ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/అలంకార వస్తూని
స్వరూపం
| అలంకార వస్తూని | |
| అందె | हंसक(ప)హంసక |
| అద్దము | दर्पण(న)దర్పణ |
| కర్పూరం | कर्पूर(న)కర్పూర |
| కాటుక | अंजन(న)అంజన |
| కాటుక | कज्जल(న)కజ్జల |
| కాటుక పుల్ల | अंजनशलाका(స)అంజనశలాకా |
| కిళ్ళి | वीटी(స)వీటీ |
| కుంకుమ | कुंकुम(న)కుంకుమ |
| కుచ్చెళ్ళు | वस्त्रोर्मि(ప్స)వస్త్రోర్మి |
| గాజు | वलय(న)వలయ |
| గాజు | कंकण(న)కంకణ |
| గోరింటాకు | अम्लानपत्र(న)అమ్లానపత్ర |
| గోళ్ళను కత్తిరించేది | नख-लु(న)నఖ-లు |
| గోళ్ళరంగు | नखरंजनी(స)నఖరంజనీ |
| చెవిరింగులు | कुंडल(న)కుండల |
| చొక్కా | अंगीक(ప)అంగీక |
| జూకా | कर्णिका(స)కర్ణికా |
| తమలపాకుల పెట్టె | तांबूलकरंक(ప)తాంబూలకరంక |
| తలనూనె | केशतैल(న)కేశతైల |
| తలపాగ | उष्णीष(ప)ఉష్ణీష |
| తాళి | मंगळसूत्र(న)మంగళసూత్ర |
| తువ్వాలు | शाटक(ప)శాటక |
| తువ్వాలు | करवस्त्र(న)కరవస్త్ర |
| దుప్పటి | शाटी(స)శాటీ |
| దువ్వెన | ककंतिक(స)కకంతికా |
| నల్లపూస | नीलमणि(ప)నీలమణి |
| పన్నీరు | जपाजल(న)జపాజల |
| పైట | उत्तरीय(న)ఉత్తరీయ |
| పౌడరు | मुखचूर्ण(న)ముఖచూర్ణ |
| బొంత | कंथा(స)కంథా |
| మట్టె | पादोर्मका(స)పాదోర్మికా |
| మెడలోదండ | ग्रैवेयक(న)గ్రైవేయక |
| మేలిముసుగు | अवगुंद्रन(న)అవగుంద్రన |
| రాగిడిబిళ్ళ | वालपाश्या(స)వాలపాశ్యా |
| వక్క | क्रमुक(ప)క్రముక |
| వక్క | क्रमुक फल(న)క్రముక ఫల |
| స్నో | हिमक(న)హిమక |