Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ఖనిజాలు

Wikibooks నుండి
అంబలి कौबेर(న)కౌబేర
అప్పడము पर्पट(ప)పర్పట
అభ్రక अभ्रक(న)అభ్రక
అల్లము आर्र्धुक(న)ఆర్ధ్ర్రక
ఆముదము एरंड(న)ఏరండ
ఆవ सर्पप(న)సర్పప
ఆహారపదార్ధాలు आहारपदार्धः(న)ఆహారపదార్ధాః
ఇత్తడి आरकूट(ప)ఆరకూట
ఇనుము लोह(ప్న)లోహ
ఇనుము अयस्(న)అయస్
ఇనుమును ఆకర్షించునది अयस्कांत(ప)అయస్కాంత
ఉలవలు कुळुत्ध(ప)కుళుత్ధ
కంచు कांस्य(న)కాంస్య
కంద सूरण/कंद(ప)సూరణ / కంద
కందిపప్పు आढकसूप(ప)ఆఢకసూప
కందులు आढक(ప)ఆఢక
కాకరకాయ कारवेल्ल(ప)కారవేల్ల
కుంకుమపువ్వు काश्मीरजन्म(న)కాశ్మీరజన్మ
కూరగాయలు साकाः(న)శాకాః
కొబ్బరి नारिकेळ(న)నారికేళ
గంజి कांजिक(న)కాంజిక
గసగసాలు सूक्ष्मबीज(ప)సూక్ష్మబీజ
గోథుమపూరీ तैतिल(ప)తైతిల
గోధుమలు गोधूम(ప)గోధూమ
గోరుచిక్కుడు क्षुद्रशिंबि(ప)క్షుద్రశింబి
చారు तिंत्रिणीरस(ప)తింత్రిణీరస
చిక్కుడుకాయ शींबि(ప)శింబి
చిలుక हिलमोचिका(స)హిలమోచికా
చేమదుంప आलुक(న)ఆలుక
చేమదుంప तृणबिंदु(న)తృణబిందు
జాపత్రి जाति पत्रिका(స)జాతి పత్రికా
జీలకర్ర जीर(ప)జీర
తగరం रंग(న)రంగ
తొమ్మిది ధాన్యములు धान्यानि नव(న)ధాన్యాని నవ
తోటకూర वास्तुक(న)వాస్తుక
దొండకాయ बिंब(న)బింబ
దోసకాయ उर्वारुक(ప)ఉర్వారుక
ధనియాలు वितुन्नक(న)వితున్నక
నంజుకొనేవస్తువు व्यंजन(న)వ్యంజన
నక్కదోస कर्कटी(స)కర్కటీ
నిమ్మకాయ जंबीर(ప)జంబీర
నీరుల్లి पलांडु(ప)పలాండు
నువ్వులు तिल(ప)తిల
నూనె तैल(న)తైల
పాదరసం पारद(ప)పారద
పాదరసం पादरस(ప)పాదరస
పులగము कृसरान्न(న)కృసరాన్న
పులుసు क्वधित(న)క్వధిత
పెండలము बृहत्कंथ(ప)బృహత్కంథ
పెరుగు दधि(న)దధి
పెసరకట్టు मुद्गयूष(ప)ముద్గయూష
పెసరపప్పు मुद्गसूप(ప)ముద్గసూప
పెసలు मुद्ग(ప)ముద్గ
పొట్లకాయ पटोलिका(స)పటోలికా
పొన్నగంటికూర मत्स्याक्षी(స)మత్స్యాక్షీ
బటానీలు कलाय(ప)కలాయ
బియ్యం तंडुल(ప)తండుల
బీరకాయ कोशातकी(స)కోశాతకీ
బూడిద గుమ్మడి कूष्मांड(ప)కూష్మాండ
బెండ द्वारिका/अवाक्पुष्पी(స)ద్వారికా / అవాక్పుష్పీ
బొబ్బర్లు राजमाष(ప)రాజమాష
మంచిగుమ్మడి कुंभांड(ప)కుంభాండ
మినుములు माष(ప)మాష
మిరియం मरीच(న)మరీచ
మీగడ मस्तु(న)మస్తు
ముల్లంగి मूलक(ప్న)మూలక
మెంతికూర मेंथी(స)మేంథీ
లవంగము लवंग(న)లవంగ
వంకాయ वार्ताक(ప)వార్తాక
వడియం वटक(న)వటక
వాము दीपनी(స)దీపనీ
విరిగిన పాలు कूर्चिका(స)కూర్చికా
వెల్లుల్లి लशुना(న)లశునా
సెనగలు चणक(న)చణక
సొరకాయ शीतला/तुंबी(స)శీతలా / తుంబీ