివర, మృత్యువు | अंत(పు)అంత |
| చివర,అధమ | जघन्य(వి)జఘన్య |
| చివర,పడమర | पश्चिम(వి)పశ్చిమ |
| చివరి | चरम(వి)చరమ |
| చిహ్నం,ఎద్దుమూపు | ककुद(పు).(న)కకుద |
| చీకటి | तिमिर(న)తిమిర |
| చీకటి | अंधकार(పు)అంధకార |
| చీకటి | ध्वान्त(న)ధ్వాన్త |
| చీకటి,గుణము పేరు | तमस्(న)తమస్ |
| చీపురు | शोधनी(స్త్రీ)శోధనీ |
| చీపురుకట్ట | सम्मार्जनी(స్త్రీ)సమ్మార్జనీ |
| చీమ | हीनांगी(స్త్రీ)హీనాంగీ |
| చుక్క,శూన్యము | बिंदु(పు)బిందు |
| చుక్కలు గల లేడి | पृषत्/पृषत(పు)పృషత్/పృషత |
| చుట్టబడిన | आवृत(వి)ఆవృత |
| చుట్టు | परितः(అ)పరితః |
| చుట్టుకొలత | परिधि(పు)పరిధి |
| చుట్టుట,కట్టుట | वीटि/वीटी(స్త్రీ)వీటి / వీటీ |
| చుట్టుట,తలపాగ | वेष्टन(న)వేష్టన |
| చుట్టుప్రక్కల | परिसर(పు)పరిసర |
| చూచినవాడు | साक्षिन्(పు)సాక్షిన్ |
| చూచుట | दर्शन(న)దర్శన |
| చూచుట | विलोकन(న)విలోకన |
| చూచువాడు | प्रेक्षक(పు)ప్రేక్షక |
| చూడటం,నేత్రము,దర్శనం | प्रेक्षण(న)ప్రేక్షణ |
| చూడటం,నేత్రము,దర్శనం | प्रेक्षा(స్త్రీ)ప్రేక్షా |
| చూడదగిన | ऋष्य(వి)ఋష్య |
| చూడదగిన,అందమైన | प्रेक्षणीय(వి)ప్రేక్షణీయ |
| చూపు | वीक्षण(న)వీక్షణ |
| చూపు | वीक्षणा/वीक्षा(స్త్రీ)వీక్షణా / వీక్షా |
| చూపు,చూచుట | ईक्षण(న)ఈక్షణ |
| చూపుడు వేలు | तर्जनी(స్త్రీ)తర్జనీ |
| చెండు,బంతి | कंदुक(పు)కందుక |
| చెక్క ఏనుగు | डित्थ(పు)డిత్థ |
| చెక్కబడిన | त्वष्ट(వి)త్వష్ట |
| చెక్కిలి | कपोल(పు)కపోల |
| చెక్కిలి | गंडः(పు)గండః |
| చెట్టు | तरु(పు)తరు |
| చెట్టు | द्रुम(పు)ద్రుమ |
| చెట్టు | वृक्ष(పు)వృక్ష |
| చెట్టుపేరు | देवदारु(పు)దేవదారు |
| చెట్టుపేరు,పుట్టుమచ్చ | तिलक(పు)తిలక |
| చెట్టుబెరడు | वल्क/वल्कल(పు),(న)వల్క / వల్కల |
| చెడిపోవుట,పతనం | विनाश(పు)వినాశ |
| చెడు ఆడది | षंडाली(స్త్రీ)షండాలీ |
| చెడు,తప్పుడుదోవ | विमार्ग(పు)విమార్గ |
| చెడు,లేనిది | असत्(వి)అసత్ |
| చెడ్డ | दुष्ठु(అ)దుష్ఠు |
| చెడ్డవ్యక్తి,దుర్జనుడు | खल(త్రి)ఖల |
| చెప్పదగిన,మచ్చలేని | अनवद्य(వి)అనవద్య |
| చెప్పదగినది, నియమం,నింద | वक्तव्य(న)వక్తవ్య |
| చెప్పబడిన | आख्यात(వి)ఆఖ్యాత |
| చెప్పుకొనదగిన | वद्य(న)వద్య |
| చెప్పుట,పొగడుట | शंसन(న)శంసన |
| చెప్పుట,పొగడుట | शंसा(స్త్రీ)శంసా |
| చెప్పులు,పాదరక్షలు | उपानह्(స్త్రీ)ఉపానహ్ |
| చెమట,చమర్చుట | स्वेद(పు)స్వేద |
| చెరకు | इक्षु(పు)ఇక్షు |
| చెరసాల | कारा(స్త్రీ)కారా |
| చెరువు | जलाशय(పు)జలాశయ |
| చెరువు | तटाक(పు),(న)తటాక |
| చెరువు,సరస్సు | सर(న)సర |
| చెలికత్తె,స్నేహితురాలు | हला(స్త్రీ)హలా |
| చెలికాడు | मित्र(న)మిత్ర |
| చెల్లెలు | अनुजा(స్త్రీ)అనుజా |
| చెల్లెలు, సోదరి | भगिनी/भगिनिका(స్త్రీ)భగినీ / భగినికా |
| చెవి | कर्ण(పు)కర్ణ |
| చెవి | श्रवण(పు),(న)శ్రవణ |
| చెవి,కీర్తి,సంపద | श्रवस्(న)శ్రవస్ |
| చెవి,వినుట | श्रव(పు)శ్రవ |
| చెవి,వినుట,వేదము | श्रुति(స్త్రీ)శ్రుతి |
| చెవి,వేదము | श्रोत(న)శ్రోత |
| చెవిటివాడు | एड(పు)ఏడ |
| చెవిరంథ్రము | शघ्कली(స్త్రీ)శఘ్కలీ |
| చేట | शूर्प(పు),(న)శూర్ప |
| చేతులకాళ్ళకదలిక | विचेष्टित(న)విచేష్టిత |
| చేతులతో చేయు యుద్ధం | बाहूबाहवि/बाहाबाहवि(అ)బాహూబాహవి/ బాహాబాహవి |
| చేదు | तिक्त(పు)తిక్త |
| చేప | झष(పు)ఝష |
| చేప | मत्स्य(పు)మత్స్య |
| చేప | मीन(పు)మీన |
| చేయటం | निर्वर्तन(న)నిర్వర్తన |
| చేయదగిన,వశ్య | विधेय(వి)విధేయ |
| చేయబడ్డది | कृतम्(అ)కృతమ్ |
| చేయి | पाणि(పు)పాణి |
| చేయి,ఏనుగుతుండం | हस्त(పు)హస్త |
| చేయి,కిరణము,పన్ను | कर(పు)కర |
| చొంగ,నోటిలోనీరు,ఉమ్మి | लाला(స్త్రీ)లాలా |
| చోటు | अवकाश(పు)అవకాశ |
| చౌకచేయుట, అనాదరం,హావము | हेला/हेलना(స్త్రీ)హేలా / హేలనా |
| చౌకచేయుట,అనాదరం, హావము | हेलन(న)హేలన |
| ఛండాలుడు | श्वपच/श्वपाक(పు)శ్వపచ / శ్వపాక |
| ఛీ( నిందా వాచకము) | धिक्(అ) ధిక్ |
| జంతువు,జీవి,ప్రాణి | जंतु(పు)జంతు |
| జక్కువ పిట్ట | चक्रवाक(పు)చక్రవాక |
| జగత్తు | भुवन(న)భువన |
| జగత్తు | विश्व(న)విశ్వ |
| జడ,అల్లబడినజుట్టు | वेणी(స్త్రీ)వేణీ |
| జత,కవలు | युग/युगळ/युग्म(న)యుగ / యుగళ / యుగ్మ |
| జనులు | जनता(స్త్రీ)జనతా |
| జన్మ,పుట్టుక | जनि(స్త్రీ)జని |
| జన్మ,పుట్టుక | जनुस्/जन्म(న)జనుస్ / జన్మ |
| జన్మ,సమృద్ధి,భస్మం,సిద్ధి, | भूति(స్త్రీ)భూతి |
| జమీందారు | प्रतिभू(పు)ప్రతిభూ |
| జమ్మిచెట్టు | शमी(స్త్రీ)శమీ |
| జయించువాడు,గెలుచువాడు | जैतृ(పు)జైతృ |
| జరగటం,కలియటం | घटित(న)ఘటిత |
| జరిగిన | भूत(వి)భూత |
| జరిగిపోయిన కాలము, ప్రాణి, దయ్యము, ఆకాశాదులు | भूत(న)భూత |
| జరుగబోవు,అందమైన | भाविन्(వి)భావిన్ |
| జలగ | जलूका(స్త్రీ)జలూకా |
| జలప్రదేశము | अनूप(పు).(న)అనూప |
| జలము | उदक(న)ఉదక |
| జలము | क्षोदस्(న)క్షోదస్ |
| జలము,నీరు | यादस्(న)యాదస్ |
| జల్లు | आसार(పు)ఆసార |
| జల్లెడ | तितवु(పు)తితవు |
| జవాబు | उत्तर(న)ఉత్తర |
| జాతి,పుట్టుక,జాజి,మాలతి | जाति(స్త్రీ)జాతి |
| జాతి/మంచితనంగలవాడు | हित(పు)హిత |
| జారటం | च्युति(స్త్రీ)చ్యుతి |
| జారిన | गलित(వి)గలిత |
| జారిన | च्युत(వి)చ్యుత |
| జారిన | स्रस्त(వి)స్రస్త |
| జారిన,పడిన,నశించిన | भ्रष्ट(వి)భ్రష్ట |
| జారుట,పడుట | स्रंस(పు)స్రంస |
| జారుట,పడుట | स्रंसन(న)స్రంసన |
| జారుట,పొరపడుట | स्खलन(న)స్ఖలన |
| జాలరి | कैवर्त(పు)కైవర్త |
| జాలరి | छोटिन्(పు)ఛోటిన్ |
| జాలరి | दाश(పు)దాశ |
| జాలరి,బెస్తవాడు | धीवर(పు)ధీవర |
| జాలిగల | सहृदय(వి)సహృదయ |
| జీర్ణ,చతుర,పండిత | विदगध(వి)విదగ్ధ |
| జీవాత్మ,బౌద్ధారామం | चैत्य(పు)చైత్య |
| జీవి | प्राणिन्(పు)ప్రాణిన్ |
| జీవుడు,బ్రతికినవాడు | जीव(పు)జీవ |
| జుట్టు కత్తిరింపు | चौड/चौळ(న)చౌడ / చౌళ |
| జుట్టు,వెంట్రుకలు | कुन्तल(పు)కున్తల |
| జున్నుపాలు | पीयूष(పు)పీయూష |
| జువ్వి చెట్టు | प्लक्ष(పు)ప్లక్ష |
| జూదము | द्यूत(పు),(న)ద్యూత |
| జూదము మొదలైనవి | आकर्ष(పు)ఆకర్ష |
| జూదము, పందెము, కూలి, వెల, ధనములు | पण(పు)పణ |
| జ్ఞానం,అనుభవం | संवेद(పు)సంవేద |
| జ్ఞానం,ఋగ్వేదాదులు | वेद(పు)వేద |
| జ్ఞానంగల,తెలిసిన | विपश्चित्(వి)విపశ్చిత్ |
| జ్ఞాన కర్మేంద్రియములు | इंद्रिय(న)ఇంద్రియ |
| జ్ఞానము | विवेक(పు)వివేక |
| జ్ఞానము, విద్వత్తు, వికాసము, ఉపదేశము | बोध(పు)బోధ |
| జ్ఞానము,తెలుసుకోవటం | ज्ञन(న)జ్ఞాన |
| జ్ఞానము,నేత్రము,చూపు | दृश्(స్త్రీ)దృశ్ |
| జ్ఞానము,నేత్రము,చూపు | दृष्टि(స్త్రీ)దృష్టి |
| జ్ఞాపకం | संस्कृति(స్త్రీ)సంస్కృతి |
| జ్ఞాపకం | संस्मरण(న)సంస్మరణ |
| జ్ఞాపకం | स्मृति(స్త్రీ)స్మృతి |
| జ్యోతిష్యుడు | ज्योतिषिक(పు)జ్యోతిషిక |
| జ్యోతిష్యుడు | दैवज्ञ(పు)దైవజ్ఞ |
| జ్వరము,వేడి,తీవ్రము | ज्वर(పు)జ్వర |
| ఝం అను ధ్వని | झंकार(పు)ఝంకార |
| ఝణ ఝణ శబ్దము చేయు | झणत्कार(పు)ఝణత్కార |
| ఝణత్కారము | झणझणा(స్త్రీ)ఝణఝణా |
| టీక,వివరణ | व्याख्या(స్త్రీ)వ్యాఖ్యా |
| టీక,వివరణ | व्याख्यान(న)వ్యాఖ్యాన |
| డక్క,యుద్ధసంరంభం | पटह(పు)పటహ |
| డెబ్బది | सप्तति(స్త్రీ)సప్తతి |
| డేగ | श्येन(పు)శ్యేన |
| తండ్రి | जनक(పు)జనక |
| తండ్రి | तात(పు)తాత |
| తండ్రి | पितृ(పు)పితృ |
| తండ్రి సంబంధమైన | पित्र्य పిత్ర్య |
| తండ్రి సోదరుడు | पितृव्य(పు)పితృవ్య |
| తక్కువ,నీచజాతి | हीनवर्ण(వి)హీనవర్ణ |
| తక్కువైన | ऊन(వి)ఊన |
| తక్కువైన | न्यून(వి)న్యూన |
| తక్కువైన,నీచమైన | अल्प(వి)అల్ప |
| తగదు | असांप्रतम्(అ)అసాంప్రతమ్ |
| తగరము | त्रपु(న)త్రపు |
| తగాద | विवाद(పు)వివాద |
| తగిన | समीचीन(వి)సమీచీన |
| తగిన,అనురూపం | युक्तरूप(వి)యుక్తరూప |
| తగిన,కలిసిన | युक्त(వి)యుక్త |
| తగిన,పోలిన | सम्मित(వి)సమ్మిత |
| తగిన,సమంజసమైన | योग्य(వి)యోగ్య |
| తగిన,సాధారణమైన | यौगिक(వి)యౌగిక |
| తగినట్లుగా | युक्तं(అ)యుక్తం |
| తగ్గించటం | निर्वापण(న)నిర్వాపణ |
| తగ్గించుట | संक्षेप(పు)సంక్షేప |
| తడియుట | तेम(పు)తేమ |
| తడిసిన | आर्तध्र(వి)ఆర్ధ్ర |
| తడిసిన | सिक्त(వి)సిక్త |
| తడిసిన,కదలని | स्तिमित(వి)స్తిమిత |
| తడుపుట,సేచనము | सेक(పు)సేక |
| తత్పరమైన | आसक्त(వి)ఆసక్త |
| తత్పరమైన | परायण(వి)పరాయణ |
| తత్పరుడు | आसक्त(పు)ఆసక్త |
| తత్వం,అనురూపత్వం | यथार्थ्य(స్త్రీ)యథార్థ్య |
| తన | निज(వి)నిజ |
| తన,స్వకీయ | स्वीय(వి)స్వీయ |
| తన,స్వీయ | स्व(सर्वनामं)స్వ (సర్వనామం) |
| తనఉనికి,స్వామ్య | स्वत्व(న)స్వత్వ |
| తనకుతాను | स्वच्छंदंస్వచ్ఛందం |
| తనకుతాను,సాక్షాత్ | स्वयं(అ)స్వయం |
| తనదైన | नैज(వి)నైజ |
| తనవాడు | स्वजन(పు)స్వజన |
| తపస్సు,నియమము | तपस्(న)తపస్ |
| తపింపబడిన | धूपित(వి)ధూపిత |
| తప్ప,వదిలి పెట్టి | ऋते(అ)ఋతే |
| తప్పు,పొరపాటు | मंतु(పు)మంతు |
| తప్పుచేయుట | व्यभिचार(పు)వ్యభిచార |
| తప్పుడు,మించిన | विपरीत(వి)విపరీత |
| తప్పుడుదోవ | विपथ(పు)విపథ |
| తమలపాకు | नागवल्ली(స్త్రీ)నాగవల్లీ |
| తమలపాకు తీగె | तांबूली(స్త్రీ)తాంబూలీ |
| తమ్ముడు | अनुज(పు)అనుజ |
| తయారుచేయబడిన | प्रणीत(వి)ప్రణీత |
| తయారైన | निष्फन्न(వి)నిష్ఫన్న |
| తయారైన | सन्नद्ध(వి)సన్నద్ధ |
| తయారైన, ప్రాప్తమైన, ధ్యానింపబడిన, పరిమళం గల | भावित(వి)భావిత |
| తరంగం, కెరటం | लहरि/लहरी(స్త్రీ)లహరి/లహరీ |
| తరచుగా | प्रायः(అ)ప్రాయః |
| తరచుగా | प्रायेण(అ)ప్రాయేణ |
| తరచుగా,ఎక్కువగా | प्रायशः(అ)ప్రాయశః |
| తరు గుల్మాదులు | उद्भिद्य(న)ఉద్భిద్య |
| తరువాత,అందువలన | तत(అ)తత |
| తరువాత,చివర | पश्चात्(అ)పశ్చాత్ |
| తర్కార్థనిశ్చయంలో, నిశ్చయమగు | नूनं(అ)నూనం |
| తల | शिर(న) / (పు)శిర |
| తల, శిఖరం, ముందు | शिरस्(న)శిరస్ |
| తల,పాగ | शीर्ष/शीर्षक(న)శీర్ష/శీర్షక |
| తలగడ,దిండు | उपधान(న)ఉపధాన |
| తలపాగ,కిరీటం | शीर्षण्य(పు)శీర్షణ్య |
| తలపాగ,కిరీటము | उष्णेष(పు)ఉష్ణేష |
| తలమీది వెంట్రుకలు, నెమిలి ఈకలు, సిగ | शिखंड(పు)శిఖండ |
| తలవెంట్రుకలు | कच(పు)కచ |
| తలవెంట్రుకలు,జుట్టు | केश(పు)కేశ |
| తలవెంట్రుకలు,జుట్టు | मूर्धज(పు)మూర్ధజ |
| తలుపు | कवाट(పు).(న)కవాట |
| తల్లి | अंबा(స్త్రీ)అంబా |
| తల్లి | जननी(స్త్రీ)జననీ |
| తల్లి | मातृ(స్త్రీ)మాతృ |
| తల్లి తండ్రి | मातामहि(పు)మాతామహ |
| తాంబూలము | तांबूल(న)తాంబూల |
| తాకుట,తాకిడి | स्पर्श(పు)స్పర్శ |
| తాజానేయి | हैयंगवीन(న)హైయంగవీన |
| తాడి,పొట్టు | तुष(పు)తుష |
| తాడు | दामन्(న)దామన్ |
| తాడు, సత్యాదులు, వింటినారి, శౌర్యాదులు | गुण(పు)గుణ |
| తాత,తండ్రి యొక్క తండ్రి | पितामह(పు)పితామహ |
| తాను | आत्मन्(పు)ఆత్మన్ |
| తాను,బంధువు,ధనం | स्व(పు)స్వ |
| తాపసుడు | तपस्विन्(పు)తపస్విన్ |
| తాబేలు | कूर्म(పు)కూర్మ |
| తామర | अंभोरुह(న)అంభోరుహ |
| తామర | पद्म(పు),(న)పద్మ |
| తామరకొలను | पद्माकर(పు)పద్మాకర |
| తామరకొలను | पद्मिनी(స్త్రీ)పద్మినీ |
| తామరతీగ | नळिनी(స్త్రీ)నళినీ |
| తామరతీగె | मृणाळिनी(స్త్రీ)మృణాళినీ |
| తామరతూడు | बिस(న)బిస |
| తామరతూడు | मृणाळ(పు),(న)మృణాళ |
| తామరపూవు | नळिन(న)నళిన |
| తామరాదుల కాడ | नाळ(పు),(న)నాళ |
| తార్పుగత్తె,దుష్ట స్త్రీ | कुट्टनी(స్త్రీ)కుట్టనీ |
| తాళము,తాటిచెట్టు,జాన | ताल(పు)తాల |
| తావు | आश्रय(పు)ఆశ్రయ |
| తావు | आस्पद(న)ఆస్పద |
| తిండి,కబళము | ग्रास(పు)గ్రాస |
| తిండి,గడ్డి | घोस(పు)ఘోస |
| తిండి,తినుట | भुक्ति(స్త్రీ)భుక్తి |
| తిండిపోతు | औदरिक(పు)ఔదరిక |
| తిండిలేని | निरशन(వి)నిరశన |
| తిథి | तिथि(పు),(న)తిథి |
| తినదగిన,సంపద,ధాన్య | भोज्य(వి)భోజ్య |
| తినదగు,అన్నం | भोजनीय(న)భోజనీయ |
| తినిన,గడిచిన | भुक्त(వి)భుక్త |
| తినుట | भक्षण(న)భక్షణ |
| తినుట,ఆహారము | भोजन(న)భోజన |
| తినువాడు | भक्षक(పు)భక్షక |
| తినువాడు, అనుభవించువాడు | भोक्तृ(పు)భోక్తృ |
| తిన్నని | ऋजु(వి)ఋజు |
| తిన్ననైన | सरळ(వి)సరళ |
| తిమింగిలము | तिमिंगल(పు)తిమింగల |
| తిరస్కారము | प्रत्यख्यान(న)ప్రత్యఖ్యాన |
| తిరస్కారము, నిరాకరించటం | निरसन(న)నిరసన |
| తిరుగుట | पर्यटन(న)పర్యటన |
| తిరుగుట, ఇరుకుదోవ | संचर/संचार(పు)సంచర / సంచార |
| తిరుగుట, పొరపడుట, పొరపాటు, ప్రమాదం | भ्रान्ति(స్త్రీ)భ్రాన్తి |
| తిరుగుట,ఆట | विहार(పు)విహార |
| తిరుగుట,కలవరం | विवर्तन(న)వివర్తన |
| తిరుగునట్టి | जंगम(వి)జంగమ |
| తిరుగునది | चर/चल(న)చర / చల |
| తిరుగునవి,తిరగనివి | चराचर(న)చరాచర |
| తిరుగువాడు, ప్రమాదవశుడు | भ्रांतिमत्(వి)భ్రాంతిమత్ |
| తీగె | लता(స్త్రీ)లతా |
| తీగెవాద్యము,తాంబూల | वीणा(స్త్రీ)వీణా |
| తీపి వస్తువు | मिष्ट(న)మిష్ట |
| తీయదనము | मधुरिमन्(పు)మధురిమన్ |
| తీయదనము | माधुरी(స్త్రీ)మాధురీ |
| తీయదనము | माधुर्य(న)మాధుర్య |
| తీయని,అందమైన | मधुर(వి)మధుర |
| తీయని,అమృతము | अमृत(న)అమృత |
| తీయని,మధుర | मधु(వి)మధు |
| తీయని,మధురమైన | स्वादु(వి)స్వాదు |
| తీవ్రమైన | उग्र(వి)ఉగ్ర |
| తీవ్రమైన | तुमुल(వి)తుముల |
| తీష్మమైన,పరుషమైన | तिग्म(వి)తిగ్మ |
| తీసికొనుట,కంఠాభరణం | हार(పు)హార |
| తుంగగడ్డి | काश(పు).(న)కాశ |
| తుడుచుట | मार्जन(న)మార్జన |
| తునక,భాగము | अर्ध(పు)అర్ధ |
| తుప్పర | सीकर(పు)సీకర |
| తుప్పర,మంచుపొగ | शीकर(పు)శీకర |
| తుప్పు | सिंहाण(న)సింహాణ |
| తుమ్ము | क्षव(పు)క్షవ |
| తుమ్మెద | चंचरीक(పు)చంచరీక |
| తుమ్మెద | द्विरेफ(పు)ద్విరేఫ |
| తుమ్మెద | बंभर(పు)బంభర |
| తుమ్మెద | भृंग(పు)భృంగ |
| తుమ్మెద | मधुकर/मधुप(పు)మధుకర / మధుప |
| తుమ్మెద,రోష,క్రోధము | रोलंब(పు)రోలంబ |
| తుమ్మెద,సుడిగుండం | भ्रमर(పు)భ్రమర |
| తూర్పుదైన, ముందటి, మొదటి, దేశకాలములలో | पूर्व(వి)పూర్వ |
| తృణధాన్యము | नीवार(పు)నీవార |
| తృప్తి | तृप्ति(స్త్రీ)తృప్తి |
| తృప్తి,తృప్తి కలిగించటం | तर्पण(న)తర్పణ |
| తెప్ప | उडुप(న)ఉడుప |
| తెప్ప,కప్ప,కోతి | प्लव(పు)ప్లవ |
| తెర | जवनिका(స్త్రీ)జవనికా |
| తెర,అడ్డు | व्यवधा(స్త్రీ)వ్యవధా |
| తెర,అడ్డు | व्यवधान(న)వ్యవధాన |
| తెర,ముసుగు,మాయచేయువిద్య | तिरस्कारिणी/तिरस्करिणी(స్త్రీ)తిరస్కారిణీ/తిరస్కరిణీ |
| తెరచుట | उद्घाटन(న)ఉద్ఘాటన |
| తెలపటం | परिचय(పు)పరిచయ |
| తెలియ,పొందదగిన | लक्ष्य(వి)లక్ష్య |
| తెలివి, బుద్ది, జ్ఞానము | संवित्ति/संविद्(స్త్రీ)సంవిత్తి,సంవిద్ |
| తెలివి, విశ్వాసము, శపథము, శబ్దభాగం | प्रत्यय(పు)ప్రత్యయ |
| తెలివి,గురుత,జ్ఞానము,పేరు, | संज्ञा(స్త్రీ)సంజ్ఞా |
| తెలివిగల,సమర్ధుడైన | विचक्षण(పు)విచక్షణ |
| తెలివిదప్పిన | विचेतन(వి)విచేతన |
| తెలిసిన | विदित(వి)విదిత |
| తెలిసినవాడు,పండితుడు | ज्ञ(పు)జ్ఞ |
| తెలిసియుండి | बुद्धिपूर्वक/पूर्वकं(అ)బుద్ధిపూర్వక/ పూర్వకం |
| తెలుపు | धवळ(పు)ధవళ |
| తెలుపు | श्वित(న)శ్విత |
| తెలుపు | श्विति(స్త్రీ)శ్వితి |
| తెలుపుట,పిలుచుట | संबोध(పు)సంబోధ |
| తెలుసుకొనువాడు | ज्ञतृ(పు)జ్ఞాతృ |
| తెల్లకలువ | कुमुद(న)కుముద |
| తెల్లకలువ | कैरव(న)కైరవ |
| తెల్లకలువ తీగె | कुमुदिनी(స్త్రీ)కుముదినీ |
| తెల్లకలువతీగె | कुमुद्वती(స్త్రీ)కుముద్వతీ |
| తెల్లదనము,తెల్లపొడలు | श्वैत्य(న)శ్వైత్య |
| తెల్లని | श्वित/श्वेत(వి)శ్విత / శ్వేత |
| తెల్లని | श्वेत(వి)శ్వేత |
| తెల్లని,నిర్మలమైన | शुक्ल(వి)శుక్ల |
| తెల్లని,పవిత్ర,ప్రకాశించు | शुद्ध(వి)శుద్ధ |
| తెల్లని,వెండివంటి | रजत(వి)రజత |
| తెల్లనైన,స్పష్టమైన | विशद(వి)విశద |
| తేజస్సు కల | ज्योतिष्मत्(వి)జ్యోతిష్మత్ |
| తేజస్సు,ఉషస్సు | उस्रा(స్త్రీ)ఉస్రా |
| తేజస్సు,కాంతి | शोचिस्(స్త్రీ)శోచిస్ |
| తేజస్సు,బలం,ప్రభావం | वर्चस्(న)వర్చస్ |
| తేజస్సు,బలము | ओज/ओजस्(న)ఓజ/ఓజస్ |
| తేటతల్లని,వికసించిన | स्पष्ट(వి)స్పష్ట |
| తేడ,అన్యాయం | वैषम्य(న)వైషమ్య |
| తేడ,విశేషము | व्यतिरेक(పు)వ్యతిరేక |
| తేనె | मकरंद(పు)మకరంద |
| తేనె | मधु(న)మధు |
| తేనెటీగ | मधुमक्षिका(స్త్రీ)మధుమక్షికా |
| తేలికగా,వేగంగా,సులభముగా | लघु(అ)లఘు |
| తేలు | वृश्छक(పు)వృశ్చిక |
| తైలం,జిడ్డు,ప్రేమ | स्नेह(పు)స్నేహ |
| తొండము | शुंड(పు)శుండ |
| తొండము | शुंडा(స్త్రీ)శుండా |
| తొంబది | नवति(స్త్రీ)నవతి |
| తొడ | ऊरु(పు)ఊరు |
| తొడ,ఎముక | सक्थि(న)సక్థి |
| తొడిమ | वृन्त(న)వృన్త |
| తొమ్మిదవ | नवम(పు),(న)నవమ |
| తొమ్మిదవ | नवमी(స్త్రీ)నవమీ |
| తొమ్మిది | नवन्(న)నవన్ |
| తొమ్మిదేళ్ళపిల్ల | रोहिणी(స్త్రీ)రోహిణీ |
| తో,కూడ | सह(అ)సహ |
| తో,కూడ | साकं(అ)సాకం |
| తో,కూడ | सार्थं(అ)సార్థం |
| తో,కూడ,అటులే | समं(అ)సమం |
| తోక | पुच्छ(పు),(న)పుచ్ఛ |
| తోక | लांगुल/लांगूल(న)లాంగుల / లాంగూల |
| తోట | उद्यान(న)ఉద్యాన |
| తోట | उपवन(న)ఉపవన |
| తోటమాలి | मालाकार(పు)మాలాకార |
| తోటికోడలు | यातृ(స్త్రీ)యాతృ |
| తోటివాడు | सहाय(పు)సహాయ |
| తోటివాడు,మిత్రుడు | सजुस्(పు)సజుస్ |
| తోటివాడు,మిత్రుడు | सहचर(పు)సహచర |
| తోటివిద్యార్ధి | सतीर्थ/सतीर्थ्य(పు)సతీర్థ / సతీర్థ్య |
| తోడేలు | ईहामृग(పు)ఈహామృగ |
| తోడేలు | वृक(పు)వృక |
| తోలుపనివాడు | चर्मकार(పు)చర్మకార |
| త్యాగము | त्याग(పు)త్యాగ |
| త్రాగుట | आचमन(న)ఆచమన |
| త్రాగుట,త్రాగునిల్లు | पान(న)పాన |
| త్రాడు | पाश(పు)పాశ |
| త్రాడు | रज्जु(స్త్రీ)రజ్జు |
| త్రాడు,కిరణం,పాశం | रशना(స్త్రీ)రశనా |
| త్రాసు | एषणिका(స్త్రీ)ఏషణికా |
| త్రేనుపు | उद्गार(పు)ఉద్గార |
| త్రోవ | वर्तनी(స్త్రీ)వర్తనీ |
| త్వరగల | शीघ्र(వి)శీఘ్ర |
| త్వరగా | अजिरं(అ)అజిరం |