ద్విభాషా నిఘంటువు (తెలుగు-సంస్కృతం)/అనుబంధాలు
స్వరూపం
| అనుబంధాలు | |
| ఈగ | मक्षिका(స్త్రీ)మక్షికా |
| ఉడుత | चिक्रोड(పుం)చిక్రోడ |
| ఎండ్రకాయ | कर्कट(పుం)కర్కట |
| కందిరీగ | गंधोलि(స్త్రీ)గంధోలి |
| కొండచిలువ | गोनस(పుం)గోనస |
| కొక్కెర | करेटु(పుం)కరేటు |
| ఖడ్గమృగము | खड्गिन्(పుం)ఖడ్గిన్ |
| గాడిద | गार्दभ(పుం)గార్దభ |
| చమరీమృగము | चमरी(స్త్రీ)చమరీ |
| చిరుతపులి | चित्रक(పుం)చిత్రక |
| చీమ | पिपीलिका(స్త్రీ)పిపీలికా |
| చుంచెలుక | चुचुंदरी(స్త్రీ)చుచుందరీ |
| జంతువులు | जंतु(పుం)జంతు |
| జలగ | जलूका(స్త్రీ)జలూకా |
| తాచుపాము | कृष्णसर्प(పుం)కృష్ణసర్ప |
| తాబేలు | कच्चप(పుం)కచ్ఛప |
| తేనెటీగ | सरघा(స్త్రీ)సరఘా |
| తొండ | सरट(పుం)సరట |
| నక్క | जंबुक(పుం)జంబుక |
| నలికెలపాము | रक्तपुच्छी(స్త్రీ)రక్తపుచ్ఛీ |
| నల్లి | मत्कुण(పుం)మత్కుణ |
| పక్షులు | पक्षिन्(పుం)పక్షిన్ |
| పట్టుపురుగు | क्षौमक्रिमि(పుం)క్షౌమక్రిమి |
| పాలపిట్ట | चाष(పుం)చాష |
| పురుగు | कीट(పుం)కీట |
| పెద్దపాము | अजगर(పుం)అజగర |
| బల్లి / ఉడుము | गोधा(స్త్రీ)గోధా |
| బాతు | शरारि(పుం)శరారి |
| బెగ్గురు పక్షి | सारस(పుం)సారస |
| బేడిస చేప | पाठीन(పుం)పాఠీన |
| మేక | मेष(పుం)మేష |
| రాబందు | कंक(పుం)కంక |
| వడ్రంగిపిట్ట | शतपत्र(పుం)శతపత్ర |
| వానకోయిల | चातक(పుం)చాతక |
| వానపాము | महिलता(స్త్రీ)మహిలతా |
| వెన్నెలపిట్ట | चकोर(పుం)చకోర |
| సాలెపురుగు | लूता(స్త్రీ)లూతా |
| సివంగి | मृगादन(పుం)మృగాదన |
| సీతాకోకచిలుక | चित्रपतंग(పుం)చిత్రపతంగ |