Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/స-హ

Wikibooks నుండి
సం కేతము ఇషారా
సం తాపము హరారత్
సంకటము పరేషానీ
సంకటము తక్ లీఫ్
సంకన వేసికొనెడిసంచి ఝోలీ
సంకలియ బేడీ
సంకాశము మసావి
సంకీర్తనము తారీఫ్
సంకుమూతిగుఱ్ఱము గధా
సంకెల బేడీ
సంకెళ్లు బేడీ
సంకేతము మొకర్రర్
సంకోచపిశునము జాఫ్రాన్
సంకోచము ఖులాసా
సంకోచము జాఫ్రాన్
సంకోచము షక్
సంక్రమము పుల్
సంక్షేపము ఖులాసా
సంఖ్య అదద్
సంగడము కరీబ్
సంగడము జమీఅత్
సంగడము జోడా
సంగడము దో స్త్
సంగడి తరః
సంగడి దో స్తీ
సంగడి కరీబ్
సంగడి జోడా
సంగడి తరఫ్
సంగడి కాడు దో స్తు
సంగడీడు దో స్తు
సంగతము దో స్తీ
సంగతము బజా
సంగతి కైఫయత్
సంగతి వాకెఆ
సంగము హిరిస్
సంగరము ఆఫత్
సంగరము జహర్
సంగరము రజామంది
సంగరము లఢై
సంగాతకాడు దోస్తు
సంగాతము దో స్తీ
సంగాతి దోస్తు
సంగ్రహమము ఖులాసా
సంగ్రహము ఖులాసా
సంగ్రహము ముఠ్ఠీ
సంగ్రామము లఢై
సంఘటన ఇత్తెఫాక్
సంఘము కాఫిలా
సంఘర్షము హవా
సంఘాతము కాఫిలా
సంచకరము బయాన
సంచకరువు బయాన
సంచము సూనా
సంచారము సఫర్
సంచారిక కుటినీ
సంచారిక జోడా
సంచి థైలీ
సంచు హూస్ను
సంచు పతా
సంజ్ఞ అకల్
సంజ్ఞ ఇషారా
సంజ్వరము గర్ మీ
సండువీధి గలీ
సంతకము దస్తఖత్
సంతక్షణము సఖ్తుకలాం
సంతతము ముదాం
సంతతి ఔలద్
సంతతి జాత్
సంతప్తము సోఖ్తా
సంతసము ఖుషి
సంతానము జాత్
సంతానము ఔలాద్
సంతాపము ఫికిర్
సంతు ఔలాద్
సంతుష్టి ఖుషీ
సంతొసము ఖుషీ
సంతోషము ఖుషి
సంత్రాసము డర్
సందడి గడ్ బడ్
సందర్యము హుస్ను
సందావము భాగ్నా
సందియం షక్
సందు ఫుర్ సత్
సందేశము కైఫియత్
సందేహము షక్
సందేహముగలవాడు షక్కీ
సందోహము కాఫీలా
సంద్భము లేని బేమో క్కా
సంద్రము దర్యా
సంధ హద్
సంధి సులః
సంధ్య షర్తు
సంధ్య సులః
సంనత్సరమునకొక సారియిచ్చెడిది సాలా
సంప చమక్
సంపత్తి కాఫీ
సంపత్తి దౌలత్
సంపన్నుడు తవంగర్
సంపూర్తి పూరా
సంప్రదాయం ఖాందానీతరీక
సంప్రవర్తనము షురూ
సంబంధము తాల్లుక్
సంబంధము తొల్లుక్
సంబంధము నిస్ బత్
సంబడము తన్ ఖా
సంబడము భత్తా
సంబరము మేలా
సంబరము ఈద్
సంబరము ఖుషి
సంబళకాడు నౌకర్
సంబళమ భత్తా
సంబళము తన్ ఖా
సంబళము తోషా
సంబళము మజు దూరీ
సంబవులు జూతా
సంబాళిగలు పాయెపోష్
సంబ్రము ఖుషి
సంభవము వజః
సంభావన మష్ హూర్
సంభావన ఇజ్జత్
సంభావనీయం వాజబుత్తా జిం
సంభాషణ గుఫ్తగూ
సంభ్రమము ఖాతర్
సంభ్రమము డర్
సంమతి ఖాహిష్
సంమతి రజామందీ
సంమతి హుకుం
సంయత్తు లఢై
సంయద్వరుడు బాదుషా
సంయుగము లఢై
సంరంభము డర్
సంరంభము గుస్సా
సంరావము ఆవాజ్
సంవత్సరము సాల్
సంవసధము దేః
సంవిత్తి అకల్
సంవిత్తి ఆదత్
సంవిత్తి కై ఫియత్
సంవిత్తి నాం
సంవిత్తి మా హెదా
సంవిత్తి రజామందీ
సంవిత్తి లఢై
సంవిత్తు షర్తు
సంవేగము జల్ దీ
సంవేశము తఖ్తు
సంవేశము నీంద్
సంవ్యానము కప్ డా
సంశపునడత ఖాందానీతరీక
సంశప్తకుడు షుజా
సంశయం షక్
సంశయంనొందువాడు షక్కీ
సంశయాళువు షక్కీ
సంశయించువాడు షక్కీ
సంశయిత షక్కీ
సంసరణము రాస్తా
సంస్తరము బిఛోనా
సంస్తవము పఛానత్
సంస్త్యాయం మకాన్
సంస్థ బర్ బాదీ
సంస్థానము ఉమ్ దాజగః
సంస్థానము రియాసత్
సంస్థితము ముర్ దా
సంస్థితి మౌత్
సంస్పృహ ఆర్ జూ
సంహతి తాఖత్
సంహననము జిసం
సకలము సబ్
సకి ఔరత్
సకిన పుత్ లా
సకియ ఔరత్
సకుడు దో స్తు
సక్క కో లా
సక్తువు ఆటా
సఖి దోస్తు
సఖిత దో స్తీ
సఖుడు దోస్తు
సఖుడు మదద్ గార్
సఖ్తుకలాం , గలత్
సఖ్యము దోస్తీ
సగంధుడు దోస్తు
సగపాలు ఆధా
సగము ఆధా
సగ్గాది కోలా
సచరాచరము దున్ యా
సచివుడు దీవాన్
సచివుడు దోస్తు
సచివుడు మదద్ గార్
సచ్చిదానందము ఖుదా
సజెము లాసానీ
సజ్జ జిరఃబఖ్ తర్
సజ్జ బిఛోనా
సజ్జక ఖాబ్ గాః
సజ్జనకోల బేద్
సజ్జము తయార్
సట ఝూట్
సట కీనా
సట దగా
సడవ రాస్తా
సడి పతా
సడి బద్ నామీ
సడి ఆవాజ్
సడి తొహమత్
సడ్డ ఇజ్జత్
సణుగు తక్ లీఫ్
సతతము ముదాం
సతనాల్కల జేజే అంగార్
సతము కాయం
సతీర్థ్యుడు హమ్ సబక్
సత్కారము తాజీం
సత్కృతి తాజీం
సత్తు తాఖత్
సత్తు సచ్
సత్తువ తాఖత్
సత్య సంధుడు సచ్చా
సత్యము ఖసం
సత్యము సచ్
సత్యము సహీ
సత్యానృతము తిజారత్
సత్రము కీనా
సత్రము జంగల్
సత్ర్కియ తాజీం
సత్వము అకల్
సత్వము జాన్
సత్వము తాఖత్
సత్వము దిల్
సత్వము తద్ బీర్
సత్వరము జల్ దీ
సదనము పానీ
సదనము మకాన్
సదనము ఘర్
సదమదము తబాః
సదము మజ్ లిస్
సదస్సు మజ్ లిస్
సదా ముదాం
సదా హమేషా
సదాగతి హవా
సదృక్షము మసావి
సదృశము మసావి
సదేశము నజ్ దీక్
సద్గతి ఆరాం
సద్దు ఆవాజ్
సద్మము మకాన్
సధర్మము బరాబర్
సనగలు చనా
సనాతనము కాయం
సనాథుడు పౌహర్
సనీడము నజ్ దీక్
సన్న ము బారీక్
సన్న ము బారీక్
సన్నహనము తద్ బీర్
సన్ని సనీన్
సన్నికర్షము కరీబ్
సన్నిధానము జే రెసాయ
సన్నిధానము కరీబ్
సన్నిధి కరీబ్
సన్నుతి తారీఫ్
సన్మానము ఇజ్జత్
సప్తకము సాత్
సప్తజిహ్వుడు అంగార్
సప్తహస్తుడు అంగార్
సప్తార్చి అంగార్
సప్తాశ్వుడు సూరిజ్
సప్పము సాప్
సబము లాష్
సబ్బు సాబూన్
సబ్బుబియ్యము సాబూదానా
సబ్రహ్మచారి హమ్ మక్ తబ్
సభ జువ్వా
సభ మకాన్
సభ మజ్ లిస్
సభాము చాల్ చలన్
సభికుడు రాస్తుగో
సభ్యత నేక్ చాల్
సభ్యత ఖాతర్
సభ్యుడు నేక్ మర్దు
సమ సబ్
సమంజసము ఇన్ సాఫ్
సమకట్టు జీరఃబఖ్ తర్
సమక్షేపము ఖూలాసా
సమగ్రము సబ్
సమజము జంగల్
సమజ్య మజ్ లిస్
సమభిహారము జియాదా
సమము బరాబర్
సమము కామి బేమిసాల్
సమముకాని లాసానీ
సమయం నడవడి
సమయం మోక్కా
సమయం ఇషారా
సమయం జరూర్
సమయం నఖ్తు
సమయం బరాబరీ
సమయం మోక్కా,
సమయం వఖ్తు
సమయం హుకుం
సమరము లఢై
సమరసము గైర్ జుదాయి
సమర్థత తాఖత్
సమర్థుడు చాలాక్
సమర్థుడు ముఖ్తదర్
సమర్యాదము కరీబ్
సమష్టి కుసల్
సమసనము ఖులాసా
సమస్తము కుసల్
సమస్తము సబ్
సమాఖ్య నాం
సమాఘాతము లఢై
సమాచారము కైఫియత్
సమాచారములను దెలుపువాడు మొఖ్ బర్
సమాజము హాతి
సమాధానము రజామందీ
సమానత్వము మిసాల్
సమానము బరాబరీ
సమానము బరాబర్
సమానము మసావి
సమానము మసావి
సమానము కానిది లాసానీ
సమానమైన మసావి
సమానుడు హమ్ సాయ
సమాప్తి మౌత్
సమాహ్వయం లఢై
సమిత్తు లఢై
సమిధ లక్ డీ
సమిపము క రీబ్,
సమీకము లఢై
సమీచీనము సచ్
సమీపము కరీబ్
సమీపము నక్
సమీపము నజ్ దీక్
సమీపము నజ్గక్
సమీపము నజ్దక్
సమీపము నజ్దీక్
సమీపము నబ్దీక్
సమీరణుడు రౌః రౌ
సమీరణుడు హవా
సమీరము హవా
సమీషపము కరీబ్
సముత్థానము తద్ బీర్'
సముదము దర్యా
సముదయం లఢై
సముదాయం లఢై
సముద్రతీరము దర్యాకాక్ నారా
సముద్రనవనీతము చాంద్
సముద్రము దర్యా
సమున్నద్ధుడు మగ్ రూర్
సమూలము పూరా
సమూహము కాఫిలా
సమృద్ది కాఫీ
సమ్మతి రజా
సమ్మతి రజామందీ
సమ్మదము ఖుషీ
సమ్మర్దము లఢై
సమ్మానము ఇజ్జత్
సమ్మానము తాజీం
సమ్మానింపందగిన వాజబుత్తా జిం
సమ్ముఖము రూబరూ
సమ్ముదము ఖుషీ
సమ్రాట్టు షహక్ షాః
సయాము బిజ్జాత్
సయితుడు సూరిజ్
సయిన ఇషారా
సయిపు సబర్
సయిరణ తహముల్
సయిరణ సబర్
సరకము సేందీ
సరకు చీజ్
సరగ జల్ దీ
సరగు తేజీ
సరటము గిర్ గుట్
సరణి రాస్తా
సరదా ఖుషి
సరదా ఖాహిష్
సరదారు మాలిక్
సరదారు సిపాహి
సరబడి దర్వాజా
సరబడి దో స్తీ
సరమ తక్ లీఫ్
సరము హార్
సరవి తరః
సరస కరీబ్
సరసము థట్టా
సరసము సస్తా
సరసి చష్ మా
సరసు చష్ మా
సరస్వంతము దర్యా
సరస్వతి గాయి
సరస్వతుడు దర్యా
సరస్సు చష్ మా
సరస్సు పానీ
సరస్సు చష్ మా
సరి లేనిది బేన జీర్,
సరిగ హస్ లీ
సరిగ హార్
సరిత్తు నద్దీ
సరిత్పతి దర్యా
సరిప్రొద్దు ఆధీరాత్
సరీసృపము సాప్
సరుడు తీర్
సర్గము బాబ్
సర్గము చాల్
సర్గము సచ్
సర్పము సాప్
సర్పి పానీ
సర్వంసహ జమీన్
సర్వతము పహాడ్
సర్వతోముఖము ఆస్మాక్
సర్వతోముఖము పానీ
సర్వదా ముదాం
సర్వభక్షకుడు అంగార్
సర్వము సబ్
సర్వాధికారము ఆంయె ఖ్తియాత్
సర్ష పము రాయి
సలికము థోడా
సలిగ జేరెసాయ
సలిలము పాని
సలీసు సహల్
సలు సువ్వర్
సలుగు సార్ సల్
సలుపు తక్ లీఫ్
సల్లకి సార్ సల్
సవయస్కుడు హమ్ వుమర్
సవయస్కుడు దోస్తు
సవరణ హుస్ను
సవిత్రి గాయి
సవిత్రి మా
సవిధము కరీబ్
సవేశము కరీబ్
సవ్యేష్ఠ గాడీ బాన్
సవ్యేష్ఠుడు గాడీ బాన్
సవ్వడి పతా
ససహాయం మదద్
ససి సెహత్
సస్యము ఖేత్
సస్యెము ఖేత్
సహకారి మదర్ గార్
సహచరి జోరూ
సహచరుడు దోస్తు
సహజము ఇక్ సాఫ్
సహజము చాల్
సహనము తహముల్
సహనము సబర్
సహపాఠి హమ్ సబఖ్
సహపాఠి హమ్ మక్ తబ్
సహపాఠి హమ్ సబక్
సహము సబర్
సహము రోష్నీ
సహము తేజీ
సహవాసము దో స్తీ
సహవాసము సొహబత్
సహసము హజార్
సహస్రాంశువు సూరిజ్
సహాధ్యాయుడు హమ్ సబఖ్
సహాయం మదద్
సహాయం సేయువాడు మదర్ గార్
సహాయుడు మదద్ గార్
సహితము వగైరా
సహిష్ణువు సాబిర్
సహ్యము సెహత్
సా లేవాడు జులాహా
సాంగత్యము దో స్తీ
సాంద్రము జంగల్
సాంపరాయం ఆఫత్
సాంపరాయం లఢై
సాంపరాయికము లఢై
సాంప్రతము అబ్
సాంబ్రాణివత్తి ఊద్ బత్తీ
సాంవత్సరుడు మునజ్జం
సాంశయికుడు షక్కీ
సాకతము మెహర్ బానీ
సాకల్యము సబ్
సాకిరి గవాః
సాకు హీలా
సాక్షి గవాః
సాక్ష్యము గవాహీ
సాఖ్యము దో స్తీ
సాగరము దర్యా
సాగరాంబర జమీన్
సాగుబడి జీరాఅత్
సాటి బరాబర్
సాటువ మిసాల్
సాతర ఖజానా
సాతర గోదాం
సాత్వికము సాదగీ
సాదన మష్కు
సాదనము ఘర్
సాదము ఖానా
సాదము పాకీజా
సాది గాడీ బాన్
సాది చాబుక్ సవార్
సాది ఫీల్ బాన్
సాది సవార్
సాదృశ్యము మిసాల్
సాధర్మ్యము మిసాల్
సాధుత్వము సాదగీ
సాధువు సాదా
సాధ్యము ఇమ్ కాన్
సాధ్యము ముమ్ కిన్
సాధ్వసము డర్
సాని జోరూ
సానుకూలము నేకీ
సానుమంతము పహాడ్
సానుమత్తు పహాడ్
సానువు జంగల్
సానువు రాస్తా
సాన్నిధ్యము కరీబ్
సాపత్న్యుడు దుష్ మన్
సాపాటు తినావల్
సాప్తదీనము దో స్తీ
సాబొక్కసము దౌలత్
సాబొక్కసము వజః
సాబొక్కసము తద్ బీర్
సామంతము ఎ ఖ్తియార్
సామజము హాతీ
సామము కస్ రత్
సామర్థ్యము ఖుద్ రత్
సామర్థ్యము చాలాకి
సామర్థ్యము తాఖత్
సామవాయికుడు దీవాన్
సామి షౌహర్
సాము ఆధా
సాము కస్ రత్
సాము వర్ జిష్
సామెత మిసాల్
సామ్యము మిసాల్
సామ్రాజ్యము ఎ ఖ్తియార్
సాయం మదద్
సాయం తీర్
సాయం మదద్
సాయపడువాడు మదద్ గార్
సాయాంతికము అలస్సుబః
సార షరాబ్
సారంగము భౌరా
సారంగము హాతీ
సారగంధము సందల్
సారణి నాలా
సారణికుడు రౌఃరౌ
సారథి గాడీ బాక్
సారధి గాడీ బాన్
సారమేయం కుత్తా
సారా షరాబ్
సారాంశము నతీజా
సారాయి షరాబ్
సారి దఫా
సారి బార్
సారెకు బార్ బార్
సార్థవాహుడు తాజర్
సార్వభౌముడు షహన్ షాః
సాల మకాన్
సాలము ఖిలా
సాలము ఝాడ్
సాలము ఫసీల్
సాలావృకము కుత్తా
సాలావృకము కోలా
సాలీడు జులాహా
సాలు సాల్
సాలూరము మేండుక్
సాలెవాడు జులాహా
సావము గునః
సావాలు ఆధా
సావాసము సొహబత్
సావి వఖ్తు
సాశూకము కమ్మల్
సాహసము హిమ్మత్
సాహాయకము మదద్
సింగము షర్ జా
సింగాణి కమాన్
సింగారము హుస్ను
సింగి గుస్సా
సింధురము హాతీ
సింధువు దర్యా
సింధువు హాతీ
సింహము ఉమ్దా
సింహము షర్ జా
సింహము షర్జా
సింహము షర్జా
సికతలు రేతీ
సికా మొహర్
సిక్థము మోం
సిగ్గు షరం
సిగ్గుమాలిన వాడు బేషరం
సిగ్గువిడిచినవాడు బేషరం
సిచయం కప్ డా
సిడము ఝండా
సిడిముడి గుస్సా
సిత సుపీద్
సితకరుడు చాంద్
సితాగ్రము కాటా
సితాభము కాపూర్
సిద్ధము తయ్యార్
సిద్ధాయం పన్
సిద్ధి పూరా
సిబ్బంది జమీఅత్
సిబ్బతి షరం
సిరము కాఫూర్
సిరము సర్ రము
సిరసు సర్
సిరా సియాహీ
సిరాజీ ఉమ్ దా
సిరాబుడ్డి దవాత్
సిరి దౌలత్
సిరిగందము సందల్
సిరిమంతుడు తవంగర్
సిలుగు ఆఫత్
సిస్తు పన్
సిస్తు హుస్ను
సీకారి గవయ్యా
సీతము సర్దీ
సీతు సర్ మా
సీతువు సర్ మా
సీదరము గరీబీ
సీదరము సాప్
సీమ ధన్ మడీ
సీమ ముల్క
సీమంతిని ఔరత్
సీరము హల్
సీసకము తాజ్
సీసకము సీష్
సీసము సీపీ
సీసము సీమ్
సీసముసీష్
సు జియాదా
సు నేక్
సుంకము మహసూల్
సుంకము గైకొనెడిచోటు మహసూల్ ఖానా
సుంకము గొనెడీచోటు మహసూల్ ఖానా
సుంత థోడా
సుందరము హుస్ను
సుందరి ఔరత్
సుందరి హశీనా
సుందరుడు హసీన్
సుందరుడు హశీక్
సుందరుడు హశీన్
సుందరుడు హసీ
సుందరుడు హసీక్
సుకము ఆరాం
సుకరము సహిల్
సుకుమారము కౌలా
సుకుమారము నాజక్
సుకృతము నేక్
సుకృతము సవాబ్
సుకృతి తవంగర్
సుకృతి నేక్, మర్దు
సుఖదుఃఖములు రంజొ, రాహత్
సుఖము ఖుషీ
సుఖము ఆరాం
సుఖము ఖైరియత్
సుగమము సహల్
సుగము ఆరాం
సుగుణుడు నేక్ నఫ్సు
సుడిగాలి తూఫాన్
సుడిగొట్టు హవా
సుత బేటీ
సుతరాము బిల్ కుల్
సుతాళము ఖుషీ
సుతి బాప్
సుతిని మా
సుతుడు బేటా
సుతుడు బాదుషా
సుత్తి తారీఫ్
సుద ఆఖర్
సుదతి ఔరత్
సుద్ది బాత్
సుద్ది కైఫియత్
సుధ ఈట్
సుధ చూనా
సుధాంశువు చాంద్
సుధి ఆలిం
సునాయాసము సహల్
సున్న సిఫర్
సున్నము చూనా
సుపథము నేక్ రాః
సుప్తి నీంద్
సుప్రసన్నత ఖుషీ
సుబద్ధము సచ్
సుమనుస్సు ఫూల్
సుమము ఫూల్
సుమాళము ఆరాం
సుమాళము ఖుషి
సుముఖుడు ఆలిం
సుర కల్లు
సుర బడా
సుర హవా
సురంగము నఖబ్
సురభీ గాయి
సురభీ జాయెఫల్
సురభీ సూనా
సురవ ర్తము ఆస్మాక్
సురసము మిఠా
సురసుర జల్దు, తర్
సురిగ షాఖ్
సురియ ఛురీ
సురియాళు ధేడ్
సులభము సహిల్
సులభము స హెల్
సులువు సహల్
సులోచనము చష్ మా
సుళువు సహల్
సువర్ణము దౌలత్
సువర్ణము సూనా
సువాసన ఖుష బో
సువాసనగలపిల్లి మిష్కుబిల్లి
సుషవి జీరా
సుషి సూరాఖ్
సుషిమము థండా
సుహ్వదుడు దోస్తు
సూ ర్యుడు సూరిజ్
సూకరము సువ్వర్
సూక్షము జర్రా
సూక్షము థోడా
సూక్షము కీ నా
సూక్షము బారీక్
సూక్ష్మబుద్ధిగలవాడు చాలాక్
సూగ గర్ మి
సూచకము కవ్వా
సూచకము కుత్తా
సూచకము కోలా
సూచకము బిల్లి
సూచకము సూయి
సూచకుడు చుగుల్ ఖోర్
సూచన పతా
సూచి సూయి
సూచిక సూయి
సూచీముఖము తీర్
సూటి నిషాక్
సూటి తద్ బీర్
సూటి తరః
సూడు దుష్మక్
సూడు దుష్మనీ
సూతకము పారా
సూతము పారా
సూతిక జేచా
సూతుడ్రు బఢై
సూతుడ్రు భాట్
సూత్థానుడు చాలాక్
సూత్రధారుడు బఢై
సూత్రము తద్ బీర్
సూదశాల బానర్ చీ
సూది ఆలిం
సూది సూయి
సూదుకాడు దుష్మక్
సూన పడ్ జీబ్
సూన బేటీ
సూనగాడు కస్సాబ్
సూనగాడు జిల్లాద్
సూనము ఫూల్
సూనుడు బేటా
సూనుడు భాయి
సూనుడు సూరిజ్
సూపకారుడ్రు బావర్ చీ
సూపధూపకము హింగ్
సూపుడు బావర్ చీ
సూరుడు సూరిజ్
సూర్యచంద్రులు సూరిజ్, చాంద్
సూర్యుడు జూరిజ్
సూర్యుడు సూరిక్
సూవృతము నేక్
సూవృతము సచ్
సృగాలము కోలా
సృణిక హుక్కా
సృతి రాస్తా
సృష్టి చాల్
సె న్యము జమిఆత్
సెక గర్ మి
సెకవెలుగు సూరిజ్
సెగ గర్ మి
సెగ భాప్
సెగ ఱేడ్రు అంగార్
సెనగలు చనా
సెరగు ఆఫత్
సెరింత థట్టా
సెల తీర్
సెలకట్టె తీర్
సెలపంది సార్ సల్
సెలపుండు నారూ
సెలవు ఇజాజెత్
సెలవు హుకుం
సేకము గర్ మి
సేతువు పుల్
సేద తకాక్
సేద్యము ఔరాఅత్
సేన ఖిద్ మత్
సేన లష్ కర్
సేనకుడు నౌకర్
సేనవిడిసిన చోటు ఫౌజ్ గాః
సేనాధిపతి సిపఃసాలార్
సేనాధిపతుడు సిపః సాలార్
సేనానాయకుడు సీపః సాలార్
సేనాని సిపః సాలార్
సేనాపతి సీపః సాలార్
సేనికుడు సీపః సాలార్
సేపు మఖ్తు
సేమము ఖై రియత్
సేమము నేక్
సేల కప్ డా
సేవ ఖి ద్మత్
సేవ ఖద్ మత్
సేవ గర్ మి
సేవ జమీఅత్
సేవ షాగిర్ దీ
సేవకుడు ఖద్ మత్ గార్
సేవకుడు ఖద్ మత్ గుజార్
సేవకుడు ఖిద్ మత్ గార్
సేవకుడు ఖిద్ మత్ గార్
సేవి నౌకర్
సై తము భీ
సై పు సబర్
సైంధవము ఘోడా
సైగ ఇషారా
సైన్యము జమీ అత్
సైరణ తహముల్
సొంటి సోట్
సొంటు కుసూర్
సొంటు గునః
సొంతము ఖాస్
సొంపు ఆరాం
సొంపు ఖుషీ
సొంపు తమాషా
సొంపు రౌనక్
సొంపు కాఫీ
సొగసు హుస్ను
సొగసు కాడు హసీక్
సొగసుక త్తే హసీనా
సొచ్చెము జియాదా
సొజ్జము తాజ్జుబ్
సొట్ట తేడా
సొడ్డు కమి
సొత్తు జాయెదాద్
సొత్తు దౌలత్
సొన పతా
సొన్న ము సూనా
సొన్నారి సునార్
సొబగు హుస్ను
సొబగుడు హసీక్
సొమక మిర్ గీ
సొమ్మ మిర్ గీ
సొమ్మ రోగము
సొమ్ము జేవర్
సొమ్ము దౌలత్
సొర కాయ కద్దూ
సొలిమిడి మిర్ గీ
సొళ్లు ఖాలీ
సో దెము తాజ్జుబ్
సోకు షైతాక్
సోగ షాఖ్
సోదరి హమ్‌షీరా
సోన బారిష్
సోన హిరిస్
సోమ తక్ ఫ్
సోమ షుజాఅత్
సోమము కాఫూర్
సోమము పానీ
సోమరి సుస్తు
సోమరితనము సు స్తీ
సోము ఆరాం
సోయగము హుస్ను
సోరణము ఖడ్ కీ
సౌందర్యము ఖూబ్
సౌందర్యము సూరతీ
సౌందర్యము హుస్ను
సౌందర్యవంతుడు హసీస్
సౌందర్యవతి హసీనా
సౌందర్యవతి హశీనా
సౌకర్యము సవాల్
సౌఖ్యము ఆ రాం
సౌగంధికము గంధక్
సౌగంధ్యము ఖుష్ బో
సౌదర్యము హుస్ను
సౌధము బంగ్లా
స్తంబకరి ధా,
స్తంబేరమము హాతీ
స్తంభము ఖం
స్తుతి తారీఫ్
స్తుతి చేయువాడు చాప్ లోస్
స్తేమడు చోర్
స్తేయం చోరీ
స్తోకము థోడా
స్తోత్రము తారీఫ్
స్త్రీ ఔరత్
స్త్రీ ఘోషము అలస్పుబః
స్త్రీబొక్కసము స్త్రీధన్
స్త్రీరంజనము తంబూల్
స్థగనము ఛాత్
స్థలము జగః
స్థవతి బఢై
స్థవతి బాదుషా
స్థవిరుడు బూఢా
స్థాన ము జగః
స్థానకము మహల్
స్థానము జగః
స్థానియం మహల్
స్థామము తాఖత్
స్థాలము థాలీ
స్థావరము పహాడ్
స్థావిరము జయీఫీ
స్థితి హాలత్
స్థిర జమీ
స్థిరచిత్తుడు ముస్తకిల్ మిజాజ్
స్థిరత్వము ఇ సైక్ లాలీ
స్థిరము కాయం
స్థూణ ఖం
స్థూలనాసము సువ్వర్
స్థూలము మోటా
స్థూలలక్షుడు సఖీ
స్థేమము తాఖత్
స్థైర్యము ఇ సైక్ లాలీ
స్నహము మొహబ్బత్
స్నిగ్ధము దోస్తు
స్నిగ్ధము మోం
స్నుష బహూ
స్నృతి కానూ
స్నే హితుడు దో స్తు
స్నేహము దోస్తీ
స్నేహితుడు దో స్తు
స్నైగ్ధ్యము దోస్తీ
స్పశము లఢై
స్పశుడ్రు జాసోస్
స్పష్టము ముఫశ్శిల్
స్పష్టము ముఫస్సిల్
స్పష్టమైనది తైషుదా,
స్పాతి తరక్కి
స్పృహ ఖాహిష్
స్పృహ షౌక్
స్పృహ హిరిస్
స్ఫటి సాప్
స్ఫూర్తి రోష్నీ
స్మరణము ఇరాదా
స్మరణము యాద్
స్మృతి అకల్
స్మృతి ఇరాదా
స్యందిని హుక్కా
స్యదము తేజీ
స్యమికము వఖ్తు
స్రజము హార్
స్రవంతి నద్దీ
స్రుక్కు రంజ్
స్వంత కొడుకు సుల్బీ బేటా
స్వంత ముది జాతీ
స్వంతము ఖాస్
స్వంతము ఖుద్
స్వంతము బిజ్జాత్
స్వకము ఖాస్
స్వకీయం ఖాస్
స్వచ్ఛందనము ఎఖ్తియార్
స్వచ్ఛత సఫాయీ
స్వచ్ఛము పాక్
స్వచ్ఛము సుపీద్
స్వతంత్రము ఎఖ్తియార్
స్వత్వము జాయెదాద్
స్వనము ఆవాజ్
స్వప్నము ఖీబ్
స్వభావము చాల్
స్వభావము చాల్ చలన్
స్వభీవము చాలత్
స్వయం ఖాస్
స్వరువు బిజ్ లీ
స్వరూపము చాల్
స్వర్ణకారుడు సునార్
స్వర్ణము సూనా
స్వలాభమును పాటిం చెడివాడు ఖుడీగరజే
స్వల్పము థోడా
స్వస్తి జాఋ
స్వస్థము సెహత్
స్వస్థము ఆరాం
స్వాగతము ఖైరియత్
స్వాగతము మిజాజ్ పుర్ సీ
స్వాచ్ఛము సఫాయీ
స్వాతంత్రియం ఆజాదీ
స్వాదము లర్జత్
స్వాదువు షీరీ
స్వాధీనము ఎ ఖ్తియార్
స్వాపము ఖాబ్
స్వాపము బేఅక్ లి
స్వామి ఖుదా
స్వామి హాకిం
స్వామ్యము ఎఖ్తియార్
స్వామ్యము ఖుద్
స్వాయమ జాతీ
స్వారస్యము లుత్ఫు
స్వాల్పము థోడా
స్వాస్థ్యము ఇత్ మినా
స్వాస్థ్యము జాయెదాద్
స్వాస్థ్యము సేహత్
స్వీకారము రజామందీ
స్వేచ్ఛ మెఖ్తియార్
స్వేదము పసీనా
స్వైరిణి ఫాహషా
స్వైరిత ఆజాదీ
స్వైరుడ్రు మెఖ్తియార్
స్శారకము హోష్
హ స్తము హాత్
హ స్తికుడు మహావత్
హంత జాలిం
హంత జేలుం
హంతకాడు చాలాక్
హంయంత్రము కల్
హంవీరుడ్రు ఘాజా
హంస హన్సు
హంసకము ఘంగ్రూ
హంసతి అగేటీ
హంసతి కమ్మల్
హంసుడ్రు సూరిజ్
హజ్జ ఖదం
హటము జహాలత్
హటము జద్
హటము జబర్
హడ్డము హడ్డీ
హతి చోట్
హత్తి హాతీ
హనుమ బీమారీ
హనుమ హత్ యార్
హయి ఆరాం
హరంగు హుస్ను
హరము ల డై
హరి అల్లా
హరి ఘోడా
హరి చాంద్
హరి తోతా
హరి మేండుక్
హరి షర్ జా
హరి సాప్ర్
హరి సూరిజీ
హరికుడ్రు చోర్
హరిచందసము చాంద్ నీ
హరిణము హర
హరితకము తర్ కారీ
హరిదశ్వుడు సూరిజ్
హరిద్ర హల్ దీ
హరిప్రియ జెమి
హరిమంథకము చనా
హరువరి చాలాక్
హరుసము ఖుషీ
హర్యక్ష ము షర్ జా
హర్షము ఖుషీ
హలము హల్
హలహలము సిప్ లక్
హవిష్యము ఘీ
హవ్యాసము హిరిస్
హసదు కమినా
హసనము థట్టా
హసని ఆ గేటీ
హసము థట్టా
హస్తి హాతీ
హాంతకాడు పహల్ వాక్
హాటకము సూనా
హాడము జహాజ్
హాని బదీ
హాయనము సాల్
హార తద్ బీర్
హారకుడు చోర్
హారము హార్
హార్దము దో స్త్రీ
హాల షరాబ్
హాలత్, రాస్తా
హింస ఈజా, చోరీ
హింసకుడు ఆజార్
హింసించువాడు జాలిం
హింసించువాడు ఆజార్
హిణ్యము దౌలత్, శాడీ
హిణ్యము సూనా
హిమకరుడు చాంద్
హిమధాముడు చాంద్
హిమము బరఫ్
హిమవాలుక కాఫూర్
హిమాంబువు గులాబ్
హిమాంశువు చాంద్
హిమాగమము సర్ మా
హిమాహ్వయం కాఫూర్
హిమిక బరఫ్
హీర చుంటి
హీరము హీరా
హుతభుక్కు అంగార్
హునూయి ఘోడా
హుళిక్క ఝూట్
హృదయం దిల్, ఛాతీ
హృదయం రాయే
హృదయాళువు నేక్ నప్పు
హృది దిల్
హృష్టి ఖుషీ
హేజీఋ దీవాక్
హేడుడు జాహిల్
హేతి హత్ యార్
హేతువు వజః
హేమంతము సర్ మా
హేమకారుడు సునార్
హేమము సూనా
హేరాళము జీయాదా
హేల జెలీల్
హేళి సూరిజ్
హేవాకము అక
హొన్ను సూనా
హోదము ఖుషీ
హోమ్యము ఘీ
హోరుగాలి తూఫాన్
హౌసు హుస్ను
హౌసు కాడు హసీ
హ్రదము చష్ మా
హ్రస్వుడు గిడ్డా
హ్రీ షరం