Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/గ-ఘ

Wikibooks నుండి
గ ర్హ్యుడు కమినా
గంజ ఖాక్
గంజాయి గాంజా
గంజి పీచ్
గండ శైలము పిషానీ
గండకము ఖలల్
గండము నిషాక్
గండారు జేల్ ఖానా
గండిక సురాఖ్
గండిదొంగ నక బ్ జక్
గండుడు షుజా
గండె మచ్ఛీ
గంథకము గంథక్
గందకము గంధక్
గందము సందల్
గందరగోళము గడ్ బడ్
గంధగజము ఫీలెమస్తు
గంధము బో
గంధమృగము మిష్కుబిల్లీ
గంధర్వము ఘోడా
గంధర్వుడు గవయ్యా
గంధవతి సేందీ, జమిక్
గంధవహ నాక్
గంధవహము నాక్ , హవా
గంధవహుడు హవా
గంప టోక్రా
గంబు రా కాఫూర్
గంబురము కాఫూర్
గంభీరము ఉమిక్
గగనము ఆస్మాక్ , దుష్వార్
గగలిహల్ ఓ పీడక అలామత్
గచ్చు రౌనక్
గజనిమాలనము కీనా
గజను కీనా
గజము హాతీ
గజరిపువు షర్జా
గజశాల ఫీల్ ఖానా
గజ్జి ఖారిష్, ఖుజ్ లీ
గజ్జె ఘంగ్రూ
గట్టి సఖ్తీ
గట్టిగా ఘట్
గట్టిమనసు సంగ్ దిలీ
గట్టు కినారా , పహాడ్
గట్టుంద్రిమ్మరి బందర్
గడచిన గుజష్తా
గడము ఖలల్
గడసాదన వర్ జిష్
గడి డర్
గడితము అక్సర్
గడియారము ఘడియాల్
గడు కువ్వత్
గడువు ముద్దత్
గడుసరి సంగ్ దిల్
గడుసు సఖ్తీ , హిమ్మత్
గడుసువడు ది లేర్
గడ్డ ఫోడా
గడ్డపార సబ్బల్
గడ్డము దాఢీ
గడ్డముమీసము దాఢీ మూఛ్
గడ్డి ఘాస్
గడ్డి వామి గరీ
గడ్డికట్ట పూలా
గడ్డివామి గరీ
గడ్డు జీయాదా, నాముమ్ కిక్
గణిత శాస్త్రము ఇల్మెహిసాబ్
గతము గుజష్తా
గతి తరః, బద్ బఖ్తీ, మదద్
గత్త ఖాద్
గదురు బద్ బో
గద్ద చీల్
గద్దియ త ఖ్తు
గద్దె త ఖ్తు
గని ఖాక్
గన్వ శాడీ
గబ్బి కీనా
గబ్బిలము అబాబీల్,
గబ్బిలి ముఠ్ఠీ
గబ్బు మస్తీ , గురూరీ
గభస్తి సూరిజ్
గమకము జియాదా , తద్ బీర్
గమనము రాహీ
గమము రాస్తా, సీయాహత్
గమికాడు సిపఃసాలార్, మాలిక్
గర జహర్
గరగరిక హుస్న
గరగొర కం
గరళము జహర్
గరాను బద్ నఫ్సు
గరిటె ‌డోయీ
గరిత జోరూ
గరిమ బుజుర్గీ
గరిమము బుజుర్గీ
గరిమిడికొక్కు ఘూస్
గరిసె గోదాం
గరుత్తు పర్
గరుత్మంతము పరింద్
గరువము ఇజ్జత్ , గురూరీ
గర్జనము గుస్సా
గర్తము ఖబ్రస్తాక్
గర్తాటము ఘూస్ , చూహా
గర్దభము గధా
గర్భము హమల్
గర్భవతి హామిలా
గర్భిణి స్త్రీ హామిలా
గర్వపడెడివాడు మగ్ రూర్
గర్వము గురూరీ
గర్వముగలవాడు మగ్ రూర్
గర్వశీలుడు మగ్ రూర్
గర్విష్ణుడు మగ్ రూర్
గఱి పర్
గఱిచిప్ప సీపీ
గలిబిలి గడ్ బడ్
గళనము ఫిసల్ నా
గళము హలక్
గళశుండిక పడ్ జీబ్
గళాంకురము పడ్ జీబ్
గళితము ఫిస్లాహు వా
గవాక్షము ఖడ్ కీ
గవి గాయి , గార్
గవురు హాతీ
గవులు బద్ బో
గవుసెన గ లేఫ్
గవేషణము ధూండ్నా
గవ్వ కౌడీ, రౌడీ
గహనము గార్, రంజ్
గహ్వరము కీనా, గార్, జమీక్
గాంగేయం సూనా
గాంధర్వము గీత్
గాంధారి గాంజా
గాగర లంగా
గాటము జియాదా
గాడిద గధా
గాడుపు హవా
గాడుపుసంగడీడు అంగార్
గాడ్పు హవా
గాఢము జీయాదా
గాణుడు గవయ్యా
గాత గవయ్యా
గాతు హిమ్మత్
గాత్రము జిసం
గాదిలి ప్యార్
గాధ గీత్, తవారీఖ్
గాధము ఖాహిష్
గానము గీత్
గానుగ హల్
గాన్గబిండి ఖల్లి
గామిడి సఖ్తీ
గాములరేడు సూరిజ్
గాయం జఖం, జేఖం
గాయకుడు గవయ్యా
గాయని గా నేవాలీ
గారవము ప్యార్
గారాబము ప్యార్
గారాబు ప్యార్
గారాము ప్యార్
గారుత్మతము జముర్రుద్
గార్దభము గధా
గాలి హవా
గాలికుక్క షి కారీకు త్తా
గాలిపటము పతంగ్
గాలిపడగ పతంగ్
గాలిమాట పుకారా
గాలిమేపరి సాప్
గాలివాన తూఫాన్
గాళకుడు ది లేర్
గాసము ఖు రాక్, తక్ ఖా
గాసి తక్ లీఫ్
గింజ తుఖుం
గిటక గిడ్డా
గిట్టింపు మౌత్
గిడియ థప్టీ
గిడ్డంగి జేల్ ఖానా
గిడ్డి గాయి
గిణి తోతా
గిత్త బైల్
గిద్దు షిక్రా
గినుము ధోకా
గిబ్బ బైల్
గిరవు రెహక్
గిరి పహాడ్
గిరి స్తని జమీక్
గిరికము లఠ్ఠూ
గిరిజము లొహా
గిలువు చోరీ
గీటు లికీర్
గీత లికీర్
గీత లికీర్
గీతము గీత్
గీతి గీత్
గీము ఘర్
గీర లికీర్
గు గిడ్డా
గుంజ థప్టీ
గుంట గఢా
గుండా ది లేర్
గుండియ దిల్
గుండె హిమ్మత్ , దిల్
గుండెకాయ దిల్
గుండ్రనిది గోల్
గుండ్రము గోల్
గుంపు కాఫిలా
గుగ్గిళ్లు ఘుంగిన్యా
గుజాఱి తవంగర్
గుజ్జముతట్టువ తట్టూ
గుట్ట పహాడ్
గుట్టు భేద్ , రాజ్
గుడము గుడ్
గుడారము డేరా
గుడారు డేరా
గుడి దేవల్
గుడి దేవల్
గుడి సె ఝో ప్డీ
గుడి సె ఝోప్డీ
గుడుసరి మునాఫిక్
గుడ్డ కప్ డా
గుడ్డివాడు అంధా
గుడ్డెలుగు రీచ్
గుడ్ల గూబ ఉల్లూ
గుణము చాల్ , రశ్సీ
గుణి కమాక్
గునపము సబ్బల్
గున్న బచ్చా
గుప్పిలి ముఠ్ఠీ
గుప్పున జల్టీ
గుఫ్త గూ, బహస్
గుబ్బతి పహాడ్
గుమ ఘోడా
గుమ్మము దర్వజా
గుమ్మి కీచడ్
గురణము తద్ బీర్
గురుతు నిషాక్
గురువారము జుమె, రాత్
గురువు ముర్ షద్
గుర్విణి హామిలా
గుర్వు జీయాదా
గుఱి హద్, నిషాక్,
గుఱికట్టు కినారా, హద్
గుఱుతు అలామత్, నిషాక్
గుఱ్ఱపు రౌతు సవార్
గుఱ్ఱపుగెట్టెకుగ ట్టెడి యినుపబిల్ల నఅల్
గుఱ్ఱపువాడు సాయిస్
గుఱ్ఱపుసాల అస్తబల్
గుఱ్ఱము ఘోడా
గులప సాయిస్
గుల్ల ఆబిలా
గువ్వ ఫాక్తా, ఫాఖ్తా
గుహ గార్ , దర్రా, గార్
గుహాశయం షేర్
గుహ్యము త న్హాయీ, క ఛ్వా
గుహ్యము వజః
గూటి సువ్వర్
గూడకట్టు లుంగీ
గూడుకానుపు పరింద్
గూబరి ధేడ్
గూరణము తొహమత్
గూర్తి తారీఫ్
గూహనము ఛిపానా
గృధ్రము చీల్
గృహగోధిక సిప్ లక్
గృహము ఇల్లు, ఘర్
గృహమృగము కుత్తా
గృహిణి జోరూ
గెందుకము గేంద్
గెగ్గలు థట్టా
గెడా కరీబ్, జోడా
గెబ్బు గురూరీ
గెల ఖోషా
గెలుపు ఫతః
గెలువము ఫతః
గే స్తురాలు జోరూ
గేదె భైస్
గేయం గీత్
గేలి థట్టా
గేహము ఘర్
గేహళి దేహిలీజ్
గేహిని జోరూ
గైరికము సూనా
గొంగ దుష్ మక్
గొంగడి కమ్మల్
గొంగళి కమ్మల్
గొంటరి కమ్మల్
గొంటుకాడు కమ్మల్
గొంతి ఔరత్
గొంతు హలక్
గొంతుక గలా
గొంది కోనా
గొట్టము నల్
గొడగరి ధేడ్
గొడవ కుసూర్ , రంజ్
గొడుగు చత్రీ
గొడ్డలి తబర్
గొడ్డుది బాంజ్
గొడ్రాలు బాంజ్
గొత్తు పఛానత్
గొద గుస్సా, భూక్
గొదగొద మొఖా లెఫత్
గొనబుకాడు హశీక్
గొప్ప జియాదా
గొప్ప వాడు బుజేర్గు
గొప్పతనము బుజుర్ గీ
గొప్పది బడా
గొప్పయడవి బియాబాన్
గొప్పవాడు ఆలా
గొఱ్ఱె బక్ రా
గొల ఖోషా
గొలును జేంజీర్
గొల్లియన డేరా
గొల్లెన డేరా
గొవరు గర్మీ
గోకిలము ముస్సల్
గోకిలము హల్
గోచి లంగోటీ
గోచి లంగోటీ
గోచి లేకకట్టిన అడ్డగుడ్డ, లుంగీ
గోడా ఘోడా
గోణము లంగోటీ
గోత్రము ఛత్రీ
గోత్రము నాం
గోత్రము పహాడ్
గోద బైల్
గోదము భేజా
గోపాలుడు బాదుషా
గోపీచందనము మిట్టీ
గోపీఠము అలస్సుబః
గోపుచ్ఛము బందర్
గోమయం గోబర్
గోమాయువు కోలా
గోము నరం
గోముఖము మగర్
గోయి గఢా
గోరము ఖోఫ్ నాక్ , గలీజ్
గోరసము భేచ్
గోరు నాఖూక్
గోరువంక మైనా
గోర్ధము భేజా
గోలాంగూలము లంగూర్,
గోలాగు ఆఫత్
గోవిట్టు గోబర్
గోవు జమీక్ , తరఫ్, బైల్, ఆఖ్ , గాయి
గోసము అలస్సుబః
గోసు గునః
గోహరి షుజాఅత్,
గౌరవ చిహ్నము అలామతె, యేజాజ్
గౌరవము ఇజ్జత్
గౌరవము ఇజ్జేత్
గౌరు హాతీ
గౌరుడు చాంద్
గౌలు బద్ బో
గౌళి సిప్ లక్ , సిప్లక్
గ్రంథము దౌలత్
గ్రంధము కితాబ్
గ్రక్కన జల్దీ
గ్రద్ద చీల్
గ్రద్దన జల్దీ
గ్రమ్మన జల్దీ
గ్రసిష్ణువు ఖానేవాలా
గ్రామణి హజం
గ్రామము దేః
గ్రామసింహము కుత్త
గ్రామాధికారి పటేల్
గ్రావము పద్థర్
గ్రాసము నివాలా
గ్రాహకము షిక్రా
గ్రాహము మగర్
గ్రీషము గర్మీ
గ్రుక్క సాస్
గ్రుడ్డి అంధా
గ్రుడ్డివాడు అంధా,
గ్రుడ్డు అండా
గ్రుడ్డు కానుపు పరింద్
గ్లౌ కాఫూర్, చాంద్
ఘంటాపథము షాఃరాః
ఘటన ఇత్తెఫాక్
ఘటిక ఘడా
ఘటీ కారము ఘడియాల్
ఘటీకీకారుడు కుమార్
ఘనపుష్పము పానీ
ఘనరసము పానీ
ఘనశ్రోణి జమీక్
ఘనసారము కాఫూర్
ఘర్మము ధూప్
ఘసృణము జాఫ్రాన్
ఘృణ మెహర్ బానీ
ఘృతము ఘీ
ఘెణి సువ్వర్
ఘోటకము ఘోడా
ఘోట్టాణము ఘోడా
ఘోణ నాక్
ఘోరదర్శనము షేర్
ఘోరము ఖోఫ్ నాక్
ఘోరము కోలా
ఘ్రేయం బో
ఙప్తి యాద్