ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/క-ఖ
స్వరూపం
| క ట్టెవిఱుపుమాట | సఖ్తుకలాం |
| క పటము | కీనా |
| క పర్దము | రౌడీ |
| క ప్ప | మేండుక్ |
| క లహాము | లఢై |
| క ళేబరము | జిసం |
| క సటు | అజాబ్ |
| క స్తూరి | మిష్కు, |
| కంకటి | పలంగ్ |
| కంకతిక | కంగీ |
| కంకాలయం | జినం |
| కంకాళము | ఢచా |
| కంగిన | లఢై |
| కంచము | థాలీ |
| కంచర గాడిద | ఖచ్చర్ |
| కంచరము | గాడీ |
| కంచుకము | అంగ్రఖా |
| కంచుకము | చోలీ |
| కంచుకము | జిరఃబక్తర్ |
| కంచెల | చోలీ |
| కంజము | ఆబెహయాత్ |
| కంజాకము | కోండా |
| కంజు | తీతర్ |
| కంటకము | మొఖాలెఫత్, కవ్వా, కాటా |
| కంటకుడు | ఖరాబ్ దుష్మన్ |
| కంటి ఱెవ్ప | పలక్ |
| కంటె | హస్ లీ |
| కంఠము | గలా |
| కంఠస్వరము | ఆవాజ్ |
| కంఠాలము | లఢై, కిష్తీ |
| కంఠేరథము | పాల్కీ |
| కంఠేరుడు | ముఫ్లిస్ |
| కండ | గోష్తు |
| కండచక్కెర | మిశ్రీ |
| కండనము | కోండా |
| కండని | హావక్ |
| కండోలము | టోక్రా |
| కందకము | ఖన్ దఖ్ |
| కందర | దర్రా |
| కందరము | దర్రా |
| కందళి | ఝండా |
| కందున | దిల్, పతా |
| కందురీగ | జంబూర్ |
| కంపము | స్ణకు |
| కంపు | బో |
| కంపె | పాన్ దాన్ |
| కంబడి | కమ్మల్ |
| కంబము | ఖం |
| కంబళి | కమ్మల్ |
| కంబు | సర్, పానీ |
| కకుత్తు | షాహీఅలామత్ |
| కకుద్మంతము | బైల్ |
| కకుభము | సితారా |
| కక్కర | బగ్లా |
| కచ్చడము | లంగోటీ |
| కచ్చితము | బరాబర్ |
| కచ్చియ | ఝగ్డా |
| కచ్చె | ఝగ్డా |
| కచ్ఛటిక | లంగోటీ |
| కచ్ఛపము | కఛ్వా |
| కజ్జాలము | అంధేరా, కాజల్ |
| కటంకటము | సూనా , అంగార్ |
| కటకము | కడా |
| కటము | బోర్యా, లాష్ |
| కటిక వాడు | కస్సాబ్ |
| కటిల్లకము | మేకోడుక్ |
| కట్టె | లక్ డీ |
| కట్టె | లక్ డీ |
| కట్టెగరిటె | డోయి |
| కట్టెలు | లక్ డీ |
| కఠారి | తల్వార్ |
| కఠినపుమాట | సఖ్తుకలాం |
| కఠినము | సఖ్తీ , సఖ్తు |
| కఠినవచనము | సఖ్తుకలాం |
| కఠినవాక్యము | స ఖ్తుక లాం |
| కఠినుడు | సంగ్ దిల్, |
| కఠినోక్తి | సఖ్తుకలాం |
| కఠిల్లకము | మేక్ డుక్ |
| కడ | జగః, తరఫ్, దూర్, |
| కడంగరము | ఘాస్ |
| కడంబము | తర్కారీ |
| కడక | తద్బీర్ |
| కడజు | తీతర్ |
| కడప | దేహిలీజ్ |
| కడవసము | చమ్ డా |
| కడియం | క డా |
| కడుగుట | ధోనా |
| కడుజు | తీతర్ |
| కడుపు | పేట్ |
| కణజము | గోదాం |
| కణజు | తీతర్ |
| కణయం | బర్చీ |
| కణిక | కంచ్నీ, కత్రా, హత్నీ |
| కణుజు | తీతర్ |
| కణ్వము | గునః |
| కత | కై ఫియత్ |
| కతవుడు | జువ్వాబాజ్ |
| కత్తి | తల్వార్, తల్ వార్ |
| కత్తిపిడి | కబ్ జా |
| కత్తిపీడి | కబ్జా |
| కత్తియొర | మ్యాక్ |
| కత్తెర | కైచీ |
| కథ | హి కాయత్ |
| కద | కైఫియత్ |
| కదంబము | కాఫిలా |
| కదము | సబబ్ |
| కదరము | ఆరా |
| కనికరము | మెహర్ బానీ |
| కనీనకుడు | లడ్కా |
| కనీయుడు | రజీల్, బచ్చా |
| కనీసము | ఆఖర్ |
| కను ఱెప్ప | పలక్ |
| కనుక | భేద్ |
| కనుబొవు | బహు |
| కనుమరి | లొహార్ |
| కనుము | తీర్ |
| కన్న తండ్రి | బాప్ |
| కన్న పుదొంగ | నకబ్ౙక్ |
| కన్న ఱి | గమ్ జదా |
| కన్న విటి | అంధా |
| కన్నతల్లి | మా |
| కన్నపుదొంగ | నక బ్ జక్ |
| కన్నము | నఖబ్ |
| కన్నయ్య | బాప్ |
| కన్నాకు | మహాఫిజ్ |
| కన్నీరు | ఆసూ |
| కన్ను | సజా, ఆఖ్, ఆబ్, చష్ము |
| కన్నో టు | డర్ |
| కన్యక | లడ్ కీ, లడ్కి |
| కపటము | కీనా |
| కపటము | కీ నా |
| కపటము లేనివాడు | నేక్ నఫ్సు |
| కపటి | మునాఫిక్ |
| కపత్రము | ఆరా |
| కపాలము | ఖోప్రీ |
| కపి | బందర్ |
| కపిత్థము | కవీట్ |
| కపోతము | ఫాక్తా |
| కపోలము | గాల్ |
| కప్ప | మేండుక్, మేకోడుక్ , మేన్డుక్, మేండుక్ |
| కప్పము | పేష్ కష్ |
| కప్పిరి | అంధేరా, కాలా |
| కప్పురము | కాఫూర్ |
| కబళము | నివాలా |
| కమ్మరవాడు | లోహార్ |
| కమ్మరి | లొహార్ |
| కమ్మల్, నంగ్ దిల్ | |
| కయిదు | తీతర్ |
| కయిపు | నిషా |
| కయివారము | తారీఫ్ |
| కయ్యాలక్రచ్చ | తన్ టాబాజ్ |
| కర | కినారా |
| కరంకము | సర్ |
| కరంజము | షేర్కానాఖూక్ |
| కరండము | తల్వార్ |
| కరకు | సఖ్తి |
| కరగసము | ఆ రా |
| కరచరణాదియంగములు | ఆజో |
| కరటి | హాతీ |
| కరణము | వజః |
| కరదము | తొహఫా |
| కరదివియ | మష్అల్ |
| కరదివ్వె | మష్అల్ |
| కరదీపిక | మష్అల్ |
| కరద్వియ | మష్అల్ |
| కరపి | దగాబాజ్ |
| కరరుహము | నాఖూక్ |
| కరవు | కహత్ |
| కరి | బందర్ |
| కరిణీ | హత్నీ |
| కరిమాచలము | షర్జా |
| కరీషము | ఖాద్, ఉప్లీ |
| కరుణ | మెహర్బానీ |
| కరువలి | హవా |
| కర్కము | ఖూబ్, ఆయినా, ఘడా |
| కర్దమము | కీచడ్ |
| కర్పటము | కప్డా |
| కర్పూరము | కాఫూర్ |
| కర్మణ్య | మజూరీ |
| కర్మము | కాం |
| కర్మయుగము | కల్ జుగ్ |
| కర్మసాక్షి | సూరిజ్ |
| కఱ్ఱ | లక్డీ |
| కలకంఠము | కబూతర్ |
| కలకండ | మిశ్రీ, మిస్రీ |
| కలత | ఝగ్డా, తంటా |
| కలధౌతము | సూనా |
| కలభము | హాతీ |
| కలము | కలం |
| కలముడు | చోర్ |
| కలవింకము | చిడ్యా |
| కలసిచదువువాడు | హమ్ సబఖ్ |
| కలహము | ఝగ్ డా |
| కలహశీలుడు | తన్ టాబాజ్ |
| కలిమి | తవంగరీ, దౌలత్ |
| కలిమి లేములు | ముఫ్లె |
| కలియుగము | కల్ జుగ్ |
| కల్పనము | ఈజాద్ |
| కల్మషము | కాలా , గునః మైల్ |
| కల్మారుడు | లోహార్ |
| కల్యాణము | ముబారక్, హుస్ను, షాదీ |
| కల్ల | కుసూర్, ఝూట్, దగా |
| కల్లంమెడువాడు | కలాల్ |
| కల్లు | సేందీ, సేం |
| కళ | బేహోషీ |
| కళత్రము | జోరూ |
| కళవనము | చమ్ డా |
| కళానిధి | చాంద్ |
| కళాసము | చమ్ డా |
| కళింగ | ఔరత్ |
| కళుకు | ధౌనక్ |
| కళ్లెము | లగాం |
| కవ | జోడా |
| కవచము | జిరఃబఖ్ తర్ |
| కవచము | థప్టీ |
| కవచము | జిరఃబఖ్ తర్ |
| కవచము | జీరఃబ క్తర్ |
| కవి | షాఅర్ |
| కవుజు | తీతర్ |
| కవుడు | కీనా |
| కవ్వము | రవీ |
| కశ్మలము | గలీజ్ |
| కశ్మలము | బేహోషీ |
| కష్టము | తక్ లీఫ్ |
| కసరు | గాలీ, షరం |
| కసవు | ఘాస్ |
| కసి | ఖాహిష్, గుస్సా |
| కస్తూరి | మిష్కు |
| కస్రిక | తల్వార్ |
| కహ్వము | బగ్లా |
| కాంక్షు | ఖాహిష్ |
| కాండము | మోక్కా, ఘేడా, పాని |
| కాంతి | ధౌనక్ , రౌనక్ |
| కాందిశీకుడు | భాగ్నేవాలా |
| కాక | బొఖార్, హరారత్ |
| కాక | సివా |
| కాకి | కవ్వా |
| కాకిని | కౌడీ |
| కాగలది | ముస్తక్ బిల్ |
| కాగితము | కాగజ్ |
| కాచ పనివాడు | సంగ్ తరాష్ |
| కాచవాడు | సంగ్ తరాష్ |
| కాటకము | కహత్ |
| కాటుక | కాజల్ |
| కాఠిన్యము | సఖ్తి , సఖ్తు |
| కాతరుడు | డర్నేవాలా |
| కాదంబరి | షరాబ్ |
| కాననము | ఘర్ , జంగల్ |
| కానుక | తోఫాఫా |
| కాపట్యము | కీనా |
| కాపరి | మహాఫిజ్ |
| కాపాడుట | హిఫాౙత్ కర్నా |
| కామక్రోధాదుల చేగల్గినయిచ్ఛ | నఫ్ సానీఖాహిష్ |
| కాయం | జనం, కాఫిలా |
| కాయగూర | తర్ కారి |
| కారణము | నజః |
| కారణము | వజః, సబబ్ |
| కారణము లేక | బేవజః |
| కారి జము | కలీజా |
| కారు | మోసమె, బారిష్ |
| కార్పటికుడు | బన్యా |
| కార్పణ్యము | గుస్సా |
| కార్యము | కాం, |
| కార్సాసము | క పాస్ |
| కాలకంఠము | మోర్, ఖానాచిడ్యా |
| కాలజ్ఞము | మురగ్ |
| కాలము | నఖ్తు, మఖ్తు |
| కాలాయసము | హయాత్ |
| కాలిక | కోలో , కోల్సా |
| కాలిబంటు | ప్యాదా |
| కాలియందె | ఘంగ్రూ |
| కాలు | పైర్ |
| కాలుట | జల్నా |
| కాలుదివియ | మష్ అల్ |
| కాలుద్రొక్కు | షాది |
| కాలువ | నాలా |
| కాల్యము | అలస్సుబః |
| కాల్వ | నాలా |
| కాళి | కోల్సా |
| కాళింగము | హాతీ |
| కాళ్లులేనివాడు | లంగ్డా |
| కావరము | చర్బీ, మ స్తీ |
| కావరి | జాహిల్ |
| కావలము | గునః |
| కావలి | పహరా, హీఫాజత్ |
| కాశ్మీరకంబళి | షాల్ |
| కాశ్మీరజన్మము | జాఫ్రాక్ |
| కాశ్మీరము | జాఫ్రాక్ |
| కాశ్యపి | జమీక్ |
| కాష్ఠతషుడు | బఢై |
| కాష్ఠము | లక్డీ |
| కాసారము | చష్మా |
| కాసిడు | సంగ్ తరాష్ |
| కాసు | దౌలత్ |
| కాహళము | బద్ |
| కాహళము | మురగ్ కాహా |
| కింకరుడు | ఖిద్ మత్ గార్ |
| కింకిరాతము | తోతా |
| కికురింత | దగా |
| కిగ్గాణి | ఫుజూల్ షక్సు |
| కిటుకు | కీనా |
| కినుపు | గుస్సా |
| కిన్క | గుస్సా |
| కిరము | సువ్వర్ |
| కిరాటుడు | బన్యా |
| కిరీటము | తాజ్ |
| కిరీటి | మురగ్ |
| కిఱుకు | దగా |
| కిలాతము | ఘేడా |
| కిలింజకము | వర్దా కిల్బిషము |
| కిల్బిషము | గుసః |
| కిసలము | చుగుర్ |
| కిసలయం | చుగుర్ |
| కీకసము | హడ్డీ |
| కీకారణ్యము | జంగల్ |
| కీటకము | కీడా |
| కీటమణి | జిగ్నూ |
| కీడు | బదీ |
| కీడు | బదీ |
| కీనాశుడు | గరీబ్ |
| కీరము | తోతా |
| కీరవాణి | ఔరత్ |
| కీర్తి | నేక్ నామి |
| కీలకము | రాజ్ |
| కీలము | మేఖ్ |
| కీలాలము | లహూ |
| కీలు | కల్ |
| కుం దారము | సువ్వర్ |
| కుం దెల | ఖర్ గోష్ |
| కుంక | బద్ ఖిస్ మత్ |
| కుంక | ఛోటా |
| కుంకుడు | బేవకూ ఫ్ |
| కుంకుమపువ్వు | జాఫ్రాక్ |
| కుంకుమపువ్వు | జాఫాక్ రక్తము |
| కుంచితము | తేడా |
| కుంటివాడు | లంగ్డా |
| కుంటెనకతై | కుట్ నీ |
| కుంటెనకతై | కుట్నీ |
| కుండ | ఘడా, హండీ |
| కుండలము | రశ్శీ |
| కుండలి | సాప్ |
| కుంతము | బర్చీ, హల్, భాల్ |
| కుందకము | ముమానెఅత్ |
| కుందు | రంజ్ |
| కుందెల | ఖర్ గోష్ |
| కుంపటి | అ గేటీ |
| కుంభి | మగర్ |
| కుంభిని | జెమిక్ |
| కుక్షి | పేట్ |
| కుగ్రామము | ఖేడా |
| కుచము | పిస్తా |
| కుటము | ఝోప్డీ, ఝాడ్ |
| కుటి | ఝోప్డీ |
| కుటిలిక | హజాం, చిమట |
| కుట్టని | కుట్నీ |
| కుట్టారము | పహాడ్ |
| కుట్టినకొన్ని కాయిదాలుజిల్దు | |
| కుట్టుపనివాడు | దర్జీ |
| కుట్రపువాడు | దర్జీ |
| కుడిపి | బద్ సూరత్ |
| కుణపము | బద్ బో, లాష్ |
| కుతపము | కమ్మల్ |
| కుతలము | జెమిక్ |
| కుత్తుక | గలా |
| కుత్సితుడు | ముసాఫిక్ |
| కుత్సితుడు | షరీర్ |
| కుదిర | ఘోడా |
| కుదిరిక | సబర్ |
| కుదున | రెహన్, దగా |
| కుదువ | రెహక్ |
| కుధరము | ఘోడా , పహాడ్ |
| కునాఃబా జ్బొమ్మక్ | |
| కున్నడు | బచ్చా |
| కుప్పము | దేః |
| కుప్పసము | చోలీ |
| కుప్యము | లొహా, తామ్ బా, కత్థిల్ |
| కుమారము | సూనా |
| కుమారి | బేటీ |
| కుమారుడు | బేటా |
| కుముఖము | సువ్వర్ |
| కుముద | సాగ్వాక్ |
| కుముదబాంధవుడు | చాంద్ |
| కుమ్మరవాడు | కుమార్, లోహార్ |
| కురంగనాభము | మిష్కు |
| కురంగము | బందర్, హురక్ |
| కురువిందము | అయినా, లఅల్ |
| కురువు | ఖానా |
| కురూపత్వము | బద్ సూరతీ |
| కురూపి | బద్ షికల్ |
| కురూపి | బద్ సూరత్ |
| కుర్కరము | కుత్తా |
| కుఱగలి | కరీబ్ |
| కుఱు | ఛోటా |
| కుఱుపు | ఫోడా |
| కుఱ్ఱ | గాయి, లడ్కా |
| కుఱ్ఱడు | బేటా |
| కులకాంత | జోరూ |
| కులము | జాత్ |
| కులిక | తాల్లుక్ |
| కుల్య | నాలా |
| కుల్యము | హడ్డి, గోష్తు |
| కుల్లాయ | కులః |
| కుళాయీ | కులః |
| కుళుత్థము | కుల్థ |
| కుళ్లా | కులః |
| కువలము | బేర్, మోతీ |
| కువాడము | కీనా |
| కువిందుడు | జులాహా |
| కుశ | రశ్శీ |
| కుశలప్రశ్నము | మిజాజ్ పుర్ సీ |
| కుశలము | కినాఅత్, నవాబ్, ఖైరియత్ |
| కుసిగుంపులు | తక్లీఫ్ |
| కుసీదికుడు | సూద్ ఖార్ |
| కుసుంభము | సూనా |
| కుసుమము | ఫూల్ |
| కుసులి | గిడ్డా |
| కుహకము | దగా |
| కుహనము | చూహా |
| కుహరము | గార్ |
| కూచము | ఖం |
| కూటతము | ఆవాజ్ |
| కూటువు | కాఫిలా |
| కూడా | భీ |
| కూడు | ఖానా |
| కూతు | బేటీ |
| కూతురు | బేటీ |
| కూతురు | బేటీ |
| కూన | బచ్చా |
| కూపము | కువ్వా |
| కూరనార | తర్కారీ |
| కూరము | ఖానా |
| కూరిమి | దో శ్తీ |
| కూరుకుపాటు | నీంద్ |
| కూర్చుండెడిపలకపీట | తఖ్తు |
| కూర్పాసకము | చోలీ |
| కూర్మము | కఛ్వా |
| కూర్మి | దో శ్తీ |
| కూలంకష | నద్దీ |
| కూలి | మజ్ దూర్ , మజారీ, మజు దూరీ |
| కూసము | చోలీ |
| కృకలాసము | గిర్గుట్ |
| కృకవాకువు | మురగ్ , మోర్ |
| కృతఘ్నుడు | ఎహసారామోష్ |
| కృతజ్ఞము | కుత్తా |
| కృతజ్ఞుడు | ఎహసాన్ మంద్ |
| కృతముఖుడు | చాలాక్ |
| కృత్తి | చమ్ డా |
| కృత్యము | కాం |
| కృత్స్నము | పేట్, సబ్, పానీ |
| కృప | మెహర్ బానీ |
| కృపణము | కీడా |
| కృపణుడు | బఖీల్ |
| కృపాణి | కైచీ, తల్వార్ |
| కృపాళువు | మెహర్ బాన్ |
| కృపీటము | పేట్ |
| కృపీటయోని | అంగార్ |
| కృమి | కీడా |
| కృశము | లాగరీ |
| కృశానువు | అంగార్ |
| కృషి | తద్ బీర్ |
| కృషి | ఔరాఅత్, జీరాఅత్ |
| కృష్టి | ఆలిం |
| కృష్ణము | కాలా, కవ్వా, మిర్చి, లొహా |
| కృష్ణవర్త | అంగార్ |
| కృసరము | ఖిచ్ డీ |
| కెంపు | యాఖూత్ |
| కెంపు | లఅల్, లాల్ |
| కెలకు | తరఫ్ |
| కెలసము | కా |
| కేకావశము | మోర్ |
| కేకిసలు | తాలీ |
| కేతనము | ఘర్, నిషాక్, ఝంఢా |
| కేతువు | అంగార్ , నిషాన్ |
| కేలు | సోండ్, హాత్ |
| కేల్పట్టు | షాదీ |
| కేళవు | దూర్ |
| కేళవు | ఫుర్ సత్ |
| కేళి | బేల్ |
| కేవలము | సబ్ |
| కేశ ము | బాల్ |
| కేశమార్జనము | కంగీ |
| కేశము | బాల్ |
| కై | సోండ్, హాత్ |
| కై తవము | జువ్వా |
| కై దువు | హత్యార్ |
| కై పు | నిషా |
| కై రవమిత్రుడు | చాంద్ |
| కై వారము | తారీఫ్ |
| కైదు | తీతర్ |
| కైరవబంధువు | చాంద్ |
| కైరవుడు | దుష్మక్ |
| కైవడి | తరః |
| కొcతి | బందర్ |
| కొం చెకొంచెము | థోడా థోడా |
| కొంగ | బగ్లా , పల్లో |
| కొంచె కాడు | రజీలో |
| కొంచెకత్తె | రజీల్, ఔరత్ |
| కొంచెపువాడు | రజీలో |
| కొంచెము | థోడా |
| కొండ | పహాడ్ |
| కొండకొన | పహడ్ కీచోటీ |
| కొండగొఱ్ఱె | జంగ్లీ, బక్ రా |
| కొండనాలుక | పడ్ జీబ్ |
| కొండముచ్చు | లంగూర్ |
| కొండీడు | చుగుల్ ఖోర్ |
| కొండెకత్తె | చుగుల్ ఖోర్, ఔరత్ |
| కొండెకాడు | చుగుల్ ఖోర్ |
| కొండెము | చుగ్లీ |
| కొండెము సెప్పెడి స్త్రీ | చుగుల్ ఖోర్, ఔరత్ |
| కొండొక | థోడా |
| కొక్కరాయి | బగ్లా |
| కొక్కు | ఘూస్ |
| కొక్కెర | బగ్లా |
| కొగ్గి | లాసానీ |
| కొటిక | ఖేడా |
| కొటికాడు | జాసోస్ |
| కొట్లాట | ఝగ్ డా, ఝగ్డా |
| కొడవలి | ఫావ్ డా |
| కొడుకండు | బేటా |
| కొడుకు | బేటా |
| కొడ్కు | బేటా |
| కొత్త | నయా |
| కొదమ | హైన్కాబచ్చా, కమీ |
| కొద్దివాడు | కమీనా |
| కొన | ఆఖర్ |
| కొనుగోలు | భీమత్ |
| కొనుటకు ముందిచ్చెడి బొక్కసము | బయాన |
| కొనుబడి | భీమత్ |
| కొనువాడు | ముష్తరీ |
| కొప్పె | పాన్టాన్ |
| కొబ్బెరి కాయ | నార్ యల్ |
| కొమరాలు | హశీనా |
| కొమరిత | బేటీ |
| కొమరు | హుస్ను |
| కొమరుడు | బేటా |
| కొమార్త | బేటీ |
| కొమార్తె | బీటీ |
| కొమ్మ | ఔరత్, షాఖ్, సింగ్ |
| కొమ్మత్రిమ్మరి | బందర్ |
| కొమ్మమెకము | బందర్ |
| కొమ్ము | సింగ్ |
| కొమ్ము కాడు | సువ్వర్ |
| కొమ్ముటేనుగు | హాతీ |
| కొయ్య | లక్డీ |
| కొరకు | వాశ్తే |
| కొఱత | కమీ |
| కొఱ్ఱు | మేఖ్ |
| కొల | అజాబ్, ఈజా |
| కొలత | నాప్ |
| కొలది | ఇమ్ కాక్, ఎతెదాల్ |
| కొలను | చష్మా, చష్ మా |
| కొలువు | ఖద్ మత్ |
| కొలువు కాడు | ఖిద్ మత్ గార్ , నౌకర్, ములాజిం |
| కొలువుకూటము | బరామద్ గాః |
| కొలువుడు కాడు | ఖిద్ మత్ గార్ |
| కొల్త | నాప్ |
| కొల్తల | ఝగ్డా |
| కొల్ది | దర్జా |
| కో పము | గుస్సా |
| కోకము | గీదడ్ , మేండుక్ |
| కోట | ఖిలా |
| కోటడు | ఉల్లూ |
| కోటానగోటులు | బేహిసాబ్ |
| కోటి | జియాదా, అఖర్ |
| కోడలు | బహూ |
| కోడి | మురగ్ |
| కోడి | మురగ్ కాహా , మురగ్, ముర్గు, ముగగ్ |
| కోడిపుంజు | ముర్ గా |
| కోడిముర్గు | |
| కోతి | బందర్ |
| కోదండము | తీర్ |
| కోన | జంగల్, ఆఖర్, కోనా |
| కోనేరు | చష్ మా |
| కోనేఱు | చష్మా |
| కోపము | గుస్సా |
| కోపి | గుస్సావాలా |
| కోమటి | బక్ యా, బన్యా |
| కోమలము | కౌలా, నరం, పానీ |
| కోమలి | హశీనా |
| కోమలికము | హుస్ను |
| కోయిల | దేవల్ |
| కోరిక | ఆర్ జూ |
| కోరిక | ఖాహిష్ |
| కోరిక | ఆర్ జా |
| కోరిక | ఖాహసి |
| కోరిక | ఖాహిష్ |
| కోరుట | ఖాహిష్ కర్ నా |
| కోల | తీర్ |
| కోలకము | మిర్చీ |
| కోలము | సువ్వర్ |
| కోలేంఠము | గధా |
| కోవెల | దేవల్ |
| కోశము | అండా, కలీ, కితాబ్, మ్యాక్ |
| కౌజుపిట్ట | తీతర్ |
| కౌటాలకుడు | పార్దీ |
| కౌడు | కీనా |
| కౌతుకము | ఖాహిష్ |
| కౌను | కమర్ |
| కౌపీనము | లంగోటీ |
| కౌలటేయుడు | హరామ జాదా |
| కౌలటేరుడు | హరామ జాదా |
| కౌలీనము | ఝగ్డా |
| కౌలేయకము | కుత్తా |
| కౌశేయం | రేష్మి |
| కౌసీద్యము | దేర్ |
| కౌసు | గోష్తు , బద్ భో |
| క్రందనము | రోనా |
| క్రందితము | రోనా |
| క్రకచము | ఆరా |
| క్రకరము | గరీబ్, బగ్లా |
| క్రమము | తరః, దస్తూర్, బజా |
| క్రమేలకము | ఊట్ |
| క్రయం | భీమత్ |
| క్రయికుడు | ముష్తరీ |
| క్రవ్యము | గోష్తు |
| క్రించు | కమినా |
| క్రించుడు | కమినా |
| క్రిందుపరచుట | జలీల్ కర్నా |
| క్రిమి | కాం , కీడా , లాక్ |
| క్రియ | షురూ , సజా, ఇలాజ్, తరః |
| క్రీడ | ఆట, తమాషా, బేల్ |
| క్రూరత్వము | జేలుం |
| క్రూరము | ఖోఫ్ నాక్ , జులుం |
| క్రూరుడు | మార్టుమాజార్ జాలిం |
| క్రేణి | థట్టా |
| క్రొత్త | నయా |
| క్రొవ్విదము | కారె, బద్ |
| క్రొవ్వు | చర్ బీ, చర్బీ |
| క్రోడము | సువ్వర్, ఛాతీ |
| క్రోధము | గుస్సా |
| క్రోష్టువు | కోలా |
| క్లమథము | తక్లీఫ్ |
| క్లాంతి | త కాక్ |
| క్లేదము | తర్ |
| క్లేశము | జీరాఅత్ |
| క్వణనము | సితారాకాఅవా జ్ |
| క్షంత | సాబిర్ |
| క్షణద | రాత్ |
| క్షణదము | పానీ |
| క్షణప్రభ | చెమక్ |
| క్షణిక | చెమక్ |
| క్షతజము | లహూ |
| క్షతము | జఖం |
| క్షతి | జఖం |
| క్షత్రము | జిసం |
| క్షత్రవంతుడు | షుజా |
| క్షపాక రుడు | చాంద్ |
| క్షమ | భూమి, సబర్ |
| క్షమగల స్త్రీ | సాబెర్ ఔరత్ |
| క్షమగలవాడు | సాబెర్ |
| క్షయింపందగినది | ఫానీ |
| క్షయ్యము | ఫానీ |
| క్షరము | ఫానీ, అంధేరా, పానీ |
| క్షాంతి | సబర్ |
| క్షామము | కహత్ |
| క్షారము | ఇస్ లా, నమక్, రాఖ్ |
| క్షితి | జమీన్ |
| క్షితిధరము | పహాడ్ |
| క్షిప్ర | జల్ దీ |
| క్షీరము | దూధ్ |
| క్షీరాశము | హన్సు |
| క్షుతము | చీక్ |
| క్షుత్తు | భూక్ |
| క్షుద్ర | ముఖ్ఖి |
| క్షుద్రశత్రువు | ఖరాబ్ దుష్మన్ |
| క్షుద్రుడు | కమినా |
| క్షుధ | భూక్ |
| క్షుప | రాత్ |
| క్షురము | ఉ స్తరా |
| క్షురిక | ఉ స్తరా |
| క్షుల్లకము | రజాలత్ |
| క్షుల్లకుడు | కమీనా |
| క్షూణత | బేయిజ్జత్ |
| క్షేత్రము | జిసం, జోరూ, ధన్ మడీ |
| క్షేమము | ఖైరియత్ |
| క్షేమలాభములు | ఖైరొ, ఆఫియత్ |
| క్షోణి | జమీన్ |
| క్షౌద్రము | షహద్ |
| క్షౌరకుడు | హజం |
| క్షౌరము | ఇస్ లా, హజామత్ |
| క్ష్ణుతము | తేజ్ |
| క్ష్మాజము | ఝాడ్ |
| క్ష్మాధరము | పహాడ్ |
| క్ష్మాపతి | బాద్ షా |
| క్ష్మాభృత్తు | పహాడ్, బాద్ షా |
| క్ష్మాసురుడు | బొమ్మన్ |
| క్ష్వేడము | జహర్ |
| క్ష్వేళము | జహర్ |
| క్ష్వేళి | సాప్ |
| క్ష్వేళీభుక్కు | మోర్ |
| ఖండము | తుక్ డా, తునుక |
| ఖంబు | ఆరాం , ఆస్మాక్ |
| ఖగము | పరింద్, తీర్ |
| ఖగుడు | సూరిజ్ |
| ఖచరము | పరింద్, హవా |
| ఖజ | రవీ |
| ఖట్టికుడు | పార్దీ |
| ఖట్వ | పలంగ్ |
| ఖడ్గము | తల్వార్ |
| ఖతలము | ఆస్మాక్ |
| ఖతిలకము | సూరిజ్ |
| ఖద్యోతము | జుగు |
| ఖద్యోతుడు | సూరిజ్ |
| ఖనకము | చూహా |
| ఖననము | ఖోద్నా |
| ఖని | ఖాక్ |
| ఖనిత్రము | సబ్బల్ |
| ఖర | గర్మీ |
| ఖరకరుడు | సూరిజ్ |
| ఖరము | గధా |
| ఖరువు | గురూరీ |
| ఖర్చు | కీమత్ |
| ఖర్పరుడు | చోర్ |
| ఖర్వుడు | గిడ్డా |
| ఖలము | గునః, జగః, జమిక్ |
| ఖలినము | లగాం |
| ఖల్లము | చమ్డా |
| ఖాతము | చష్మా |
| ఖాదకుడు | ఖానేవాలా |
| ఖాదనము | గిజా |
| ఖాద్రితము | ఖురా |
| ఖారి | ఖండి |
| ఖుద్ గరజ్ | |
| ఖుర్దనము | ఖల్ |
| ఖేదము | రంజ్ |
| ఖేల | బేల్ |
| ఖేలనము | బేల్ |
| ఖోరుడు | లంగ్డా |
| ఖోలకము | ఘడా, కులః |