ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/చ-ఛ
స్వరూపం
| చం దుడు | చాంద్ |
| చంక | బగల్ |
| చంకరము | ఝాడ్ |
| చంచలము | హవా |
| చంచుపు | చోచ్ |
| చంటిపాప | షీర్ ఖార్ బచ్చా |
| చంటిపిల్లి | షీర్ ఖార్ బచ్చా |
| చంటిబిడ్డ | షీర్ ఖార్ బచ్చా |
| చండకము | షేర్ |
| చండాంశువు | సూరిజ్ |
| చండాలుడు | ధేడ్ |
| చండిలుడు | హజాం |
| చండు | గేంద్ |
| చందనమ | సందల్, జాఫ్రాక్ |
| చందము | తరః |
| చందిరిక | చాంద్నీ |
| చందిరుడు | చాంద్ |
| చందు | చాంద్ |
| చందురజోతి | మాఃతాబ్ |
| చందురుడ | చాంద్ |
| చంద్రకాంతము | కీ నా |
| చంద్రకి | మోర్ |
| చంద్రజ్యోతి | మాహ్ తాబ్ |
| చంద్రబీజము | చాందీ |
| చంద్రము | కాఫూర్, పానీ, సూనా |
| చంద్రముడు | చాంద్ |
| చంద్రసంజ్ఞము | కాఫూర్ |
| చంద్రహాసము | తల్వార్ |
| చంద్రాతపము | చాంద్నీ |
| చంద్రిక | చాంద్ నీ, చాంద్నీ |
| చంద్రుడు | చాంద్ |
| చంపువాడు | కాతిల్, జిల్లాద్ |
| చకితము | డర్ |
| చక్కదనము | హుస్ను |
| చక్కన | ఉమ్ దా |
| చక్కని స్త్రీ | హశీనా |
| చక్కనియాడుది | హసీనా |
| చక్కనివాడు | హశీక్, హసీన్ |
| చక్కి | తరః , జగః |
| చక్కెర | షకర్ |
| చక్కెరతిండి | తోతా |
| చక్రవర్తి | షహన్ షాః |
| చక్రి | షహన్ షాః |
| చక్రి | సాప్ |
| చచ్చిన | ముర్ దా |
| చచ్చినది | ముర్ దా |
| చచ్చినవాడు | ముర్ దా |
| చచ్చె | మరా |
| చటాలు | య కాయక్ |
| చటిల్లు | య కాయక్ |
| చట్టన | జల్దీ |
| చట్టము | కానూక్ |
| చట్టవము | డోయి |
| చట్టు | పథ్థర్ |
| చణకము | చనా |
| చతురము | ఫీల్ ఖానా |
| చతురిమ | చాలాకీ |
| చతురుడు | చాలాక్ |
| చదలము | జమీఅత్ |
| చదలు | ఆకాశము |
| చదలుమానికము | సూరిజ్ |
| చదుకు | కీచడ్ |
| చదునరి | ఆలిం |
| చదువరి | తాలబెయిల్ము |
| చదువు | ఇల్లు |
| చదువులపులుగు | తోతా |
| చదువులయ్య | ఆలిం |
| చదువువాడు | తాలబెయిల్ము |
| చద్ది | తోషా |
| చనుకట్టు | చోలీ |
| చనుగప్పు | చోలీ |
| చనుజీ కెడుపిల్లి | షీర్ ఖార్ బచ్చా |
| చనుప | రస్తా |
| చన్నీళ్లు | థండాపానీ |
| చపల | ఫాహషా |
| చపలము | మచ్ఛీ, బందర్ |
| చప్పట్లు | తాలీ |
| చప్పదనము | ఫిక్కా |
| చప్పన | ఫిక్కా |
| చప్పుడు | ఆవాజ్ |
| చమువు | జమీఅత్ |
| చయ్యన | జల్దీ |
| చరణము | కదం, జడ్, జాత్ |
| చరణాయుధము | మురగ్ |
| చరిత్ర | తరీకా |
| చరిత్రము | తరీకా, తవారీఖ్ |
| చర్మము | చమ్ డా, చమ్డా |
| చలాడము | పాజామా |
| చలి | సర్దీ |
| చలికాలము | సర్ మా |
| చలిగాలి | థండీహవా, సర్దుహవా |
| చలిది | తోషా |
| చలువ | సర్దే, సర్దీ |
| చలువడి | సర్దీ |
| చలువరేడు | చాంద్ |
| చల్ల | ఛాచ్, సర్దీ |
| చల్లగాలి | థండీహవా |
| చల్లన | థండా |
| చల్లనినీళ్లు | థండాపానీ |
| చల్లాడము | పాజామా |
| చవు కారము | సాబూన్ |
| చవుతి | చౌథీ |
| చా ప | బో ర్యా |
| చాంవేయం | సూనా |
| చాకలవాడు | ధోబీ |
| చాకిరి | ఖద్ మత్ |
| చాడి | చుగ్లీ |
| చాడుపు | తరః |
| చాడ్పు | తరః |
| చాతురి | చాలాక |
| చాతుర్యము | చాలాక , చాల |
| చాన | ఔరత్ |
| చాప | బోర్యా |
| చాపము | కమాక్ |
| చాపు | మౌత్ |
| చామనము | కాలా |
| చామికరము | సూనా |
| చాయ | తరఫ్ , న క్, సాయా |
| చార | లికీర్ |
| చారల మేకము | షేర్ |
| చారిత్రము | తవారీఖ్ |
| చారుడు | జాసోస్ |
| చాలా కాలము | ముద్దత్ మదీద్ |
| చాలు | కాఫీ |
| చావు | మూత్, మౌత్ |
| చింత | రంజ్, ఇరాదా, ఫికర్ |
| చింతపండు | అమ్ లీ |
| చింబు | ఛేలా |
| చికిత్స | ఇలాజ్ |
| చికిత్సకుడు | తబీబ్ |
| చికిత్సచేయువాడు | తబీబ్ |
| చికురము | సేవల్, బాల్, పహాడ్ |
| చిక్కిపోయినవాడు | దుబ్ లా |
| చిక్కు | పరేషానీ |
| చిక్రౌడము | గిలేరీ |
| చిగురు | దుగుర్ |
| చిగురు | చుగుర్ |
| చిత్తము | దిల్ |
| చిత్తరువు | నక్షు |
| చిత్తరువు వాయువాడు | ముసవ్వర్ |
| చిత్రకంఠము | ఫాఖ్తా |
| చిత్రకము | బోర్ బచ్చా |
| చిత్రకుడు | ముసవ్వర్ |
| చిదురలు | తుక్ డే |
| చిన | ఛోట |
| చిన్న | ఛోట |
| చిన్న తనము | బచ్ పనా |
| చిన్న పల్లె | ఖేడా |
| చిన్న బిడ్డ | బచ్చా |
| చిన్న వాడు | బచ్చా |
| చిన్నకత్తి | ఛురీ |
| చిన్నగంప | టోక్రీ |
| చిన్నతనము | బచ్పనా |
| చిన్నముంత | మట్కి |
| చిన్నవాడు | లడ్కా, బచ్చా |
| చిప్పెవాడు | దర్జీ |
| చిబుకము | దాఢీ |
| చిమ్మనగ్రోవి | పిచ్ కారీ |
| చియ్య | గో ష్తు |
| చిరజీవి | కవ్వా |
| చిరమర | ఫరక్ |
| చిరము | ముద్దత్ మదీద్ |
| చిరాకు | గుస్సా |
| చిరి | తోతా |
| చిఱుతపులి | బోర్ బచ్చా |
| చిలుక | తోతా |
| చిలుము | జహర్ |
| చిలువతిండి | మోర్ |
| చిల్లి | సురాఖ్ |
| చివర | అఖర్ |
| చివ్వ | ఝగ్ డా |
| చివ్వగడ | బర్చీ |
| చివ్వున | జల్దీ |
| చిహ్న ము | అలామత్, నిషాన్ |
| చీకటి | అంధేరా |
| చీకటి రేయి | అంధేరీ రాత్ |
| చీకు | అంధా |
| చీటికిమాటికి | బార్ బాగ్ |
| చీదర | ఛేద్ |
| చీపురు | ఝాడు |
| చీపురుకట్ట | ఝాడూ |
| చీమ | చుంటి |
| చీముంత | లోటా |
| చీరము | లంగోటీ |
| చీల | మేఖ్ |
| చీలి | బిల్లీ |
| చుంబకుడు | దగాబాజ్ |
| చుంబనము | బోసా |
| చుక్క | ఖత్రా, సితారా |
| చుక్కల రాయడు | చాంద్ |
| చుక్కల రేడు | చాంద్ |
| చుక్కలతెరువు | ఆస్మాక్ |
| చుక్కలదొర | చాంద్ |
| చుక్రము | అమ్ లీ |
| చుట్టనత్తులు వే సెడి పొడవుదివిటి | హిలాల్ |
| చుట్టము | దోస్తు, అజీజ్, సగ్గా |
| చుట్టరికము | సగావత్ |
| చుట్టఱికము | సగావత్ |
| చుట్టుగోడ | ఫసీల్ |
| చుట్టుబట్టు | చౌతరఫ్ |
| చుబుకము | దాఢీ |
| చురకతి | ఛురీ |
| చుఱుకు | తేజీ |
| చులకన | సహల్ |
| చులుకము | మట్కీ |
| చుల్కన | సహల్ |
| చుల్లి | చూలః |
| చూకురు | రంజ్ |
| చూచాయ | పతా |
| చూచువాడు | నాజిర్ |
| చూడి | హమల్ |
| చూపులమెకము | ఎలుగుగొడ్డు |
| చూపోపమి | హసద్ |
| చూర్ణము | ధూల్ |
| చూలాలు | హామిలా |
| చూలు | హమల్ |
| చె చ్చెర | జల్దీ |
| చెంగలి | కరీబ్ |
| చెండు | గేంద్ |
| చెంత | కరీబ్ |
| చెంప | గాల్ |
| చెంప దెబ్బ | తమాచా, గాల్, తరఫ్ |
| చెంపకాయ | తమాచా |
| చెంబు | లోటా |
| చెట్టు | ఝాడ్ |
| చెట్టుంద్రిమ్మరి | బందర్ |
| చెట్టుకొమ్మ | షాఖ్ |
| చెట్లు లేని విశాలస్థలము | మైదా |
| చెడు | బద్ |
| చెడుమాట | బద్ కలాం |
| చెడె | బిగ్ డా |
| చెడ్డ | బదీ, బద్ |
| చెడ్డ కార్యము | కారె, బద్ |
| చెడ్డతనము | బదీ |
| చెడ్డది | బద్, బు రా |
| చెడ్డనడత | బద్ చాల్ |
| చెడ్డమనస్సు | బద్ దిల్ |
| చెడ్డవాసన | బద్ బో |
| చెత్త | ఘాస్ |
| చెప్పులు | జూతా |
| చెప్పువాడుచుగుల్ | ఖోర్ |
| చెమట | పసీనా |
| చెమరునుబోగొట్టెడివస్తువు | సాబూన్ |
| చెమ్మట | పసీనా |
| చెయిదము | కాం |
| చెయిదీ | కాం |
| చెర | కైద్ |
| చెర చెర | జల్టీ |
| చెర శాల | మహబస్ |
| చెరశాల | ఖైద్ ఖానా |
| చెరసాల | జేల్ ఖానా, మహబస్ |
| చెరువు | తాలాబ్ |
| చెఱి | ఫీనఫర్ |
| చెఱుపు | బదీ, తాలాబ్ |
| చెఱుయిల్లు | జేల్ ఖానా చెలి కాడు ; దోస్తు |
| చెలి | ఔరత్ |
| చెలికాడు | దో స్తు |
| చెలిమి | దో శ్తీ |
| చెలిమికాడు | దో స్తు |
| చెలియ | ఔరత్ |
| చెలియలు | బహక్ , బహన్ |
| చెలువ | ఔరత్ |
| చెలువు | హుస్ను |
| చెలువుడు | దో స్తు |
| చెల్ల | ఛాచ్ |
| చెల్లన | సర్దీ |
| చెల్లెలు | బహన్ |
| చెవి | కాక్ |
| చెవి | జాయకా |
| చెవిటివాడు | గూంగా |
| చెవులపిల్లి | ఖర్ గోష్ |
| చే ప | మచ్ఛీ |
| చేకత్తి | ఛురీ |
| చేగలవాడు | సఖీ |
| చేట | సూప్ |
| చేట | సూప్ |
| చేట చెవులమెకము | హాతీ |
| చేటు | ఆఫత్ , బర్ బాద్ |
| చేటువు | తాలాబ్ |
| చేట్లకొరవి | ముఫ్ లిస్ |
| చేడియ | ఔరత్ |
| చేడె | ఔరత్ |
| చేతనైనంత | హత్తుల్ యిమ్ కాక్ |
| చేతఱికము | బదీ |
| చేతస్సు | దిల్ |
| చేతాకు | హిమ్మత్ |
| చేతికఱ్ఱ | ఆసా |
| చేతిగుడ్డి | ద స్తీ |
| చేతుల రేడు | సూర్యుడుసూరిజ్ |
| చేద | డోల్ |
| చేదివియ | మష్ అల్ |
| చేదువులబడి | మద్రసా |
| చేను | ఖేత్ |
| చేప | మచ్ఛీ |
| చేపలనుబట్టెడిజాలము | జాల్ |
| చేబోడి | గరీబ్ |
| చేయి | హాత్ |
| చేయువు | కాం |
| చేరశాల | కైద్ ఖానా |
| చేరుగడ | కరీబ్ |
| చేరుపు | కరీబ్ |
| చేరుబడి | కరీబ్ |
| చేరువ | కరీబ్ |
| చేరువ కాడు | సిపఃసాలార్ |
| చేర్పు | కరీబ్ |
| చేర్వ | కరీబ్ |
| చేవ | హిమ్మత్ |
| చేవాటు | నబ్దీక్ |
| చేవెలుగు | మష్ అల్ |
| చేవ్రాలు | దస్తఖత్ |
| చేష్ట | కాం |
| చై త్యము | దేవల్ |
| చొంగ | హు క్కా |
| చొక్కతరము | సాఫ్ |
| చొక్కాటము | సాఫ్ |
| చొట్ట | తేడా |
| చొప్పున | మాఫక్ |
| చోంగ | హుక్కా |
| చోక్షము | తేజీ , పాక్ |
| చోటు | జగ్, జగః |
| చోడము | చోలీ |
| చోద్యము | తాజ్జుబ్ |
| చోరవాడు | లడ్ కా |
| చోరుడు | చోర్ |
| చోలము | చోలీ |
| చౌక | సస్తా |
| చౌకారము | సాబూన్ |
| చౌకీ | మహసూల్ ఖానా |
| చౌతి | చౌథీ |
| చౌరిక | చోరీ |
| చౌరుడు | చోర్ |
| చౌర్యకము | చోరీ |
| చౌర్యము | చోరీ |
| ఛందము | ఇరాదా |
| ఛత్రము | చత్రీ |
| ఛదనము | పత్తా |
| ఛదము | పర్ |
| ఛది | చ్ఛత్ |
| ఛద్మము | దగా |
| ఛన్నము | తన్ హాయి |
| ఛాగి | ఛేలీ |
| ఛాద్మికుడు | దగా బాజ్ |
| ఛాయ | సాయా |
| ఛాలా | బహుత్, జియాదా |
| ఛాలాయ పేక్ష | బహుత్ షాక్ |
| ఛిద్రము | జురుం, సురాఖ్ |
| ఛురక | ఛురీ |
| ఛుల్లి | చూలః |
| ఛేకము | పాల్తూజాన్వర్ |
| ఛేదము | తుక్ డా |
| ఛేలకము | ఛేలా |