ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/బ-భ
స్వరూపం
| బంక | గోంద్ |
| బంక | బొఖాలత్ |
| బంక ముచ్చు | బఖిల్ |
| బంకమన్ను | రేగడ్ |
| బంకు | గలీ |
| బంగనబయలు | మైదాన్ |
| బంగరము | సూనా |
| బంగరు | సూనా |
| బంగరువు | సూనా |
| బంగల | అం గేటీ |
| బంగారము | ఉమ్ దా |
| బంగారము | దుష్ వార్ |
| బంగారము | సూనా |
| బంగారు | సూనా |
| బంగి | గాంజా |
| బంటు | చేలా |
| బంటు | నౌకర్ |
| బంటు | ఖద్ మత్ గార్ |
| బంటు | ప్యాదా |
| బంటు | షుజా |
| బంటు | సిపాహీ |
| బండారము | ఖజానా |
| బండి | గాడి |
| బండి | ఛక్ డా |
| బండి | రథ్ |
| బండిదోలు వాడు | గాడీబన్ |
| బంతి | గేంద్ |
| బంతి | సతర్ |
| బందన | కీచడ్ |
| బందన | గోంద్ |
| బందము | రెహన్ |
| బందము | ఖై ద్ |
| బందర్ | |
| బంది | ఖైద్ |
| బంది | మజ్ బూరీ |
| బంది కాడు | నక బ్ జేన్ |
| బందిగము | మహబస్ |
| బందిపోటుదొంగ | నక బ్ జేన్ |
| బందుగు | సగ్గా |
| బందుగుడు | సగ్గా |
| బందువు | సగ్గా |
| బంధకము | ఖైద్ ఖానా |
| బంధకి | కంచ్నీ |
| బంధకి | ఫాహషా |
| బంధనాలయం | మహబస్ |
| బంధుడు | సగ్గా |
| బంధుత్వము | సగావత్ |
| బంధుర | కంచ్నీ |
| బంధురము | పరింద్ |
| బంధువు | దోస్తు |
| బంధువు | అజీజ్ |
| బంధువు | సగ్గా |
| బంబొక్కసము | రెహన్ |
| బంబొక్కసము | ఖై ద్ |
| బంబొక్కసము | మహబస్ |
| బంభరము | భౌరా |
| బకము | దగాబాజ్ |
| బకము | బగ్ లా |
| బకము | బగ్లా |
| బకోటము | బగ్లా |
| బక్క | దుబ్ లా |
| బక్క వాడు | దుబ్ లా |
| బగ్గ | రాఖ్ |
| బచ్చు | బన్యా |
| బచ్చెన | రంగు |
| బజ్జ | ఉస్తాద్ |
| బటువు | అంగోటీ |
| బట్ట | కప్ డా |
| బట్టగుత్తు | బేషరం |
| బట్టబయలు | మైదాన్ |
| బట్టబయలు | మైదొన్ |
| బట్టయిల్లు | డేరా |
| బట్టికాడు | తోతా |
| బట్టికాడు | మైనా |
| బట్టు | ఖసం |
| బట్టువాడు | భాట్ |
| బట్టె | నాలా |
| బడ | బడా |
| బడప | ముశీబత్ |
| బడబ | ఘోడీ |
| బడలిక | త కాక్ |
| బడలిక | తకాన్ |
| బడలిక | తక్ లీఫ్ |
| బడలిక | తకాక్ |
| బడి | థోడా |
| బడి | మద్రసా |
| బడి | సాథ్ |
| బడిలి | సూరాఖ్ |
| బడుగు | బిజ్ లీ |
| బడుగు | లాష్ |
| బడ్డు | కినారా |
| బత్తి | అఖీదా |
| బత్తుడు | మోతెఖిద్ |
| బత్తెము | భత్తా |
| బదర | దిన్ |
| బదరికము | పిఠారా |
| బదులు | మావిజా |
| బద్ద | తుక్ డా |
| బద్దకము | దేర్ |
| బద్దు | ఝూట్ |
| బద్దుర | ఝూట్ |
| బద్రము | ఎహత్ యాజ్ |
| బధిరుడు | గూంగా |
| బన్నము | బెయిజ్జత్ |
| బయ కాడు | గవయ్యా |
| బయలు | అస్మాన్ |
| బయలు | మైదాన్ |
| బయిడాలము | గుస్సా |
| బర వసము | ఇసైక్ లాల్ |
| బర వసము | హిమ్మత్ |
| బరణి | డిబ్యా |
| బరి | చోర్ |
| బరి | దుష్ మక్ |
| బరి కాడు | మహావత్ |
| బరిగి | నఫీ |
| బరుజు | ఘంగ్రూ |
| బరువడి | ఫిర్ |
| బరువు | బోఝ్ |
| బరువు | బోయ్ |
| బరువుమో సెడివాడు | హమాల్ |
| బర్కరము | థట్టా |
| బర్వము | పత్తా |
| బర్హి | మోర్ |
| బర్హి శ్శుష్మ | అంగార్ |
| బర్హిణము | మోర్ |
| బర్హిష్కేశుడు | అంగార్ |
| బర్హిస్సు | అంగార్ |
| బఱ్ఱె | భై స్ |
| బలత్కారము | జబర్ |
| బలము | తాఖత్ |
| బలము | కువ్వత్ |
| బలము | జీయాదా |
| బలముగలవాడు | తాఖత్ వర్ |
| బలమైన గాలి | తూఫాన్ |
| బలవంతము | జబర్ |
| బలవంతుడు | జబర్ దస్తు |
| బలహీనము | నాతవానీ |
| బలహీనుడు | నాత వాన్ |
| బలాత్కా రము | జబర్ |
| బలాత్కారము | జబర్ దస్తీ |
| బలాహము | పానీ |
| బలి | కుర్బానీ |
| బలిదము | జబర్ |
| బలిపుష్టము | కవ్వా |
| బలిభుక్కు | కవ్వా |
| బలిమి | జబర్ |
| బలిముఖము | బందర్ |
| బలిష్టము | జోర్ |
| బలీముఖము | బందర్ |
| బలీవర్ధము | బైల్ |
| బలుపు | కువ్వత్ |
| బలువిడి | జీయాదా |
| బలువిడి | తరహ |
| బలువు | తాఖత్ |
| బలువు | జీయాదా |
| బలె | మాఫక్ |
| బల్మి | జబర్ |
| బల్లి | సిప్లక్ |
| బల్లి | సిప్ లక్ |
| బల్లి | సిప్ లక్ |
| బల్లి దుడు | తాఖత్ వర్ |
| బల్లెపువాడు | బర్చీబర్దార్ |
| బల్లెము | బర్చీ |
| బల్విడి | జీయాదా |
| బల్విడి | తరహ |
| బళువు | బోఝ్ |
| బవంతము | కీనా |
| బవంతము | దగా |
| బవరము | లఢై |
| బవిరి | గోల్ |
| బవిసి | ఇజ్జత్ |
| బవిసి | షరం |
| బవిసి | దౌలత్ |
| బస | సుకూనత్ |
| బసవడు | బైల్ |
| బసుమము | రాఖ్ |
| బస్తము | ఛేలా |
| బహిఃప్రదేశము | బాహర్ |
| బహు ప్రదుడు | సఖీ |
| బహుకరి | ఝాడు |
| బహుమతి | ఇజ్జత్ |
| బహుమానము | ఇజ్జత్ |
| బహుళ | గాయి |
| బహుళము | ఆకాశము |
| బహుళము | జీయాదా |
| బహువిధము | అక్ సాం |
| బహువు | జీయాదా |
| బహుస్వనము | ఉల్లూ |
| బాండువ | ఘడా |
| బాంధకి నేయుడు | వలదుల్ హరాం |
| బాంధవము | సగావత్ |
| బాంధవుడు | దోస్తు |
| బాంధవుడు | సగ్గా |
| బాంధవ్యము | సగావత్ |
| బాకు | కఠార్ |
| బాగములు | శుప్యారీ |
| బాగు | అచ్ఛా |
| బాగు | ఖైరియల్ |
| బాగు | తరః |
| బాగు | హుస్ను |
| బాగుగ | ఠీక్ |
| బాగెము | సవాబ్ |
| బాజు | ఆఖర్ |
| బాజు | రౌనక్ |
| బాజూ పిడిప్ | |
| బాజూ, సబ్ , ఆఖర్, కరీబ్ | |
| బాట | రస్తా |
| బాటసారి | రాః రౌ |
| బాటసారి | రాహ్రౌరౌ |
| బాటసారులు దారిలోనొక చోటదిగుట | మొకాం |
| బాడిగ | కిరాయ |
| బాడె | కీచడ్ |
| బాఢము | జీయాదా |
| బాఢము | షర్తు |
| బాణము | తీర్ |
| బాతు | బతఖ్ |
| బాతుపిట్ట | బతఖ్ |
| బాతువు | బతఖ్ |
| బాద | తక్ లీఫ్ |
| బాదము కాయ | బాదాం |
| బాదరాయణుడు | దివానా |
| బాదుషా | |
| బాధ | మొఖా లెఫత్ |
| బాధ | ఈజా |
| బాధ | తక్ లీప్ |
| బాధ | తక్ లీఫ్ |
| బాధ | తక్లీఫ్ |
| బాధ | దర్ధు |
| బాధ | రంజ్ |
| బాధకము | మనా |
| బాధపెట్టువాడు | ఆజార్ |
| బానసము | బావగ్చీఖానా |
| బానసీడు | బావచ్చీ |
| బానిసము | ఖద్ మత్ |
| బానిసవాడు | ఖిద్ మత్ గార్ |
| బానిసీడు | ఖిద్ మత్ గార్ |
| బాపనమ్మ | బొమ్మన్నీ |
| బాబా | ఘోడా |
| బాబు | బాప్ |
| బాము | రంజ్ |
| బారకము | బోఝ్ |
| బారాది | జియాదా |
| బారు | కతార్ |
| బాల | ఔరత్ |
| బాలకుడు | బచ్చా |
| బాలకుడు | లడ్ కా |
| బాలతృణము | హర్యాలీ |
| బాలిక | ఔరత్ |
| బాలిక | లడ్కీ |
| బాలిశము | తక్యా |
| బాలిశుడు | జాహిల్ |
| బాలిశుడు | బచ్చా |
| బాలుడు | లడ్ కా |
| బాలుడు | జాహిల్ |
| బాలుడు | బచ్చా |
| బాలుడు | బచ్చా |
| బాలుడు | లడ్ కా |
| బాలుడు | లడ్కా |
| బాలెంత | జచా |
| బాలెంతరాలు | జేచా |
| బాలెంద | జచా |
| బాలేయం | గధా |
| బాల్యము | బచ్ పనా |
| బాళి | మొహబ్బత్ |
| బాళి | ఖాహిష్ |
| బాళి | బేహోషి |
| బాష్పము | ఆసూ |
| బాష్పము | లోహా |
| బాస | జుబాన్ |
| బాస | షర్తు |
| బాస | హలఫ్ |
| బాసట | మదద్ |
| బాహ | ఖాందా |
| బాహుమూలము | బగల్ |
| బాహువు | ఖాందా |
| బాహ్లీకము | జాఫ్రాన్ |
| బాహ్లీకము | హింగ్ |
| బింక ము | గురూరీ |
| బిందియ | ఘడా |
| బిందువు | ఖత్రా |
| బిందె | ఘడా |
| బికాసి | భికారీ |
| బికిరము | భీక్ |
| బిక్షుకుడు | భికారీ |
| బిగాది | భికారీ |
| బిగాది | జాహిల్ |
| బిగువు | గురూరీ |
| బిగ్గర | ఘట్ |
| బిచ్చగాడు | భీకారీ |
| బిచ్చము | భీక్ |
| బిజుగు | హీలా |
| బిట్టి | జియాదా |
| బిట్టి | జల్దీ |
| బిడారము | సుకూనత్ |
| బిడాలము | బిల్లి |
| బిడియం | షరం |
| బిడెము | షరం |
| బిడ్డ | బేటా |
| బిడ్డ | బచ్చా |
| బిడ్డ | బేటీ |
| బిడ్డ | లడ్ కీ |
| బిడ్డడు | బేటా |
| బిడ్డతల్లి | జచా |
| బిడ్డలు | లడ్కే |
| బిడ్డె | లడ్ కీ |
| బిత్తలి | నంగా |
| బిద్ద | దోజఖ్ |
| బిద్దె | దోజఖ్ |
| బిన్నె | తేజ్ |
| బియ్యము | చావల్ |
| బిరబిర | జల్దుతర్ |
| బిరబిర | జల్దుతర్ |
| బిరాన | జల్దీ |
| బిరుదము | అలామతె, యేజాజ్ |
| బిరుసు | సఖ్తీ |
| బిఱాన | జల్ది |
| బిఱీన | జల్ది |
| బిఱీలున | జల్ది |
| బిఱుసు | సఖ్తీ |
| బిలము | గార్, ఛేద్ |
| బిలము | సూరాఖ్ |
| బిలేశయం | చూహా |
| బిలేశయం | సాప్ |
| బిసబిస | తేజీ |
| బిస్త | దొజఖ్ |
| బీగము | కుఫుల్ |
| బీగము | కూంజీ |
| బీజము | తాఖత్ |
| బీజము | తుఖుం |
| బీజము | వజః |
| బీడువు | ఫుర్ సత్ |
| బీతు | డర్ |
| బీద | గరీబ్ |
| బీదతనము | గరీబీ |
| బీదవాడు | గరీబ్ |
| బీభత్సుడు | జాలిం |
| బీరము | గురూరీ |
| బీరము | షుజాఅత్ |
| బీరువ | అల్ మారీ |
| బీఱు | ఫుజూల్ |
| బుండ్రము | ఉల్లూ |
| బుక్ యాద్ | బున్ |
| బుక్క | అబీర్ |
| బుక్కా | అబీర్ |
| బుగ్గి | రాఖ్ |
| బుచ్చి | ఛోటా |
| బుజము | ఖాందా |
| బుడకోడి | ముర్ గాబీ |
| బుడము | అవ్వల్ |
| బుడము | జడ్ |
| బుడిగ | మట్కీ |
| బుడుత | ఛోటా |
| బుడుత | లడ్ కా |
| బుడుతడు | లడ్ కా |
| బుద్ది | అకల్ |
| బుద్దిమంతుడు | ఆకిల్ |
| బుద్దీలేమి | బేఅక్లీ |
| బుద్ధి | దిల్ |
| బుద్ధి | హోష్ |
| బుద్ధిమంతుడు | ఆకిల్ |
| బుద్ధిహీనత | కమ్ అక్ లీ |
| బుద్ధిహీనుడు | అహమక్ |
| బుద్ధిహీనుడు | బేవకూఫ్, |
| బుద్ధుడు | ఆలిం |
| బుభుక్ష | భూక్ |
| బుభుక్షితుడు | భూకా |
| బుయ్యారము | కైద్ ఖానా |
| బురటకొమ్మ | పిచ్ కారీ |
| బురద | కీచడ్ |
| బురద | గీచడ్ |
| బురుక | గిడ్డా |
| బురుజు | బురుజ్ |
| బురుడా | ఝూట్ |
| బురుడుడు | బుడూడ్ |
| బురులు | కమీ |
| బులుపు | ఆరాం |
| బువ్వ | ఖానా |
| బుషము | ఘాస్ |
| బుసము | ఘాస్ |
| బూక | ఝూట్ |
| బూచి | పై తాన్ |
| బూట కాలమారీ | దగాబాజ్ |
| బూటకము | ఝూట్ |
| బూటకము | దగా |
| బూటకీడు | దగాబాజ్ |
| బూటకుడు | దగాబాజ్ |
| బూడిద | రాఖ్ |
| బూతము | పైతాన్ |
| బూది | రాఖ్ |
| బూమి | జమీన్ |
| బూమియ | దగా |
| బూరె | పూరీ |
| బూస్యము | ధాన్ |
| బృహద్భా నువు | అంగార్ |
| బృహన్మరీచము | మిర్చీ |
| బెండునూనిసి | నాత వాన్ |
| బెందడి | కీ చడ్ |
| బెగడు | డర్ |
| బెగ్గలికము | డర్ |
| బెజ్జము | ఛేద్ |
| బెజ్జము | సూరాఖ్ |
| బెట్ట | సఖ్తు |
| బెట్టు | ఇజ్జత్ |
| బెట్టు | జీయాదా |
| బెడద | తక్ లీఫ్ |
| బెడద | బదీ |
| బెడద | ముశీబత్ |
| బెడసు | సఖ్తు |
| బెడిద | ఖోఫ్ నాక్ |
| బెడిద | బదీ |
| బెడిద | సఖ్తు |
| బెత్తము | బేద్ |
| బెత్తు | ఇజ్జత్ |
| బెత్తు | బేద్ |
| బెదరు | డర్ |
| బెబ్బులి | షేర్ |
| బెరసు | జులుం |
| బెరికి | కమీ |
| బెరుకు | ఫరక్ |
| బెల్లము | గుడ్ |
| బెల్లి | దగా |
| బెల్లి | దగాభాజ్ |
| బెళగువ్వ | ఫాఖ్తా |
| బెళవ | ఫాఖ్తా |
| బెస్తవాడు | భోయి |
| బెహారి | తాజర్ |
| బేగడ | అబ్రక్ |
| బేడిజము | దగా |
| బేడీలు | బేడీ |
| బేయిజ్జత్ | ఫజీ హత్ |
| బేల | అహమక్ |
| బేలరి | దగాబాజ్ |
| బేలు | దగా |
| బేహరము | తిజారత్ |
| బేహరి | తాజర్ |
| బేహారము | తిజారత్ |
| బేహారి | తాజర్ |
| బేహారికుడు | తాజర్ |
| బైడాలము | గుస్సా |
| బైధ | తక్ లీఫ్ |
| బైలు | మైదాన్ |
| బైసి | నేక్ నామీ |
| బైసి | ఇజత్ |
| బైసి | దౌలత్ |
| బైసి | షరం |
| బైసుక | షర్తు |
| బొంకు | ఝూట్ |
| బొంకు | హీలా |
| బొంగరము | లఠ్ఠూ |
| బొంది | జీసం |
| బొందు | తాగా |
| బొక్క | ఛేద్ |
| బొక్క | హడ్డీ |
| బొక్కలాడు | సాప్ |
| బొక్కసము | ఖజానా |
| బొక్కసము | దౌలత్ |
| బొక్కెన | డోల్ |
| బొగ్గు | కోల్సా |
| బొగ్గు | కోల్ సా |
| బొచ్చు | బాల్ |
| బొచ్చె | ఖోప్రీ |
| బొజ్జ | పేట్ |
| బొట్టము | లంగోటీ |
| బొట్టియ | బేటా |
| బొట్టె | బేటీ |
| బొట్టెడు | లడ్ కా |
| బొడ్డు | నాఫ్ |
| బొత్తిగా | బిల్ కుల్ |
| బొప్పడు | జాహిల్ |
| బొబ్బ | ఆబిలా |
| బొబ్బ | షర్ జా |
| బొమ | పుత్ లా |
| బొమ్మ | పుత్లా |
| బొఱియ | ఛేద్ |
| బొల్లి | సుపీద్ |
| బొల్లి మోరమెకము | రీచ్ |
| బొల్లితనము | బేయిజ్జత్ |
| బొల్లు | ఝూట్ |
| బొల్లులమారి | ఝూటా |
| బొసుకు | షరం |
| బోకి | ఘడా |
| బోకె | హడ్డీ |
| బోక్కాణము | డోల్ |
| బోగము | ఆరాం |
| బోగముది | కంచ్నీ |
| బోటి | ఔరత్ |
| బోటి | తన్ హా |
| బోటుదనము | జహాలత్ |
| బోడిక | ఖిద్ మత్ గార్ |
| బోడిక | చేలా |
| బోడిక | దో స్తు |
| బోడిక | బచ్చా |
| బోధ | అకల్ |
| బోధము | అకల్ |
| బోనకత్తియ | బాందీ |
| బోనకత్తె | బాందీ |
| బోనము | ఖానా |
| బోనముకత్తె | బాందీ |
| బోర | ఛాతీ |
| బోర ప్రాకుడు | సాప్ |
| బోరన | జల్టీ |
| బోలెవాటు | బద్ నఫ్సు |
| బౌదామము | బాదాం |
| బ్రద్ధ | తుక్ డా |
| బ్రాతి | జీయాదా |
| బ్రాతి | ఉల్ ఫత్ |
| బ్రాతి | దుష్ వార్ |
| బ్రాహ్మణుడు | బొమ్మన్ |
| బ్రొక్క | గరీబ్ |
| బ్రొక్క | దుబ్ లా |
| భంగ | బేయిజ్జత్ |
| భంగత | షిక స్తు |
| భంగపాటు | షిక స్తు |
| భంగము | బేయిజ్జత్ |
| భంగము | ఖలల్ |
| భంగము | తుక్ డా |
| భంగము | దగా |
| భంగము | దిన్ |
| భంగము | నుక్ సాన్ |
| భంగము | బదీ |
| భంగము | బీమారీ |
| భంగము | షికస్తు |
| భంగి | బేయిజ్జత్ |
| భంగి | గాంజా |
| భంగి | తరః |
| భంగురము | ఫానీ |
| భండనము | లఢై |
| భండనము | జీరఃబక్తర్ |
| భండారము | ఖజానా |
| భంబు | అస్మాన్ |
| భంబు | సీతారా |
| భక్త కారుడు | భావర్చీ |
| భక్తము | ఖానా |
| భక్తి | అకీదా |
| భక్తి | ఖిద్ మత్ |
| భక్తి | తవజ్జః |
| భక్తి | దోశ్తీ |
| భక్తి | భరోసా |
| భక్తుడు | మోతెఖిద్ |
| భక్ష్యవి శేషము | పూరీ |
| భగము | అకల్ |
| భగము | ఖాహిష్ |
| భగము | తద్ బీర్ |
| భగము | దౌలత్ |
| భగము | నేకీ |
| భగము | నేక్ నామీ |
| భగవంతుడు | ఖుదా |
| భగవానుడు | ఖుదా |
| భగిని | హమ్ షిరా |
| భటుడు | ఖిద్ మత్ గార్ |
| భటుడు | ప్యాదా |
| భటుడు | సిపాహి |
| భట్టాచారి | ఆలిం |
| భట్టారకుడు | బాదుషా |
| భట్టారకుడు | సూరిజ్ |
| భట్టిని | రానీ |
| భద్ర | ముబారక్ |
| భద్రము | ముబారక్ |
| భద్రము | సూనా |
| భద్రశ్రీ | సందల్ |
| భద్రాకరణము | ఇస్ లా |
| భద్రాసనము | తఖ్తు |
| భపుకము | నేక్ |
| భయం | డర్ |
| భయంకరత్వము | ఖోఫ్ నాక్ |
| భయంకరము | భోఫ్ నాక్ |
| భయంకరమైనది | ఖోఫ్ నాక్ |
| భయపడువాడు | డర్నేవాలా |
| భయపడెడివాడు | బేహిమ్మత్ |
| భయానకము | షేర్ |
| భరటుడు | మజ్ దూర్ |
| భరణము | మజ్ దూరీ |
| భరణ్యము | తన్ ఖా |
| భరము | జీయాదా |
| భరము | బోఝ్ |
| భర్త | షౌహర్ |
| భర్త | మాలిక్ |
| భర్త | షౌహక్ |
| భర్తీ | పూరా |
| భర్మము | తన్ ఖా |
| భర్మము | మజ్ దూరీ |
| భర్మము | సూనా |
| భర్య | జోరూ |
| భల్లము | బర్ఛీ |
| భల్లుకము | బందర్ |
| భల్లూకము | రీచ్ |
| భవదీయం | ఆప్ కా |
| భవనము | జగః |
| భవనము | మకాన్ |
| భవాదృశుడు | ఆప్ జైసే |
| భవికము | ముబారక్ |
| భవితవ్యము | దౌలత్ |
| భవితవ్యము | ముబారక్ |
| భవిష్యత్తు | ముస్తక్ బిల్ |
| భవ్యము | నేక్ |
| భషకము | కుత్తా |
| భసితము | రాఖ్ |
| భస్త్రిక | థైలీ |
| భస్మకారుడు | ధోబీ |
| భస్మతూలము | ధూల్ |
| భస్మతూలము | బరఫ్ |
| భస్మము | రాఖ్ |
| భాండము | ఘడా |
| భాండాగారము | ఖజానా |
| భాగ ధేయం | దౌలత్ |
| భాగ ధేయం | హిస్సా |
| భాగ ధేయం | పేష్ కష్ |
| భాగము | హిస్సా |
| భాగస్థుడు | హిస్సేదార్ |
| భాగ్యము | ఆరాం |
| భాగ్యము | ఖిస్ మత్ |
| భాగ్యము | దౌలత్ |
| భాగ్యము | సవాబ్ |
| భాగ్యవంతుడు | తవంగర్ |
| భాగ్యవంతుడు | నేక్ బఖ్తు |
| భాగ్యహీనము | బద్ బఖ్తీ |
| భాటక ము | కిరాయ |
| భాతి | తరః |
| భాతి | రౌనక్ |
| భానుడు | సూరిజ్ |
| భానుమంతుడు | సూరిజ్ |
| భానువు | సూరిజ్ |
| భామము | గుస్సా |
| భామిని | ఔరత్ |
| భాముడు | సూరిజ్ |
| భారకుడు | హమాల్ |
| భారతి | జుబాన్ |
| భారము | తక్ లీఫ్ |
| భారము | బోఝ్ |
| భార్గవప్రియం | హీరా |
| భార్య | జోగూ |
| భార్య | జోరూ |
| భాలము | పీషానీ |
| భాలము | రోష్నీ |
| భాలూకము | రీచ్ |
| భావన | ఇరాదా |
| భావము | చాల్ |
| భావము | చీజ్ |
| భావము | రాయె |
| భావుకము | ముబారక్ |
| భావుడు | ఆలిం |
| భావ్యము | జేరూర్ |
| భాష | జుబాన్ |
| భాష | బాత్ |
| భాష | షర్తు |
| భాషాంతరపరచుట | తర్జుమాకర్ నా |
| భాస్కరుడు | అంగార్ |
| భాస్కరుడు | సూరిజ్ |
| భిక్ష | భీక్ |
| భిక్ష మెత్తువాడు | భికారీ |
| భిక్షకుడు | భికారీ |
| భిక్షము | భీక్ |
| భిక్షు | ఖిద్ మత్ |
| భిక్షు | మజ్ దూరీ |
| భిక్షుకుడు | భికారీ |
| భిత్తము | తుక్ డా |
| భిత్తి | బిజ్ లీ |
| భిత్తిక | బిజ్ లీ |
| భిషక్కు | తబీబ్ |
| భిషజుడు | తబీబ్ |
| భిస్స | ఖానా |
| భిస్సాకము | ఖీలీ |
| భీ | డర్ |
| భీకరము | ఖోఫ్ నాక్ |
| భీతిగల్గించునది | ఖోఫ్ నాక్ |
| భీమరము | లఢై |
| భీరుకము | డర్ |
| భీషణము | ఖోఫ్ నాక్ |
| భుజ | హాత్ |
| భుజంగభుక్కు | మోర్ |
| భుజంగమము | సాప్ |
| భుజంగము | సాప్ |
| భుజగము | సాప్ |
| భుజము | బాజూ |
| భుజము | ఖాందా |
| భుజము | హాత్ |
| భుజాంతరము | ఛాతీ |
| భుజిష్య | బాందీ |
| భుజిష్యుడు | ఖిద్ మత్ గార్ |
| భువనము | జమీన్ |
| భువనము | ఆస్తాన్ |
| భువనము | దున్ యా |
| భువనము | పానీ |
| భువి | జగః |
| భువి | జమీన్ |
| భూకము | వఖ్తు |
| భూక్ ఔదా అశని | పిడుగు |
| భూచక్రము | జమీన్ |
| భూతము | పై తాన్ |
| భూతాత్మము | జిసం |
| భూతి | రాఖ్ |
| భూతి | దౌలత్ |
| భూతి | పై దాయష్ |
| భూతికము | అజ్ వాన్ |
| భూతికము | కాఫూర్ |
| భూతుడు | బేటా |
| భూదారము | సువ్వర్ |
| భూదేవి | జమీన్ |
| భూధరము | పహాడ్ |
| భూనుతము | మష్ హూర్ |
| భూపతి | బాదుషా |
| భూపుడు | బాదుషా |
| భూభృత్తు | బాదుషా |
| భూభృత్తు | పహాడ్ |
| భూమి | జమిక్ |
| భూమి | జెమి |
| భూమి | జెమిక్ |
| భూమి | ౙమిక్ |
| భూమి | ౙమీక్ |
| భూరి | జీయాదా |
| భూరి | సూనా |
| భూరుహము | ఝూడ్ |
| భూవరుడు | బాదుషా |
| భూష | జేవర్ |
| భూషణ | తారీఫ్ |
| భూషణము | జేవర్ |
| భృంగిక | భౌరా |
| భృతకుడు | మజ్ దూర్ |
| భృతి | ఖీమత్ |
| భృతి | మజ్ దూరీ |
| భృతిభుక్కు | మజ్ దూర్ |
| భృతిభుజుడు | మజ్ దూర్ |
| భృత్య | మజ్ దూర్ |
| భృత్యుడు | నౌకర్ |
| భృశము | జీయాదా |
| భేకము | మేండుక్ |
| భేటీ | ములాక్కాత్ |
| భేదము | ఫరక్ |
| భేరుండము | ఖోఫ్ నాక్ |
| భేలుడు | జూహీల్ |
| భేషజము | దగా |
| భేషజము | దవా |
| భైషజ్యము | దవా |
| భోక్తా | ఇజ్జత్ |
| భోగగృహము | ఆరామ్ గాః |
| భోగము | దౌలత్ |
| భోగము | ఆరాం |
| భోగము | తజ్రుబా |
| భోగముది | కంచ్ నీ |
| భోగి | తజ్రుబ |
| భోగి | బాదుషా |
| భోగి | సాప్ |
| భోగ్యత | లజ్జత్ |
| భోగ్యము | దౌలత్ |
| భోగ్యము | ధాన్ |
| భోజనము | ఖానా |
| భోజనము | ఖురాక్ |
| భోజనము | తినావల్ |
| భోజ్యము | ఖురాక్ |
| భోము | జబర్ |
| భోరిగము | ఝాడూ |
| భౌతికము | మోతీ |
| భ్రమ | కునూర్ |
| భ్రమ | ఖాహిష్ |
| భ్రమ | జునూనీ |
| భ్రమరకము | భౌరా |
| భ్రమరకము | లఠ్ఠూ |
| భ్రమరము | భౌరా |
| భ్రమిరి | బేహాషీ |
| భ్రాంతి | గలత్ |
| భ్రూణ | హామిలా |
| భ్రూణము | బచ్చా |
| భ్రూణము | హమల్ |
| భ్రూవు | బహు |