Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ఋ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ

Wikibooks నుండి
ఋక్కు,స్తోత్రము ऋच्(స్త్రీ)ఋచ్
ఋతువు ऋतु(పు)ఋతు
ఎండ आतप(పు)ఆతప
ఎండమావి मरीचिका(స్త్రీ)మరీచికా
ఎండమావి मृगतृष्णा(స్త్రీ)మృగతృష్ణా
ఎండిన,వాడిన शुष्क(వి)శుష్క
ఎండుట,వాడుట शेष(పు)శేష
ఎందుకనగా,ఎందుకో यतः(అ)యతః
ఎందుకు किमर्थं(అ)కిమర్థం
ఎందుకు कुत्त्व(అ)కుత్త్వ
ఎక్కడ कुत्र(అ) కుత్ర
ఎక్కడ कुह(అ)కుహ
ఎక్కడనగా,ఎక్కడో यत्र(అ)యత్ర
ఎక్కడనో कुत्रचित्(అ) కుత్రచిత్
ఎక్కుట रोहण(న)రోహణ
ఎక్కుట, దుముకుట, ఎండబెట్టుట, ఎగురుట,ఉపవసించుట लंघन(న)లంఘన
ఎక్కుట,సోపానం आरोहण(న)ఆరోహణ
ఎక్కువ పొడవైన (రెంటిలో) द्राघीय(వి)ద్రాఘీయ
ఎక్కువ పొడవైన(అన్నిటిలో) द्राघिष्ठ(వి)ద్రాఘిష్ఠ
ఎక్కువకాలము, ప్రశ్నలో, శీఘ్రము, ఇప్పుడు ज्योक्(అ)జ్యోక్
ఎక్కువగా भृशं(అ)భృశం
ఎక్కువైన प्रभूत(వి)ప్రభూత
ఎగరటం डीन(న)డీన
ఎటువంటి कीदृश्(వి)కీదృశ్
ఎటువంటిదో,ఎట్టిదో यादृश्/यादृश/यादृक्ष(వి)యాదృశ్ / యాదృశ / యాదృక్ష
ఎట్లు कथम्(అ)కథమ్
ఎడతెగని,శాశ్వత संतत(వి)సంతత
ఎడమ, ప్రతికూల, అందమైన, దుష్టమైన वाम(వి)వామ
ఎడమ,విరుద్థ सव्य(వి)సవ్య
ఎడమనుండి కుడికి తిరుగుట, ప్రదక్షిణం भ्रामरी(స్త్రీ)భ్రామరీ
ఎడము, భేదము अंतर(న)అంతర
ఎడారి,పండని భూమి मरु(పు)మరు
ఎత్తయిన,పొడవైన तुंग(వి)తుంగ
ఎత్తిపొడుపు सोल्लंठ(పు)సోల్లుంఠ
ఎత్తిపొడుపు सोल्लंठन(న)సోల్లుంఠన
ఎత్తిపొడుపుమాట सोत्प्रास(పు),(న)సోత్ర్పాస
ఎత్తు,విరోధం समुच्छ्रय(పు)సముచ్ఛ్రయ
ఎత్తుగా उच्चैः(అ)ఉచ్చైః
ఎత్తైన उच्च(వి)ఉచ్చ
ఎత్తైన उन्नत(వి)ఉన్నత
ఎదిరి,శత్రు विपक्ष(వి)విపక్ష
ఎదురుగా,ప్రత్యక్షం सम्मुखं(అ)సమ్ముఖం
ఎదురుగా,ముందు समक्षं(అ)సమక్షం
ఎదురైన सम्मुख(వి)సమ్ముఖ
ఎద్దు अनडुह्(పు)అనడుహ్
ఎద్దు उक्षन्(పు)ఉక్షన్
ఎద్దు ऋषभ(పు)ఋషభ
ఎద్దు प्रोष्ठ(పు)ప్రోష్ఠ
ఎద్దు वृष(పు)వృష
ఎద్దు वृषभ(పు)వృషభ
ఎద్దు,స్వర్గము,వజ్రము,బాణము गो(పు)గో
ఎద్దులగుంపు औक्षक(న)ఔక్షక
ఎనిమిదవ अष्टमु(వి)అష్టము
ఎనిమిది अष्टन्(న)అష్టన్
ఎనుబోతు लुलाप/लुलाय(పు)లులాప / లులాయ
ఎప్పుడు कदा(అ)కదా
ఎప్పుడో यदा(అ)యదా
ఎముకలోని మాంసము मज्जा(స్త్రీ)మజ్జా
ఎరుగునట్టి,చూచునట్టి दृश्(త్రి)దృశ్
ఎరుపు अरुष(పు)అరుష
ఎరుపు ताम्र(పు)తామ్ర
ఎరుపు , పొగ మిశ్రవర్ణము बभ्रु(త్రి)బభ్రు
ఎరుపు రత్నము लोहितक(పు)లోహితక
ఎరుపు, తెలుపు, పసుపు, రంగులు गौर/गार(వి)గౌర / గార
ఎరుపు,నెత్తురు शोणित(న)శోణిత
ఎరుపు,రక్తము रोहित(న)రోహిత
ఎర్రతామర हल्लक(న)హల్లక
ఎర్రని रुधिर(వి)రుధిర
ఎర్రని रोहित(వి)రోహిత
ఎర్రని शोण(వి)శోణ
ఎర్రని,రాగితోచేయబడిన लोहित(వి)లోహిత
ఎర్రరంగు सिंधूर(న)సింధూర
ఎలుక मूष/मूषिक/मूषक(పు)మూష / మూషిక/ మూషక
ఎలుగుబంటి भल्लूक(పు)భల్లూక
ఎలుగుబంటి भालुक/भालूक(పు)భాలుక / భాలూక
ఎలుగుబంటి भीलुक/भीलूक(పు)భీలుక /భీలూక
ఎలుగెత్తి అరవటం, తెలియజేయటం घोषण(న)ఘోషణ
ఎల్లప్పటి शाश्वत(వి)శాశ్వత
ఎల్లప్పుడు शश्वत्(అ)శశ్వత్
ఎల్లప్పుడు शाश्वतं(అ)శాశ్వతం
ఎల్లప్పుడు संततं(అ)సంతతం
ఎల్లప్పుడు सदा(అ)సదా
ఎల్లప్పుడు सना/सनात्(అ)సనా / సనాత్
ఎల్లప్పుడు सर्वदा(అ)సర్వదా
ఎల్లప్పుడు,ఎడతెగక सततं(అ)సతతం
ఎల్లుండి परश्वः(అ)పరశ్వః
ఎవడు,ఎవతె,ఏమి(సర్వనామ) किम्(త్రి)కిమ్
ఏ విధముగనో,ఎట్లో यथा(అ)యథా
ఏకత్వము,ఒకటిగా కలియుట ऐक्य(న)ఐక్య
ఏకాంతం,రహస్యం रहस्(న)రహస్
ఏకాంతము,నిశ్శబ్దంగా ఉచ్చరించుట उपांशु(అ)ఉపాంశు
ఏకాంతమైన,నిర్జన विजन(వి)విజన
ఏడడుగుల మైత్రి,వివాహబంధం साप्तपद/साप्तपदीन(వి)సాప్తపద / సాప్తపదీన
ఏడాది ఆవు एकहायनी(స్త్రీ)ఏకహాయనీ
ఏడు सप्तन्(న)సప్తన్
ఏడుగల सप्तक(వి)సప్తక
ఏడుపు रुदन/रुदित(న)రుదన / రుదిత
ఏడుపు,దుఃఖము शोक(పు)శోక
ఏడ్చుట,ఏడుపు रोदन(న)రోదన
ఏనుగు करिन्(పు)కరిన్
ఏనుగు गज(పు)గజ
ఏనుగు तन्तावळ(పు)దన్తావళ
ఏనుగు द्विप(పు)ద్విప
ఏనుగు द्विरद(పు)ద్విరద
ఏనుగు मातंग(పు)మాతంగ
ఏనుగు शूर्पकर्ण(పు)శూర్పకర్ణ
ఏనుగు स्तंबेरम(పు)స్తంబేరమ
ఏనుగు हस्तिन्(పు)హస్తిన్
ఏనుగు గున్న कलभ(పు)కలభ
ఏనుగు చెక్కిలి,మొలనూలు कट(పు)కట
ఏనుగు,పక్షిజాతి,మృగజాతి राजीव(పు)రాజీవ
ఏనుగుల గుంపు घटा(స్త్రీ)ఘటా
ఏమన, ఎందుకన, నిశ్చయంగా, ఉదాహరణంగా, కేవలం हि(అ)హి
ఏమనగా तथाहि(అ)తథాహి
ఏమనగా,ఎందుకనగా यद्(అ)యద్
ఏమియు చేయకుండుట औदासीन्य(న)ఔదాసీన్య
ఏమియుచేయిని उदासीन(పు)ఉదాసీన
ఏర్పాటు संविधान(న)సంవిధాన
ఏలకలు एला(స్త్రీ)ఏలా
ఐక్యము सायुज्य(న)సాయుజ్య
ఐచ్ఛిక,సందిగ్ధ वैकल्पिक(వి)వైకల్పిక
ఐదవ पंचम(పు),(న)పంచమ
ఐదవ पंचमी(స్త్రీ)పంచమీ
ఐదు पंचन्(న)పంచన్
ఒంటరియైన,శుద్ధమైన विविक्त(వి)వివిక్త
ఒంటి పేటగొలుసు एकावळी(స్త్రీ)ఏకావళీ
ఒంటె उष्ट्र(పు)ఉష్ట్ర
ఒంటెల గుంపు औष्ट्रक(న)ఔష్ట్రక
ఒక రకమైన డోలు झर् झर(పు)ఝర్ ఝర
ఒక,ముఖ్య,కేవల एक(వి)ఏక
ఒకటి,ఒకడు,ఒకతె एक(త్రి).(ఏ)ఏక
ఒకటి,మాత్రము केवलं(అ)కేవలం
ఒకటి,మాత్రము केवल(న)కేవల
ఒకదానికొకటిగానున్న, అపక్రమము व्युत्क्रम(పు)వ్యుత్క్రమ
ఒకప్పుడు एकदा(అ)ఏకదా
ఒకప్పుడు कदाचित्(అ)కదాచిత్
ఒకప్పుడు जातु(అ)జాతు
ఒకప్పుడు,ఒకవిధముగాను ऐकद्यम्/ऐकध्यम्(అ)ఐకద్యమ్/ఐకధ్యమ్
ఒకప్పుడు,ఒకసారి सकृत्(అ)సకృత్
ఒకరకంజైనులు श्वेतांबर(పు)శ్వేతాంబర
ఒకరకమైన పక్షి शारिका(స్త్రీ)శారికా
ఒకవిధమైన వివాహం ब्राह्म(పు)బ్రాహ్మ
ఒకానొకచెట్టు लोध/लोध्र(పు)లోధ / లోధ్ర
ఒకే అభిప్రాయము కలిగియుండుట ऐकमत्यम्(న)-(అ)ఐకమత్యమ్
ఒకేకాలములో समकालं(అ)సమకాలం
ఒక్కమారుగా, ఒక సమయములోనే युगपत्(అ)యుగపత్
ఒక్కొక్కటిగా,కలవరపడిన व्यस्त(వి)వ్యస్త
ఒడంబడిక संविदा(స్త్రీ)సంవిదా
ఒడంబడిక संविद्(స్త్రీ)సంవిద్
ఒడంబడిక, నిశ్చయం व्यवस्थान(న)వ్యవస్థాన
ఒడలు शरीर(న)శరీర
ఒడలు పట్టుట संवाहन(న)సంవాహన
ఒడలు పట్టుట, మర్దించుట संवाहन(స్త్రీ)సంవాహన
ఒడలు,శరీరము तनु/तनू(స్త్రీ)తను/ తనూ
ఒడి, గురుతు अंकः(పు)అంక
ఒడ్డు कूल(న)కూల
ఒడ్డు तट(పు),(న)తట
ఒడ్డు तटी(స్త్రీ)తటీ
ఒడ్డు तीर(న)తీర
ఒప్పుకొనుట अंगीकार(పు)అంగీకార
ఒరపిడిరాయి,రంపము शाण(పు)శాణ
ఒరపెడి గల్లు निकष(పు)నికష
ఓంకారము प्रणव(పు)ప్రణవ
ఓటమి पराजय(పు)పరాజయ
ఓడ నడుపువాడు नाविक(పు)నావిక
ఓడి దాగినవాడు नष्ट(పు)నష్ట
ఓదార్చుట समाश्वास(పు)సమాశ్వాస
ఓర్చుకొనగల सहिष्णु(వి)సహిష్ణు
ఓర్పు क्षमा(స్త్రీ)క్షమా
ఓర్పు तितिक्षा(స్త్రీ)తితిక్షా
ఓర్పు सहन(న)సహన
ఓర్పు గలవాడు क्षमिन्(పు)క్షమిన్
ఓర్పు,కదలకయుండుట स्थैर्य(న)స్థైర్య
ఓర్పు,దండోపాయము,అణచుట दम(పు)దమ
ఓర్పు,సహనం मर्ष(పు)మర్ష
ఓర్పు,సహనం मर्षण(న)మర్షణ
ఓర్పుకలవాడు दान्त(పు)దాన్త
ఓసీ,అసే हंजा/हंजे(అ)హంజా / హంజే
ఓసీ,అసే हंडा/हंडे(అ)హండా / హండే
ఓహూ,అయ్యో,ఆరంభంలో हंत(అ)హంత