Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/క-ఖ-గ-ఘ

Wikibooks నుండి
కంచము,వంటగిన్నె स्थाली(స్త్రీ)స్థాలీ
కంటె,హారము कंठभूषा(స్త్రీ)కంఠభూషా
కంఠము गळ(పు)గళ
కంపించుట विस्फुरण(న)విస్ఫురణ
కంబళి कंबल(పు)కంబల
కంసాలి हेमकर(పు)హేమకర
కక్కు वांति(స్త్రీ)వాంతి
కక్కు,కక్కుట वमधु(పు)వమథు
కట్ట,వంతెన,బంధం सेतु(పు)సేతు
కట్టటం,కట్టుసాధనం बंधन(న)బంధన
కట్టబడిన बद्ध(వి).బద్ధ
కట్టబడిన,కలిసిన संहित(వి)సంహిత
కట్టుబట్ట परिधान(న)పరిధాన
కట్టెలు,సమిధలు इंधन(న)ఇంధన
కఠిన,శిలామయ शैलीय(వి)శైలేయ
కఠినమైన जठर(వి)జఠర
కఠినమైన निष्ठुर(వి)నిష్ఠుర
కఠినమైన परुष(వి)పరుష
కఠినమైన మాట परुष(న)పరుష
కఠోర,క్రూర,ఎండిన रूक्ष(వి)రూక్ష
కడగంటి చూపు, అనుగ్రహము कटाक्ष(పు)కటాక్ష
కడవ,ఏనుగు తల कुंभ(పు)కుంభ
కడవ,చెంబు कलश(పు)కలశ
కడియము कंकण(న)కంకణ
కడియము कटक(న)కటక
కడియము,నూపుర मंजीर(పు),(న)మంజీర
కడుగుట,నీళ్ళుపోయుట स्नपन(న)స్నపన
కడుగుట,శుభ్రపరచుట शोथन(న)శోధన
కడుపు कुक्षि(పు)కుక్షి
కడుపు तुंद(న)తుంద
కడుపు,పొట్ట उदर(న)ఉదర
కడుపులో శిశువు,పిండము गर्भ(పు)గర్భ
కణుపు,ఉత్సవం,ముఖ్యము पर्वन्(న)పర్వన్
కత్తి करवाल(పు)కరవాల
కత్తి खड्ग(పు)ఖడ్గ
కత్తెర कर्तरी(స్త్రీ)కర్తరీ
కత్తెర कृपाणी(స్త్రీ)కృపాణీ
కథ कथा(స్త్రీ)కథా
కదలని, దృఢమైన, దట్టమైన, బలమైన, శాశ్వత स्थिर(వి)స్థిర
కదలని,నిలిచినట్టి स्थावर(వి)స్థావర
కదలుచున్న चंचल(వి)చంచల
కదలునది चलन(న)చలన
కనుబొమలు ముడుచుట भ्रूकुटि/भ्रूकुटी(స్త్రీ)భ్రూకుటి / భ్రూకుటీ
కనుబొమలు ముడుచుట भ्रुकुटी/भ्रुकुटि(స్త్రీ)భ్రుకుటీ / భ్రుకుటి
కనుబొమ్మ भ्रू(స్త్రీ)భ్రూ
కనురెప్ప वर्त्मन्(న)వర్త్మన్
కనురెప్ప వెంట్రుకలు पक्ष्मन्(న)పక్ష్మన్
కన్నం,గుహ,ద్వారము बिल(న)బిల
కన్నతల్లి,ఆవు सवित्री(స్త్రీ)సవిత్రీ
కన్నము सुषिर(న)సుషిర
కన్నము,గుంట गर्त(పు)గర్త
కన్నము,గుహ श्वभ्र(న)శ్వభ్ర
కన్నము,చొక్క विवर(న)వివర
కన్నము,దోషము रंध्र(న)రంధ్ర
కన్నీరు अश्रु(న)అశ్రు
కన్నీరు नेत्रांबु(న)నేత్రాంబు
కన్ను अक्षि(న)అక్షి
కన్ను चक्षुस्(న)చక్షుస్
కన్ను नेत्र(న)నేత్ర
కన్ను विलोचन(న)విలోచన
కన్ను,చూచుట लोचन(న)లోచన
కన్నులఎదుట प्रत्यक्ष(న)ప్రత్యక్ష
కపటం,అసత్యం,భ్రమ माया(స్త్రీ)మాయా
కపటము कैतव(న)కైతవ
కపటము दंभ(పు)దంభ
కపటము शार्य(న)శార్య
కపటము కలవాడు दांभिक(పు)దాంభిక
కప్ప भेक(పు)భేక
కప్ప मंडूक(పు)మండూక
కప్ప,అడ్డుపడిన रुद्ध(వి)రుద్ధ
కప్పబడిన,దాచిన संवृत(వి)సంవృత
కప్పి त्रिका(స్త్రీ)త్రికా
కప్పి,చక్రపరిధి नेमि(స్త్రీ)నేమి
కప్పు छदि(స్త్రీ)ఛది
కప్పు छदिस्(న)ఛదిస్
కప్పు छाद(పు)ఛాద
కప్పు,వస్త్రము आच्छादन(న)ఆచ్ఛాదన
కఫము कफ(పు)కఫ
కఫము,పడిశెము श्लेष्मन्(పు)శ్లేష్మన్
కబేలా,వధస్థానం शूना(స్త్రీ)శూనా
కమండలము कंमंडलु(పు).(న)కంమండలు
కమలం सरोज/सरोरुह(న)సరోజ/సరోరుహ
కమ్మరివాడు कर्मार(పు)కర్మార
కరక్కాయ पथ्या(స్త్రీ)పథ్యా
కరిగిన నష్టమైన विलीन(వి)విలీన
కరిగిన నేయి आज्य(న)ఆజ్య
కరుణ,దయ कारुण्य(న)కారుణ్య
కర్పూరము कर्पूर(పు)కర్పూర
కర్మబంధములేకుండుట नैष्कर्म्य(న)నైష్కర్మ్య
కర్ర, ఆధారం यष्टि/यष्टिका(స్త్రీ)యష్టి / యష్టికా
కల,నిద్ర स्वप्न(పు)స్వప్న
కలకలము कोलाहल(పు)కోలాహల
కలగలపైన संकीर्ण(వి)సంకీర్ణ
కలయిక संग(పు)సంగ
కలయిక संघटना(స్త్రీ)సంఘటనా
కలయిక समागम(పు)సమాగమ
కలయిక समावेश(పు)సమావేశ
కలయిక,కన్నము संधि(పు)సంధి
కలయిక,కలపోత मिश्रण(న)మిశ్రణ
కలయిక,మిశ్రణం संवलन(న)సంవలన
కలయిక,సంక్షేపం समास(పు)సమాస
కలయిక,సంధి संयोग(పు)సంయోగ
కలయుట,చేరుట,తాకుట संपर्क(పు)సంపర్క
కలరావ్యాధి विषूचिका(స్త్రీ)విషూచికా
కలవరం,తొట్రుపాటు संभ्रम(పు)సంభ్రమ
కలవరం,మూర్చ सम्मोह(పు)సమ్మోహ
కలవరం,మోజు व्यामोह(పు)వ్యామోహ
కలవరంగలవాడు सोद्वेग(పు)సోద్వేగ
కలవరపడిన,దుఃఖితుడు विक्लव(పు)విక్లవ
కలవరబడిన विकल(వి)వికల
కలవరము उद्वेग(పు)ఉద్వేగ
కలవరము संक्षोभ(పు)సంక్షోభ
కలవరము,చలనము विक्षेप(పు)విక్షేప
కలవరము,భయం विक्षोभ(పు)విక్షోభ
కలసిన,నిర్మిత संसृष्ट(వి)సంసృష్ట
కలసియుండుట साहचर्य(న)సాహచర్య
కలిగిన संपन्न(వి)సంపన్న
కలిమి संपद्/संपत्ति(స్త్రీ)సంపద్ / సంపత్తి
కలియపెట్టుట,తరచుట लोडन(న)లోడన
కలియుట मिलन(న)మిలన
కలియుట, संक्रांति(స్త్రీ)సంక్రాంతి
కలియుట, ఆక్రమించుట संक्रमण(న)సంక్రమణ
కలియుట,యుద్ధం संयुग(పు)సంయుగ
కలియుట,రాశి,వధ संघात(పు)సంఘాత
కలియుట,సమాధి,పరిణామం योग(పు)యోగ
కలిసిచేయుట,మామిడి सहकार(పు)సహకార
కలిసిన,కూడిన संयुत(వి)సంయుత
కలిసిన,వివిధ मिश्र(వి)మిశ్ర
కలిసియుండుట सहवास(పు)సహవాస
కలుపుట संधान(న)సంధాన
కలుపుట,8మైళ్ళదూరం योजन(న)యోజన
కలుపుట,ఉపాయం योजना(స్త్రీ)యోజనా
కలువ उत्पल(న)ఉత్పల
కలువ कुवलय(న)కువలయ
కల్పతరువు పేరు मंदार(పు)మందార
కళ,కాలములో అతి చిన్న భాగము कळा(స్త్రీ)కళా
కళ,రచన,నేర్పు शिल्प(న)శిల్ప
కళ్లు తిరిగి పడిపోవటం मूर्छना/मूर्छा(స్త్రీ)మూర్ఛనా/ మూర్ఛా
కళ్లు తిరిగి పడిపోవటం मूर्छन(న)మూర్ఛన
కళ్లెము खलीन/खलिन(పు)ఖలీన / ఖలిన
కవచము कवच(పు).(న)కవచ
కవచము तनुत्र(న)తనుత్ర
కవచము वर्मन्(న)వర్మన్
కవచము,డాలు ढाल(న)ఢాల
కవల, జంట यमक/यमल(పు)యమక / యమల
కవి कवि(పు)కవి
కవిరచన काव्य(న) కావ్య
కవ్వము मंथा(స్త్రీ)మంథా
కష్టము कृच्छ्र(న)కృచ్ఛ్ర
కష్టము क्लेश(పు)క్లేశ
కష్ణమైన,విరుద్ధమైన क्लिष्ट(వి)క్లిష్ట
కసరతు,ప్రయత్నం व्यायाम(పు)వ్యాయామ
కసాయివాడు सौनिक(పు)సౌనిక
కస్తూరి कस्तूरी(స్త్రీ)కస్తూరీ
కస్తూరి मृगनाभि(పు)మృగనాభి
కాంత शुचिन्(న)శుచిస్
కాంతి दीप्ति(స్త్రీ)దీప్తి
కాంతి द्युति(స్త్రీ)ద్యుతి
కాంతి प्रभा(స్త్రీ)ప్రభా
కాంతి लवणा(స్త్రీ)లవణా
కాంతి ప్రసరించు వస్తువు, మణి स्फटिक(పు),(న)స్ఫటిక
కాంతి, యిష్టం रुच्/रुचा/रुचि(స్త్రీ)రుచ్ / రుచా / రుచి
కాంతి,అందము,తేజస్సు भा(స్త్రీ)భా
కాంతి,తేజస్సు रोचिस्(న)రోచిస్
కాంతి,దీప్తి,తేజస్సు भास(పు)భాస
కాంతి,దీప్తి,తేజస్సు भास(స్త్రీ)భాస్
కాంతి,దీప్తి,సూర్యకాంత त्विष्(స్త్రీ)త్విష్
కాంతి,దృష్టి आलोक(పు)ఆలోక
కాంతి,బలము,ధనము द्नम्न(న)ద్నుమ్న
కాంతి,వన్నె,అందము छवि(స్త్రీ)ఛవి
కాకి वायन(పు)వాయన
కాకి,యాచకుడు ध्वांक्ष(పు)ధ్వాంక్ష
కాడి,జత,కాలఖండము युग(న)యుగ
కాడు,వల్లకాడు श्मशान(న)శ్మశాన
కాదగిన भवितव्य/भाव्य(వి)భవితవ్య / భావ్య
కాని किन्तु(అ)కిన్తు
కానుక उपधा(స్త్రీ)ఉపధా
కానుక उपहार(పు)ఉపహార
కాపాడుట, ఒకధ్వని ऊति(స్త్రీ)ఊతి
కాపాడుట,కాపాడువస్తువు रक्षा(స్త్రీ)రక్షా
కాబోవు भविष्य/भविष्यत्(వి)భవిష్య / భవిష్యత్
కామంగల रसिका(స్త్రీ)రసికా
కామచేష్ట बिब्बोक(పు)బిబ్బోక
కామముగల వాడు कामिन्(పు)కామిన్
కామముగల వాడు कामुक(పు)కాముక
కామముగల స్త్రీ कामुकि(స్త్రీ)కాముకి
కామాది 6 శత్రువులు षड्वर्ग(పు)షడ్వర్గ
కామిని विलासिनी(స్త్రీ)విలాసినీ
కాముకుడు चंबुक(పు)చుంబక
కారడవి कान्तार(న)కాన్తార
కారణం हेतु(పు)హేతు
కారణం,చిహ్నం निमित्त(న)నిమిత్త
కారణం,వేరు,ఆధారము मूल(న)మూల
కారణము कारण(న)కారణ
కారము,తీక్ష్ణము कटु(పు)కటు
కారుట संस्रव/संस्राव(పు)సంస్రవ / సంస్రావ
కారుట,పారుట स्यंद(పు)స్యంద
కారుట,పారుట स्रव(పు)స్రవ
కారుట,పారుట स्रवण(న)స్రవణ
కారుట,పారుట स्राव(పు)స్రావ
కారుట,పారుట स्रुति(స్త్రీ)స్రుతి
కార్తీక పూర్ణిమ शारदी(స్త్రీ)శారదీ
కార్యభారము కలవాడు, కాడి మోయు ఎద్దు धुरंधर(పు)ధురంధర
కాలం,ఒడంబడిక,ప్రతిన, సూచన, గుర్తు समय(పు)సమయ
కాలక్షేపం,ఆలస్యం व्याक्षेप(పు)వ్యాక్షేప
కాలము, కర్మము, అదృష్టము दिष्ट(పు),(న)దిష్ట
కాలము, శని, యముడు, నలుపు काला(పు)కాలా
కాలము,నరము,నాళము नाडी(స్త్రీ)నాడీ
కాలము,వాయువు यातु(పు)యాతు
కాలిబంటు पदाति/पथिक(పు)పదాతి/పథిక
కాలిబంటు,శూరుడు पत्ति(పు)పత్తి
కాలుట,కాల్చుట ओष(పు)ఓష
కాల్చబడిన दग्ध(వి). దగ్ధ
కావున,స్పష్టంగా अह(అ)అహ
కింద,తక్కువయిన निम्न(వి)నిమ్న
కింద,స్వరూప तल(పు),(న)తల
కిందుగా,తగ్గుగా नीचैः(అ)నీచైః
కిటికి वातायन(న)వాతాయన
కిటికీ गवाक्ष(పు)గవాక్ష
కిరణం मयूख(పు)మయూఖ
కిరణము अंशु(పు)అంశు
కిరణము उस्र(పు)ఉస్ర
కిరణము किरण(పు)కిరణ
కిరణము गभस्ति(స్త్రీ)గభస్తి
కిరణము मरीचि(పు)మరీచి
కిరణము,కాలు,పావు पाद(పు)పాద
కిరాతజాతి भिल्ल(పు)భిల్ల
కిరీటం,తలపాగ,శ్రేష్ట शेखर(పు)శేఖర
కిరీటం,పసుపు,మాయ हेर(న)హేర
కిరీటం,శిఖరం,పొగ मुकुट(న)ముకుట
కిరీటము,తలపాగ किरीट(పు).(న)కిరీట
కీర్తి यशस्(న)యశస్
కీర్తిగల,ప్రసిద్ధమైన यशस्य(వి)యశస్య
కీర్తిగలవాడు यशस्विन्(పు)యశస్విన్
కీలక భాగము, దోషము, రహస్యం मर्मन्(న)మర్మన్
కుంకుమపువ్వు कुंकुम(న)కుంకుమ
కుంచె तूलिका(స్త్రీ)తూలికా
కుంచె वर्तिका(స్త్రీ)వర్తికా
కుంటి श्रोण(వి)శ్రోణ
కుంటి వ్యక్తి खंज(పు)ఖంజ
కుంటివాడు लंग(పు)లంగ
కుంటివ్యక్తి खोड(పు)ఖోడ
కుంటివ్యక్తి पंगु(పు)పంగు
కుండ कुंड(న)కుండ
కుందేలు शश/शशक(పు)శశ / శశక
కుక్క कुक्कुर(పు)కుక్కుర
కుక్క शुनक(పు)శునక
కుక్క श्वन्(పు)శ్వన్
కుక్క श्वान(పు)శ్వాన
కుక్క सारमेय(పు)సారమేయ
కుక్క గొడుగు छत्रा(స్త్రీ)ఛత్రా
కుక్క,ఎలుగు भष/भषक(పు)భష / భషక
కుక్కుగొడుగు,అరటిపువ్వు शिलींध्र(న)శిలీంధ్ర
కుజుడు,అంగారకుడు भौम(పు)భౌమ
కుజుడు,అంగారకుడు मंगळ(పు)మంగళ
కుటీరము उटज(పు).(న)ఉటజ
కుట్టబడిన उत(వి)ఉత
కుట్టబడిన ऊत(న)ఊత
కుట్టబడిన ओत(వి)ఓత
కుట్టబడిన/ కట్టబడిన प्रोत(వి)ప్రోత
కుట్టిన,అల్లిన स्यूत(వి)స్యూత
కుట్టుట सेवन(న)సేవన
కుట్టుపనివాడు तुन्नवाय(పు)తున్నవాయ
కుట్టుపనివాడు सौचि/सौचिक(పు)సౌచి / సౌచిక
కుట్టువాడు सूचिक(పు)సూచిక
కుడి दक्षिण(వి)దక్షిణ
కుడివెపు अपसव्य(న)అపసవ్య
కుప్ప, చెత్యం स्तूप(పు)స్తూప
కుబుసం,జాకెటు कंचुक(పు)కంచుక
కుబేరుడు धनद(పు)ధనద
కుబేరుడు यक्षराज(పు)యక్షరాజ
కుమారస్వామి गुह(పు)గుహ
కుమారస్వామి षडानन(పు)షడానన
కుమారస్వామి षण्मुख(పు)షణ్ముఖ
కుమారుడు पुत्र(పు)పుత్ర
కుమార్తె पुत्री(స్త్రీ)పుత్రీ
కుమార్తె सुता(స్త్రీ)సుతా
కుమార్తె,బొమ్మ पुत्रिका(స్త్రీ)పుత్రికా
కులట,లంజ व्यभिचारिणी(స్త్రీ)వ్యభిచారిణీ
కులము,వెదురు वंश(పు)వంశ
కుశలము, సంపద, లాభము योगक्षेम(పు)యోగక్షేమ
కుస్తీపట్టువాడు,యోధుడు मल्ल(పు)మల్ల
కూజా,కుండ,కోట,సుత్తి,ఇల్లు कुट(పు)కుట
కూడ,అయినను,ప్రశ్నార్ధకము अपि(అ)అపి
కూడిక,కలుపుట संकलन(న)సంకలన
కూడిన सक्त(వి)సక్త
కూడిన समेत(వి)సమేత
కూడిన सहित(వి)సహిత
కూడిన,కౌగిలించిన,వేరొక అర్ధమునిచ్చు श्लिष्ट(వి)శ్లిష్ట
కూడుట,కలయుట सम्मलन(న)సమ్మలన
కూడుయుండుట,కావ్యం మున్నగు రచనలు साहित्य(న)సాహిత్య
కూతురు दुहित्स(స్త్రీ)దుహిత్స
కూయుట विरुत(న)విరుత
కూర शाक(పు),(న)శాక
కూర్చువాడు,సారథి योक्तृ(పు)యోక్తృ
కూర్పు, ఏర్పాటు, కృతి, గ్రంథము रचन(న)రచన
కూర్పు,ఏర్పాటు,కృతి, గ్రంథము रचना(స్త్రీ)రచనా
కూలి,జీతము वेतन(న)వేతన
కూలి,భోగము निर्वेश(పు)నిర్వేశ
కూలివాడు कर्मकर(పు)కర్మకర
కూలివాడు भृतक(పు)భృతక
కృతకృత్యుడు,అదృష్టవంతుడు धन्य(వి)ధన్య
కృతార్ధ,పూర్తి,విజయంపొందిన सिद्ध(వి)సిద్ధ
కృత్రిమ ప్రదేశం,శిబిరం स्थला(స్త్రీ)స్థలా
కృశించుట शोषण(న)శోషణ
కెంపు पद्मराग(పు)పద్మరాగ
కెరటము ऊर्म(స్త్రీ)ఊర్మి
కెరటము तरंग(పు)తరంగ
కేశము रोमन्(న)రోమన్
కొంగ बक(పు)బక
కొంగ,పక్షి,కమలం सारस(పు)సారస
కొంచెం కాలము, మరణము, లేశము, సంశయము त्रुटि(స్త్రీ)త్రుటి
కొంచెము ईषत्(అ)ఈషత్
కొంచెము किंचित्(అ)కించిత్
కొంచెము दर(వి)దర
కొంచెము मनाक्(అ)మనాక్
కొంచెము लव(పు)లవ
కొంచెము,అల్పం,నీచ स्तोक(వి)స్తోక
కొంచెము,కొలత मिति(స్త్రీ)మితి
కొంచెమైన,కొలవబడిన मित(వి)మిత
కొండ महीधर/महीभृत्(పు)మహీధర / మహీభృత్
కొండ शैल(పు)శైల
కొండ पर्वत(పు)పర్వత
కొండ నడుము,పిరుదు नितंब(పు)నితంబ
కొండచరియ,లోయ,తీరం वप्र(పు),(న)వప్ర
కొండనుండి పుట్టిన సెలయేరు झर(పు)ఝర
కొండనుండి పుట్టిన సెలయేరు झरी(స్త్రీ)ఝరీ
కొండెములు చెప్పువాడు कर्णेजप(పు)కర్ణేజప
కొడవలి दात्र(న)దాత్ర
కొడవలి लवित्र(న)లవిత్ర
కొడుకు యొక్కకూతురు पौत्री(స్త్రీ)పౌత్రీ
కొడుకు యొక్కకొడుకు पौत्र(పు)పౌత్ర
కొడుకు,జ్ఞాతి दायाद(పు)దాయాద
కొత్త नव(వి)నవ
కొత్త नवीन/नव्य(వి)నవీన / నవ్య
కొత్త వస్త్రము तंत्रक(న)తంత్రక
కొత్తదైన नूतन/नूत्न(వి)నూతన / నూత్న
కొత్తరేకు नवदळ(న)నవదళ
కొత్తవస్త్రము नवांबर(న)నవాంబర
కొద్దికాలము,ఉత్సవము क्षण(పు)క్షణ
కొన अग्र(న)అగ్ర
కొన,ముల్లు शूक(పు),(న)శూక
కొనటం क्रय(పు)క్రయ
కొప్పు कबरी(స్త్రీ)కబరీ
కొబ్బరి చెట్టు/ కాయ नारिकेळ(పు)నారికేళ
కొమ్మ शाखा(స్త్రీ)శాఖా
కొమ్ము विषाण(న)విషాణ
కొమ్ము विषाणी(స్త్రీ)విషాణీ
కొమ్ము, కొనగల, కొండ, చెట్టు शृंगिन्(పు)శృంగిన్
కొమ్ము,కొన,ఇల్లు शृंग(న)శృంగ
కొయ్య दारु(న)దారు
కొయ్య,కట్టె काष्ठ(న)కాష్ఠ
కొరకటం दशन(న)దశన
కొలను कासार(పు) కాసార
కొవ్వు मेद(పు)మేద
కొవ్వు मेदस्(న)మేదస్
కోకముడి,మూలధనం नीवी(స్త్రీ)నీవీ
కోకిల पिक(పు)పిక
కోట दुर्ग(న)దుర్గ
కోట प्राकार(పు)ప్రాకార
కోడలు स्नुषा(స్త్రీ)స్నుషా
కోడి कुक्कुट(పు) కుక్కుట
కోతి कपि(పు)కపి
కోతి प्लवग/प्लवंग/प्लवंगम(పు)ప్లవగ/ ప్లవంగ ప్లవంగమ
కోతి मर्कट(పు)మర్కట
కోతి वानर(పు)వానర
కోపగించు, సిగ్గుపడు हृणीय(వి)హృణీయ
కోపము कोप(పు)కోప
కోపము मन्यु(పు)మన్యు
కోపి कोपिन्(పు)కోపిన్
కోపిష్ఠి चंड(పు)చండ
కోమటి,బేరగాడు वैश्य(పు)వైశ్య
కోమలమైన सुकुमार(వి)సుకుమార
కోయబడిన कृत्त(వి)కృత్త
కోయబడిన छिन्ना(వి)ఛిన్నా
కోయబడిన दात(వి)దాత
కోయబడిన,దెబ్బతినిన लून(వి)లూన
కోయిల कोकिल(పు)కోకిల
కోయుట,కోయుసాధనం लवन(న)లవన
కోరదగిన काम्य(వి)కామ్య
కోరదగిన स्पृहणीय(వి)స్పృహణీయ
కోరిక अभिलाष(పు)అభిలాష
కోరిక इच्छा(స్త్రీ)ఇచ్ఛా
కోరిక ईहा(స్త్రీ)ఈహా
కోరిక कांक्ष(స్త్రీ)కాంక్ష
కోరిక मनोरथ(పు)మనోరథ
కోరిక वांछा(స్త్రీ)వాంఛా
కోరిక स्पृहा(స్త్రీ)స్పృహా
కోరిక (గర్భిణీ యొక్క दोहद(న)దోహద
కోరిక,ఆశయము छंद(పు)ఛంద
కోరిక,కల్పన,జ్ఞానం वासना(స్త్రీ)వాసనా
కోరిక,కల్పన,బుద్ధి मनीषा(స్త్రీ)మనీషా
కోరిక,కోరదగినవాడు, పెళ్ళి కుమారుడు वर(పు)వర
కోరిక,దాహం तप्प(పు)తర్ప
కోరిక,ప్రార్థన,ఆసక్తి लालसा(స్త్రీ)లాలసా
కోరికగల सकाम(వి)సకామ
కోరికలుగల स्पृहयाळु(పు)స్పృహయాళు
కోరికలేని विरक्त(వి)విరక్త
కోరినట్లుగా यथाकाम(వి)యథాకామ
కోరుట,కోరిక लषित(న)లషిత
కోల,బాణ, సమూహ कांड(పు).(న)కాండ
కోలాహలం,కలకలం संराव(పు)సంరావ
కోశాధ్యక్షుడు भौरिक(పు)భౌరిక
కౌగిలింత स्वंजन(న)స్వంజన
కౌగిలింత परिरंभ(పు)పరిరంభ
కౌగిలింత, కలియుట, అనేకార్థములిచ్చుట श्लेष(పు)శ్లేష
కౌగిలి,కలయిక संश्लेष(పు)సంశ్లేష
క్రమము,సంగతి समन्वय(పు)సమన్వయ
క్రిందటి దినము पूर्वेद्युः (అ)పూర్వేద్యుః
క్రిందటి సంవత్సరం परुत्(అ)పరుత్
క్రూరమైన,అడవిలోని वन्य(వి)వన్య
క్రూరుడు नृशंस(పు)నృశంస
క్రూరుడు,అల్పుడు क्षुद्र(పు)క్షుద్ర
క్రూరుడు,దుష్టుడు पाप(పు)పాప
క్రూరుడు,హంతకుడు घातुक(పు)ఘాతుక
క్షణము,కాలమానం मुहूर्त(పు)ముహూర్త
క్షత్రియుడు राजन्य(పు)రాజన్య
క్షయరోగము राजयक्ष्म(పు)రాజయక్ష్మ
క్షీరాన్నము परमान्न(న)పరమాన్న
క్షేత్రము केदार(పు)కేదార
క్షోభ,ఆవేశము संवेग(పు)సంవేగ
క్షౌరము मुंडन(న)ముండన
ఖడ్గము असि(పు)అసి
ఖడ్గము कृपाण(పు)కృపాణ
ఖడ్గము चंद्रहास(పు)చంద్రహాస
ఖడ్గము పిడి त्सरु(పు)త్సరు
ఖర్జూరము खर्जूर(న)ఖర్జూర
ఖాళీగానున్న,తక్కువైన शून्य(వి)శూన్య
ఖైదీ बंदिन्(పు)బందిన్
ఖైదీ बंदी(స్త్రీ)బందీ
గంగడోలు सास्ना(స్త్రీ)సాస్నా
గంగరేగి बदरी(స్త్రీ)బదరీ
గంగానది भागीरथी(స్త్రీ)భాగీరథీ
గంగానది,జలము गंगा(స్త్రీ)గంగా
గంట घंटा(స్త్రీ)ఘంటా
గంధకము गंधक(పు)గంధక
గంప कंडोलि(పు)కండోలి
గగుర్పాటు रोमांच(పు)రోమాంచ
గగుర్పాటు रोमहर्षण(న)రోమహర్షణ
గజబంధనరజ్జు प्रारब्धि(స్త్రీ)ప్రారబ్ది
గజము, మేఘము,ఏనుగు मतंग/मतंगज(పు)మతంగ / మతంగజ
గజము,కవచము वारण(పు)వారణ
గజ్జి तच्छू(స్త్రీ)కచ్ఛూ
గట్టి कठिन/कठोर(వి)కఠిన/కఠోర
గట్టి कर्कश(వి)కర్కశ
గట్టి,దట్టమైన श्यान(వి)శ్యాన
గట్టి,లావైన दृढ(వి)దృఢ
గట్టు अवधि(పు)అవధి
గట్టు,నడవడి मर्यादा(స్త్రీ)మర్యాదా
గడప द्वारपिंडी(స్త్రీ)ద్వారపిండీ
గడుపుట,వెళ్ళగొట్టుట यापन(న)యాపన
గడ్డము चिबुक(న)చిబుక
గడ్డము श्मश्रु(న)శ్మశ్రు
గడ్డము,వెలిదౌడ हनु(పు)హను
గడ్డి तृण(న)తృణ
గడ్డి दूर्वा(స్త్రీ)దూర్వా
గడ్డి,మేత यवस(న)యవస
గదా खलु(అ)ఖలు
గది,అంతస్తు, మొలనూలు कक्ष्या(స్త్రీ)కక్ష్యా
గది,హాలు,ఇల్లు शाला(స్త్రీ)శాలా
గద్ద गृध्र(పు)గృధ్ర
గని आकर(పు)ఆకర
గని खनि(స్త్రీ)ఖని
గప్పాలుకొట్టుట विकत्थन(న)వికత్థన
గబ్బిలము तैल सायिका(స్త్రీ)తైల సాయికా
గమనం,బయలుదేరటం प्रस्थान(న)ప్రస్థాన
గరళము हलाहल/हालाहल(న)హలాహల/ హాలాహల
గరిట जूहू(స్త్రీ)జూహూ
గర్జన हुंकृत(న)హుంకృత
గర్జన,ఉరుము स्तनित(న)స్తనిత
గర్జన,ఉరుముట स्वनित(న)స్వనిత
గర్భము ధరించటం गर्भादान(న) గర్భాదాన
గర్భము,జన్మస్థానం,స్త్రీ జననేంద్రియం, కారణం,ఆస్పదం योनि(పు)యోని
గర్భములోని శిశువు भ्रूण(పు)భ్రూణ
గర్భవతి गर्भिणी(స్త్రీ)గర్భిణీ
గర్వం కలవాడు अहंकारिन्(పు)అహంకారిన్
గర్వంగల शौटीर/शौंडीर(వి)శౌటీర / శౌండీర
గర్వము अभिमान(పు)అభిమాన
గర్వము अहंकार(పు)అహంకార
గర్వము गर्व(పు)గర్వ
గర్వము,పొగరు दर्प(పు)దర్ప
గల,ఇల్లుగల,సంపన్న शालिन्(పు)శాలిన్
గాజు,ఉట్టి काच(పు)కాచ
గాడిద खर(పు)ఖర
గాడిద गर्धभ(పు)గర్ధభ
గాడిదె रासभ(పు)రాసభ
గాఢనిద్ర सुषुप्ति(స్త్రీ)సుషుప్తి
గాయము,పుండు व्रण(పు),(న)వ్రణ
గాలి मरुत्(పు)మరుత్
గాలి वात(పు)వాత
గాలి वायु(పు)వాయు
గాలి,పీల్చుట,ఊపిరి श्वास(పు)శ్వాస
గాలిపీల్చుట,నిట్టూర్పు श्वसन(న)శ్వసన
గాలిపీల్చుట,నిట్టూర్పు श्वसित(న)శ్వసిత
గిట్ట खुर(పు)ఖుర
గిట్ట,వేరు शफ(పు),(న)శఫ
గిన్నె,కంచము कंस(పు).(న)కంస
గీత,స్వల్పం रेख(పు)రేఖ
గీత,స్వల్పం रेखा(స్త్రీ)రేఖా
గుండె हृद्/हृदय(న)హృద్ / హృదయ
గుండ్రని वर्तुल(వి)వర్తుల
గుండ్రని,జరిగిన वृत्त(వి)వృత్త
గుండ్రముగా తిరుగుట भ्रम(పు)భ్రమ
గుండ్రముగా తిరుగుట भ्रमण(న)భ్రమణ
గుండ్రముగా తిరుగుట भ्रमि(స్త్రీ)భ్రమి
గుంపు कदंबक(న)కదంబక
గుంపు गण(పు)గణ
గుంపు निकर(పు)నికర
గుంపు संघ(పు)సంఘ
గుంపు समूह(పు)సమూహ
గుంపు, గోష్ఠము, గొల్ల, మార్గము, మేఘము व्रज(పు) వ్రజ
గుంపు, వల, కిటికి, పసరమొగ్గలు, కాయలు जाल(పు)జాల
గుంపు,వనము समज(పు)సమజ
గుగ్గిలము गुग्गुलु(పు)గుగ్గులు
గుడారం,విడిది श्रेणिका(స్త్రీ)శ్రేణికా
గుడారము दूष्य(న)దూష్య
గుడారము शिबिर(న)శిబిర
గుడ్డ वस्त्र(న)వస్త్ర
గుడ్డివాడు अंध(పు)అంధ
గుడ్డు,మొగ్గ,కత్తిమొన,ధనరాశి, कोश(పు)కోశ
గుడ్లగూబ उलूक(పు)ఉలూక
గుడ్లగూబ ऊलूक(పు)ఊలూక
గుణవచనం विशेषण(న)విశేషణ
గుణించబడిన गुणित(న)గుణిత
గుత్తి स्तबक(పు)స్తబక
గుత్తి,పొద,గుంజ स्तंब(పు)స్తంబ
గుప్తమైన निभृत(వి)నిభృత
గురుతు अभिज्ञान(న)అభిజ్ఞాన
గురుతు चिह्न(న)చిహ్న
గురుతు, ఒడంబడిక, కలయిక संकेत(పు)సంకేత
గురుతు, గుణము, మూలం, పుట్టుమచ్చ, నిర్వచనం लक्षण(న)లక్షణ
గురుతు, ప్రకృతి, ప్రమాణం, కారణం, ప్రతిమ लिंग(న)లింగ
గురుతు,పతాకము ध्वज(పు),(న)ధ్వజ
గురుతు,మచ్చ कलंक(పు)కలంక
గురుతు,మచ్చ लांछन(న)లాంఛన
గురుతు,మచ్చ,లక్షణం लक्ष्मन्(న)లక్ష్మన్
గురువు अध्यापक(పు)అధ్యాపక
గురువు आचार्य(పు)ఆచార్య
గురువు उपाध्याय(పు)ఉపాధ్యాయ
గుర్తు, మంచిజరుగుగుర్తు शकुन/शकुनि(న)శకున / శకుని
గుర్రపు ముక్కు घोणा(స్త్రీ)ఘోణా
గుర్రపుశాల मंदिरा/मंदुरा(స్త్రీ)మందిరా / మందురా
గుర్రము अर्वन्(పు)అర్వన్
గుర్రము अश्व(పు)అశ్వ
గుర్రము घोटक/घोट(పు)ఘోటక / ఘోట
గుర్రము तुरग(పు)తురగ
గుర్రము रथ्य(పు)రథ్య
గుర్రము वाजिन्(పు)వాజిన్
గుర్రము हय(పు)హయ
గుర్రము ముక్కు प्रोथ(పు)ప్రోథ
గుహ कंदर(పు)కందర
గుహ गह्वर(న)గహ్వర
గుహ गुहा(స్త్రీ)గుహా
గుహ दरी(స్త్రీ)దరీ
గూఢచారి चर(పు)చర
గృహం, పరిచయం, సల్లాపం,సాన్నిధ్యం संस्त्याय(పు)సంస్త్యాయ
గృహము, టెక్కెము, ఉత్పాతము, చిహ్నము, కాంతి केतु(పు)కేతు
గృహము, దేహము, కాంతి, ప్రభావము धामस्(న)ధామన్
గృహస్తుడు गृहिन्(పు)గృహిన్
గృహస్థుడు स्नातक(పు)స్నాతక
గృహస్థుడు, యాగం చేయువాడు यजमान(పు)యజమాన
గెలుపు जय(పు)జయ
గెలుపు,అర్జునుడు विजय(పు)విజయ
గేదె,బర్రె,రాణి महिषी(స్త్రీ)మహిషీ
గొంతు,మెడ कंठ(పు)కంఠ
గొడుగు छत्र(న)ఛత్ర
గొడ్డలి कुठार(పు)కుఠార
గొడ్డలి परशु(పు)పరశు
గొడ్డలి,పిడుగు छिदि(స్త్రీ)ఛిది
గొప్ప అంగీకారార్ధము परम(వి)పరమ
గొప్ప ఆరంభకాలము शक(పు)శక
గొప్ప సౌందర్యం,గొప్ప కాంతి सुषमा(స్త్రీ)సుషమా
గొప్ప, మంచి, పైన ఉత్తరదిక్కుగా उत्तर(వి)ఉత్తర
గొప్ప,ఎక్కువ पुष्कल(వి)పుష్కల
గొప్ప,పెద్ద,బలంగల बृहत्(వి)బృహత్
గొప్పతనము महिमन्(పు)మహిమన్
గొప్పదనము माहात्म्य(న)మాహాత్మ్య
గొప్పదైన महित्(వి)మహిత్
గొప్పవాడు महात्मान्(పు)మహాత్మాన్
గొప్పవాడు महाशय(పు)మహాశయ
గొరుగుట,విత్తుట वपन(న)వపన
గొర్రకు గుంపు औरभ्रक(న)ఔరభ్రక
గొర్రె एडक(పు)ఏడక
గొర్రె नोमश(పు)నోమశ
గొర్రె मेष(పు)మేష
గొర్రె,పంది रोमश(పు)రోమశ
గొర్రెపొటేలు शृंगिण(పు)శృంగిణ
గొలుసు शृंखल(పు),(న)శృంఖల
గొల్లపల్లె,గోల घोष(పు)ఘోష
గొల్లయువతి व्रजांगना(స్త్రీ)వ్రజాంగనా
గొల్లవాడు गोपाल(పు)గోపాల
గొల్లవాడు वत्सीय(పు)వత్సీయ
గొల్లవాడు,రాజు गोप(పు)గోప
గోడ कुड्य(న)కుడ్య
గోధుమలు गोधूम(పు)గోధూమ
గోరు नख(పు),(న)నఖ
గోరువెచ్చగానున్న ओष्म(వి)ఓష్మ
గోశాల गोष्ठ(న)గోష్ఠ
గౌరవం, గర్వం, క్రోధం, కొలత, విస్తృతి मास(పు)మాన
గౌరవించుట मानना(స్త్రీ)మాననా
గ్రహించుట, యాచించుట उपादान(న)ఉపాదాన
గ్రహించుట,తీసికొనిపోవుట हरण(న)హరణ
గ్రామము संवसथ(పు)సంవసథ
గ్రామసమూహము जनपद(పు)జనపద
గ్రీష్మర్తువు,చెమట निधाघ(పు)నిధాఘ
గ్రుడ్డు अंड(న)అండ
ఘట్టము,నిలుచు స్ధలము घट्ट(పు)ఘట్ట
ఘర్షణ, రాపిడి, संघट्टना(స్త్రీ)సంఘట్టనా
ఘర్షణ, రాపిడి, కలయిక, కౌగిలి संघट्ट(పు)సంఘట్ట
ఘర్షణ, రాపిడి, కలయిక, కౌగిలి संघट्टन(న)సంఘట్టన
ఘోరమైన ఆపద उत्पात(పు)ఉత్పాత
ఘోరమైన,భయంకర भीष्म(వి)భీష్మ
ఘోరమైన,భయంకరమైన भैरव(వి)భైరవ
ఘోష निरघोष(పు)నిర్ఘోష