ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/చెట్లు
స్వరూపం
| చెట్లు | वृक्षाःవృక్షాః |
| ఈత | खर्जूरी(స)ఖర్జూరీ |
| ఉత్తరేణి | अपामार्ग(ప)అపామార్గ |
| ఉసిరి | आमलक(ప)ఆమలక |
| ఊడ | शिफा(స)శిఫా |
| కడిమి | कदंब(ప)కదంబ |
| కాండము | कांड(ప)కాండ |
| కుంకుడు | अरिष्ट(ప)అరిష్ట |
| ఖర్జూర | खर्जूर(ప)ఖర్జూర |
| గన్నేరు | करवीर(ప)కరవీర |
| చింత | तिंत्रिणी(స)తింత్రిణీ |
| జిల్లేడు | अर्क(ప)అర్క |
| జీడిమామిడి | भल्लातकी(స)భల్లాతకీ |
| జువ్వి | प्लक्ष(ప)ప్లక్ష |
| తుమ్మ | बर्बर(ప)బర్బర |
| దబ్బ | बृहज्जंबीर(ప)బృహజ్జంబీర |
| దవనం | दवन(న)దవన |
| నారింజ | नारंग(ప)నారంగ |
| నిమ్మ | जंबीर(ప)జంబీర |
| నేరేడు | जंबू(స)జంబూ |
| పచ్చిగడ్డి | घास(ప)ఘాస |
| పనస | पनस(ప)పనస |
| బాదం | वाताम(ప)వాతామ |
| బూరుగ | शाल्मली(స)శాల్మలీ |
| మద్ది | साल(ప)సాల |
| మద్ది | अर्जुन(ప)అర్జున |
| మరువము | मरुवक(ప)మరువక |
| మర్రి | वट(ప)వట |
| మామిడి | आम्र(ప)ఆమ్ర |
| మారేడు | बिल्व(ప)బిల్వ |
| మోదుగ | पलाश(ప)పలాశ |
| రావి | अश्वत्थ(ప)అశ్వత్థ |
| రేగు | बदरी(స)బదరీ |
| విత్తనము | बीज(న)బీజ |