Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/ల-వ

Wikibooks నుండి
ల తాడు కీచడ్
లం కెమానిసి ఖిద్ మత్ గార్
లంక ఫాహషా
లంగకుడు దోస్తు
లంగలము హల్
లంగాము లగాం
లంగూలము దుం
లంఘనము బేయిజ్జత్
లంఘనము కుసూర్
లంచగొండి రాషీ
లంచము రుష్ వత్
లంచముదినువాడు రాషీ
లంచేము రుషవత్
లంజక కంచ్ నీ
లంజియ కంచ్ నీ
లంపటము ఆఫత్
లంపటము తక్ లీఫ్
లంపటుడు హరీస్
లంపాకుడు జాహిల్
లంబకర్ణము ఖర్ గోష్
లంబమానము హార్
లంబిక పడ్ జీబ్
లకుచము లై మూ
లకుటము సోటా
లక్క లాక్
లక్కనము నిషాన్
లక్ష లాఖ్
లక్ష వజః
లక్షణము నాం
లక్షణము నిషాన్
లక్షణము హుస్ను
లక్షము నిషాన్
లగనము షాదీ
లగువు సహల్
లగ్గు నేకీ
లగ్గు ముబారక్
లఘిమ సహల్
లచ్చివారము జుమె, రాత్
లజ్జ షరం
లత బేల్
లతాంతము ఫూల్
లతిక బేల్
లత్త ఆఫత్
లపక దౌలత్
లపనము బాత్
లపనము ముః
లపనము సూరత్
లబ్ధవర్ణుడు ఆలిం
లబ్ధి మొకద్దర్
లబ్ధి తవంగరీ
లబ్ధి ఫాయిదా
లయ దగా
లయం ఫనా
లయకాడు దగాబాజ్
లయ్య కంచ్ నీ
లర్ జిష్ క ను
లలన ఔరత్
లలాటము పిషానీ
లలాటము పీషానీ
లలామము ఉమ్ దా
లలామము ఝండా
లలామము నిషాన్
లలామము సింగ్
లలామము హుస్ను
లలామము ఘోడా
లలామము జేవర్
లలామము దుం
లలి మొహబ్బత్
లలి జియాదా
లలి రజామందీ
లలి హుస్ను
లలితము ఖాహిష్
లవ లేశము జర్రా
లవంగము లౌంగ్
లవణము నమక్
లవణము నమక్
లవణిమ హుస్ను
లవము ఆఫత్
లవము థోడా
లశునము ప్యాజ్
లశునము లహనన్
లాక పర్
లాక్ష లాక్
లాగ సూరాఖ్
లాగడాగుడు సాప్
లాగి సహల్
లాఘవము సెహత్
లాటీ సోటా
లాటుడు ఆలిం
లాడము నఅల్
లాతి గైర్
లాతు జీయాదా
లాభము ఫాయిదా
లాభము న ఫా
లాభము ఫాయిదా
లాభము సూద్
లాయం అస్తబల్
లావణ్యము నమ్ కీన్
లావరి జబర్ దస్తు
లావు కువ్వత్
లావు జియాదా
లాసకము మోర్
లాసము బేల్
లాహిరి నిషా
లిఖితము ఖత్
లిపికరుడు మొహరిర్
లిప్స ఆర్ జూ
లిబ్బి ఖజానా
లిబ్బి దౌలత్
లీల తమాషా
లుంటాకుడు చోర్
లుక్కు కమీ
లుప్తము మాలె, మస్ రూఖా
లుబ్థకుడు పార్దీ
లుబ్ధత్వము బొఖాలత్
లుబ్ధత్వము బొఖాలత్
లుబ్ధు బఖీల్
లుబ్ధుడు బఖీల్
లుబ్ధుడు బఖీల్
లూఘి ఫోడా
లూడుపులు జూతా
లూత చుంటీ
లూమము దుం
లూలామాలము దగా
లెంప గాల్
లెక్క లేని బేహిసాబ్
లెఖ్ఖ అదద్
లెస్స ఉమ్ దా
లెస్స ఖై రియత్
లెస్స హుస్ను
లేక ఖత్
లేక సిపాహి
లేకరి మొహరిర్
లేఖ ఖత్
లేఖకుడు మొహరిర్
లేఖితము ఖత్
లేఖిని కలం
లేఖ్య కుడు మొహరిర్
లేటి హరన్
లేత కౌలా
లేత నాజక్
లేత సహల్
లేదు బంతి ఝూట్
లేని నఫీ
లేపనము లీప్ నా
లేబరము నఫీ
లేమ ఔరత్
లేమి గరీబీ
లేలిహానము సాప్
లేవడి గరీబీ
లేశము కొంచెము
లేశము థోడా
లేసు సహల్
లేహము పేట్
లొంప మకాన్
లొచ్చు కమీ
లొజ్జ కమీ
లొటలొట జల్ దీ
లొటిపిట ఊట్
లొట్టె ఊట్
లోకుల నెడిపల్కులు పుకారా
లోకులమాట పుకారా
లోచనము ఆఖ్
లోచమ స్తకము అజ్ వాన్
లోచెయి హ తేలీ
లోటిపిట్ట ఊట్
లోటు కమీ
లోటు నుక్ సాన్
లోతుగలది ఉమిక్
లోపము కమీ
లోబడినవాడు ముతీ
లోభము బొఖాలత్
లోభి బఖిల్
లోమము బాల్
లోమశము బక్ రా
లోల జీబ్
లోవాడివాడు చోర్
లోవి ఘడా
లోవిడి అవ్వల్
లోహ కారుడు లోహార్
లోహజిత్తు హీరా
లోహము లోహా
లోహిత చందనము జాఫ్రాన్
లోహితము జాఫ్రాన్
లోహితము యాఖూత్
లోహితము లహూ
లోహితాశ్వుడు అంగార్
వంక తరఫ్
వంక నాలా
వంకర తేడా
వంకర కజీ
వంకరమాట కజ్ కలా
వంకరైనది తేడా
వంక్షణము కమర్
వంగము కద్థీల్
వంగసము ఖాన్ దాన్
వంగసము జాత్
వంగినదీ ఝకా హు వా
వంగినవాడు ముతీ
వంచక ము కోలా
వంచకత్వము దగా
వంచకుడు దగా బాజ్
వంచకుడు ధో కాబాజ్
వంచన దగా
వంచన ధోకా
వంట చెరకు లక్ డీ
వంట చెఱుకు లక్ణీ
వంట చెఱుకు లక్ డీ
వంట చేయువాడు బావర్ చీ
వంట వాడు బావర్ చీ
వంట వాడు భావర్చీ
వంటకము ఖానా
వంటకూలిది భట్యారీ
వంటచే సెడిచోటు బావర్ చీఖానా
వంటయిల్లు బావర్ చీఖానా
వంటయిల్లు బానర్ చీ
వంటలవాడు బావర్ చీ
వంటవాడు భావర్చీ
వంటవాడ్రు బానర్ చీ
వంటసాల బావర్ చీఖానా
వంటివాడు తన్ హా
వంఠుడు ఖిద్ మత్ గార్
వంఠుడు గిడ్డా
వండ ముసీబత్
వంత తక్ లీఫ్
వంతు బారీ
వంతు హిస్సా
వంతెన పుల్
వంద సౌ
వందనము తారీఫ్
వందర తుక్ డా
వంది చాప్ లోస్
వందురు రంజ్
వంధ్య బాంజ్
వంపు తేడా
వంశము ఖాన్ దాన్
వంశము జాత్
వంశము శిల్ శిలా
వంశవదుడు ముతీ
వక్క శుప్యారి
వక్కలు శుప్యారీ
వక్కాణము కై ఫియత్
వక్కిపక్షి దుబ్ లా
వక్కు బగ్ లా
వక్త ఆలిం
వక్త జేహీక్
వక్తవ్యము బాత్
వక్త్రము ముః
వక్త్రము ముః
వక్త్రము సూరత్
వక్రత తేడా
వక్రత్వము కజీ
వక్రమ తేడా
వక్రము తేడా
వక్షము ఛాతీ
వక్షస్సు ఛాతీ
వగ రంజ్
వగపు రంజ్
వచనము బాత్
వచనము లఫ్ జు
వచనము లఫ్ జు
వచము తోతా
వచస్సు బాత్
వజ్జ తద్ బీర్
వజ్రము హీరా
వటగ చాలాక్
వటము రశ్శీ
వటారము మహల్
వటారు మహల్
వటి రశ్శీ
వటుకుడు లడ్ కా
వటువు లడ్ కా
వట్టి ఖాలి
వట్టిమాట బద్ నామీ
వట్ర గోల్
వట్రువ గోల్
వడ గర్ మీ
వడ తక్ లీఫ్
వడగల్లు ఓలా
వడారము బిల్ కుల్
వడి తేజీ
వడి షుజాఅత్
వడికాడు చోర్
వడికాడు షుజా
వడిగల తేజీ
వడిగా జల్దీ
వడిగాలి తూ ఫాన్
వడుగు తరః
వడుపు తరః
వడ్డి మిత్తి
వడ్డి సూద్
వడ్డితోబ్రతి కెడివాడు సూద్ ఖార్
వడ్డిదినువాడు సూద్ ఖార్
వడ్రంగి బఢై
వడ్ల వాడు బఢై
వడ్లంగి బఢై
వడ్లవాడు బఢై
వడ్లు ధాక్
వణిక్కు తిజారత్
వత్తి బత్తి
వత్స బచ్చా
వత్సతము తీర్
వత్సము బరస్
వత్సము ఛాతీ
వత్సరము సాల్
వత్సలత దో స్తీ
వత్సలుడు మెహర్ బాన్
వదంతి పుకారా
వదనము ముః
వదరు బక్నా
వదరుబోతు తర్రార్
వదరుబోతు బక్ నేవాలా
వదాన్యత సఖావత్
వదినె భావజ్
వధువు ఔరత్
వధువు జోరూ
వధువు దుల్ హన్
వధూజనము ఔరాత్
వధూటి ఔరత్
వధూటి బహూ
వధూటి లడ్ కీ
వధూనిక భావజ్
వనధి దర్యా
వనము జంగల్
వనము పానీ
వనము మకాన్
వని జంగల్
వనిక జంగల్
వనిత ఔరత్
వనౌక సము బందర్
వన్నియ రంగ్
వన్నియ రౌనక్
వన్నియ హుస్ను
వన్నె రంగ్
వన్నె రౌనక్
వన్నె హుస్ను
వన్నెకాడు హసీన్
వపువు జిసం
వపువు హుస్ను
వప్త బాప్
వప్రము ఖిలా
వమనము ఖై
వమి అంగార్
వమి ఖై
వయస్సు ఉమర్
వయస్సు జవానీ
వయ్యంది అ గేటీ
వయ్యము ఫుజూల్
వరండము గరీ
వరకు కోలా
వరకు తక్
వరగొడ్డము కజ్ కలా
వరణము పుల్
వరమడీ ‌ధ౯మడీ
వరము జాఫ్రాన్
వరాకుడు బద్ బఖ్తు
వరాజీవి మునజ్జం
వరాహము సువ్వర్
వరిమడి ధన్ మడీ
వరుడు బాదుషా
వరుడు దూలః
వరుడు దూలా
వరుడు షౌహర్
వరుణము పానీ
వరుణాలయం దర్యా
వరుస కతార్
వరుస బారీ
వరుస శిల్ శిలా
వరూథము మకాన్
వరూథము జిరఃబఖ్ తర్
వరూథిని జమీఅత్
వర్చస్సు రౌనఖ్
వర్చస్సు సూరత్
వర్జనము ఈజా
వర్జనము సఖావత్
వర్ణము జాత్
వర్ణము చాల్
వర్ణము తారీఫ్
వర్ణము రంగు
వర్ణము రంగ్
వర్ణము సూనా
వర్ణము సూరత్
వర్ణము హరఫ్
వర్ణాటుడు గవయ్యా
వర్ణాటుడు ముసవ్వర్
వర్ణిని ఔరత్
వర్తకము తిజారత్
వర్తకుడు తాజర్
వర్తకుడు తాజర్
వర్తనము చాల్
వర్తని రాస్తా
వర్తము రాస్తా
వర్తి కాజల్
వర్తి బత్తి
వర్త్మము పలక్
వర్త్మము రాస్తా
వర్ధకి బఢై
వర్మము జిరఃబఖ్ తర్
వర్షము బారిష్
వర్షాభువు మేండుక్
వర్ష్మము జిసం
వర్ష్మము హుస్ను
వల జాలా
వల జాల్
వలకు తరఫ్
వలగ్నము కమర్
వలజము ఖేత్
వలజము జమీన్
వలజము దర్వాజా
వలజము లఢై
వలజము హసీనా
వలతి ఔరత్
వలతి జగః
వలతి ద స్తుయాబ్
వలదు జియాదా
వలను తద్ బీర్
వలను తరః
వలను తరఫ్
వలను పాక్
వలను బజా
వలను లియాఖత్
వలను షుగూన్
వలపు ఖాహిష్
వలపు బో
వలపుమోపరి హవా
వలపురుగు బిచ్ఛూ
వలయం క డా
వలయం గోల్
వలయం హార్
వలవంత రంజ్
వలవల జీయాదా
వలాహకము పహాడ్
వలి సర్ దీ
వలి వెలుగు చాంద్
వలి వెల్గు చాంద్
వలిపము పాక్
వలిపము సుపీద్
వలీముఖము బందర్
వలుద మోటా
వలువ కప్ డా
వలువము కప్ డా
వలువు కప్ డా
వలె తరః
వలె మాఫక్
వల్గువు ఛేలా
వల్ల కాడు ఖబ్రస్తాన్
వల్లభుడు షౌహర్
వల్లభుడు దో స్తు
వల్లభుడు మాలిక్
వల్లరి బేల్
వల్లవుడు బావర్ చీ
వల్లి బేల్
వల్లిక బేల్
వల్వ కప్ డా
వల్వంత రంజ్
వశ బేటీ
వశ ఔరత్
వశ గాయి
వశ జోరూ
వశ హత్ నీ
వశము ఇమ్ కాన్
వశము ఎ ఖ్తియార్
వశము ఖాహిష్
వశము కానిది గైర్ ముమ్ కి
వశవర్తి ముతీ
వసంతఋతువు గర్ మా
వసతి ఆరాం
వసతి మకాన్
వసతి రాత్
వసనము చమ్ డా
వసనము కప్ డా
వసనము మకాన్
వసము ఇమ్ కాన్
వసము ఎ ఖ్తియార్
వసి కాటా
వసి థోడా
వసీ సుకూనత్
వసుంధర జెమీన్
వసుగర్భ జెమీన్
వసుధ జెమీన్
వసుమతి జెమీన్
వసువు అంగార్
వసువు దౌలత్
వసువు మీఠా
వసువు సూనా
వస్తము ఘర్
వస్తువు చీజ్
వస్తువు చీజ్
వస్త్ర ము కప్డా
వస్త్రము కప్ డా
వస్త్రము కప్ డా
వస్నము ఖీమత్
వస్నము దౌలత్
వస్నము మజ్ దూరీ
వస్ర్తము కప్ డా
వా తెర హోట్
వాంఛ ఆర్ జూ
వాంఛ ఖాహిష్
వాంతి ఖయె
వాంతి ఖై
వాంతి ఖేది హైజా
వాక తరఫ్
వాక తేడా
వాకాటు బహస్
వాకిటి కానలివాడు దర్ బాన్
వాకిటి కావలి వాడు దర్బాక్
వాకిటి కావలివాడు దర్ బౌక్
వాకిలి దర్వాజా
వాక్కలహము బహస్
వాక్కు జుబాక్
వాక్కు జుబైక్
వాగాయి త్తము బహస్
వాగు బజ్ నా
వాగ్దత్తము ఎక్ రార్
వాగ్దానము ఎక్ రార్
వాగ్దానము మా హెదా
వాగ్మి తోతా
వాగ్వాదము బహస్
వాచ జుబైక్
వాచాటుడు తర్రార్
వాచికము కైఫియత్
వాజము ఆవాజ్
వాజము ఘీ
వాజము పర్
వాజము పానీ
వాజి ఘోడా
వాజి తీర్
వాజి పరింద్
వాజిశాల అస్తబల్
వాటము ఠీక్
వాటిక గుల్ షన్
వాడ గలీ
వాడ మహల్లా
వాడకట్టు మహల్లా
వాడవదినె కంచ్ నీ
వాడి తేజ్
వాడి తేజీ
వాడి షుజాఅత్
వాడికట్టు గలీ
వాడిమగడు షుజా
వాడిమి తేజ్
వాడిమిగలది తేజ్
వాడియైన తేజ్
వాడియైనది తేజ్
వాడీమి తేజ్
వాడీమి రౌనక్
వాడుక ఆదత్
వాడుదల ఆదత్
వాణి కంచ్ నీ
వాణి కుట్ నీ
వాణిజుడు తాజర్
వాణిజ్యము తిజారత్
వాత కాడు మొహరిర్
వాత సారథి అంగార్
వాతము హవా
వాతరట్టు తర్రార్
వాతసాకిరి మొహరిర్
వాతాయనము ఖిడ్ కీ
వాతాయువు హరన్
వాతాళి సాప్
వాతి కాసు రుష్ వత్
వాత్య తూఫాన్
వాత్సల్యము మొహబ్బత్
వాత్సల్యము మెహర్ బానీ
వాదము ఝగ్ డా
వాదము బహస్
వాదయుద్ధము బహస్
వాది మద్దయీ
వాదు ఝగ్ డా
వాన బారిష్
వాన బర్ సాత్
వానకాలము మోసమె, బారిష్
వానము బో
వానము బోర్యా
వానముసురు ఝడ్
వానరము బందర్
వానరాయి ఓలా
వాపి చష్ మా
వాపు సూజ్
వాపోక రోనా
వామనుడు గిడ్డా
వామము దౌలత్
వామము హుస్ను
వామలోచన ఔరత్
వామి ఘోడీ
వామి గరీ
వాయం ఫుజూల్
వాయసకాడు మొహరిర్
వాయసము కవ్వా
వాయసారాతి ఉల్లూ
వాయాలము హవా
వాయి ముః
వాయి సూరత్
వాయిదా ముద్దత్
వాయువు హవా
వాయుసఖుడు అంగార్
వారకాంత కంచ్ నీ
వారడి కమీ
వారడి ఝగ్ డా
వారడి నుక్ సాన్
వారధి పుల్
వారము హఫ్తా
వారాన్నిధి దర్యా
వారావధి పుల్
వారాశి దర్యా
వారి పానీ
వారి ఘడా
వారిజము నమక్
వారిధి దర్యా
వారినిధి దర్యా
వారిరాశి దర్యా
వారుణి షరాబ్
వారువము ఘోడా
వార్త గుఫ్తగూ
వార్త చాల్, చలన్
వార్త కైఫియత్
వార్తము సెహత్
వార్తాపత్రిక అఖ్ బార్
వార్దుషికుడు సూద్ ఖార్
వార్ధక్యము జయీఫీ
వార్ధి దర్యా
వార్పు పీచ్
వార్వము ఘోడా
వార్షికము సాలా
వాలకము అంగోటీ
వాలకము దగా
వాలము తల్ వార్
వాలము దుం
వాలము బాల్
వాలము షేర్
వాలాయం జరూర్
వాలాయం మజ్ బూరీ
వాలాయం హమేషా
వాలారు తేజ్
వాలు తేజ్
వాలు తల్ వార్
వాలు మెకము సువ్వర్
వాలుక రేతీ
వాలెము హమేషా
వాల్లభ్యము బాద్ షాహత్
వాళి ఆదత్
వావి సగావత్
వావిరి బజా
వావిరి జీయాదా
వావురము ఘోడ్
వాశిత ఔరత్
వాశితి హత్ నీ
వాస స్థానము సుకూనత్
వాసంతము ఊట్
వాసకము మకాన్
వాసగృహము ఖాబ్ గాః
వాసగృహము ఘర్
వాసన బో
వాసనము కప్ డా
వాసము కప్ డా
వాసము మకాన్
వాసము సుకూనత్
వాసరము దిన్
వాసరము వఖ్తు
వాసస్థానము సుకూనత్
వాసాగారము ఖాబ్ గాః
వాసి సెహత్
వాసి అచ్ఛా
వాసి ఇమ్ తియాజ్
వాసి ఉమ్ దా
వాసి ఫరక్
వాసి మష్ హూర్
వాసిత ఔరత్
వాసిత హత్ నీ
వాసుకి సాప్
వాస్తవము సచ్
వాస్తువు ఘర్
వాహద్విషము ఖుల్ గా
వాహనము పాల్ కీ
వాహనము సవారీ
వాహనము సవారీ
వాహము ఘోడా
వాహము బైల్
వాహము హవా
వాహిని జమీఅత్
వాహిని నద్దీ
వాహినీపతి దర్యా
వాహినీపతి సీపః సాలార్
వి శేషము కైఫియత్
వి శేషము ఆజా
వి సంభము దో స్తీ
వింగడము తాజ్జుబ్
వింగడము హుస్ను
వింత తాజ్జుబ్
వింత గైర్
వింత తాజ్జుబ్
వింత రాలు గైర్, ఔరత్
వింత వాడు గైర్ షక్సు
విందు ఈద్
విందు దావత్
విందు సగ్గా
విందు దావత్
వింశతి బీస్
వికట తేడా
వికర్తనుడు సూరీజ్
వికర్థనము తారీఫ్
వికలాంగుడు బద్ సూరత్
వికల్పము తబ్ దీలీ
వికసనము రౌనక్
వికసము అకల్
వికసము రౌనక్
వికసుడు చాంద్
వికసుడు బీమారీ
వికారము తాజ్జుబ్
వికారము నిఫ్ రత్
వికాసము రౌనక్
వికాసము అకల్
వికాసము రౌనక్
వికిరము కువ్వా
వికిరము ఖానా
వికిరము పరింద్
వికిరము బీమారీ
వికృతుడు మరీజ్
విక్రమము షుజాఅత్
విక్రమము హిమ్మత్
విక్రయం బయె
విక్రయి బాయా
విక్రయికుడు బాయా
విక్రాయకుడు బాయా
విక్షతము జఖం
విక్షాకము ఖాసీ
విక్షాకము ఛీక్
విఖ్యాతి మష్ హూర్
విగమము బర్ బాది
విగ్రహము జిసం
విగ్రహము సఢై
విగ్రహము హిస్సా
విఘాతము బదీ
విఘ్ణవు అల్లా
విఘ్న ము ఖలల్
విఘ్నము ఖలల్
విచక్షణుడు లాయక్
విచారణ దర్ యాఫ్తు
విచారము మష్ విరా
విచారము రంజ్
విచికిత్స షక్
విచిత్రము తాజ్జుబ్
విచ్చరిక ఖుజ్ లీ
విచ్చలవిడి ఆజాదీ
విచ్చిత్తి నుక్ సాన్
విచ్చిత్తి బర్ బాదీ
విజనము తన్ హాయి
విజయం ఫతః
విజయంగలవాడు ఫాతెః
విజయి ఫాతెః
విజయిద్వేషము మొఖాలెఫత్
విజ్ఞప్తి ఇల్తెమాస్
విజ్ఞప్తి దుష్ మన్
విజ్ఞాపన కాఫీ
విజ్ఞాపనపత్రిక అర్ జీ
విజ్ఞాపనము ఇల్తెమాస్
విజ్ఞుడు చాలక్
విజ్ఞుడు తన్ ఖా
విజ్ఞుడు తరః
విటపము షాఖ్
విటపి ఝాడ్
విడంగము చాలాక్
విడంబన దగాకర్ నా
విడి గుస్సా
విడి షుజాఅత్
విడిమట్టు సుకూనత్
విడిముడి దౌలత్
విడియం తంబూల్
విడియు మొకాం
విడుగడ రెహాయి
విడుగర రెహాయి
విడుదల రెహాయి
విడుపు రెహాయి
విడుపు తరక్
విడెము తంబూల్
విడ్డూరము జహాలత్
విడ్వరము ముసీబత్
విత ఫూజూల్
వితంతువు బేవా
వితంసము ఫాసీ
వితరణము సఖావత్
వితరణి సఖీ
వితర్కము షక్
వితా ఫూజూల్
వితాతి ముల్కు
వితీర్ణి సఖావత్
వితుదము తమాషా
వితుదము బేల్
విత్తనము తుఖుం
విత్తనము తుఖుం
విత్తము దౌలత్
విత్తు దుష్టుడు
విత్తు అకల్
విత్తు తుఖుం
విత్తుట బోనా
విదగ్ధుడు చాలాక్
విదారణము లఢై
విదియ దూస్రీ
విదుషి ఆలిమా
విదేశము గైర్ ముల్కు
విద్దె ఇల్లు
విద్య అకల్
విద్య ఇల్లు
విద్యాభ్యాసము తాలీం
విద్యార్థి తాలబెయిల్ము
విద్యావంతుడు ఆలిం
విద్యుత్తు చమక్
విద్రనము అకల్
విద్రనము తొహమత్
విద్రనము భాగ్ నా
విద్రుమము మూంగా
విద్వాంసుడు ఆలిం
విద్వాంసురాలు ఆలిమా
విద్విషుడు దుష్ మన్
విధము తరః
విధము తరహ
విధవ బేవా
విధానము తద్ బీర్
విధానము దౌలత్
విధి ఖిస్ మత్
విధి వఖ్తు
విధురము జుదాయి
విధువు కాఫూర్
విధేయుడు ముతీ
వినతి అఖ్ లాఖ్
విననివాడు గూంగా
వినయం అఖ్ లాఖ్
వినయం తహ జీబ్,
వినయం తహజబ్
వినయంగలవాడు ఖలీఖ్
వినా సివా
వినాశము బర్ బాదీ
వినికి మష్ హూర్
వినికిడి మష్ హూర్
వినితుడు ఖలీఖ్
వినితుడు ముతీ
వినీతుడు ఖలీఖ్
వినీతుడు తాజర్
వినీలము కాలా
విను ఆస్మాక్
వినుకలికంటి సాప్
వినుకెంపు సూరిజ్
వినుచూలి హవా
వినుతి తారీఫ్
వినువాడు సున్నే వాలా
వినోదము తమాషా
విన్నన కమీ
విన్నపత్రిక అర్ జీ
విన్నపము ఇల్తెమాస్
విన్నాణము చలాకీ
విన్నాణి చాలాక్
విన్ను ఆకాశము
విపక్వము కచ్చా
విపక్షుడు దుష్ మన్
విపణము బయె
విపణి తాజర్
విపణి బజార్
విపత్తి ఆఫత్
విపత్తు ముశీబత్
విపత్తు ముసీబత్
విపన్నము సాప్
విపరీతము మొఖాలెఫత్
విపర్యయం మొఖాలెఫత్
విపర్యాసము మొఖాలెఫత్
విపశ్చితుడు ఆలిం
విపాకము ఖిస్ మత్
విపినము జంగల్
విపుల జమీక్
విప్రకారము బదీ
విప్రకారము రుస్ వాయి
విప్రకృష్ఠము దూర్
విప్రతిపత్తి తంటా
విప్రతిపత్తి బేయె తెబార్
విప్రతిపత్తి మొఖాలెఫత్
విప్రతీసారము గుస్సా
విప్రయోగము జుదాయి
విప్రలంభము ధోకా
విప్రుడు బొమ్మన్
విఫలము ఫుజూల్
విబుధుడు ఆలిం
విబుధుడు చాంద్
విబూది రాఖ్
విభక్తము గైర్ముష్తరికా
విభక్తి హిస్సా
విభాగము హిస్సా
విభాతము అలస్సుబః
విభారి కుట్ నీ
విభారి పల్ దీ
విభారి రాత్
విభావసుడు అంగార్
విభావసుడు సూరీజ్
విభీషణము ఖోఫ్ నాక్
విభుడు మాలిక్
విభుడు షౌహర్
విభూషణము జేవర్
విభ్రమము మొహబ్బత్
విభ్రమము హుస్ను
విభ్రాంతి జల్ దీ
విమతుడు దుష్ మన్
విమలము పాక్
విమానము ఘోడా
విమానము బోట్
విమానము సవారీ
వియత్తు ఆకాశము
వియమము తక్ లీఫ్
వియోగము జుదాయి
విరళి వసీ
విరసత్వము మొఖా లెఫత్
విరసము ఖిలాఫ్
విరసము బేలుత్ఫు
విరహము జుదాయి
విరామము అర్సా
విరాళము ఏక్ ఖిసంకాపన్
విరాళి అకీదా
విరాళి హిరిస్
విరావము ఆవాజ్
విరి ఫూల్
విరిబోడి ఔరత్
విరియు దిన్
విరుద్ధము దుష్ మనీ
విరుద్ధము మొఖా లెఫత్
విరుద్ధము ఖిలాఫ్
విరుద్ధము బర్అక్సు
విరుద్ధము మొఖాలెఫత్
విరూపము బర్అక్సు
విరేచకము జులాబ్
విరేచనము జులాబ్
విరేచనము బరాజ్
విరోకము సురాఖ్
విరోచనుడు చాంద్
విరోచనుడు జుదాయి
విరోచనుడు జూరిజ్
విరోచనుడు దుషమనీ
విరోధము మొఖా లెఫత్
విరోధము మొఖా లెఫత్
విరోధము దుష్ మనీ
విరోధి మొఖాలీఫ్
విరోధి దుష్ మక్
విరోధి దుష్ మన్
విలంబనము దేర్
విలంబము దేర్
విలంభము సఖావత్
విలక్షణత ఫరక్
విలక్షణము హుస్ను
విలగ్నము కమర్
విలయం మౌత్
విలయం సద్ మా
విలసనము ఆట
విలసనము రౌనక్
విలాసము ఆట
విలాసి అంగార్
విలాసి చాంద్
విలాసిని ఔరత్
విలు తీర్
విలువ ఖీమత్
విలువకాడు ముష్తరీ
విలోచనము ఆఖ్
విలోమము కుత్తా
విలోమము సాప్
విల్లు కమాక్
విల్లు తీర్
విల్వ ఖీమత్
విల్వకాడు ముష్తరీ
వివంచన దగా
వివధము బోఝ్
వివధము రాస్తా
వివరణము తష్ రీః
వివరము తష్ రీః
వివర్ణుడు జాహిల్
వివర్ణుడు రజీల్
వివస్వంతుడు సూరిజ్
వివాకుడు మున్ సిఫ్
వివాదము బహస్
వివాదము ఝగ్ డా
వివాహము షాదీ
వివిక్తము తన్ హాయి
వివిక్తము పాక్
వివిధము అక్ సాం
వివేకము అక ల్
విశంకటము బడా
విశదము ముఫస్సిల్
విశదము సుపీద్
విశయం షక్
విశయం సుకూనత్
విశసనము తల్ వార్
విశారదుడు ఆలిం
విశారదుడు లాయక్
విశాలత చౌడా
విశాలము వశీ
విశాలము వసీ
విశిఖ తీర్
విశిఖ పాః రాః
విశిఖము తీర్
విశుడు బన్ యా
విశుద్ధము పాక్
విశేషము జియాదా
విశ్రాణనము సఖానత్
విశ్రావము నేక్ నామీ
విశ్రుతి మష్ హూర్
విశ్వ జెమీక్
విశ్వంభర జెమీక్
విశ్వకద్రువు ఆవాజ్
విశ్వకద్రువు పార్దీకుత్తా
విశ్వగంధ జమీక్
విశ్వము సబ్
విశ్వస్త బేవా
విశ్వామిత్రము దగా
విశ్వాసము మొహబ్బత్
విశ్వాసము దోస్తీ
విష దగా
విష వజః
విషధరము సాప్
విషధి దర్యా
విషపుచ్ఛము బిచ్ఛూ
విషమము బేజా
విషము జహర్
విషము జేహర్
విషము పానీ
విషయం అమర్
విషయం వా కెఆ
విషయంనుపరశీలించుట దర్ యాఫ్తు
విషాణి బై ల్
విషాణి హాతీ
విషారము సాప్
విష్కిరము తీతర్
విష్కిరము పరింద్
విష్కిరము మోర్
విష్టపము జమీన్
విష్టరము తఖ్తు
విష్టి జబర్ దస్తీ
విష్ణుపదము ఆకాశము
విష్ణువు అల్లా
విష్ణువు ఖుదా,
విసంవాదము దగా
విసదారి సాప్
విసనకఱ్ఱ పంఖా
విసము జహర్
విసము పానీ
విసర్గము సఖావత్
విసారము మచ్ఛీ
విసుమానము తాజ్జుబ్
విసూరిక హైజా
విస్తర పత్రోడీ
విస్తరము తఖ్తు
విస్తరాకు పత్రోడీ
విస్తరి పత్రోడీ
విస్ఫారము జీయాదాతర్
విస్ఫోటము ఆబెలా
విస్మయం గురూరీ
విస్మయం తాజ్జుబ్
విస్మితి తాజ్జుబ్
విస్రంభము భరోసా
విస్రస జయీఫీ
విహంగమము పరింద్
విహంగము తీర్
విహగము పరింద్
విహాపితము సఖావత్
విహాయసము ఆస్మాక్
విహారము తఫ్ రీః
విహృతి తఫ్ రీః
వీక ఖుషి
వీక తరః
వీకు షుజాఅత్
వీక్ష నజర్
వీక్షణము నజర్
వీచి ఆరాం
వీచి థోడా
వీచి ఫుర్ సత్
వీచిమాలి దర్యా
వీటికి తంబూల్
వీడియం తంబూల్
వీడుకోలు రుక్ సత్
వీడుపాటు తబ్ దీల్
వీడ్యము తంబూల్
వీణ మ్రోత సితారాకాఅవా జ్
వీధి గలీ
వీను కాక్
వీనులకంటి సాంప్
వీపు పీట్
వీరతరము తీర్
వీరు సితారా
వీరుడు షుజా
వీర్యజుడు బేటా
వీర్యము షుజాఅత్
వీలు ముమకిక్
వీవన పంఖా
వీవలి హవా
వీవాహము షాదీ
వీసము అనా
వూఢ గాడీ బాక్
వూఢ మజ్ దూర్
వృకము గీదడ్
వృకారి కుత్తా
వృక్షము ఝాడ్
వృక్షాదనము తబర్
వృక్షామ్లము అమ్ లీ
వృజనము దేః
వృజినము అజాబ్
వృజినము ముర్ దా
వృజినము రంజ్
వృత్తము కఛ్ వా
వృత్తాంతపత్రిక అఖ్ బార్
వృత్తాంతము ఆఖర్
వృత్తాంతము తన్ హాయి
వృత్తాంతము కైఫియత్
వృత్తాంతము కైఫయత్
వృత్తి చాల్ చలన్
వృత్తి వేషా
వృత్రము అంధేరా
వృథ ఫుజూల్
వృద్దుడు బూఢా
వృద్ధాప్యము తరక్కీ
వృద్ధి కాఫీ
వృద్ధి తరక్కి
వృద్ధి సూద్
వృద్ధు బూఢా
వృద్ధుడు బూఢా
వృశము అద్ రక్
వృశ్చికము జంబూర్
వృశ్చికము బిచ్ఛూ
వృషదంశము బిల్లి
వృషభము బైల్
వృషభము బైల్
వృషభి బేవా
వృషము చూహా
వృషము బై ల్
వృషలి లడ్ కీ
వృషాకపి అంగార్
వృష్ఠి అంగార్
వృష్ఠి పోట్లా
వృష్ఠి బర్ సాత్
వెంగలి దివానా
వెంగలి జాహీల్
వెంచ చష్ మా
వెంట కాం
వెంట తరః
వెంట వాకెఆ
వెంట సాథ్
వెండి చాందీ
వెండి బఅద్
వెండియు బఅద్
వెండ్రుక బాల్
వెండ్రుక భాల్
వెండ్రుకలూడదీసెడి సాబొక్కసము చిమట
వెండ్లాముకుబుట్జినవాడు సుల్జీబేటా
వెంపర ఈజా
వెంబడి సాథ్
వెంబర దుష్టుడు
వెంబర బద్ నఫ్సు
వెక్కలి ఖాహిష్ మంద్
వెక్కలి జాహిల్
వెక్కసము జియాదా
వెక్కసము దుష్ వార్
వెక్కసము నిఫ్ రత్
వెగటు ఖిలాఫ్
వెచ్చ గర్ మీ
వెచ్చన గరం
వెచ్చన గర్ మీ
వెచ్చము ఖరచ్
వెచ్చు గర్ మీ
వెజ్జు హకీం
వెట్ట గర్ మీ
వెట్టకారు గర్ మా
వెట్టము దుష్ మన్
వెడ థోడా
వెడ ఫూల్
వెడగు దివానా
వెడద వశీ
వెడదమోము మెకము షర్ జా
వెడలించుట హకాల్నా
వెడలుపు చౌడా
వెడవెడ జర్రా
వెడి రౌనఖ్
వెడ్డరి ధో కాబాజ్
వెడ్డు కీనా
వెడ్డు ధోకా
వెత రంజ్
వెతారము రంజ్
వెద బోనా
వెదకుట ధూండ్ నా
వెదకుట ధూండ్నా
వెదకుడు ధూండ్ నా
వెదురు బాస్
వెనుక ఎలుగుగొడ్డు
వెనుక పీచే
వెనుక సాథ్
వెనుక మేను పీట్
వెనుకల పీచే
వెనుకాల పీచే
వెనుబాటు రంజ్
వెన్క పీచే
వెన్న మస్ కా
వెన్న ముద్ద చాంద్
వెన్నడి సాథ్
వెన్నా మదద్
వెన్ను పీట్
వెన్నెల చాంద్ నీ
వెన్నెల రాయడు చాంద్
వెన్నెలగుత్తి చాంద్
వెన్నెలరేడు చాంద్
వెప్పు గర్ మీ
వెయి హజార్
వెర డర్
వెర తాజ్జుబ్
వెరక బాల్
వెరపు డర్
వెరవు ఎ ఖ్తియార్
వెరవు తద్ బీర్
వెరవు తరః
వెఱగు తాజ్జుబ్
వెఱుకుట ఖీచ్ నా
వెఱ్ఱి జునూనీ
వెఱ్ఱి బాగులు బేవకూఫ్
వెఱ్ఱినీళ్లు సేందీ
వెఱ్ఱినీళ్లు షరాబ్
వెఱ్ఱివాడు దివానా
వెల ఖీమత్
వెలగ కవీట్
వెలచవి జీనాకారీ
వెలది ఔరత్
వెలదుక ఔరత్
వెలయాలు కంచ్ నీ
వెలరు సుపీద్
వెలి సుపీద్
వెలితి కమీ
వెలితిమానిసి కమీనా
వెలిమిడి రాఖ్
వెలియునికి ముసాఫ్రీ
వెలుక సుపీద్
వెలుగు రోష్నీ
వెలుగు రోష్ని
వెలుచ సాప్
వెలుతురు ధూప్
వెలుతురు రోష్ని
వెలుపల బాహర్
వెలువు చౌడా
వెల్తురు రోష్నీ
వెల్ల సుపీద్
వెల్ల డి జాహర్
వెల్లన సుపీద్
వెల్లాటకతై కంచ్ నీ
వెల్లాటకతై ఫాహషా
వెల్లాటకము మష్ హూర్
వెల్లుల్లి ప్యా జ్
వెల్లుల్లి లహనన్
వెసలు మూంగ్
వే హజార్
వేండ్రము గర్ మీ
వేకటి హమల్
వేకి బొఖార్
వేకున అలసుబః
వేకువ అలసుబః
వేకువ అలస్పుబః
వేకువ అలస్సుబ
వేకువ అలస్సుబః
వేకువ అలస్సుబః
వేగ తేజీ
వేగ జల్ దీ
వేగము తాఖత్
వేగము తేజీ
వేగము తేౙ
వేగముగా తేజ్
వేగరి మొఖ్ బర్
వేగరి జాసోస్
వేగి షేర్
వేగిర పాటు జల్దీ
వేగిరము జుల్దు
వేగిరము తేజీ
వేగుబోక అలసుబః
వేగులవాడు జసొస్
వేగులవాడు జాసోస్
వేగువాడు జాసోస్
వేట షికార్
వేట ఛేలా
వేట షీకార్
వేట పోట్లా
వేట షి కార్,
వేట కాడు పార్దీ
వేట కాడు షి కారీ
వేటకాడు పార్దీ
వేటకాడు షీకారీ
వేటకుక్క పార్దీకుత్తా
వేటకుక్క షి కారీకు త్తా
వేటరి షీకారీ
వేడబము తీలస్పం
వేడబము ధోకా
వేడి హరారత్
వేడి గర్ మీ
వేడిమి గరం
వేడిమి గర్ మీ
వేడిమి గర్ మీ
వేడిమి గర్మీ
వేడివెలుగు సూరిజ్
వేడివేలుపు అంగార్
వేడివేలుపు సూరీజ్
వేడుక ఆర్ జూ
వేడుక తమాషా
వేడుకకత్తె ఫాహషా
వేడుకకత్తె కంచ్ నీ
వేడుకకాడు ఖాహిష్ మంద్
వేడుకార్థముతిరుగుట తఫ్ రీః
వేడుకోలు ఖాహిష్ కర్ నా
వేడ్క ఆర్ జూ
వేణి చోటీ
వేతనము తన్ ఖా
వేతనము మజ్ దూరీ
వేత్త ఆకిల్
వేదండము హాతీ
వేదన దర్దు
వేదన అకల్
వేదముఖ్య మిష్కుబిల్లీ
వేది అంగోటీ
వేది ఆలిం
వేదిక చబూత్రా
వేదుఱు దివానా
వేదుఱు జాహిల్
వేదుఱు జునూనీ
వేదుఱు జునూనీ
వేధ ఆలిం
వేనవేలు హజార్ హా
వేపచెట్టు నీమ్ కాఝాడ్
వేపి కుత్తా
వేపుడుబియ్యము చుడ్వే
వేము నీమ్ కాఝాడ్
వేయి హజార్
వేయి సూర్యుడుసూరిజ్
వేరగు తాజ్జుబ్
వేరమి మొఖా లెఫత్
వేరు గైర్
వేరు జడ్
వేఱిడి దివానా
వేఱిడి బేవకూఫ్
వేఱిమి ఫరక్
వేఱు గైర్
వేఱు జుదా
వేఱు సేయుట అల్ హదాకర్ నా
వేఱుపడినది గైర్ముష్తరికా
వేఱుపాటు దుష్ మనీ
వేఱుపాటు ఫరక్
వేల బీమారీ
వేల సర్ హద్
వేలము ఫౌజ్ గాః
వేలుచు చమ్ డా
వేలుపు దెరువు ఆకాశము
వేలుపుబానిస కంచ్ నీ
వేల్లజము మిర్చి
వేళ వఖ్తు
వేళాకోళము థట్టా
వేవిలి జమీక్
వేవెలుగు సూరిజ్
వేవేలు హజార్ హా
వేశము ఘర్
వేశి సూయి
వేశ్య కంచ్ నీ
వేశ్య కంచ్నీ
వేషగాడు దగాబాజ్
వేషాలమారి దగాబాజ్
వేష్టనము పగ్ డీ
వేసగి గర్ మా
వేసట త కాక్
వేసరము ఖచ్చర్
వేసరము తక్ లీఫ్
వేసరి ఆజార్
వేసవి గర్ మా
వేసవి కాలము గ ర్మా
వై జయంతి ఝండా
వై జయంతికుడు ఝండాబర్
వై ద్యుడు తబీబ్
వై ధేయుడు బేవకూఫ్
వై పు తరఫ్
వై యాత్యము హిమ్మత్
వై రము దుష్మ నీ
వైఖరి తరః
వైజ్ఞానికుడు లయీక్
వైడము జల్ దీ
వైడ్యుడు తబీబ్
వైతథ్యము ఝూట్
వైతనికుడు మజ్ దూర్
వైదుషి ఇల్ మియ్యత్
వైదేహకుడు తాజర్
వైదేహకుడు భాట్
వైద్యము తబాబత్
వైద్యుడు హకీం
వైనము తద్ బీర్
వైనము తరః
వైపు తరః
వైపు తరఫ్
వైభవము దౌలత్
వైభవము బుజుర్ గీ
వైమనస్యము దుష్ మనీ
వైరము దుష్ మనీ
వైరస్యము మొఖా లెఫత్
వైరి దుష్ మన్
వైరూప్యము బద్ సూరతీ
వైళము జల్ దీ
వైశాఖము రవీ
వైశారద్యము ఇల్ మియ్యత్
వైశాల్యము చౌడా
వైశ్యుడు బక్ యా
వైశ్యుడు బన్యా
వైశ్వానరుడు అంగార్
వైషమ్యము దుష్ మనీ
వైషమ్యము ఫరక్
వైసిక కీనా
వ్య క్తుడు దానా
వ్యంగము మేండుక్
వ్యంజకము నిషాక్
వ్యంసకుడు దగాబాజ్
వ్యతి రేకము మొఖాలెఫత్
వ్యతికరము రంజ్
వ్యత్యస్తము మొఖాలెఫత్
వ్యత్యాసము మొఖా లెఫత్
వ్యథ దర్ధు
వ్యపదేశము కీనా
వ్యపదేశము దగా
వ్యభిచారము జీనాకారీ
వ్యభిచారిణి ఫాహషా
వ్యయం కీమత్
వ్యయం ఖరచ్
వ్యర్థపుపని ఫుజూల్ కాం
వ్యర్థము ఫుజూల్
వ్యర్థము ఫుజూల్
వ్యళీకము ఝూట్
వ్యళీకము తాజ్జుబ్
వ్యళీకము నిఫాక్
వ్యళీకము షరం
వ్యళీకము తక్ లీఫ్
వ్యవ సాయం జి రాఅత్
వ్యవచ్ఛేదము ఇమ్ తియాజ్
వ్యవధ ఆస్రా
వ్యవధి హద్
వ్యవధి ఫుర్ సత్
వ్యవసాయం జీరాఅత్
వ్యవసితము జీరాఅత్
వ్యవసితము సచ్
వ్యవహారము ఝగ్ డా
వ్యవహారస్థుడు మాలిక్
వ్యవాయం ఆస్రా
వ్యవాయం రౌనక్
వ్యసనము ఖాహిష్
వ్యసనము గునః
వ్యసనము నఫ్ సానీఖాహిష్
వ్యసనము ఫికర్
వ్యసనము రంజ్
వ్యాకరణము నరఫ్ నహూ
వ్యాకులత రంజ్
వ్యాకులము ఫికిర్
వ్యాకూతి దగా
వ్యాకృతి అల్ హదాకర్ నా
వ్యాకృతి తర్జుమాకర్ నా
వ్యాకృతి సరఫ్ నహూ
వ్యాఖ్యానము తష్ రీః
వ్యాఖ్యానము షరః
వ్యాఘ్రము షేర్
వ్యాఘ్రము షేర్
వ్యాఘ్రము పులి
వ్యాఘ్రము షేర్
వ్యాజము బదీ
వ్యాజము దగా
వ్యాజ్యెము ఝగ్ డా
వ్యాధి బీమారీ
వ్యాధి గ్రస్తుడు మరీజ్
వ్యాధితుడు మరీజ్
వ్యాపత్తి ఆఫత్
వ్యాపారము కాం
వ్యాపారము తిజారత్
వ్యాపారము వేషా
వ్యాపారమువల్లగల్గిన ద్రవ్యము నఫా
వ్యాపారి తాజర్
వ్యామము ధువా
వ్యామోహము జీయాదాఆర్ జూ
వ్యాయతము లంబా
వ్యాయామము కాం
వ్యాయామము తక్ లీఫ్
వ్యాయామము వర్ జిష్
వ్యాళము సాప్
వ్యావహారికుడు దీవార్
వ్యాసక్తుడు ఖాహిష్ మంద్
వ్యాహారము లఫ్ జు
వ్యాహృతి లఫ్ జు
వ్యుత్పత్తి ఇల్ మియ్యత్
వ్యుపితము తోషా
వ్యుషము అలసుబః
వ్యుష్టి కాఫీ
వ్యుష్ఠము అలస్సుబః
వ్యూహము పానీ
వ్యూహము ఆస్మాక్
వ్యైకారుడు లోహార్
వ్రక్క తుక్ డా
వ్రజనము సీయాహత్
వ్రజము రాస్తా
వ్రణచికిత్స చేయువాడుజర్రాః
వ్రణము జఖం
వ్రణము ఫోడా
వ్రతతి బేల్
వ్రతము రోజా
వ్రయ్య తుక్ డా
వ్రశ్ననము సోన్
వ్రాత కాడు మొహరిర్
వ్రాయసము ఖత్
వ్రాయి హరఫ్
వ్రాయువాడు మొహరిర్
వ్రాలు దస్తఖత్
వ్రాసెడివాడు మొహరిర్
వ్రిధము తరః
వ్రీడ షరం
వ్రీహి ధాక్
వ్రేకన బోఝ్
వ్రేటు మార్