Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/య-ర-ఱ

Wikibooks నుండి
యంత్రణము హిఫాబెత్
యకృత్తు కలీజా
యక్షకర్దమము కాఫూ ర్
యక్షకర్దమము మిష్కు
యజమానుడు మాలిక్
యజ్ఞోపవీతము జున్నార్
యతనము తెద్ బీర్
యత్నము తద్ బీర్
యత్నము తద్బీర్
యథేచ్ఛత ఆజాదీ
యధార్థము సచ్
యధార్హవర్ణుడు జాసోస్
యధాశక్తి హత్తుల్ యిమ్ కాక్
యనసము ఘాస్
యమము జోడా
యమళము జోడా
యవాగువు పీచ్
యవ్వన స్త్రీ జవాన్ ఔరత్
యవ్వనము జవాని
యశము నేక్ నామి
యశస్సు నేక్ నామి
యష్టి ఆసా
యష్టి హార్
యాచకము భీక్
యాతము గుజేస్తా
యాదఃపతి దర్యా
యాదసాంపతి దర్యా
యాన సము గరీ
యానకరుడు బఢ్తె
యానపాత్రము జహాజ్
యాప్యయానము పాల్కి
యాప్యుడు రజీల్
యామనతి షబ్
యామము పహర్
యామిని షబ్
యామిని హల్ దీ
యామిలము జోడా
యావత్తు సబ్
యినుము లోహా
యిల్లు మకాన్
యుకగ్గమము జాప్రాక్
యుక్తము ఇక్ సాఫ్
యుక్తము బజా
యుక్తము బజా
యుక్తి ఇక్ సాఫ్
యుగము ఉమర్
యుగము జోడా
యుగము దో
యుగళము జోడా
యుగళి జోడా జీవ జోడె
యుగ్మము జోడా
యుతకము జోడా
యుతకము షక్
యుద్దభూమి జంగ్ గాః
యుద్దము లఢై
యుద్ధభూమి జంగ్ గాః
యుద్ధము లఢై
యుద్ధము జంగ్
యుద్ధము సఢై
యువ జవాక్
యువతి ఔరత్
యోగ క్షేమము ఖైరొ, ఆఫియత్
యోగము ఖస్ మత్
యోగము తద్ బీర్
యోగము దవా
యోగము దౌలత్
యోగేష్ఠము సీమ్
యోచన గౌర్
యోచన మష్ విరా
యోద్ధ సిపాహీ
యోధుడు సిపాహీ
యోష ఔరత్
యోషి ఔరత్
యోషిత్తు ఔరత్
యౌతవము తరాజు
యౌవనము జవానీ
యౌవనలక్షణము హుస్ను
రంకుటాలు ఫాహషా
రంకుడు గరీబ్
రంకుడు బఖిల్
రంగద్దువాడు రంగ్ రేజ్
రంగము కర్థిల్
రంగరి రంగ్ రేజ్
రంగాజీవుడు ముసవ్వర్
రంగు రౌనఖ్
రండ బేవా
రంధ్రము ఛేద్
రంధ్రము సురాఖ్
రంధ్రము సూరాఖ్
రకము ఖసం
రక్తదృక్కు కబూతర్
రక్తప జోక్
రక్తము జాఫాక్ రక్తము
రక్తము తాంబా
రక్తము లహూ
రక్తము లాల్
రక్తి షౌక్
రక్షకుకుడు ఇహాఫిజ్
రక్షకుడు నిగః బాక్
రక్షకుడు మహాఫిజ్
రక్షకుడు హాఫిజ్
రక్షణము హిఫాజత్
రక్షాభూషణము తావీజ్
రక్షించువాడు నిగః బాక్
రచ్చ ఝగ్ డా
రచ్చ తక్ హాయి
రచ్చ మజ్ లిస్
రచ్చ షాఃరాః
రజకుడు ధోబి
రజతము చాందీ
రజతము సుపీదీ
రజని రాత్
రజని హల్దీ
రజనీ చరుడు చోర్
రజనీ చరుడు పై తాన్
రజ్జన ఖుద్ ససందీ
రటనము ఆవాజ్
రట్టడి బద్ నామి
రట్టు తొహమత్
రట్టు బద్, నామి
రట్టుణ తొహమత్
రణము లఢ్తె
రణరంగము జంగ్ గాః
రణుడు బేటా
రతనప్రుగని దర్యా
రత్న కరము దర్యా
రత్న కరుడు దర్యా
రత్నము హీరా
రత్నా గర్భు జేమిన్
రథము జిసం
రథము రథ్
రథముదోలువాడు గాడీ బాక్
రథికుడు గాడీ బాన్
రథిని జమీఅత్
రథీమృగము బందర్
రథ్య రాస్తా
రథ్యామృగము కుత్తా
రదచ్ఛదము హోంట్
రదనము దాత్
రధము రథ్
రన హీరా
రనము ఆవాజ్
రప్ప పద్థర్
రబ్బు రౌనఖ్
రభసము తేజీ
రభసము ఖుషీ
రమ హుస్ను
రమణ హుస్ను
రమణుడు షౌహర్
రమ్ము ఛాతీ
రయం తేజీ
రయిక చోలీ
రల్లకము కమ్మల్
రవ తునుక
రవ బారీక్
రవ హీరా
రవంత జర్రా
రవడి కరజ్
రవణము జేవర్
రవణము హుస్ను
రవము ఆవాజ్
రవరవ జల్దు
రవలి ఆవాజ్
రవళి ఆవాజ్
రవి సూరిజ్
రవిక చోలీ
రవిక చోలీ
రవికె చోలీ
రవుతు సవార్
రవ్వ తొహమత్
రవ్వ బద్ నామి
రశ్మి పలక్
రశ్మి రోష్నీ
రస జీబ్
రసజ్ఞ జీబ్
రసజ్ఞత అకల్
రసజ్ఞుడు ఆలిం
రసన జీబ్
రసము జీబ్
రసము ఖాహిష్
రసము పానీ
రసము పారా
రసము లజ్జేత్
రసము షీర్
రసవతి బావర్ చీఖానా
రసాయనము ఛాచ్
రసాయనము జేహర్
రసాల జీబ్
రసాల షకర్
రహటము చర్ ఖా
రహస్యము తన్ హాయి
రహస్యము రాజ్
రహీ అకల్
రహీ ఖాహిష్
రహీ ఖుషీ
రాగి తాంబా
రాగి తామ్ బా
రాచవాడు బాదుషా
రాచవీడు కలమ్ రూ
రాజచిహ్నము షాహీఅలామత్
రాజధాని కలమ్ రూ
రాజరాజు షహన్ షాః
రాజరాజు చాంద్
రాజసము గరూరీ
రాజు చాంద్
రాజు బాదుషా
రాజు మాలిక్
రాజుకూర్చుండె పీఠము తఖ్తు
రాజుభార్య రానీ
రాజుయొక్క యిల్లు షాహీమహల్
రాజ్యము రియాసత్
రాట్టు బాదుషా
రాట్నము చర్ ఖా
రాణివాసము జనానా
రాణివాసము జోరూ
రాణువ జమీఅత్
రాతిరి రాత్
రాత్రి షబ్
రాత్రి రాత్
రాత్రింబగలు షబోరోజ్
రాత్రిజము సీతారా
రాత్రీజాగరము కుత్తా
రామతమ్మ తోతా
రామునిదాడి బేహిసాబ్
రాయడు బాదుషా
రాయబారి సఫీర్
రాయసము గురూరీ
రాయి పద్థర్
రారాజు షహన్ షాః
రాఱెడు షహన్ షాః
రాలిపాటు గురూరీ
రావము ఆవాజ్
రావు బాదుషా
రావుతు సవార్
రావుత్తు సవార్
రాశీ గరీ
రాష్ట్రము ముల్కు
రాసభము గధా
రాసము థట్టా
రాహుతుడు సవార్
రిక్క సితారా
రిక్తుడు గరీబ్
రిక్థము దౌలత్
రిక్థము జాయెదాద్
రిత్త ఖాలీ
రిత్త ఝూట్
రిపువు దుష్ మన్
రిప్పు కమీ
రిష్టి నాము బారక్
రీతి తరః
రీతి మాఫక్
రుక్మ కారకుడు సునార్
రుక్మము లోహా
రుక్మము సూనా
రుగ్ణత బీమారీ
రుగ్మత బీమారీ
రుచి జాయకా
రుచి రౌనక్
రుచి లజ్జత్
రుచి లజ్జేత్
రుచి లర్జత్
రుచి షౌక్
రుజ తక్ లీప్
రుజ బీమారీ
రుట్టు గుస్సా
రుతము ఆవాజ్
రుత్త ఖాలీ
రుధిరము లహూ
రువణము ఖజానా
రువాణము రౌనక్
రువ్వ దమ్ డీ
రుష గుస్సా
రుష్ట గుస్సా
రూక దౌలత్
రూక్ష బొఖార్
రూఢి ఆదత్
రూఢి నచ్
రూఢి మష్ హూర్
రూపకము రూప్యా
రూపకము సూరత్
రూపము సూరత్
రూపము చాల్
రూపము హుస్ను
రూపరి హసీన్
రూపవతుడు హసీన్
రూపసి హసీన్
రూపాయ రూప్యా
రూపాయ యెత్తు తోలా
రూపు తరః
రూపు సూరత్
రూపు హుస్ను
రూప్యము చాందీ
రూప్యము రూప్యా
రూప్యము సిక్కా
రూప్యము హుస్ను
రెంచ దో
రెంటత్రాగుడుతిండి షర్ జా
రెంటత్రాగుడుమెకము హాతీ
రెంటము చమ్ డా
రెండవతిథి దూస్రీ
రెండు దో
రెండు గ్రామములమధ్యస్థలము సర్ హద్
రెండు ప్రక్కల దోతరఫ్
రెక్క పర్
రెట్టింపు దుచంద్
రెప్ప పలక్
రెయి రాత్
రే రాత్
రేగడ రేగడ్
రేగు బేర్
రేగుబండు బేర్
రేడు షాహర్
రేడు బాదుషా
రేణువు ధూల్
రేతస్సు సారా
రేతిరి షబ్
రేదొర చాంద్
రేను బేర్
రేపు ఆలస్సుబః
రేపుకడ ఆలస్సుబః
రేభుడు గవయ్యా
రేయి రాత్
రేయెండ చాంద్ నీ
రేరాయడు చాంద్
రేఱ్ఱేడు చాంద్
రేవంతుడు చాబుక్, సవార్
రేవగలు షబోరోజ్
రేవడ రేగడ్
రేవడి రేగడ్
రేవెలుగు చాంద్
రేవెల్గు చాంద్
రేసుగుడ్డ ద స్తీ
రై దౌలత్
రైక చోలీ
రైతు రయ్యత్
రొంప జోకాం
రొంపి కీ చడ్
రొక్కము దౌలత్
రొట్టియ రోటి
రొట్టె రోటి
రొద ఆవాజ్
రొమ్ము ఛాతీ
రో దౌలత్
రోక కోనా
రోకలి ముస్సల్
రోకలి మూసల్
రోకలి మూసల్
రోగ మరీ జ్
రోగ శ్రేష్ఠము బొఖార్
రోగము బీమారీ
రోగహారి తబీబ్
రోగాంతకుడు తబీబ్
రోగాయతనము జిసం
రోగాలనుకుదుర్చుట తబాబత్
రోగి మరీజ్
రోచకము రౌనక్
రోట్టె రోటి
రోడ్డు దో
రోత బద్ నామీ
రోత గలీజ్
రోతలు గాలి
రోదనము ఆసూ
రోదనము రోనా
రోదాళము ఆవాజ్
రోధవతి నద్దీ
రోపము తీర్
రోమము బాల్
రోమశము సువ్వర్
రోలంబము భౌరా
రోషగాడు గుస్సావాలా
రోషము గుస్సా
రోష్నీ, రౌనక్, రౌనఖ్
రోహము కలీ
రోహితము లహూ
రోహితము లాల్
రోహితము జాఫ్రాన్
రోహితాశ్వుడు అంగార్
రోహిషము జంగ్లీ, బక్ రా
రౌత సవార్
రౌతు సవార్
రౌతు సిపాహి
రౌద్రము ఖోఫ్ నాక్
రౌద్రము గర్ మీ
రౌప్యము రూప్యా
ఱంకు జీనా కారీ
ఱంకుటాలికొడుకు హరామ జాదా
ఱంకుటాలు ఫాహషా
ఱంకుటిలికొడుకు వలదుల్ హరాం
ఱంకుతనము జీనాకారీ
ఱంకులమారి ఫాహవా
ఱంపము ఆ రా
ఱా పద్థర్
ఱాగ ఫాహషా
ఱాతిగుండె సంగ్ దిలీ
ఱాయి పత్థర్
ఱాయి పథ్థర్
ఱెక్క పర్
ఱెప్ప పలక్
ఱెప్ప పాటు ల హెజా
ఱెప్పపాటు లహిజా
ఱేకు పర్
ఱేపు అలస్సుబః
ఱేపు కల్
ఱైక చోలీ
ఱొచ్చు గీచడ్
ఱొచ్చు బద్ నామీ
ఱొడ్డు జియాదా
ఱొమ్ము ఛాతీ
ఱోలు ఊఖ్లీ
ఱోలు హావక్
ఱ్ఱివ్వున జల్ దీ