Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/ప-ఫ

Wikibooks నుండి
పంకము గునః, కీచడ్
పంకము దూధ్
పంగు డర్
పంచగుప్తము కఛ్వా
పంచత్వము మౌ త్
పంచదార షకర్
పంచనఖము షేర్
పంచబంగాళము దూర్
పంచాననము షర్జా
పంచాశత్తు పచాస్
పంచాశ్యము షర్జా
పంచిక జువ్వా
పంజ చోలి
పంజరము పింజ్రా
పంజ్క్త క తార్
పంట కాపు రయ్యత్
పంటనేల ఖేత్
పంటవలతి జమీక్
పంటి ఘడా
పండితుడు ఆలిం
పండు ఫల్
పండుగ ఈద్, ఖుషి
పండ్రెండు బారా
పంతము ఖిలాఫ్, షర్తు
పంది సువ్వర్
పందికొక్కు ఘూస్
పందెము షర్తు , జువ్వా
పక్క తరఫ్
పక్కి పరింద్
పక్వముకానిది కచ్చా
పక్వవారి పీచ్
పక్షచరుడు చాంద్
పక్షము బాజూ
పక్షము పర్
పక్షముక్కు చోచ్
పక్షి పరింద్, హుంద్
పక్షినియుం చెడివస్తువు పింజ్రా
పక్షిపిల్ల పరింద్కాబచ్చా
పగ దుష్ మక్, దుష్మనీ
పగ వాడు దుష్మక్
పగడము మూంగా
పగతుడు దుష్ మన్
పగలు దిన్
పగలువత్తి మాఃతాబ్
పగలువత్తి మాహ్ తాబ్
పగవాడు దుష్ మక్
పగవానితో మైత్రిప్రయత్నము సులః
పగిడి రుష్ వత్
పగిది తరః
పగులు దిన్
పఙ్త్కి సతర్
పచకుడు బావర్ చీ
పచ్చ జముర్రుద్
పచ్చకన్నులమెకము షర్జా
పచ్చడము దుపట్టా
పచ్చఱెక్కలపిట్ట తోతా
పచ్చవారనపుజోదు సూరిజ్
పచ్చి కచ్చా
పచ్చిగడ్డి హర్యాలి
పజ లోగ్
పటకారుడు జులాహా
పటము కీనా
పటలము ఛత్
పటహము థప్టీ
పటాణి ఘోడా
పటాలము లష్ కర్
పటిమ సబర్
పట్టణము మహల్
పట్టణముచుట్టుగలగోడ ఖిలా
పట్టము అలామతె, యేజాజ్
పట్టము రియాసత్
పట్టి బేటా
పట్టికామంచము పలంగ్
పట్టిపట్టి పోతా
పట్టియం తల్ వార్
పట్టు జద్
పట్టుది రేష్మి
పట్టెమంచము పలంగ్
పడక బిఛోనా
పడకటిల్లు ఆరామ్ గాః, ఖాబ్ గాః
పడతుక ఔరత్
పడవ కిష్తీ , బోట్, లఢై
పడి శెము జోకాం
పడి సెము జోకాం
పడికట్టు మామూల్
పడిగ ఉగాల్ దాక్
పడినవాడు గిరాహువా
పడుక బిఛోనా, పత్థర్
పడుట గిర్నా
పడుపు జీనాకారీ
పణము ఖీమత్ , షర్తు , మజారీ
పణవము థప్టీ
పణ్యాంగన కంచ్నీ
పణ్యాజీవుడు తాజర్
పతంగము పరింద్, పారా బిల్లి, తిడ్డా
పతంగము తీర్
పతంగుడు సూరిజ్
పతగము పరింద్
పతత్తు పరింద్
పతత్రము పర్
పతత్రి పరింద్
పతనము గిర్నా
పతాక నిషానీ
పతాకిని జమీఅత్
పతి పౌహర్
పతితము గునః
పతితుడు గిరాహువా, గునఃగార్
పత్తనము మహల్
పత్తి కపాస్
పత్తు జమీన్
పత్ని జోరూ
పత్రపరశువు సోన్
పత్రము తీర్, పర్
పత్రము పత్తా
పత్రిక కాగజ్, ఖత్
పత్రిక అఖ్ బార్
పథము రాస్తా
పథి రాస్తా
పథికుడు రాః రౌ
పదంపడి బఅద్
పదడు రాఖ్
పదను వఖ్తు , తేజ్
పదపడి బఅద్
పదము కీనా, జగః, లఫ్జు, కదం, గీత్
పది దస్
పది లెము ఎహత్ యాజ్
పదికుడు ప్యాదా
పదిలము ఇస్తెక్ లాల్
పదునాఱు సోలా
పదునాల్గు చౌదొ
పద్దతి తరీకా
పద్దు షర్తు
పద్మబాంధవుడు సూరిజ్
పద్మి హాతీ
పద్మినీవల్లభుడు సూరిజ్
పద్య రాస్తా
పనటి ఘడా
పని కా, కాం
పనివాడు కారీగర్, నౌకర్
పనుపరి ముతీ
పన్న బూఢా
పన్నీరము గులాబ్
పన్నీరు గులాబ్
పన్ను పక్
పన్ను గడ తద్ బీర్
పబువు మాలిక్
పయనము రాహి, సఫర్
పయర థండీహవా
పయస్యము దహి
పయస్వని గాయి , నద్దీ
పయస్సు దూధ్
పయికము దౌలత్
పయిజాఱు జూతా
పయిడి సూనా
పయిద లడ్కా
పయిదలి ఔరత్
పయినము సఫర్
పయిర ఖేత్
పయోధి దర్యా
పయోరాశి దర్యా
పయ్యర థండీహవా
పరంజము హల్
పరంపర ఔలాద్, శిల్ శిలా, సిల్ సిలా
పరంపరగా పుష్తుదర్ పుష్తు
పరంపరుడు పడ్ పోతా
పరజాతుడు ఖిద్ మత్ గార్
పరట ఉప్లీ
పరపు బిఛోనా
పరపు బిఛోనా
పరభృత్తు కవ్వా
పరమాన్నము షీర్బరంజ్
పరాక్రమము షుజాఅత్
పరాగము ధూల్
పరాజయం షికస్తు
పరాభవము బేయిజ్జేత్
పరాభూతి బేయిజ్జేత్
పరాయి గైర్
పరార్థవాది వకీల్
పరార్థ్యము ఉమ్ దా
పరాసువు ముర్ దా
పరి జమీఅత్
పరి ఘోషము ఆవాజ్, గరజ్ నా
పరికల్పనము దగా
పరికిణి లంగా
పరిఖ ఖందఖ్
పరిచయం పఛానత్
పరిచరుడు ఖిద్ మత్ గార్
పరిచర్య ఖిద్ మత్
పరిచారకుడు ఖిద్ మత్ గార్
పరిచారకుడు నౌకర్
పరిచారము ఖిద్ మత్
పరిచ్ఛిత్తి సచ్
పరిణామము ఖుషి , ఖైరియత్
పరిణాయం షాదీ
పరిణేత పౌహర్
పరితాపము డర్
పరితుష్టి ఖుషి
పరిత్యాగము తరక్
పరిపంథుడు దుష్ మన్
పరిపథకుడు దుష్ మన్
పరిపోషకుడు మహాఫిజ్
పరిభవము బేయిజ్జత్
పరిమళము ఖుష్ బో
పరిమాణము హద్
పరిమాషము చోరీ
పరిమితి పఛానత్, హద్
పరిమోషి చోర్
పరియు బద్
పరివసథము దేః
పరివస్య ఖిద్ మత్
పరిశీలనము ఇమ్ త్ హా ర్, ష్ప్
పరిశీలించువాడు ముమ్ తెహి ర్
పరిశుద్దము పాక్
పరిశుద్దమైనది పాక్
పరిశుద్ధమైన ఫాక్
పరిషత్తు మజ్ లిస్
పరిసంథి దుష్ మన్
పరిసరము మౌత్
పరిహాసము థట్టా
పరీక్ష ఇమ్ త్ హా ర్
పరీక్షకుడు ముమ్ తెహి ర్
పరీహాసనము థట్టా
పరుటు ఘడా
పరుడు గైర్
పరువము ఉమర్
పరుషభాషణము సఖ్తుకలాం
పరుషము స ఖ్తుక లాం
పరుసు స ఖ్తుక లాం
పర్యంక ము పలంగ్
పర్యంతము తక్
పర్యవసాయం ఆంజాం
పర్యా ప్రము ఖినాఅత్
పర్యుదంచనము కరజ్
పర్వతము పహాడ్
పర్వము ఈద్
పఱి తరః
పలక తఖ్తీ
పలకము పలంగ్
పలము కీ చడ్, గోష్తు
పలాలము ఘాస్
పలాశము పత్తా
పలితము బాల్, కీచడ్
పలుగుగొడ్డు రీచ్
పలువ బద్ నఫ్సు
పలువలువ హోట్ర్
పల్యంకము పలంగ్
పల్లకి పాల్ కీ, పాల్కీ
పల్లము గఢా
పల్లముగ గఢా
పల్లవము దుగుర్, చుగుర్
పల్లి ఖేడా, సిప్ లక్, ఝో ప్డీ
పల్లు దాత్
పల్లె ఖేడా
పల్వల్వ హోట్ర్
పవడము మూంగా
పవమానుడు హవా
పవము హవా
పవిత్రము జున్నార్, తామ్ బా, పాక్, పానీ
పవిది తరః
పవుజు జమీఅత్
పశుపక్ష్యాదులపిల్ల హైన్కాబచ్చా
పశువు హైవా౯
పశ్చాద్భాగము పీఛే
పస లుత్ఫు
పసదము ఖానా
పసపు హల్దీ
పసారము ఖానా
పసారము దూకాన్
పసారు దూకాన్
పసిడి దౌలత్, సూనా
పసితనము బచ్ పనా
పసితిండి పులి
పసిద్ధి మష్ హూర్
పసిపాప బచ్చా
పసుపు పల్ దీ, హల్దీ
పస్త్యము మకాక్
పా థస్సు ఖానా, పానీ
పా ప్రము ఖిస్మత్
పాం చజన్యుడు అంగార్
పాండిత్యము ఇల్ మియ్యత్
పాంథుడు రాః రౌ
పాంనువు ధూల్
పాంశువు ఖాద్
పాంసుల ఫాహషా, జమీన్
పాకలము అంగార్, ఘోడా
పాకలము హవా
పాక్షికుడు పార్దీ
పాగ అస్తబల్
పాగ పగ్ డీ, ‌దస్తార్
పాగా అస్తబల్
పాచనము బరాజ్
పాట గీత్
పాట కాడు గవయ్యా
పాటకాడు గవయ్యా
పాటచ్చరుడు చోర్
పాటపాడువాడు గవయ్యా
పాటపాడెడి స్త్రీ గా నేవాలీ
పాటిరము సందల్
పాటీ ఇ౯సాఫ్, బరాబరీ, మీసాల్
పాఠ శాల మద్రసా
పాఠము సబఖ్
పాడకటకము ఘుగూ
పాణింధమము అంధేరా
పాణిక ‌డోయీ
పాణికుడు తాజర్
పాణిగహణృము షాదీ
పాణీరూహము నాఖూన్
పాతకము గున
పాతకుడు గునఃగార్
పాతది పురానా
పాతది పురానా
పాతఱికము పురానా, పఛానత్
పాతి ఘడా
పాథేయం తోషా
పాథోధి దర్యా
పాథోనిధి దర్యా
పాదప ఝాడ్
పాదపము ఝాడ్
పాదబందము హైవా౯
పాదము పైర్
పాదము కదం , ఖదం
పాదరక్ష జూతా
పాదరక్షలు జూతా, పాయెపోష్
పాదరసము పారా
పాదుక జూతా
పాదుకము జూతా
పాదువు జూతా
పానకము షర్ బత్
పానీయం పానీ
పానుపు పలంగ్
పాన్ సూనా
పాన్పు బిఛోనా
పాపడు బచ్చా
పాపము అజాబ్, గున, గునః
పాపముగలవాడు గునఃగార్
పాపాత్ముడు గునఃగార్
పాపాలరముద్ద బద్ నఫ్సు
పాపి గునఃగార్
పాపోను జూతా
పాప్మమ గునః
పామ ఖారిష్
పామఘ్నము గంథక్
పామము ఖారిష్
పామరము బేఅక్లీ
పాము సాప్, గేంద్, సాప్
పాయసము షీర్ బిరంజ్
పారసి సునార్
పారావతము కబూతర్
పారికాడు పరిచరుడు
పారికావు పరిచరుడు
పార్థివ గుర్రము
పార్థివము గుర్రము
పార్మ్వము బాజూ, తరఫ్
పాఱిపోయెడివాడు భాగ్నేవాలా
పాఱిపోవుట భాగ్ నా, భాగ్నా
పాఱుటక్క బొమ్మన్నీ
పాఱుడు బొమ్మన్
పాఱుబోతు బేహిమ్మత్
పాలకడలివెలన్న చాంద్
పాలకి పాల్కీ
పాలకుడు మహాఫిజ్
పాలనము హిఫాజత్
పాలమన్ను సుఫీద్ మిట్టి
పాలమీది తెల్టె మలై
పాలసుడు జాహిల్, బద్ నఫ్సు
పాలిచుట్టము హిస్సేదార్
పాలివాడు హిస్సేదార్
పాలు ఇమ్ కాన్, కరీబ్,
పాలుమాలిక తకాన్
పాల్మాలిక తకాన్
పాళము వఖ్తు
పాళి కతార్, కినరా, జగ్, నిషాన్, జువ్వా
పాళీలు జువ్వా
పాళెము జమీఅత్, పహరా
పావంచ సిఢీ
పావకుడు అంగార్, సూరిజ్ సేక్ నఫ్సు
పావడ కప్ డా, లంగా
పావురము కబూతర్
పాషాణము పత్థర్
పాసనము జులాబ్
పాసెము షీర్బరంజ్
పింగ హింగ్
పింగళ బందర్, సేవల్
పింగళుడు అంగార్
పించడము పేట్, బిఛోనా, గురూరీ
పించము మస్తీ
పింజ ఈజా, రూయీ, హల్దీ
పింజనగ్రోవి పిఛ్ కారీ
పింజము ఈజా, తాఖత్ సూనా
పింజారి లద్దాఫ్
పిండము గేంద్, జిసం, తాఖత్, లోహా, హమల్
పిండి ఆటా
పిండు గేంద్
పికవర్ధనము కవ్వా
పిక్కు ధోకా
పిచువు రూయీ
పిచ్చటము కధ్ధిల్
పిచ్చపట్టు బొఖాలత్
పిచ్చపాటి రంజొ, రాహత్
పిచ్చి జునూనీ, జునానీ
పిచ్చిక చిడ్యా
పిచ్చికకుంటు లంగ్డా
పిచ్చివాడు దివానా
పిచ్చుక చిడ్యా
పిట పరింద్
పిటకము టోక్రా, ఫోడా
పిట్ట పరింద్
పిట్టము టోక్రా
పిట్టలంబట్టెడివాడు పార్దీ
పిఠరము రావీ
పిడక ఉప్లీ
పిడత మట్కీ
పిడి కబ్ జా
పిడికిలి ముఠ్ఠీ
పిడుక ఉప్లీ
పిడుగు బిజ్ లీ, బిజ్లి
పిడుత మట్కి
పిడ్గు బిజ్లి
పిణ్యాకము ఖల్లి
పిత బాప్
పితరుడు బాప్
పితలాటకము దగా
పితామహి దాదీ
పితామహుడు దాదా
పిత్తళి పీతల్
పిత్సంతము పరింద్
పిదప బఆద్, పీచే
పిన ఛోటా
పినతండ్రి చచా
పినుగు పార్దీ, బఖీల్
పిన్న ఛోటా
పిన్నపాక లడ్కి
పిన్నయ్య చచా
పిన్నఱికము బచ్పనా
పిపాస ప్యాస్
పిపాసితుడు ప్యాసా
పిపీలి చుంటి
పిపీలిక చుంటి
పిప్పల పానీ, బతఖ్
పిప్పలము పానీ
పిప్పలాశనము హాతీ
పిమ్మట బఅద్
పిరంగి తోప్
పిఱికి బేహిమ్మత్
పిఱికిమెకము హరన్
పిఱిది పీచే
పిఱు పీచే
పిఱుము సఖ్తుకలాం
పిలుకు గురూరీ
పిలుపు తల్బీ
పిల్ల బచ్చా
పిల్ల వాడు బచ్చా
పిల్లకాయ లడ్కా
పిల్లగాడు లడ్కా
పిల్లలు లడ్కే
పిల్లవాడు లడ్కా
పిల్లి బిల్లి
పిల్లివాడు లడ్ కా
పిల్లు ఘూస్
పిశాచము పైతాన్, బిల్లి
పిశిత గోష్తు
పిశితము గోష్తు
పిశునము కవ్వా
పిశునుడు చుగుల్ ఖోర్, బద్ నఫ్సు
పిష్టకము తిల్ కాఆటా
పిష్టము ఆటా
పిస బేఆక్ లీ
పిసరు కొంచెము
పిసరు తుక్ డా
పిసాళము థట్టా
పిసాళి బేవకూఫ్
పిసినిపురుగు బఖీల్
పీకు ఖీచ్ నా
పీకె పత్తేకాచుట్టా
పీచము గురూరి, మశ్తీ
పీచము దాఢీ
పీట తఖ్తు
పీఠము త ఖ్తు
పీఠి తఖ్తు
పీడ తక్ లీఫ్, మెహార్ బానీ
పీత కేచ్వా, హల్ దీ
పీతనము జాప్రాన్
పీతము కేచ్వా
పీతి ఘోడా
పీథి ఘోడా
పీనము ఖుషి
పీనసము జోకాం
పీనస్కంధము సువ్వర్
పీనుగు లాష్
పీనుగుదిండి షైతాన్
పీన్గు లాష్
పీయువు సూనా, అంగార్, కవ్వా, వఖ్తు
పీల లాగరీ
పీలుకము చుంటీ, పరింద్కాబచ్చా
పీలువు తీర్, ఫూల్, హాతీ
పీవరము కఛవా
పుంగవము బైల్
పుంజి కాఫీ
పుంజు ముర్ గా
పుండరీకము మేండుక్
పుండరీకము షేర్
పుండు ఫోడా
పుండ్రము కీడా
పుంశ్చలి ఫాహషా
పుంసవనము దూధ్
పుక్కసుడు కమీనా, ధేడ్
పుచ్చుకొనె లియా
పుచ్చె ఖోప్రీ
పుచ్ఛము దుం
పుటపుటన జియాదా
పుటభేదనము మహల్
పుటము దోనీ
పుటిక టోక్రీ
పుట్టకాపు రీచ్
పుట్టకూడుదిండి రీచ్
పుట్టచెండు గేంద్
పుట్టదిట్ట సాప్
పుట్టము కప్ డా
పుట్టి ఖండి , టోక్రా
పుట్టిక టోక్రీ
పుట్టుక పై దాయష్
పుట్టుమూగ గుంగామాదర్ జాద్
పుట్టెడు ఖండీ
పుడమి జమీన్
పుడమితాలుపు పహాడ్, బాదుషా
పుడమిపుట్టు ఝాడ్
పుడమిఱేడు బాదుషా
పుడమివేలుపు బొమ్మన్
పుడమీశుడు బాదుషా
పుణ్యము నవాబ్
పుణ్యవంతుడు నేక్, మర్దు
పుణ్యస్థలమునకుబోఫుట జియారత్
పుత్తడి పుత్లా, సూనా
పుత్తళి పుత్లా
పుత్రిక బేటీ
పుత్రుడు బేటా
పునర్భవము నాఖూన్
పునాది బు న్యాద్,
పునుక ఖోప్రీ
పునుగుపిల్లి మిష్కుబిల్లీ
పున్క ఖోప్రీ
పున్నమ చాంద్ రాత్
పున్నరవము నాఖూన్
పున్నియం సవాబ్
పుప్పము ఫూల్
పుమాంసుడు ఇన్ సాన్
పుయిలోట షక్
పుయిలోటము షరం
పురంధ్రి ఔరత్
పురటాలు జచా
పురము ఘల్, జిసం
పురము మహల్
పురస్కారము ఇజ్జత్
పురాణము పురానా
పురావృత్తము హికాయత్
పురి గురూరీ, మహల్
పురిపిట్ట మోర్
పురిపులుగ మోర్
పురీతత్తు అంత్డీ
పురుగు కీడా
పురుటియాలు జచా
పురువు కీడా
పురుషుడు ఇన్ సాన్, మద్దు
పురోగముడు పేష్ రౌ
పురోభగి నుక్తచీన్
పుర్వు కీడా
పుఱియ ఖోప్రీ
పుఱ్ఱె ఖోప్రీ
పులకము ఖీచ్డీ
పులకరము బొఖార్
పులఖండము మిస్రీ
పులగము ఖిచ్ డీ, ఖీచ్డీ
పులసరము బద్ హజ్ మీ
పులసరి మగ్ రూర్
పులసరితనము గురూరీ
పులాకము ఖూలాసా
పులాకము పీచ్
పులి షేర్
పులిగోరు షేర్కానాఖూక్
పులియ పత్రోడీ
పులు ఘాస్
పులుగు పరింద్
పులుగుపిట్ట ఉల్లూ
పులుసు ఖట్టా
పుల్కశుడు రజీల్
పుల్కసుడు ధేడ్
పుల్గము ఖచ్ డీ
పుల్లదానిమ్మ ఖట్టాఅనార్
పుల్లన ఖట్టా
పుల్లియ పత్రోడీ
పుల్లు ఘాస్, థోడా
పుల్లె పత్రోడీ
పువు ఫూల్
పువుబోడి ఔరత్
పువ్వు ఫూల్
పుష్కరణి హత్నీ
పుష్కరము ఆస్మాక్, తీర్, పానీ, పింజ్రా, లఢై
పుష్కరిణ చష్మా
పుష్కరిణి చష్మా
పుష్కలము కాఫీ, జియాదా
పుష్టి కువ్వత్
పుష్పకము అగేటీ, ఫూల్
పుష్పఫలము కవీట్
పుష్పము ఫూల్
పుష్పవంతులు సూరిజ్, చాంద్
పుస్తకము కితాబ్
పుస్తకము మొదట వ్రాసెడిసంగతి దీబాచా
పుస్తి మదద్
పుస్తు బద్ బో
పూ ఫూల్
పూచు ఆమాదా
పూజ్యుడు మామూ
పూట దిన్, వఖ్తు
పూటకూళ్ళమ్మ భట్యారీ
పూటము బోఝ్
పూడుపు దఫీనా
పూతిగంధము బద్ బో
పూతిగంధి బద్ బో
పూనిక ఇ సైక్ లాల్, ఖాహిష్
పూను ఆమాదా
పూయం జువ్వా
పూయం లాష్
పూరకుడు భర్నేవాలా
పూరి ఘాస్
పూరిక పూరీ
పూరిల్లు ఝోప్డీ
పూరుషుడు ఆద్మీ
పూర్ణిమ చాంద్ రాత్
పూర్తి సబ్
పూర్తిగ పూరా
పూర్వజుడు బడాభాయి
పూర్వపక్షము బహస్
పూర్వము అవ్వల్, పహిలా, సబ్
పూలము పూలా
పూవు ఫూల్
పృచ్ఛ సవాల్
పృతన జమీఅత్
పృథగ్జనుడు గునఃగార్, జాహిల్, రజీల్
పృథివి జమీన్
పృథివిపతి బచ్చా
పృథురోమము మచ్ఛీ
పృథువు అంగార్, బడా
పృథ్వి జమీన్
పృదకువు షేర్, బిచ్ఛూ
పృదాకువు సాప్
పృషతము చీతల్
పృషత్కము తీర్
పృషత్తు చీతల్
పృషదంశకము బిల్లి
పృషదశ్వుడు హవా
పృష్ఠము పీట్
పెంకె జాహిల్
పెంచినమృగము పాల్తూజాన్వర్
పెంట ఘూడ్
పెండ గోబర్, షాదీ
పెండ్లకూతురు దుల్ హన్
పెండ్లము జోరూ
పెండ్లి పాదీ
పెండ్లి కొడుకు దూలః, దూలా
పెందెరువు షాఃరాః
పెంపు ఇజ్జత్, కాఫీ, తరక్కీ
పెంపుడు పాల్తూ
పెక్కు బహుత్
పెక్కురు బహుత్ లోగ్
పెచ్చారి జాహిల్
పెటుకు బేలుత్ఫు
పెట్ట పిఠారా
పెట్టివాడు దివానా
పెట్టుడు సఖావత్
పెట్టె పిఠారా, సంధూఖ్
పెడ బడా
పెడసరకట్టె జాహిల్
పెడెకట్టె జాహిల్
పెడెసరము జహాలత్
పెత్తనగాడు మాలిక్
పెత్తనము ఎఖ్తియార్
పెద బడా
పెదవి హోట్ర్
పెద్ద బడా, జియాదా, బడా
పెద్దకాపు పటేల్
పెద్దగ్రామము మహల్
పెద్దతనము బుజుర్ గీ, బుఢాపా
పెద్దతుపాకి జజాల్
పెద్దనిదుర మౌత్
పెద్దపిట్ట ఉల్లూ
పెద్దపులి షేర్
పెద్దమనుష్యుడు ఆలా, బూఢా
పెద్దఱికము బుజుర్ గీ
పెద్దవాడు బడా
పెనకువ బహస్, లఢై
పెనపు బహస్
పెనిమిటి షౌహర్
పెను బడా
పెనుగాలి తుఫాన్
పెనుపు జియాధా, తరక్కీ
పెర గైర్
పెర గైర్, షహద్ కాఛత్తా
పెరగాయ చుగుల్ ఖోర్
పెరము మొహబ్బత్
పెరసు గోష్తు
పెరిమ ఉల్ ఫత్
పెరుగు దహి
పెరుగుడు తరక్కీ
పెలుచ గుస్సా, బహుత్
పెలుచ సఖ్తు
పెల్లు జీయాదా
పెళుచు జాహిల్, బేలుత్ఫు
పెసలు మూంగ్
పేగు అంత్డీ
పేగు అంత్డీ
పేచకము ఉల్లూ
పేచకి హాతీ
పేట మహల్
పేటి పిఠారా
పేటిక సంధూఖ్
పేడ గోబర్
పేడి హిజ్ డా
పేద గరీబ్, ప్యాదా, లాచార్
పేదతనము గరీబీ
పేదఱికము గరీబీ
పేదఱిమి గరీబీ
పేదవాడు గరీబ్
పేము బేద్
పేయం పానీ, పీచ్, షీర్
పేరడవి బియాబాన్
పేరణి అంగ్రఖా
పేరిమి ఇజ్జేత్, జియాదా, మొహబ్బత్
పేరివము సర్దీ
పేరు నాం, జీయాదా, నేక్ నామీ, బడా
పేరు హార్
పేరు పెట్టబడిన నామ్ జదా
పేరుకుట ఉఖాడ్నా
పేలలు ఖీలీ
పేశలము మూసల్
పేశలము హశీనా
పేశి అండ, కలీ
పేశికోశము అండా
పై పెచ్చు జియాదతీ
పైకము దౌలత్
పైజాఱు జూతా
పైడాలము గుస్సా
పైడి దౌలత్
పైడిచూలాలు జమీన్
పైత్యము జునానీ
పైద లడ్కా
పైదలి ఔరత్
పైనము సఫర్
పైర ఖేత్
పైరము గాయి
పైరునేల జమానెకాష్తు
పొంకణలము థైలీ
పొంకము సూరతీ
పొంకాయింపు సూరతీ
పొంగలి ఖిచ్ డీ
పొంగు ఖుషీ, గురూరీ
పొంటె వజః, వాశ్తే
పొంత కరీబ్, కినారా, రస్తా
పొంతకతై కుట్నీ
పొంతము దోశ్తీ
పొందిక ఇత్తెఫాక్, సొహబత్
పొందు దోశ్తీ
పొందుకాడు దోస్తు
పొక్కి తద్ బీర్, నిషాన్
పొక్కిలి గఢా, నాఫ్
పొగ ధువా
పొగడిత నేక్ నామీ
పొగడ్త తారీఫ్
పొగరు గురూరీ
పొగరుబోతు మగ్ రూర్
పొగాకుపొడి నాస్
పొచ్చెము కమీ, కీనా, దగా
పొటిపొటి థోడా
పొటేలు పోట్లా
పొట్ట పేట్
పొట్ట పోసికొనువాడు ఖుద్ గరజ్
పొట్టక్రొవ్వు గురూరీ
పొట్టము లంగోటీ
పొట్టియ బిచ్ఛూ
పొట్టివాడు గిడ్డా
పొట్టేలు పోట్లా
పొట్లము పుడ్యా
పొడ సూరత్
పొడము నాస్
పొడలమెకము చీతల్
పొడవు ఊంచా, లంబా లమ్ బా, సూరత్, సుబః, బద్ నఫ్సు
పొడువడు బద్ నఫ్సు
పొడ్ము నాస్
పొత్తము కితాబ్
పొత్తిక నరం
పొత్తు దోస్తీ
పొత్తు ముష్తరికా
పొత్తుటాలు కంచ్నీ
పొత్తులాడు దోస్తు
పొదడు గిడ్డా
పొది కాస్
పొదుగు కాస్
పొదుపు తరక్కీ
పొద్దు వఖ్తు
పొనుపు షుజాఅత్
పొన్ను సూనా
పొమ్ము జావొ
పొయి చూలః
పొరక ఝాడూ
పొరపు ఫరక్
పొరి బహుత్
పొరుగు బాజూ
పొల గోష్తు, ఫుజూల్, హీలా
పొలతి ఔరత్
పొలతుక ఔరత్
పొలపము బో
పొలపరి చోర్
పొలము జంగల్, తరః
పొలము పతా
పొలి కుర్బానీ, నఫా, నేకీ పుజూల్, సక్ సాన్
పొలికలను జంగ్ గాః
పొలిమేర సర్ హద్
పొలివూయె బిగ్ డా, మరా
పొలువు ఇసైక్ లాలీ, తరః, పతా
పొలుసు గోష్తు
పొల్తి ఔరత్
పొల్తుక ఔరత్
పొల్పు ఇసైక్ లాలీ
పొల్పు తరః, పతా, ఫుజూల్
పొవరు గురూరీ
పొసపొస జల్దీ
పో జావొ
పోక శుప్యారి
పోకిరి మగ్ రూర్
పోకు చాల్
పోటముంజి లంగోటి
పోటరి షుజా
పోటు తక్ లీఫ్, లఢై, షుజాఅత్
పోటుకాడు షుజా
పోటుబంటు షుజా
పోటుమగడు షుజా
పోటుమానిసి షుజా
పోట్లాట లఢై
పోడిమి ఆరాం, దౌలత్
పోతపాత్రిక జహాజ్
పోతము జహాజ్, కప్ డా, బచ్చా
పోతరము గురూరీ, మస్తి
పోతవాహుడు జహాజ్ రాన్
పోతిక కప్డా
పోత్రము కప్డా
పోత్రి ఖుల్లా, సువ్వర్
పోపు ఘాస్
పోబడి పతా
పోరచి ఫుజూల్
పోరాట ఝగ్ డా, లఢై
పోరాటము ఝగ్ డా, యుద్ధము
పోరామి దోస్తి
పోరితము ఝగ్ డా
పోరు లఢై
పోఱడు లడ్కా
పోఱి లడ్కీ
పోఱివాడు లడ్కా
పోలిక మిసాల్
పోలుకుడు నౌకర్
పోలుగు హర్ యల్
పోలుపొందు కైఫియత్
పోల్కపిట్ట హర్ యల్
పోవుటకొరకుఆజ్ఞ రుక్ సత్
పోషకుడు హాఫిజ్
పోషించెడివాడు మహాఫిజ్
పోష్ట హాఫిజ్
పోసనము రౌనక్
పౌగండుడు తరాజూ
పౌజు జమీఅత్
పౌత్రి పోతీ
పౌత్రుడు పోతా
పౌలు దిన్
పౌళి ఘుంగిన్యా
ప్రకంపనుడు తుఫాన్
ప్రకటన ముష్తహర్
ప్రకటనము ముష్తహర్
ప్రకటము మష్ హూర్
ప్రకటించుట ముష్తహర్
ప్రకర్షము జియాదా, నేకీ
ప్రకారము తరః
ప్రకారము మాఫక్
ప్రకాశము రౌనక్, ధూప్,
ప్రకీర్ణకము ఘోడా
ప్రక్క తరఫ్, బాజూ,
ప్రక్కెర జీన్
ప్రక్రమము షురూ
ప్రక్రియ ఎఖ్తియార్, జీన్, తిరీకా
ప్రఖరము కుత్తా, గధా
ప్రఖ్యాతి నేక్ నామీ, మష్ హర్
ప్రగాఢము జియాదా
ప్రగ్రహము కైద్
ప్రగ్రీవము గర్దన్, లోటా
ప్రఘణము ఘడా
ప్రచండము తేజ్
ప్రచారము చాల్, సఫర్
ప్రచ్ఛదపటము గ లేఫ్
ప్రఛర్ధక ఖై
ప్రజ ఔలద్, లోగ్
ప్రజ్ఞ అకల్
ప్రజ్ఞానము అకల్, నిషాన్
ప్రజ్ఞుడు ఆలిం
ప్రణయం మొహబ్బత్, తహజీబ్, దోస్తీ, పఛానత్
ప్రణాళి మోరీ
ప్రణిధి జాసోస్
ప్రతతి ఖేల్
ప్రతనము పురానా
ప్రతానము బేల్, మోడ్
ప్రతాపము గర్మీ
ప్రతారకుడు దగాబాజ్
ప్రతారణము దగా
ప్రతి ఖిలాఫ్ , మొఖాలీఫ్, సానీ, హిస్సా
ప్రతి సానీ
ప్రతి క్రియ ఇలాజ్
ప్రతి యోధి చోర్
ప్రతి శ్రయం మకాన్
ప్రతి శ్రవము రజామందీ
ప్రతి షేధము ముమానెఅత్
ప్రతికూలము మొఖాలెఫత్, నిఫాక్
ప్రతిఘము బేహోషీ, గుస్సా, దుష్ మని
ప్రతిజ్ఞ షర్తు, రాజామందీ
ప్రతిజ్ఞానము రజామందీ
ప్రతిద త్తము స్త్రీధన్
ప్రతిదారణము లఢై
ప్రతిదినను హర్రోజు
ప్రతిద్వంది దుష్ మన్
ప్రతిన షర్తు
ప్రతినివేశము షౌక్
ప్రతిపక్షి దుష్ మన్
ప్రతిపక్షుడు దుష్ మన్
ప్రతిపత్తి దఖల్, అకల్
ప్రతిపత్తు అకల్
ప్రతిపాదనము సఖావత్
ప్రతిపాలకుడు హాఫిజ్
ప్రతిపాలనము హిఫాజత్
ప్రతిబంధము మనా
ప్రతిభ రౌనక్
ప్రతిభటుడు దుష్ మన్
ప్రతియోగము మొఖా లెఫత్
ప్రతియోగి దుష్ మన్
ప్రతివచనము జవాబ్
ప్రతివసధము దేః
ప్రతివారము హర్రోజు
ప్రతివాసి పడోస్
ప్రతిశీర్ష కము రెహన్
ప్రతిశ్యాయం జోకాం
ప్రతిష్టంభము ముమానెఅత్
ప్రతిష్ఠ జెమీన్, నేక్ నామీ,
ప్రతిసరము అలస్సుబః, కడా
ప్రతిహారి దర్ బాన్
ప్రతిహారుడు దర్ బాన్
ప్రతీ కారమ ఇలాజ్
ప్రతీకము ఆజా
ప్రతీకించు ఇంతెజారీ
ప్రతీతి ఖుషి, మష్ హూర్
ప్రతీపదర్శిని ఔరత్
ప్రతీపము మొఖాలెఫత్
ప్రతీపుడు దుష్ మన్
ప్రతీరము కినారా
ప్రతీహారము దర్వజా
ప్రతీహారి దర్ బాన్
ప్రతీహారుడు దర్ బాన్
ప్రత్తి కపాస, రూయి
ప్రత్నము పురానా
ప్రత్యగ్రము పాక్
ప్రత్యనీకుడు దుష్ మన్
ప్రత్యయం అకల్, ఇమ్ కాన్ దోస్తీ, ఫుర్ సత్, మష్ హూర్, వజః , షర్తు
ప్రత్యర్థి దుష్ మన్
ప్రత్యవాయం అజాబ్, గునః, బద్ బఖ్తీ
ప్రత్యహము హర్రోజు
ప్రత్యాసక్తి తాల్లుక్
ప్రత్యుత్తరము జవాబ్
ప్రత్యుత్థానము తాజీం
ప్రత్యుద్ధతము తాజీం
ప్రత్యుషము ఆలస్సుబః
ప్రత్యూహము ఖలల్, బదీ
ప్రత్యేక ము జుదా
ప్రథ తారీఫ్ , మష్ హర్, నాం
ప్రథమము పహిలా
ప్రదరము తీర్
ప్రదీపము చిరాగ్
ప్రదేశనము తొహఫా
ప్రదేశము జగః
ప్రద్యోతనుడు సూరిజ్
ప్రధానత్వము మొకద్దం
ప్రధానము అకల్
ప్రధాని వజీర్
ప్రధానుడు వజీర్
ప్రధ్వంసము ఫనా
ప్రన్నదము హుస్ను
ప్రపంచము దున్ యా
ప్రపితామహుడు పడ్ దాదా
ప్రప్రపితామహుడు సర్ దాదా
ప్రఫిద్ధిపురుషుడు మష్ హూర్ఆదీ
ప్రబర్హము పహిలా
ప్రబొక్కసము లఢై
ప్రబోధమున అకల్
ప్రబోధమున ఖియాల్
ప్రబోబొక్కసము ఇతర్
ప్రభ రోష్ని
ప్రభంజనుడు హవా
ప్రభాకరుడు అంగార్, నూరిజ్
ప్రభాగము హిస్సా
ప్రభాతము అలస్సుబః
ప్రభావము ఖుద్ రత్, రౌనక్
ప్రభుత్వము హుకమత్
ప్రభువు మాలిక్
ప్రభూతము జీయాదా
ప్రభృతి వగైరా
ప్రభృత్వము ఎఖ్తియార్
ప్రమత్తత బేపర్వా
ప్రమద ఔరత్
ప్రమాణము హలఫ్
ప్రమీతి మౌత్
ప్రమేయం వఖ్తు
ప్రయత్న ము తద్ బీర్
ప్రయాణము రాహి, సఫర్, సీయాహత్
ప్రయాసము తక్ లీఫ్
ప్రయోజనము కాం, నఫా, వజః
ప్రయోజనమునకు రాని ఫుజూల్
ప్రరోహము మోడ్
ప్రలంభము దగా
ప్రల్లదము గునః, బద్ కలామీ
ప్రల్లదీడు బద్ నఫ్సు
ప్రల్లదుడు బద్ నఫ్సు
ప్రళయం బేహోషి
ప్రళయం చావు, హాదెసా
ప్రవణము ఖాహిష్
ప్రవణుడు బాహిష మంద్, ముఖ్తదర్
ప్రవయుడు బూఢా
ప్రవర జాత్
ప్రవరము జాత్
ప్రవర్తన చాల్
ప్రవహము తూఫాన్
ప్రవాళము మూంగా
ప్రవాసము ముసాఫ్రీ
ప్రవిధారణము లఢై
ప్రవృత్తి కై ఫియత్
ప్రవృత్తి చాల్
ప్రవేశము దఖల్
ప్రవేష్టము హాత్
ప్రవ్య క్తము ముఫస్సిల్
ప్రశంస జికర్
ప్రశస్తి మష్ హూర్
ప్రశ్న సవాల్
ప్రశ్నము సవాల్
ప్రష్ఠ సాయల్
ప్రసంగము జికర్, తొల్లుక్,
ప్రసక్తి జికర్, గుఫ్త గూ
ప్రసభము జబర్
ప్రసరము తేజీ
ప్రసవణము పసీనా
ప్రసవము ఫల్, ఫూల్
ప్రసవ్యము ఇత్తెఫాక్, నిఫాక్
ప్రసాథమి కంగీ
ప్రసాదనము ఖానా
ప్రసాదము ఖానా,
ప్రసితి మజ్ బూరీ
ప్రసితుడు ఖాహిష్ మంద్
ప్రసిద్దము మష్ హూర్
ప్రసిద్ది మష్ హూర్, షొహరత్
ప్రసిద్ధి కెక్కిన మష్ హూ ర్
ప్రసువు ఘోడీ, మా
ప్రసూత జచా
ప్రసూత జచా
ప్రసూతము ఫూల్
ప్రసూతిక జచా
ప్రసూనము ఫల్
ప్రస్తరము పద్థర్
ప్రస్తరము హీరా
ప్రస్తవము అమర్
ప్రస్తావము జికర్
ప్రస్థానము సఫర్
ప్రస్ఫోటనము మార్
ప్రస్ఫోటనము సూప్
ప్రస్రావము పీషాబ్
ప్రహరణము హత్ యర్
ప్రహరము ఖత్
ప్రహరము మార్
ప్రహరి ఫసీల్
ప్రహసనము థట్టా
ప్రహారము మార్
ప్రహి కువ్వా
ప్రహ్లత్తి ఖుషీ
ప్రహ్లాదము ఖుషీ
ప్రాంతము కరీబ్
ప్రాంతము కినారా
ప్రాంతరము జంగల్
ప్రాంతరము సర్ హద్
ప్రాకటము మష్ హూర్
ప్రాకారము ఫసీల్
ప్రాక్తనము పురానా
ప్రాగారము మకాన్
ప్రాగ్భారము జీయాదా
ప్రాగ్రము ఆఖర్
ప్రాగ్రసరుడు పేష్ రౌ
ప్రాచీనతిలకుడు చాంద్
ప్రాజకుడు గాడీబన్
ప్రాజాపత్యము ఎ ఖ్తియార్
ప్రాజితము గాడీ బాన్
ప్రాజ్ఞ అకల్
ప్రాజ్ఞ ఆకిలా
ప్రాజ్ఞుడు ఆలిం
ప్రాజ్యము బహుత్
ప్రాడ్వివాకుడు తంటాబాజ్
ప్రాణము జాక్
ప్రాణము హవా
ప్రాణేశుడు పౌహర్
ప్రాత కప్డా
ప్రాత పురానా
ప్రాత నౌకర్
ప్రాత పురానా
ప్రాత పురానా
ప్రాతః కాలము ఆలస్సుబః
ప్రాతది పురానా
ప్రాతికూల్యము మొఖాలేఫత్
ప్రాదేశ నము సఖావత్
ప్రాధాన్యము మొకద్దం
ప్రాపు జే రెసాయా
ప్రాపు జేరెసాయ
ప్రాప్తరూపుడు దానా
ప్రాప్తరూపుడు హసీన్
ప్రాప్తి మొకద్దర్
ప్రాప్తి నఫా
ప్రాబల్యము జోర్
ప్రాభ వము హుకమత్
ప్రాభృతము తోహఫా
ప్రామాణికుడు రాస్తుగో
ప్రామాణ్యము గవాహీ
ప్రామాణ్యము తమ్ శీల్
ప్రామిడి దగా
ప్రాయం ఉమర్
ప్రాయం మౌత్
ప్రాయిడి బద్ బఖ్తీ
ప్రాయేఱు దర్యా
ప్రారంభము తద్ బీర్
ప్రారంభము షురూ
ప్రార్థకుడు సాయల్
ప్రాలు చావల్
ప్రాలుమాలిక సు స్తీ
ప్రావ గుసః
ప్రావ తరీకా
ప్రావణికుడు తాజర్
ప్రావారము కమ్మల్
ప్రావీణ్యము చాల
ప్రావు జే రెసాయా
ప్రావు హిఫాజత్
ప్రావృషిజము మేండుక్
ప్రాశ నీయం గిజా
ప్రాసము బర్ఛీ
ప్రాసాదము మహల్
ప్రిత్యము పిదరీ
ప్రియం ఖాహిష్
ప్రియం ఖుషీ
ప్రియం దోస్తీ
ప్రియం మొహబ్బత్
ప్రియం ఉల్ ఫత్
ప్రియం దో శ్తీ
ప్రియం ప్యార్
ప్రియం మొహబ్బత్
ప్రియత దోస్తీ
ప్రియవచనము మీరీ కలాం
ప్రియుడు దోస్తు
ప్రియుడు ఆషక్ ,
ప్రియుడు షౌహక్
ప్రియురాలు జోరూ
ప్రీతి ఆరాం
ప్రీతి ఖుషీ
ప్రీతి దో స్తీ
ప్రీతి మొహబ్బత్
ప్రువ్వు కీడా
ప్రెగడ వజీర్
ప్రెగ్గడ వజీర్
ప్రేక్ష అకల్
ప్రేక్షణము ఆఖ్
ప్రేగు అంత్డీ
ప్రేతము లాష్
ప్రేతవనము ఖబ్రస్తాన్
ప్రేపు అలస్సుబ
ప్రేమ మొహబ్బత్
ప్రేమ ఉల్ ఫత్
ప్రేమ దో స్తీ
ప్రేమ మెహర్ బానీ
ప్రేమము దో స్తీ
ప్రేమము మెహర్ బానీ
ప్రేము బేద్
ప్రేముడి దో స్తీ
ప్రేయసుడు దోస్తు
ప్రేరణ తర్ గీబ్
ప్రేరణము తర్ గీబ్
ప్రేరేచుట తర్గీబ్ దేనా
ప్రేరేపణ తర్ గీబ్
ప్రేలరి బక్ నేవాలా
ప్రేలు బక్నా
ప్రేవు అంత్డీ
ప్రేష్యుడు నౌకర్
ప్రైష్యుడు నౌకర్
ప్రొద్దు సూరిజ్
ప్రొద్దు దీన్
ప్రొద్దు వఖ్తు
ప్రొద్దుజూడు చాంద్
ప్రొపు హిఫాజిత్
ప్రొయ్య చూలః
ప్రోడ లాయక్
ప్రోతము కప్ డా
ప్రోద్బలము మదద్
ప్రోపరి హాఫిజ్
ప్రోయాలు జోరూ
ప్రోలు మహల్
ప్లవంగ బందర్
ప్లవంగ మేండుక్
ప్లవంగమము బందర్
ప్లవంగమము మేండుక్
ప్లవంగము బందర్
ప్లవంగము మేండుక్
ప్లవగము బందర్
ప్లవగము మేండుక్
ప్లోతము కప్ డా
ప్సానము ఖురాక్
ఫక్కి మాఫక్
ఫణి సాప్
ఫణితి జుబాన్
ఫణిహారుడు దర్ బాన్
ఫలకము తఖ్తీ
ఫలము జాయెఫల్
ఫలము నఫా
ఫలము ఫల్
ఫలము ఆంజాం
ఫలము ఫల్
ఫలాసనము తోతా
ఫలితము ఝాడ్
ఫలితార్థము నతీజా
ఫల్యము ఫూల్
ఫాణితము మిశ్రీ
ఫాణితము షర్ బత్
ఫాలము పిషానీ
ఫాలము సర్
ఫిరంగి తోప్,ఫుర్ సత్, ఫుర్సత్
ఫుల్లరీకము సాప్
ఫూర్తి పూరా
ఫేనిలము బేర్
ఫేరవము కోలా
ఫేరువు కోలా
ఫ్సానము ఖురాక్