Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/జ-ఝ-ట-ఠ-డ-త

Wikibooks నుండి
జంకు డర్
జంజాడి తల్ వార్
జంట జోడా, నజ్దక్, తోప్, మదద్
జందియం జున్నార్
జందెము జున్నార్
జంపు దేర్
జంబాలిని నద్దీ
జంబుకము కోలా
జంభము దాత్
జక త్ప్రాణుడు హవా
జక్కర నద్దీ
జక్కి ఘోడా
జగడము ఝగ్ డా, ఝగ్డా, లఢై
జగత్తు హవా, దున్యా
జగము దున్ యా, దున్యా
జగలము గోబర్
జఘన్యము దుం
జజాయి జజాల్
జజ్జర దగా
జట చోటీ
జటిలము షర్జా
జడ చోటీ
జడధి దర్యా
జడము పానీ, బేఅకల్
జడి బారిష్ , హమేషా
జడీభావము సుశ్తీ
జడుపు డర్
జత జోడా, జోడా జీవ జోడె
జతన తద్ బీర్
జతువు లాక్
జత్ జోడా
జనంగముడు ధేడ్
జనకుడు బాప్
జనపదము ముల్కు
జనము లోగ్
జనయిత్రి మా
జనశృతి పుకారా
జని ఔరత్ , జోరూ
జనులు లోగ్
జన్నిదము జున్నార్
జన్యుడు బాప్
జన్యువు అంగార్
జపమాలిక తస్బీః
జబ్భు సుస్తీ
జమా అత్
జమానె కాష్తు, జమీక్,
జమిలి జోడీ
జయం ఫతః
జయవారము మంగల్
జయశాలి ఫాతెః
జర జయీఫీ
జరతుడు బూఢా
జరిగిన గుజష్తా,
జరీన జల్దు
జరీలున జల్దు
జరుడు బూఢా
జల దారి మోరీ
జలకము పానీ
జలగ జోక్
జలతస్కరుడు దర్యా
జలధి దర్యా
జలము పానీ
జలూక జోక్
జలౌక సము జోక్
జవము తేజీ, తాఖత్
జవరాలు జవాన్ ఔరత్
జాంబవము సూనా
జాగీరు జాగీర్
జాగు దేర్
జాజర దగా
జాజరకాడు చోర్
జాజికాయ జాయెఫల్
జాఠరము భూక్
జాఠరుడు బేటా
జాడ నిషాక్ , పతా
జాడ్యగ్రస్తుడు మరీజ్
జాతర మేలా
జాతరూపము సూనా
జాతవేదుడు అంగార్
జాతాపత్య జచా
జాతి చూలః
జాతి జాత్
జాదము జువ్వా
జానపదుడు ఇక్ సాక్
జాని జయీఫీ
జాప్యము దేర్
జాబు ఖత్
జామాత దామాద్
జాము పహర్
జాయ జోరూ
జాయాపతులు జోరూమరద్
జాయువు దవా
జార ఫాహషా
జార స్త్రీ ఫాహషా
జారత్వము జీనాకారీ
జారిణి ఫాహషా
జాఱిన ఫిస్లాహు వా
జాఱుట ఫిసల్ నా
జాలకము జాలా , కలీ
జాలము జాలా
జాలికుడు దగాబాజ్
జాలికుడు భోయి
జావన్యము తేజీ
జింక హర , హరక్
జింక హరన్, హర
జింక తాలుపరి చాంద్
జింక తాలుపు చాంద్
జింకపొక్కిలి మిష్కు
జిగట గోంద్
జిగి రౌనక్
జిగీష తద్ బీర్
జిఘత్స భూక్
జిఘాంసువు దుష్ మన్
జితము కాయం
జితి ఫతః
జిత్తు దగా
జిత్తులమారి దగాబాజ్
జిత్వరుడు ఫాతెః
జిఱ్ఱున జల్ దీ
జిలకర జీరా
జిలధి దర్యా
జిలనిధి దర్యా
జిలిబిలి థోడా
జిల్లా అధికారి హామే, జీలా
జివ్వున జల్ దీ
జిహ్మగము సాప్
జిహ్వ జీబ్
జీత జోడా
జీతగాడు నౌకర్, ములాజిం
జీతము తన్ ఖా
జీనుడు జయీఫ్
జీలకఱ్ఱు జీరా
జీవదుడు తబీబ్
జీవనీయం పానీ
జీవిత కాలము హయాత్
జీవితము జాక్
జుగుప్స మెహర్ బానీ,
జుహురాణము ఘోడా
జూదము జువ్వా
జూదరి జువ్వాబాజ్
జూదఱి జువ్వాబాజ్,
జూర్తి బొఖార్
జెం డెము జున్నార్
జెట్టి పహిల్ వాన్, పహల్ వాక్, షుజా
జొహారు సలాం
జోగు భీక్
జోడు జొడీ
జోడుకోడియ హమ్ సాయ
జోతిష్కుడు మునజ్జం
జోలియ ఝోలీ
జోలె ఝోలీ
జోష ఔరత్
జోషిక ఔరత్
జోస్యము నుజూమీ
జోస్యుడు మునజ్జం
జోహారవు సలాం
జోహారు సలాం
జ్ఞప్తి యాద్
జ్ఞాతి బాప్
జ్ఞానము అకల్
జ్ఞానముగలవాడు ఆకిల్
జ్ఞాని ఆకిల్
జ్ఞాపకము యాద్
జ్యా మా, జమీక్
జ్యేష్ఠుడు బడా
జ్యోతిశ్శాస్త్రము నుజూమీ
జ్యోతిష్కుడు మునజ్జం
జ్యోత్స్న చాంద్నీ
జ్యౌతిషికుడు మునజ్జం
జ్వరము బొఖార్
జ్వలనము అంగార్
జ్వాలాజిహ్వుడు అంగార్
జ్వాలి ఆచ్
ఝంపాకము బందర్
ఝగ్ డా తక్ లీఫ్, దగా
ఝషము మగర్ , మచ్ఛీ
ఝాటము జంగల్
టంకారము తాబ్
టంకృతి మష్ హూర్
టక్కరి దగాబాజ్
టక్కరి కాడు దగాబాజ్
టక్కు దగా
టవళి ఝూట్
టాటోటు కీనా, దగా
టె క్కెము ఝండా
టెంకణము సలాం
టెంకాయ నార్ యల్
టెక్కము ఝండా
టొంకు తేడా
ఠక్కుడు దగాబాజ్
ఠవళి కీనా
ఠవళికాడు దగాబాజ్
ఠాకురు బాప్
ఠాకురు ముర్ షద్
డంగ చోర్
డంబు తరః, జియాదా, నేక్ నామీ, కీనా , రౌనక్
డగ్గర నజ్గక్
డణము మహల్
డప్పి ప్యాస్
డప్పు థప్టీ
డబ్బు పై సా
డామర బతఖ్
డింబము డర్
డెప్పరము ఆఫత్, నాముమ్ కిన్
డేగ షిక్ రా
డొంక కోనా
డొగరు తొహమత్ , కుసూర్
తంట కరజ్ , తక్ లీఫ్, ఝగ్ డా, దగా
తంటలమారి చుగుల్ ఖోర్
తంటా చుగ్లీ , కరజ్,
తండులీయం ధాక్
తండ్రి బాప్
తండ్రితమ్ముడు చచా
తఅయ్యున్ దాదాజి
తక్కిడి దగా
తక్కువ కం, కమీ
తక్కువవాడు రజీల్
తక్కెర థోడా
తక్షుడు బఢై
తగరము కత్థిల్, కర్థిల్
తగరు పోట్లా
తగవు ఝగ్ డా
తగవుగోరినవాడు మద్దయీ
తగవులమారి తంటాబాజ్
తగు ఝగ్ డా
తగులము మోక్
తగులు మోక్
తగ్గు కం
తటాకము తాలాబ్
తటాగము తాలాబ్
తటాలున జల్దుతర్
తటిని నది
తడవ బార్
తడి తర్
తతిమ్మా బక్యా
తనదీ జాతీ
తనము ఘర్
తనివి కినాఅత్
తనురుహము పర్ , బాల్
తనూభవుడు బేటా
తనూరుహము బాల్
తన్వి ఔరత్
తన్హాయి ఇషారా
తప్ప సివా
తప్పితము ఖుసూర్
తప్పిదము గునః
తప్పు కుసూర్, గునః, జురుం
తప్పులుబట్టెడివాడు నుక్తచీన్
తప్పెట థప్టీ
తమకము జల్దీ
తమటము థప్టీ
తమాలము తల్ వార్
తమిస్రము అంధేరీ రాత్, గుస్సా
తములపాకు పాస్
తములపుటాకు పాస్
తమోపహుడు అంగార్, సూరిజ్
తమ్మటము థప్టీ
తమ్మి చెలి సూరిజ్
తమ్ములముమిసెడిపాత్ర ఉగాల్ దాక్
తయసూచికము మేండుక్
తయిరు దహీ
తరంగము లహర్, జహాజ్
తరచు అక్ సర్
తరచు అక్సర్
తరణము జహాజ్
తరీకా చాల్, చాల్ చలన్
తరువాత బఆద్
తర్కము వజః
తర్షము ఖాహిష్
తఱి నజ్దీక్ , వఖ్తు
తఱుల మోర మెకము బందర్
తఱులమెకము బందర్
తల సర్, జుమ్ లా, వఖు, సర్ రము
తలంపు ఇరాదా
తలకట్టు ‌దస్తార్
తలగడ త క్యా
తలగుడ్డ దస్తార్
తలపు ఇరాదా
తలపుఱ్ఱె ఖోప్రీ
తలపోత ఫికర్
తలప్రు ఇరాదా
తలాచి బో ర్యా
తలి మా
తలోదరి ఔరత్
తల్పము జోరూ , బిఛోనా
తల్లజము ఉమ్ దా
తల్లము తాలాబ్
తల్లి మా
తల్లితండ్రి నానా
తల్లితల్లి నానీ
తల్లిదండ్రులు వాలెద్తెక్
తవళి ఝూట్
తవుడు కోండా
తస్కరుడు చోర్
తహతహ తక్ లీఫ్
తాంత్రికుడు దగాబాజ్
తాంబూలపాత్ర పాన్టాన్
తాంబూలము తంబూల్
తాటి చెట్టు తాడ్కాఝాడ్
తాటోటు దగ, దగాజాజ్
తాత దాదా
తాపము గర్ మీ, గర్మీ
తాపమునొందిన సోఖ్తా
తాబేలు కఛ్వా, కఛవా
తాబేలు కఛ్ వా, కఛ్వా
తామరము ఘీ, పానీ
తామసము సాప్
తామసి అంధేరా
తామిస్రము అంధేరా
తామ్రచూడము మురగ్
తామ్రము తామ్ బా, లాల్
తాయి మా
తాయెతు తావీజ్
తారతమ్యము ఇమ్ తియాజ్
తార్కాణము తమ్ శీల్
తాలము కుఫుల్
తాలవృంతము పంఖా
తాలిమి సబర్ , హిమ్మత్
తాలిమిక త్తె సాబెర్ ఔరత్
తాల్మి సబర్
తాళవృంతము పంఖా
తావడము హార్
తావి ఖుష్ బో
తావిమోపరి హవా
తావు జగః
తాసు తరాజూ
తిండి ఖు రాక్ , గిజా
తిండికొరకిచ్చెడి ద్రవ్యము భత్తా
తిక్క జునూనీ
తిక్కవాడు దివానా
తిట్టు గాలి
తినువాడు ఖానేవాలా
తియ్యన మిఠా
తియ్యనిదు షీరీ
తియ్యనిమాట షిరీన్ కలం
తియ్యము షిరీన్ కలం
తిర స్కారము హికారత్, జెలీల్, రుస్ వాయి
తిరచు అక్ సర్
తిరిపము భీక్
తిరుగుట ఫిర్ నా
తిర్వళిక చిరాగ్
తిలలు తిల్
తీక్షణము గర్ మీ
తీక్ష్ణము తేజీ
తీగ బేల్
తీప్రు షీరీక్
తీరము కినారా
తీరిక ఫుర్సత్
తీవ జేల్
తీవబోడి ఔరత్
తీవ్రము జల్ దీ, జల్దీ
తీసికొనె లియా
తుంపర ఝడీ
తుంపురు ఝడ్
తుక్కు థోఢా, ఫుజూల్
తుద ఆఖర్
తుది ఆఖర్
తునక తుక్ డా
తునియ తుక్ డా
తుపాకిచివరజెక్కెడిచురకత్తి సనీన్
తుపాను తూఫాన్
తుభము ఛేలా
తుమురు ధూల్
తుమైద భౌరా
తుమ్ము చీక్
తుమ్మెద భౌరా
తురంగము ఘోడా
తురికి ఘోడా
తురితము జల్దీ
తురీన జల్దీ
తుల తరాజూ
తులనము వజక్
తుల్యము బరాబర్
తుష్టి ఖుషీ
తూటరి బద్ నప్సు
తూటు ఛేద్
తూనిక వజక్
తూలిక బిఛోనా
తృణరాజము తాడ్కాఝాడ్
తృణీకారము బేపర్వా
తృప్తి కినాఅత్
తెక్కలి చోరీ, దగా
తెగులు బీమారీ
తెర వర్దా కిల్బిషము
తెరనోటిమెకము షర్జా
తెరువరి రాఃరౌ
తెర్వు రాస్తా
తెఱగు ఉమ్ దా , తరః
తెలవి అకల్
తెలివి సుపీదీ , హోష్
తెలివిగలయాడుది ఆకిలా
తెలిసినవాడు దానా
తెలుపు సుపీదీ
తెల్లని సుపీద్
తెల్లనిది సుపీదీ
తెల్లనైనది సుపీద్
తెల్లమన్ను సుఫీద్ మిట్టి
తెల్లమి ముఫశ్శిల్
తెల్లము ముఫశ్శిల్
తెల్వి ఇల్ము
తెవులు బీమారీ
తెవ్వన హుస్ను
తేకువ హిమ్మత్
తేగాక త్తి ఛురీ
తేజము షుజాఅత్, రౌనఖ్
తేజస్సు రౌనక్
తేజస్సు షుజాఅత్ , రౌనక్
తేనె షహద్
తేనెతెట్టె షహద్ కాఛత్తా
తేమానము మిత్తి
తేరు రథ్
తేరుకాడు గాడీ బాన్
తేరుపూన్సరి గాడీ బాక్
తేలు బిచ్ఛూ
తేవ దఫా
తైలము తేల్
తొండ గిర్గుట్
తొక్కు చట్నీ
తొగ తక్ లీఫ్
తొడ రాన్
తొడుసు తాల్లుక్
తొఱ్ఱ ఛేద్, నూరాఖ్
తోండ గిర్ గుట్
తోక దుం
తోట గుల్ షన్
తోట వాడు మాలీ
తోడబుట్టినది హమ్ షిరా
తోడవు జేవర్
తోడృఋట్టినది హమ్‌షీరా
తోడెము థోడా
తోడేలు గీదడ్
తోడేలు గీదడ్
తోపిక ఇరాదా
తోయం తరః, పానీ
తోయలి ఔరత్
తోలు చమ్ డా
తోహ మత్
త్యాగము సఖానత్
త్యాగి సఖీ
త్రమ్ము ధూల్
త్రయీతనువు సూరిజ్
త్రవ్వుట ఖోద్నా
త్రసు తరాజు
త్రాడు రశ్శీ
త్రాసు తరాజూ
త్రేనుపు డకార్
త్రేన్పు డకార్
త్రోలు చమ్ డా
త్రోవ రాస్తా
త్వర జల్దీ , జల్ దీ
త్వరగా జల్టీ
త్వరితముగా జల్లుతర్
త్విష రౌనక్