Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/ఇంటి వస్తువుల

Wikibooks నుండి
ఇంటి వస్తువులు గృహూపకరణాని
అడకత్తెర शकुला(స)శకులా
ఉట్టి शिक्य(న)శిక్య
ఉలి टंक(ప)టంక
కవ్వము यूषन्యూషన్
కాడగల గిన్నె भृंगारुक(ప)భృంగారుక
కుండ घट(ప)ఘట
కుంపటి चुल्ली(స)చుల్లీ
కొక్కెం नागदंत(ప)నాగదంత
గడప द्वारमान(న)ద్వారమాన
గడియ अर्गळा(స)అర్గళా
గరిటె दर्वी(స)దర్వీ
గాలము बडिश(న)బడిశ
గిన్నె भाजन(న)భాజన
గుండిగ कटाह(ప)కటాహ
గునపం कुद्दाल(ప)కుద్దాల
గ్లాసు चषक(ప)చషక
చాప कट(ప)కట
చీపురు मार्जनी(స)మార్జనీ
తవ్వునది खनित्र(న)ఖనిత్ర
తాళము ताळक(న)తాళక
తిరగలి घरट्ट(ప)ఘరట్ట
తుడిచేబ్రష్ कूर्च(ప)కూర్చ
తోలుతిత్తి भस्त्रा(స)భస్త్రా
దివిటీ करदीपिका(స)కరదీపికా
నిచ్చెన निश्र्शेणिका(స)నిశ్శ్రేణికా
పుస్తకము पुस्तक(న)పుస్తక
పూలబుట్ట करंडिका(స)కరండికా
పెనము कंदु(ప)కందు
పొత్రం पेषणी(స)పేషణీ
పొయ్యి हसन्ती(స)హసన్తీ
బాణలి भ्राष्ट्र(న)భ్రాష్ట్ర
మేకు शंकु(ప)శంకు
మైనపువత్తి सिकथकदीप(ప)సిక్థకదీప
రాతిగోలెం निपान(న)నిపాన
సంచి धृति(స)ధృతి
సూది सूची(స)సూచీ