ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/మ
స్వరూపం
| మంకు | జద్దీ |
| మంకు | జాహిల్ |
| మంగలకత్తి | ఉస్తరా |
| మంగలవాడు | హజం |
| మంగలి | హజం |
| మంగలిక త్తి | ఉ స్తరా |
| మంగలిపని | ఇస్ లా |
| మంగలిపని | హజామత్ |
| మంగళ | ముబారక్ |
| మంగళము | ఖైరియత్ |
| మంగళము | ముబారక్ |
| మంగళుడు | హజాం |
| మంచను | పలంగ్ |
| మంచి | నేక్ |
| మంచి | అచ్ఛా |
| మంచి | ఉమ్ దా |
| మంచిగంధము | సందల్ |
| మంచితనము | దోషి |
| మంచినడత | నేక్ చాల్ |
| మంచినడవడికలవాడు | సేక్ నఫ్సు |
| మంచిపని | నేక్ కాం |
| మంచిమనసుగలవాడు | నేక్ నప్పు |
| మంచిమార్గము | నేక్ రాః |
| మంచివాడు | నేక్ నఫ్సు |
| మంచివాడు | నేక్ మర్దు |
| మంచిస్థలము | ఉమ్ దాజగః |
| మంచు | బరఫ్ |
| మంజళి | హల్ దీ |
| మంట | ఆచ్ |
| మంట | గుస్సా |
| మండనము | జేవర్ |
| మండలము | కుత్తా |
| మండలము | ముల్కు |
| మండలాగ్రము | తల్ వార్ |
| మండు నెల | గర్ మా |
| మండుకము | మేండుక్ |
| మండూకము | మేండుక్ |
| మంతనము | మష్ విరా |
| మంతనము | రాజ్ |
| మంతర సాని | దాయి |
| మంతు | మష్ హూర్ |
| మంతు | వజీర్ |
| మంతువు | ఆకల్ |
| మంతువు | ఇన్ సాన్ |
| మంతువు | గునః |
| మంతువు | బాదుషా |
| మంత్రసాని | దాయి |
| మంత్రి | దీవాక్ |
| మంత్రి | దీవార్ |
| మంత్రి | వజీర్ |
| మందట | నజ్ దీక్ |
| మందడి | అస్తబల్ |
| మందము | మోటా |
| మందము | సుస్తీ |
| మందల | హద్ |
| మందలి | కుత్తా |
| మందలి | బిల్లి |
| మందలి | సాప్ |
| మందలి | సూరిజ్ |
| మందస | పిఠారా |
| మందసము | పిఠారా |
| మందాక్షము | షరం |
| మందాగ్ని | బద్ హజ్ మి |
| మంది | లోగ్ |
| మందిరము | దర్యా |
| మందిరము | మకాన్ |
| మందిరము | మహల్ |
| మందు | తద్ బీర్ |
| మందు | దవా |
| మందు | దుష్ వార్ |
| మందు | జేహర్ |
| మందు | దవా |
| మందుడు | జాహిల్ |
| మందుడు | బద్ బఖ్తు |
| మందుడు | మరీజ్ |
| మందెమేలము | థట్టా |
| మందెమేలము | దోస్తీ |
| మందెమేలము | బేపర్ వా |
| మందెమేలము | షీరీన్ కలాం |
| మంద్యము | దేర్ |
| మంధము | రవీ |
| మంపు | నిషా |
| మంపు | హుస్ను |
| మంబొక్కసము | రవీ |
| మక రము | మగడో |
| మక రాలయం | దర్యా |
| మక రి | మగర్ |
| మకరము | మగర్ |
| మకుటము | తాజ్ |
| మకురము | మొగ్ రా |
| మకురము | అయినా |
| మకురు | జహాలత్ |
| మకురుతనము | జహాలత్ |
| మక్కు | మైల్ |
| మక్కువ | ఉల్ ఫత్ |
| మక్కువ | ఖాహిష్ |
| మక్షిక | మఖ్ఖీ |
| మగడు | పౌహర్ |
| మగమానికము | హీరా |
| మగయేనుగు | హాతీ |
| మగఱాయి | హీరా |
| మగవాడు | మద్దు |
| మగువ | ఔరత్ |
| మగ్గరి | జులాహా |
| మచర్చిక | ఉమ్ దా |
| మచ్చము | మచ్ఛీ |
| మచ్చరము | దుష్ మనీ |
| మచ్చరము | హసద్ |
| మచ్చరి | దుష్ మన్ |
| మచ్చరికము | దుష్ మన్ |
| మచ్చిక | ఆదత్ |
| మచ్చిక | ఖాహిష్ |
| మచ్చిక | మొహబ్బత్ |
| మచ్చు | తరః |
| మచ్చు | నమూనా |
| మచ్ఛము | మచ్ఛీ |
| మజుగుచోటు | రాజ్ జగః, |
| మజ్జిగ | ఛాచ్ |
| మజ్జిగ | భేచ్ |
| మట్టసి | గిడ్డా |
| మట్టి | మట్టి |
| మట్టియ | మట్టి |
| మట్టు | ఎహత్ యాత్ |
| మట్టు | తక్ |
| మట్టు | హద్ |
| మడతి | ఔరత్ |
| మడతుక | ఔరత్ |
| మడి | పాక్ |
| మడి కాసు | చాందీ |
| మడిమంచ | నాతవాసీ |
| మడుగు | చష్ మా |
| మడుపు | పుడ్యా |
| మడ్డి | అహమక్ |
| మడ్డు | గర్ మీ |
| మణి | ఉమ్ దా |
| మతంగజము | హాతీ |
| మతంగుడు | ధేడ్ |
| మతము | జాత్ |
| మతము | రజా |
| మతము | రాయె |
| మతలబు | కై ఫియత్ |
| మతామహ్రడ్రు | నానా |
| మతి | హోష్ |
| మతిమంతుడు | ఆకిల్ |
| మత్కుణము | ఖట్ మల్ |
| మత్త కాశిని | ఔరత్ |
| మత్తా | నిషా |
| మత్తుడు | మద్ హాష్ |
| మత్సరము | గుస్సా |
| మత్స్యండి | గుడ్ |
| మత్స్యండి | మిశ్రీ |
| మత్స్యంది | గుడ్ |
| మత్స్యంది | మిశ్రీ |
| మత్స్యము | మచ్ఛీ |
| మత్స్యము | మచ్ఛీ |
| మదట | మద్ హాష్ |
| మదనము | మోం |
| మదపుటేనుగు | ఫీలెమస్తు |
| మదమ త్తకము | గాంజా |
| మదము | నుస్తీ |
| మదము | ఖుషీ |
| మదము | గురూరీ |
| మదము | చర్ బీ |
| మదము | మ స్త్రీ |
| మదము | మశ్తీ |
| మదము | మస్తి |
| మదము | మస్తీ |
| మదము | మిష్కు |
| మదావళము | హాతీ |
| మది | అకల్ |
| మది | దిల్ |
| మదిర | సేందీ |
| మద్దలము | మిర్ ధంగ్ |
| మద్దెల | మిర్ ధంగ్ |
| మద్దెల మిర్ధంగ్ | |
| మద్యము | కల్లు |
| మద్యము | షరాబ్ |
| మధుకరము | భౌరా |
| మధురము | జహర్ |
| మధురము | మిఠా |
| మధురము | మోన్ |
| మధురిమ | మీఠా |
| మధులిహము | భౌరా |
| మధువు | సేందీ |
| మధువు | దూధ్ |
| మధువు | పానీ |
| మధువు | షహద్ |
| మధూళి | సేందీ |
| మధూళి | షహద్ |
| మధ్యమము | కమర్ |
| మధ్యము | ఆకాశము |
| మధ్యము | కమర్ |
| మనను | దిల్ |
| మనన్ను | దిల్ |
| మనమడు | పోతా |
| మనమఱాలు | పోతీ |
| మనము | అకల్ |
| మనము | దిల్ |
| మనము | దో జెఖ్ |
| మనవి | ఇల్తెమాస్ |
| మనసరి | ఆకిల్ |
| మనసరి | సాబెర్ |
| మనసు | దిల్ |
| మనస్సు | దిల్ |
| మనీష | అకల్ |
| మనీషి | ఆకిల్ |
| మను | జమీన్ |
| మను జేంద్రుడు | బాదుషా |
| మనుకువ | సుకూనత్ |
| మనుజుడు | ఇన్ సాన్ |
| మనుపరి | హాఫిజ్ |
| మనుబోతు | సాంబర్ |
| మనుమడు | పోతా |
| మనుమరాలు | పోతీ |
| మనువు | నిస్ బత్ |
| మనువు | షాదీ |
| మనువు | షౌహర్ |
| మనుష్యుడు | ఆద్మీ |
| మనుష్యుడు | ఇన్ సాన్ |
| మనుష్యుడు | ఇన్ సాన్ |
| మనోజ్ఞము | హుస్ను |
| మనోరథము | ఇరాదా |
| మనోరథము | ఖాహిష్ |
| మనోరమము | హుస్ను |
| మనోహరము | సూనా |
| మన్న డు | మాలిక్ |
| మన్నన | ఇజ్జత్ |
| మన్నన | దోస్తీ |
| మన్నన | మొహబ్బత్ |
| మన్నన | ఇజ్జత్ |
| మన్నిక | ఇజ్జత్ |
| మన్నియ | మాలిక్ |
| మన్నియడు | మాలిక్ |
| మన్నీడు | మాలిక్ |
| మన్ను | మిట్టీ |
| మన్ను | జమిన్ |
| మన్ను | మట్టి |
| మన్నురేడు | బాదుషా |
| మన్నెకాడు | మాలిక్ |
| మన్నెడు | మాలిక్ |
| మన్మడు | పోతా |
| మన్మన | ఇర్జత్ |
| మన్యువు | గుస్సా |
| మన్యువు | రంజ్ |
| మన్వంతరము | వఖ్తు |
| మయం | ఖచ్చర్ |
| మయికము | నిషా |
| మయిల | మైల్ |
| మయూఖము | రౌనఖ్ |
| మయూరము | మోర్ |
| మరందము | షహద్ |
| మరందౌకము | ఫూల్ |
| మరకతము | జముర్రుద్ |
| మరకాడు | జహాజ్ రాన్ |
| మరకువ | బేఅక్ లీ |
| మరకువ | బేతవజ్జః |
| మరణము | మౌత్ |
| మరల | ఫిర్ |
| మరి | హఫ్తా |
| మరిచము | మిర్చి |
| మరియాద | దస్తూర్ |
| మరీచము | మిర్చి |
| మరుతేజి | తోతా |
| మరుత్తు | హవా |
| మరుత్సకుడు | అంగార్ |
| మరుమామ | చాంద్ |
| మరువు | పహాడ్ |
| మరూకము | మోర్ |
| మర్కటము | బందర్ |
| మర్త్యుడు | ఇన్ సాన్ |
| మర్మజ్ఞుడు | రాజ్ దార్ |
| మర్మము | భేద్ |
| మర్మము | రాజ్ |
| మర్మము | రాజ్ |
| మర్మి | రాజ్ దార్ |
| మర్యాద | ఆదత్ |
| మర్యాద | ఇజ్జత్ |
| మర్యాద | కినారా |
| మర్యాద | ఖాతర్ |
| మర్యాద | తరః |
| మర్యాద | తహజబ్ |
| మర్యాద | మామూల్ |
| మర్షము | సబర్ |
| మఱి | ఔర్ |
| మఱి | బఅద్ |
| మఱిమఱి | జీయాదా |
| మఱియొకటి | గైర్ |
| మఱు | బార్ |
| మఱుగు | ఆస్రా |
| మఱుగు | రాౙ |
| మఱువా | హండీ |
| మఱువు | జిరఃబఖ్ తర్ |
| మల | పహాడ్ |
| మలకడము | జూతా |
| మలకవాలు | జూతా |
| మలచేము | జియాదా |
| మలపు | జియాదా |
| మలమనికి | బందర్ |
| మలము | అజాబ్ |
| మలము | గలీజ్ |
| మలయక | తఫ్ రీః |
| మలయజము | సందల్ |
| మలాక | సందల్ |
| మలికితము | షక్ |
| మలినత్వము | మైల్ |
| మలినము | గలీజ్ |
| మలినము | గలీజ్ |
| మలినము | మైలా |
| మలినముఖుడు | అంగార్ |
| మలినముఖుడు | బద్ నఫ్సు |
| మలిమ్లుచము | మచ్ఛర్ |
| మలిమ్లుచుడు | అంగార్ |
| మలిమ్లుచుడు | చోర్ |
| మలీమసము | కాలా |
| మలీమసము | బద్ |
| మలీమసము | లోహా |
| మలు కారు | సర్ మా |
| మలుకువ | గలీజ్ |
| మల్లకుడు | నంగ్ దిల్ |
| మల్లట | తక్ లీఫ్ |
| మల్లు | పహిల్ వాన్ |
| మల్లు | బందర్ |
| మల్లుడు | పహిల్ వాన్ |
| మల్లెపువ్వు | మొగ్ రా |
| మళ్లీ | ఫిర్ |
| మశకము | మచ్ఛర్ |
| మశకము | మచ్ఛర్ |
| మషిమణి | దవాత్ |
| మసటు | గలీజ్ |
| మసి | కాజల్ |
| మసి | కోల్ సా |
| మసి | గలీజ్ |
| మసి | మైల్ |
| మసి | సియాః |
| మసి | సియాహీ |
| మసిబుడ్డి | దవాత్ |
| మస్కరము | బాస్ |
| మస్కరి | భికారీ |
| మస్తకము | సర్ |
| మస్తము | సర్ |
| మస్తష్కము | భేజా |
| మస్తు | కాఫీ |
| మస్తు | గురూరీ |
| మస్తు | నిషా |
| మహ | గాయి |
| మహనీయుడు | బుజేర్గు |
| మహస్సు | రోష్నీ |
| మహా | బడా |
| మహా గ్రీవము | ఊట్ |
| మహాంగము | ఊట్ |
| మహాకందము | ప్యాజ్ |
| మహాత్మము | సఖావత్ |
| మహానసము | బావర్ చీఖానా |
| మహాపథము | షాఃరాః |
| మహాబలము | సీపీ |
| మహాబలుడు | హవా |
| మహాబిలము | ఆస్తాక్ |
| మహాబొక్కసము | సూనా |
| మహామాత్రుడు | తవంగర్ |
| మహామృగము | హాతీ |
| మహారణ్యము | సహెరా |
| మహారాత్రము | ఆధీరాత్ |
| మహావాయువు | తూఫాన్ |
| మహాశయుడు | దర్యా |
| మహి | జెమిక్ |
| మహి | గాయి |
| మహిక | బరఫ్ |
| మహిమ | బుజుర్ గీ |
| మహిమము | బుజుర్ గీ |
| మహిళ | ఔరత్ |
| మహిషి | భైస్ |
| మహీంధమము | సేవల్ |
| మహీక్షీతుడు | బాదుషా |
| మహీధరము | పహాడ్ |
| మహీధ్రము | పహాడ్ |
| మహీరుహము | ఝాడ్ |
| మహేయ | గాయి |
| మహోక్షము | ఖుల్ గా |
| మహోదధి | దర్యా |
| మహోదయం | తరక్క |
| మహౌషధము | ప్యాజ్ |
| మాండలికుడు | హామే, జీలా |
| మాంద్యము | సుశ్తీ |
| మాంసము | గో ష్తు |
| మాంసికుడు | కస్సాబ్ |
| మాకు | ఝాడ్ |
| మాట | బాత్ |
| మాట | క్త్ ఫియత్ |
| మాట | జుబాక్ |
| మాట | తోహమత్ |
| మాట | లఫ్జు |
| మాట కాడు | జేహీక్ |
| మాటలల్లువాడు | షాఅర్ |
| మాటాడకుండుట | ఖామోషీ |
| మాటిమాటికి | బార్ బాగ్ |
| మాటిమాటికి | బార్ బార్ |
| మాటు | నఖ్తు |
| మాణిక్యము | యాఖూత్ |
| మాత | ఒమిక్ |
| మాత | గాయి |
| మాత | మా |
| మాతంగము | హాతీ |
| మాతంగుడు | ధేడ్ |
| మాతరపితలు | వాలెద్తెక్ |
| మాతామహిత | నానీ |
| మాతృక | మా |
| మాదము | మస్తీ |
| మాదిగ వాడు | ధేడ్ |
| మాదిరి | తరః |
| మాదిరి | నమూనా |
| మాధవి | షకర్ |
| మాధవి | షహద్ |
| మాధవి | సేందీ |
| మాధురి | షీరీక్ |
| మాధురి | సేం |
| మాధుర్యము | షీరీక్ |
| మానన | ఇర్జత్ |
| మాననష్టము | బేయి జ్జత్ |
| మానభంగము | బేయిజ్జత్ |
| మానము | అస్మత్ |
| మానముగలవాడ్రు | ఇజ్జత్ దార్ |
| మానవతి | ఔరత్ |
| మానవపరుడ్రు | మగ్ రూర్ |
| మానవుడు | ఇక్ సాక్ |
| మానవేశ్వరుడ్రు | బాదుషా |
| మానసము | దిల్ |
| మానసము | రాయె |
| మానాసఱేడ్రు | బాదుషా |
| మాని | ఇజ్జత్ దార్ |
| మానిక దారి | కంచనీ |
| మానికము | లఅల్ |
| మానిని | ఔరత్ |
| మానిసి | ఇక్ సాక్ |
| మామ | మామూ |
| మాయ | తీలస్పం |
| మాయవరుడు | భీకారీ |
| మారట | సానీ |
| మారటము | ఝగ్ డా |
| మారుతము | హవా |
| మార్గము | రాస్తా |
| మార్జారము | బిల్లి |
| మార్జాలము | బిల్లి |
| మార్తండుడు | సూరిజ్ |
| మార్తుడ్రు | దుష్ మక్ |
| మార్దవము | నర్ మీ |
| మార్దవము | వరం |
| మాఱు | మావిజా |
| మాఱు | సానీ |
| మాఱు త్తరము | జవాబ్ |
| మాఱుదల | తబ్ దీలీ |
| మాఱుపాటు | తబ్ దీల్ |
| మాఱుమాట | జవాబ్ |
| మాలవాడు | ధేడ్ |
| మాలిన్యము | మైల్ |
| మాలిమి | ఆదత్ |
| మాలిమి | మెహర్ బానీ |
| మావటివాడు | పీల్ బాక్ |
| మావటివాడు | మహావత్ |
| మావటీడు | ఫీల్ బాన్ |
| మావటీడు | మహావత్ |
| మావటీడ్రు | పీల్ బాక్ |
| మావు | ఘోడా |
| మాసటి | షుజా |
| మాసటీడు | షుజా |
| మాసము | మహినా |
| మాసిక | పై నంద్ |
| మాసిన | మైలా |
| మాస్టీ డ్రు | షుజా |
| మింగడ | మలై |
| మించు | జియాదా |
| మించు | రౌనఖ్ |
| మించుబోడి | ఔరత్ |
| మింటిచూలి | హవా |
| మిక్కిలి | జియాదా |
| మిక్కిలి | బహుత్ |
| మిక్కిలి అధికము | జీయాదాతర్ |
| మిక్కిలితీవ్రము | జల్దుతర్ |
| మిక్కిలిదగ్గర | కరీబ్, కరీబ్ |
| మిక్కిలిమోహము | జీయాదాఆర్ జూ |
| మిగడ | మలై |
| మిగత | బఖ్యా |
| మిగత | బక్యా |
| మిగిలిన | బ క్యా |
| మిగిలినది | బ క్యా |
| మిగులు | బఖ్యా |
| మిటారము | జుయాదా |
| మిటారి | ఔరత్ |
| మిట్ట | బలందీ |
| మిఠాయి | మిఠై |
| మిఠాయి చేయువాడు | మిఠైగర్ |
| మిడి | గురూరీ |
| మిడిమానిసి | షుజా |
| మిడుగుఱుబురువు | జుగు |
| మిడుగుఱ్ఱుబురుగు | జిగ్నూ |
| మిడుత | తిడ్డా |
| మితంపచుడు | బఖిల్ |
| మితము | ఎహత్ యాత్ |
| మితి | హద్ |
| మితి | ఎతెదాల్ |
| మితి | హద్ |
| మితి లేని | బేహద్ |
| మితుడు | దోస్తు |
| మిత్త | దో స్తు |
| మిత్తి | మౌత్ |
| మిత్తిక | మిట్టీ |
| మిత్రత్వము | దోస్తీ |
| మిత్రము | దోస్తు |
| మిత్రుడు | దోస్తు |
| మిథ్య | ఝూట్ |
| మిథ్యామతి | గలత్ |
| మిథ్యామతి | బేఅక్ లీ |
| మిధునము | జోడా |
| మినము | మచ్ఛీ |
| మినహా | సివా |
| మిను | అస్కాక్ |
| మినుకులయిక్క | సూరిజ్ |
| మినుచూలు | హవా |
| మిన్ను | ఆస్మా |
| మిన్ను | ఆస్మాక్ |
| మిన్ను | ఉమ్ దా |
| మిరియం | మిర్చీ |
| మిరియాలు | కాలీమిర్చి |
| మిరుపకాయ | మిర్చీ |
| మిఱ్ఱు | బలంద్ జగః |
| మిష | హీలా |
| మిసిమి | మస్ కా |
| మిహి | ఉమ్ దా |
| మిహిక | బరఫ్ |
| మీగ్రడ | మలై |
| మీను | మచ్ఛీ |
| ము చ్చె | జూతా |
| ము త్రేను | మోతీ |
| ముంగల | ఆగే |
| ముంగి | సేవల్ |
| ముంగిస | సేవల్ |
| ముండ | బేవా |
| ముండనము | ఇస్ లా |
| ముండమోపి | బేవా |
| ముండి | హజం |
| ముంత | మట్కీ |
| ముందు | ఆగే |
| ముందు నడచువాడు | పేష్ రౌ |
| ముందునడచువాడు | పేష్ రౌ |
| ముకుందము | పారా |
| ముకురము | మొగ్ రా |
| ముకురము | ఆయినా |
| ముక్క | తుక్ డా |
| ముక్కద్దము | చష్ మా |
| ముక్కు | నాక్ |
| ముక్తి | రెహాయి |
| ముఖము | ముః |
| ముఖము | సూరత్ |
| ముగ్ధ | ఔరత్ |
| ముచ్చట | క్తె ఫియత్ |
| ముచ్చె | జూతా |
| ముట్టడి | మొహాసిరా |
| ముడియ | పోట్లీ |
| ముత్త | బూఢా |
| ముత్తాత | పడ్ దాదా |
| ముత్తియం | మోతీ |
| ముత్తెపుచిప్ప | సీపీ |
| ముత్తెము | మోతీ |
| ముత్యపుజిప్ప | సీపీ |
| ముత్యము | మోతీ |
| ముదముద | షక్ |
| ముదిగారము | జహాలత్ |
| ముదిత | ఔరత్ |
| ముదిమి | జయీఫీ |
| ముదుకడు | బూఢా |
| ముద్గము | మూంగ్ |
| ముద్దియ | ఔరత్ |
| ముద్దు | బోసా |
| ముద్యము | షరాబ్ |
| ముద్ర | మొహర్ |
| మునిమునుమడు | పడ్ పోతా |
| మునుపు | అవ్వల్ |
| మున్నీరు | దర్యా |
| ముప్పిడి | కఠార్ |
| ముమ్మరము | జీయాదా |
| మురజము | మిర్ ధంగ్ |
| మురల | ఫిర్ |
| మురి కాడు | మగ్ రూర్ |
| మురులు | షైతాన్ |
| ముఱి | థోడా |
| ముఱికి | గలీజ్ |
| ముఱికి | మైల్ |
| ములికి | కీలా |
| ములికి | తీర్ |
| ములు | కాటా |
| ముష్టి | కబ్జా |
| ముసలము | మూసల్ |
| ముసలితనము | జయీఫీ |
| ముసలితనము | బుఢాపా |
| ముసలివాడు | జయీఫ్ |
| ముసలివాడు | బూఢా |
| ముస్తీదు | తయ్యార్ |
| మూట | పోట్లీ |
| మూడవతిథి | తీ స్రీ |
| మూడుడు | అహమక్ |
| మూడుడు | జాహిల్ |
| మూడుడు | బేవకూప్ |
| మూఢత్వము | జహాలత్ |
| మూఢుడు | అహమక్ |
| మూఢుడు | జాహల్ |
| మూఢుడు | జాహిల్ |
| మూఢుడు | జాహీల్ |
| మూఢుడు | బేవకూ ఫ్ |
| మూఢుడ్రు | బేవకూఫ్ |
| మూత్రము | పీషాబ్ |
| మూర్కము | జహాలత్ |
| మూర్ఖత్వము | జహాలత్ |
| మూర్ఖము | జహాలత్ |
| మూర్ఖుడు | జాహిల్ |
| మూర్ఖుడు | అహమక్ |
| మూర్ఖుడు | జాహిల్ |
| మూర్చ | బేహోషీ |
| మూర్చ | బేహా |
| మూర్చరోగము | మిర్ గీ |
| మూర్ఛ | బేహోషీ |
| మూర్ఛ | మిర్ గీ |
| మూర్ఛ | రోగము |
| మూర్తి | జిసం |
| మూర్ధము | సర్ |
| మూల | కోన |
| మూలబంధము | బుక్ యాద్ |
| మూలబొక్కసము | ఖజానా |
| మూలము | జడ్ |
| మూల్యము | ఖీమత్ |
| మూషికము | చూహా |
| మృగనాభి | మిష్కు |
| మృగయ | షీకార్ |
| మృగయుడు | షీకారీ |
| మృగరిపువు | షర్ జా |
| మృగవాహనుడు | హవా |
| మృత్తిక | మిట్టీ |
| మృత్యువు | చావు |
| మృత్యువు | మౌత్ |
| మృథము | ల ఢై |
| మృదంగము | మిర్ ధంగ్ |
| మృదుత్వము | నర్మీ |
| మృదుత్వము | వరం |
| మృదువు | నరం |
| మృష | ఝాట్ |
| మె త్తన | నరం |
| మె త్తన | నర్ మీ |
| మెండు | జీయాదా |
| మెకము | షర్ జా |
| మెట్టిక | సిఢీ |
| మెట్టు | మహసూల్ ఖానా |
| మెట్టు | సిఢీ |
| మెడ | గర్దన్ |
| మెడిదము | ఆవాజ్ |
| మెత్తన | వరం |
| మెత్తని | నరం |
| మెత్తనిది | నరం |
| మెదడు | భేజా |
| మెరపు | చమక్ |
| మెఱుగురిక్క | మూంగా |
| మెఱుపు | చమక్ |
| మెలత | ఔరత్ |
| మెల్లగ | ఆహిస్తా |
| మెల్లన | ఆహిస్తా జే |
| మెసలు | పిషానీ |
| మెహర్ బానీ | |
| మెహర్ బానీ, మొహబ్బత్ | |
| మేక | ఛేలా |
| మేక | ఛేలీ |
| మేక పోతు | ఛేలా |
| మేకపోతు | ఛేలా |
| మేఘ ద్వారము | ఆస్మాక్ |
| మేఘనాదానులాసి | మోర్ |
| మేఘపుష్పము | పానీ |
| మేచకము | అంధేరా |
| మేచ్ఛకందము | ప్యా జ్ |
| మేటి | గరీ |
| మేడ | బంగ్లా |
| మేదకుడు | నేక్ నఫ్సు |
| మేదర వాడు | బుడూడ్ |
| మేదిని | జీమీన్ |
| మేదు | భేజా |
| మేధ | యాద్ |
| మేధస్సు | భేజా |
| మేధావంతుడు | చాలాక్ |
| మేధావి | చాలాక్ |
| మేను | జిసం |
| మేపుట్టువు | బేటీ |
| మేర | హద్ |
| మేలము | థట్ట |
| మేలిమి | జీయాదా |
| మేలిమి | నేక్ |
| మేలిమి | ఇజ్జత్ |
| మేలు | నేకీ |
| మేలు | నకి |
| మేలు | నఫా |
| మేలు | సవాబ్ |
| మేలుదలచెడివాడు | ఎహసాన్ మంద్ |
| మేలుమరచినవాడు | ఎహసారామోష్ |
| మేళమణి | దవాత్ |
| మేహనము | పీషాబ్ |
| మేహము | పీషాబ్ |
| మై | జీసం |
| మైకము | నిషా |
| మైత్రి | దో స్తీ |
| మైత్రి | దోశ్తీ |
| మైనము | మోం |
| మైల | నాపాక్ |
| మొ త్తము | కుల్ |
| మొండి | జద్దీ |
| మొండిక ట్టె | జిర్జీ |
| మొండితనముగలవాడు | జిర్జీ |
| మొక ము | సూరత్ |
| మొక్క | మోడ్ |
| మొక్కటీడు | సంగ్ దిల్ |
| మొక్కరము | ఖం |
| మొగపిరికి | కఛ్ వా |
| మొగము | రూబరూ |
| మొగము | సూరత్ |
| మొగి | కుల్ |
| మొగులు దారి | ఆస్కాక్ |
| మొగ్గ | కలీ |
| మొటిక | తుక్ డే |
| మొటిక | మోడ్ |
| మొత్తము | జుమ్ లా |
| మొదటిది | పహిలా |
| మొదలగు | వగైరా |
| మొదలు | అవ్వల్ |
| మొదలుకొని | వగైరా |
| మొదవు | గాయి |
| మొదుక న | బోఝ్ |
| మొద్దడ్రు | బేవకూప్ |
| మొనకాడ్రు | సీపఃసాలార్ |
| మొనకాడ్రు | షుజా |
| మొనసరి | షుజా |
| మొప్పియ | జాహిల్ |
| మొప్పు | బదీ |
| మొప్పె | జాహిల్ |
| మొలక | మోడ్ |
| మొల్లము | అక్ సర్ |
| మొసలి | మగడో |
| మొసలి | మగర్ |
| మోక | మోడ్ |
| మోక్షము | రెహాయి |
| మోఘకర్మ | ఫుజూల్ కాం |
| మోఘము | ఫుజూల్ |
| మోచక | జూతా |
| మోచని | జూతా |
| మోటు | తట్టూ |
| మోడి | ఖామోషీ |
| మోత | ఆవాజ్ |
| మోత | బోయ్ |
| మోదము | ఖుషీ |
| మోదము | ఖుష్ బో |
| మోపిక | బోఝ్ |
| మోపిక | మదద్ |
| మోరకు | జాహిల్ |
| మోరకుడ్రు | జాహిల్ |
| మోవి | హాట్ |
| మోష | చోరీ |
| మోషకుడు | చోర్ |
| మోస | చోరీ |
| మోస కాడు | దగాజాజ్ |
| మోసగాడు | దగాబాజ్ |
| మోసపుచ్చుట | దగాకర్ నా |
| మోసము | చోర |
| మోసము | దగ |
| మోసము | దగా |
| మోసము | ధోకా |
| మోసు | తుక్ డా |
| మోస్తరు | తరః |
| మోహము | తాజ్ఞుబ్ |
| మోహము | బేహా |
| మోహము | బేహోకూఫీ |
| మోహము | మొహబ్బత్ |
| మౌకలి | కవ్వా |
| మౌక్తికము | మోతీ |
| మౌఢ్యము | జహాలత్ |
| మౌనము | ఖామోషీ |
| మౌర్ఖ్యము | జహాలత్ |
| మౌళి | జెమిక్ |
| మౌళి | తాజ్ |
| మ్మడి | దు చెంద్ |
| మ్రదిమము | నరం |
| మ్రాక్రు | ఝాడ్ |
| మ్రాను | ఝాడ్ |
| మ్రుక్కడి | ఖసీఫ్ |
| మ్రుచ్చిలి | చోరీ |
| మ్రుచ్చు ప్రోద్దు | ఆధీరాత్ |
| మ్రోగు | బజ్ నా |
| మ్రోత | ఆవాజ్ |
| మ్లోచ ముఖము | తాంబా |