Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/ద-ధ

Wikibooks నుండి
దంచన తోప్
దంచనము తోప్
దంచుట కూట్నా
దండ హార్, కరీబ్
దండము సలాం
దండు జమీఅత్
దండుదారి షాఃరాః
దండుబాట షాఃరాః
దంతము దాత్
దందశము దాత్
దంభము కీనా, కుసూర్
దంశనము జిరః బక్తర్
దంష్ట్రీ సువ్వర్
దంసనము దాత్
దగ్గర కరీబ్
దగ్గు ఖాసీ
దడదడ జల్దీ
దధి దహీ
దనుక తక్
దప్పి ప్యాస్
దప్పిగొన్నవాడు ప్యాసా
దబ్బర కుసూర్
దబ్బర గలత్ , దగా , హీలా, దగాబాజ్, ముశీబత్
దభ్రము బారీక్
దమనుడు షుజా
దమ్మిడి దమ్ డీ
దయ మెహర్ బానీ, మెహర్బానీ , మొహబ్బత్
దయగల వాడు మెహర్ బాన్
దయ్యము షైతాక్
దరి కినారా, కరీబ్
దరిద్రము గరీబీ
దరిద్రుడు గరీబ్, ముఫ్లిస్, ముఫ్ లిస్
దర్జా హద్
దర్పము గురూరీ, గుస్సా, మిష్కు
దర్పితుడు మగ్ రూర్
దర్శనము ములాక్కాత్
దవ ధూల్
దవంత్రి ఖన్ దఖ్
దవము జంగల్
దవురు రౌనక్
దవ్వు దూర్
దశ ఖస్ మత్
దశకము దస్
దస్యుడు గుష్మక్
దహనుడు ఆగ్
దాక్ష్యము తాఖత్
దాటుట ఉబూర్
దాడిమ్మ అనార్
దాత సఖీ
దాతృత్వము సఖావత్
దానపత్ర ముహిబానామ
దాన్యము ఖద్ మత్
దార జోగూ, సఖావత్, సూరాఖ్
దారణ ఖీమత్
దారము తాగా
దారి రాస్తా
దారిద్య్రము ముఫ్ లెసీ
దారిబత్తె తోషా
దారుణము సఖ్తు
దారుణము ఖోఫ్ నాక్
దావరి షుజా
దావరీడు షుజా
దాసి బాందీ
దాసుడు ఖిద్ మత్ గార్
దాస్యము ఖద్ మత్
దాస్యము ఖిద్ మత్ గుజారీ
దించనము సిఢీ
దిక్కు తరఫ్
దిగసన కం
దిగుట ఉతర్ నా
దిగుడు కం
దిగులు డర్
దిగ్గున జల్దీ
దిటము హిమ్మత్
దిటవు హిమ్మత్
దిట్టతనము హిమ్మత్
దిట్టతనముగలవాడు ది లేర్
దినము దిన్
దినుసు ఖసం
దివసము దిక్
దివి ఆకాశము
దివిటీ మష్ అల్
దివియ చిరాగ్
దివుట ఖాహిష్
దివుట జల్టి, హిరిస్
దివె చిరాగ్
దివ్వె చిరాగ్
దిష్ణ్యము ఘర్
దిష్ణ్యము జగః, తాఖత్
దిస మొల నంగా
దీపకము అజ్ వాక్, చిరాగ్
దీపము చిరాగ్
దీపిక చిరాగ్
దీప్తి రౌనక్
దీమసము తద్ బీర్ , హిమ్మత్
దీర్ఘమైనది లంబా
దీర్ఘవృష్ఠము సాన్
దీవియ చిరాగ్
దీవె చిరాగ్
దుం అందవుతు అలామత్
దుంకము సూరాఖ్
దుండగము బదీ
దుండగీడు బద్ నప్సు
దుఃఖము రంజ్
దుఃఖమును జెందిన వాడు; గంజిదా
దుఃఖితుడు గమ్ జదా, గంజేదా
దుకాణము దూకాక్
దుఘ్టడు బద్ నఫ్సు
దుడుకు బదీ
దుడ్డుకఱ్ఱ సోటా
దున్న పోతు ఖుల్గా
దున్నపోతు ఖుల్ గా
దుప్పటి దుపట్టా
దుప్పి చీతల్
దుమారము ధూల్
దుము ధూల్
దుముదారు జమీఅత్
దుమ్ము ధూల్
దురదృష్టము బద్ ఖిస్ మతీ, బద్ బ ఖ్తీ
దురాశ హిరిస్,
దురితము గునః
దురుసు జల్దీ, స ఖ్తీ
దురోదరము జువ్వా
దురోదరుడు జువ్వాబాజ్
దుర్గంధము బద్ బో
దుర్గతము గరీబీ
దుర్గతి గరీబీ
దుర్గము ఖలా
దుర్గుణము బద్ చాల్
దుర్జనుడు బద్ నప్సు
దుర్జాతి బద్ నప్సు
దుర్దశ బద్ బఖ్తీ
దుర్బలుడు కంజోర్,
దుర్భాషణము బద్ కలామీ
దుర్మాగ్గుడు బద్ నఫ్సు
దుర్లభము దుష్ వార్, దుష్వార్
దుర్విధుడు గరీబ్, బద్ నప్సు
దువారము దర్వజా
దువ్వి షేర్
దువ్వు షేర్
దువ్వెన కంగీ
దుశ్శకునము బద్ షుగూక్
దుశ్శీలుడు బద్ చాల్
దుష్కృతము గునః
దుష్టము బద్
దుష్టుడు బద్ నప్సు, గునఃగార్
దూడి క పాస్
దూత సఫీర్
దూత్ర జియారత్
దూది రూయి
దూదేకువాడు లద్దాఫ్
దూధ్ బారీ, షీర్, హిస్సా
దూప ప్యాస్
దూపము వేసెడిపాత్ర ఊద్ దాక్
దూరము దూర్
దృంభువు సాప్
దృఢత్వము ఇ స్తిక్ లాల్
దృఢము జియాదా
దృష్టాంతము తమ్ శీల్
దెబ్బ మార్
దేవనము జువ్వా
దేవర ఖుదా
దేవానాంపియుడు అహమక్
దేవుడు ఖుదా
దేశము ముల్క
దేహము జీసం
దై వయోగము ఖిస్ మత్
దైవము ఖిస్ మత్
దొంగ చోర్
‌దొంగ చోర్
దొంగతనం చోర
దొంగతనము చోరీ
దొంగసొమ్ము మాలె, మస్ రూఖా
దొడవ బద్ షికల్
దొడ్డ బడా
దొన్నె దొప్ప , దోనీ
దొమ్మి గడ్ బడ్
దొరతనము బాద్ షాహత్
దోమ మచ్ఛర్
దోయిడి నఫీ
దోవనడచువాడు రాః రౌ
దోషము గున, గునః
దౌరు రౌనక్
దౌర్జన్యము బదీ
దౌర్భగ్యుడు బద్ ఖిస్ మత్
దౌర్భాగ్యము బద్ ఖిస్ మతీ
దౌర్మనస్యము రంజ్, బద్ దిల్
దౌలేయం కఛ్వా
దౌష్ట్యము బదీ
ద్యుతి రోష్ని
ద్యుమణి సూరిజ్
ద్యుమ్నము దౌలత్, షుజాఅత్
ద్రవ్యము దౌలత్
ద్రష్ట నాజిర్ , మున్ సిఫ్
ద్రాక్ష అంగూర్
ద్రుణము తల్ వార్, బిచ్ఫూ
ద్రోణాము కవ్వా
ద్వయం జోడా, దో
ద్వయి జోడా
ద్వాంక్షము బగ్లా
ద్వార పాలకుడు దర్ బాక్, దర్ బాన్
ద్వారము తద్ బీర్, దర్వజా
ద్వార్థ్సుడు దర్ బాక్
ద్వార్ధ్సతుడు దర్ బాక్
ద్వికము కవ్వా
ద్విగుణము దు చెంద్
ద్వీపము టాపూ
ద్వీపి షేర్
ద్వేషము దుష్ మన్
ధగ ధగ రౌనక్
ధటి లంగోటి
ధనమ దౌలత్
ధనవంతుడు తవంగర్
ధనికుడు తవంగర్
ధనియాలు ధన్యా
ధనుస్సు కమాక్
ధరణీధరము పహాడ్
ధరణీశ్వరుడు బాదుషా
ధరము పహాడ్
ధరాధరము పహాడ్
ధరాధరము కఛ్వా
ధరిత్రి జమీక్
ధర్మము సవాబ్, నేకీ
ధర్మశాస్త్రము కానూ
ధర్మాధికరణము అదాలత్
ధర్మాధికృతుడు మున్ సిఫ్
ధర్మువు ఇక్ సాఫ్, చాల్, సవాబ్
ధర్షణి ఫాహషా
ధవుడు షాహార్
ధసము దౌలత్
ధాన కలీ
ధానణి జమీన్
ధాన్యము ధా, ధాక్
ధాన్యము చెడిచోటు గోదాం
ధాన్యవిశేషము మూంగ్
ధామము ఘర్
ధామము జిసం , రౌనక్
ధారక ము గిజా
ధావకుడు ధోబీ
ధీరుడు ది లేర్
ధూ ర్తుడు జాహిల్
ధూమధ్వజుడు అంగార్
ధూమము ధువా
ధూర్తత్వము జహాలత్
ధూర్తుడు జాహిల్
ధూళి ధూల్
ధూసరము గధా
ధృతి ఆ రాం
ధైర్యము హిమ్మత్
ధైర్యముగలవాడు ది లేర్
ధైర్యవంతుడు దిలేర్
ధైర్యశాలి ది లేర్
ధ్వజము ఝండా
ధ్వని ఆవాజ్
ధ్వాంతము అంధేరా
ధ్వానము ఆవాజ్