Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/న

Wikibooks నుండి
నంజుడు గోష్తు
నంటయిల్లు బావర్ చీఖానా
నంటుకాడు దో స్తు
నందన బేటీ
నందనుడు బేటా
నంది బై ల్
నందియం షక్
నకము అంధేరా
నకులము సేవల్
నక్క కోలా
నక్తంచరము ఉల్లూ
నక్ష త్రము సితారా
నక్షత్రేశుడు చాంద్
నఖము నాఖూక్
నఖరము నాఖూక్
నఖరాయుధము బిల్లీ, ముగగ్
నగ జేవర్
నగము ఝాడ్, పహాడ్, సాప్
నగరము మహల్
నగరి మహల్
నగరిమార్గము షాః రాః
నగరు మహల్, షాహీమహల్
నగిరము మహల్
నగుబాటు థట్టా
నగౌకసము షర్జా , పరింద్
నచ్చిక భరోసా
నచ్చు తక్ లీఫ్ , దేర్
నట్టు మన్ కూనా, హరక్కత్, దేర్
నడక చాల్
నడత తరీ కా, చాలత్, చాల్
నడనడి చాల్, చలన్,
నడవడిక చాల్
నడిపినది పాల్తూ
నడుము కమర్
నడురే ఆధీ రాత్
నడురేయి ఆధీ రాత్
నడువడి చాల్
నడ్ము కమర్
నదము దర్యా
నది నద్దీ
నదీవరము కద్థిల్
నన ఫూల్
ననబోడి ఔరత్
ననుపుకాడు దో స్తు
నన్పుకాడు దో స్తు
నపుంసకుడు హిజ్డా, హిజ్ డా
నభశ్చరము హుంద్
నభసంగమము హుంద్
నభస్వంతుడు హవా
నమస్కారము సలాం
నమిలి మోర్
నమృడు ఖలీఖ్
నమ్మకము భరోసా, మహల్
నమ్మిక భరోసా
నమ్మిము రాస్తా, హమేషా
నమ్ముకము భరోసా, దో జెఖ్
నమ్రత అఖ్ లాఖ్
నయ ఖరి, ఖూబ్, శీర్షి తాజర్
నయం వరం, నఫా
నయనము లాసానీ, సజా, చష్ము
నయన్సు ఉమర్
నయసువాడు జవాక్
నయస్సు ఉమర్
నరకము దొజఖ్
నరపాలుడు బాదుషా
నరము రగ్
నరాజి తల్ వార్
నరియడు కోలా
నరుడు సూరీజ్
నరేంద్రుడు బాదుషా
నర్తకి హత్నీ
నర్తన ప్రియం మోర్
నర్తనము బేల్
నర్మ వాక్యము షీరీన్ కలాం
నర్మము థట్టా
నర్మిలి ఖాహిష్
నలత బీమారీ
నలి బీమారీ
నలిక నల్
నలికము థోడా
నలినము పానీ
నలు చాక్
నలుపు కాలా, కోలో
నలుపు సియాః
నలువ తేజి హన్సు
నలువు హుస్ను
నల్దిక్కు చౌతరఫ్
నల్ల కోల్సా, లహూ, కాలా
నల్లని కాలా
నల్లనిది కాలా
నల్లి ఖట్ మల్, ఖట్మల్
నవకము నర్మీ
నవత రంజ్
నవనీతము మస్ కా
నవము తారీఫ్, నయా
నవలా ఔరత్
నవిము సబ్
నవీనము నయా
నశించునది ఫానీ
నష్టము మౌత్, నుక్ సాన్
నష్టి నుక్ సాన్
నస్యము నాస్
నాంత్రము తారీఫ్
నాగము కత్థిల్ , సాప్
నాగలి హల్
నాగలి హల్
నాగేలు హల్
నాడి రగ్
నాణెము సిక్కా
నాన షరం
నానగండ బేషరం
నానుడి మిసాల్
నాపితుడు హజాం
నాభి మిష్కు, నాఫ్
నామ ధేయం నాం
నామము నాం
నాముమ్ కిన్
నాయం నశీహత్
నాయకుడు మాలిక్
నాయడు మాలిక్
నాయన బాప్
నారకము దోజఖ్
నారము పానీ
నారములు పానీ
నారాయణుడు అంగార్, ఖుదా
నారి నారూ
నారికేళము నార్యల్
నార్ జీల్
నాలవతిథి చౌథీ
నాలుక జీబ్
నాలుగు చాక్
నాల్క జీబ్
నాల్గుకన్నులవేల్పు అంగార్
నాళము పిచ్ కారీ
నాళికేరము నార్యల్
నావ జహాజ్
నావికుడు జహాజ్ రాన్, నాఖుదా
నాశనము తబాః
నాశము ఫనా
నాశము బర్ బాది
నాస నాక్
నాసి బిల్లి
నాసిక ము నాక్
ని ర్వేశము తక్ ఖా, మజూరీ
నింకెర జల్దీ
నింగి ఆస్మాన్
నింగిచూలి హవా
నించెడివాడు భర్నేవాలా
నింజెట్లు గోష్తు
నింద తొహమత్
నింపిరి గలీజ్
నికటము కరీబ్, మజ్ బూరీ
నికము సచ్
నికాయ్యము మకాక్
నికారము ధోకా
నికృష్టుడు రజీల్
నిక్కమాడువాడు సచ్చా
నిక్షేపము దఫీనా
నిచోళము గ లేఫ్
నిచ్చ హమేషా
నిచ్చలు సచ్ , హమేషా
నిచ్చెన సిఢీ
నిజమాడువాడు రాస్తుగో
నిజము సహీ, చాల్, నచ్
నిడివి లమ్ బా
నిడుద తూల్
నిడుపు తూల్
నిడుపు లంబా
నిడుపు లమ్ బా
నితంబవతి ఔరత్
నితంబిని ఔరత్
నిత్యము కాయం , హమేషా
నిదర్శనము తమ్ శీల్, తంసీల్
నిదానము గౌర్
నిదుర ఖీబ్
నిదేశము హుకుం, హల్దీ
నిద్ర ఖాబ్, నీంద్
నిధనత ముఫ్ లెసీ
నిధి ఖజానా
నినదము ఆవాజ్
నిపఠము సబఖ్
నిపుణుడు లాయక్
నిప్పచ్చరము గరీబీ, నఫీ
నిప్పు అంగార్
నిప్పుక అంగార్
నిబంబొక్కసము దస్తూర్
నిబద్ధి సచ్
నిమిత్తము నిషాక్, వజః
నిమిషము లహి జా
నిముకళా కమీ
నిముసము ల హెజా, లహి జా
నిమ్నగ నద్దీ
నిమ్మ లై మూ
నిమ్మళము బేఫిక్ రీ
నియమము షర్తు
నియోగము హుకుం
నియోజ్యుడు నౌకర్
నిరంతరము ముదాం, హమేషా
నిరర్థకము ఫుజూల్
నిరూఢము మష్ హూ ర్
నిరూఢి షొహరత్
నిరోధము రోక్
నిర్ఘాతము హీరా
నిర్ణయ కాలము ముద్దత్
నిర్ణయం త అయ్యు, తఅయ్యున్
నిర్ధనుడు గరీబ్
నిర్బంధము మొహాసిరా, మజ్ బూరీ
నిర్భాగ్యుడు బద్ బఖ్తు
నిర్మలత్వము పాకీజా
నిర్మలము పాక్ , సాఫ్
నిర్మలమైనది పాక్
నిర్లక్ష్యము బేపర్వా
నిర్వాణము ఆరాం
నిర్వాణుడు కారీగర్
నిర్వాదము తొహమత్
నిర్వాహము తాఖత్
నిర్విచారము బేఫిక్ రీ
నిర్వృతము ఘర్
నిర్వృతి ఆరాం , ఖుషీ
నిర్వ్య బొక్కసము సూరాఖ్
నిర్హదము ఆవాజ్
నిలయం ఘర్
నిలుకడ అర్సా, సబర్
నిల్కడ అర్సా
నివశించెడిచోటు మన్ కూనా
నివసనము ఘర్
నివాసము సుకూనత్
నివేశము ఘర్
నిశథము రాత్
నిశాంతము ఘర్
నిశాకరుడు చాంద్
నిశాచరి ఫాహవా
నిశాపతి చాంద్
నిశీథిని రాత్
నిశ్చయం సచ్
నిశ్చల జమీక్
నిశ్చింత బేఫిక్ రీ
నిశ్పింతము బేఫిక్ రీ
నిశ్రయణి సిఢీ
నిశ్రేణి సిఢీ
నిశ్రేయసము నేకీ
నిశ్శబ్దము రాత్
నిశ్శ్రకుడు గరీబ్
నిషంగము బహుత్
నిషణ్ణకము తఖ్తు
నిషద్వర రాత్
నిషద్వరము కీచడ్
నిషాది మహావత్
నిషూహము నూరాఖ్
నిష్కర్ష సచ్
నిష్కుటము ఛేద్, ఖానాబాగ్
నిష్కుహము నూరాఖ్
నిష్ప్రయోజకుడు వుజూల్ షక్సు
నిసి ఆధీరాత్
నిసి వెలుగు చాంద్
నిస్రావము పీచ్
నిస్సత్తువ నాతవానీ
నిస్సువడు గరీబ్
నిహంత కాతిల్
నిహతి మౌత్
నిహ్నవము కీనా
నిహ్నవము బేభరోసా, నీంద్
నీకాయ్యము మకాక్
నీచగ నద్దీ
నీచము రజాలత్
నీచు గోష్తు
నీచుడు కమినా, ర జీల్
నీటి వ్రాలు ఫానీ
నీటితాత హవా
నీటిబొట్టు కత్రా
నీటిరేడు దర్యా
నీడ సాయా
నీతి నశీహత్
నీది ఆప్ కా
నీరంధ్రము ఆస్మాన్
నీరజము మోతీ
నీరధి దర్యా
నీరము పానీ
నీరసుడు గరీబ్
నీరు సానీ, పీషాబ్
నీరుకుప్ప దర్యా
నీరుకోడి ముర్ గాబీ
నీరుమోపరి ఘడా
నీరుల్లి ప్యాజ్
నీరువామి దర్యా
నీర్వామి దర్యా
నీఱు బహుత్
నీళ్లవరుగు నమక్
నీళ్లు పానీ
నీళ్లు త్రాగెడిపాత్రము లోటా
నీవంటివాడు ఆప్ జైసే
నీవు తుం
నుతి తారీఫ్
నుతిక జుమ్ లా
నుదురు పిషానీ
నుసడి తొహమత్
నూతనము నయా
నూత్నము నయా
నూనె తేల్
నూబిండి తిల్ కాఆటా
నూయి కువ్వా
నూఱు సౌ
నూఱువేలు లాఖ్
నూవులు తిల్
నృపతి బాదుషా
నృపాలుడు బాదుషా
నె త్తి సర్
నెగులు తక్ లీఫ్
నెజువాది చాలాక్
నెడిమె టాపూ
నెత్తావి ఖుష బో
నెత్తి సర్
నెత్తురు లహూ
నెనరు మొహబ్బత్
నెపము కునూర్, నజః
నెప్పరము తేజీ
నెమిలి మోర్
నెమిలిపిట్ట మోర్
నెమ్మది అచ్ఛా , ఆరాం ,
నెమ్మి ఖుషీ, మొహబ్బత్
నెయ్యం దోస్తు
నెయ్యము దో శ్తీ
నెయ్యి ఘీ
నెయ్యుడు దోస్తు
నెరక పర్ , బాల్
నెరనరి షుజా
నెరవు జియాదా , సబ్
నెల మహినా
నెల వెలుగు చాంద్నీ
నెలగ సఖావత్, దౌలత్
నెలత ఔరత్
నెలతుక ఔరత్
నెలవు భేద్, జగః
నెళవు పఛానత్, భేద్
నెవిలి మోర్
నెవ్వ గరీబీ
నే జమీన్
నేడు ఆజ్
నేత మాలిక్
నేతకాడు జులాహా
నేప నీ
నేమము హద్
నేమము వఖ్తు
నేయి ఘీ
నేయుడు దోస్తు
నేరబోతు నాదాక్
నేరమి గున
నేరము కుసూర్,
నేరము చేసినవాడు గునఃగార్
నేరస్థుడు గునఃగార్
నేరిమి అకల్
నేర్పరి చాలాక్, లాయక్
నేర్పరితనము చాలాకీ
నేర్పు చలాకీ, లియాఖత్
నేర్పుగలవాడు చాలాక్
నేర్సు చాలాకి
నేల జమిక్ , జమీ, భూమి
నేల జెమీన్
నేల తాలుపు పహాడ్,
నేలపైబెట్టికాల్చెడి పెద్దతుపాకి తోప్
నేస్తగాడు దోస్తు
నేస్తము దో శ్తీ
నై పుణము చాలాకీ
నై పుణి చాలాకీ
నై పుణ్యము చాలాకీ
నై బొక్కసము మౌత్
నై మంత్రణకము దావత్
నొప్పి తక్ లీఫ్, దర్దు, ముశీబత్
నొసలు పిషానీ
నోరు ముః
నోవి తక్ లీఫ్
నౌక జహాజ్
న్యంకువు హరన్
న్యందనము పానీ, రథ్
న్యాదము ఖానా
న్యాయం ఇక్ సాఫ్
న్యాయమీయువాడు మున్ సిఫ్
న్యాయవాది రాస్తుగో, వకీల్
న్యాయశాస్ర్తము కానూక్
న్యాయస్థానము అదాలత్
న్యాయాధికారి మున్ సిఫ్
న్యాయాధిపతి మున్ సిఫ్
న్యూనత కమీ
న్యూనము కమీ