ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/ఋ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఋక్థము | దౌలత్ |
| ఋక్షము | రీచ్ , సితారా |
| ఋణము | కర జ్ |
| ఋణి | కరజే దార్ |
| ఋణికుడు | కరజే దార్ |
| ఋద్ధి | కాఫీ, అకల్ |
| ఋశ్యము | సాంబర్ |
| ఋషభి | బేవా |
| ఋష్టి | బర్చీ |
| ఎండ | ధూప్ |
| ఎండపెట్టిన పేడముద్ద | ఉప్లీ |
| ఎండ్రకాయ | కేచ్వా |
| ఎక సక్కియం | థట్టా |
| ఎకసకెము | థట్టా |
| ఎకిమీడు | బాదుషా |
| ఎకిరింత | సవారీ |
| ఎక్కువ | అక్ సర్ , జియాదా |
| ఎక్కువనూటలాడువాడు | తర్రార్ |
| ఎగ పు | గురూరీ |
| ఎగుదల | తరక్కీ |
| ఎచ్పుతక్కువలు లేక | బరాబర్ |
| ఎడ పక | ముదాం |
| ఎడ వాడు | గైర్ |
| ఎడగడ్డ | కినారా |
| ఎడదవ్వు | బహుత్ దూర్ |
| ఎడనీరు | నారియల్ కాపానీ |
| ఎడపదడప | కభీకభీ |
| ఎడబాటు | జుదాయి |
| ఎడబాటు | జుదాయి |
| ఎడము | నఖ్తు , జగః, |
| ఎడరు | ఖలల్, ముశీబత్ |
| ఎడవు | దూర్ |
| ఎడాగి | మైదా |
| ఎడ్డ | దిల్ |
| ఎడ్డమి | ముశీబత్ |
| ఎడ్డము | రోక్ |
| ఎడ్డియ | జాహిల్ |
| ఎడ్డె | జాహిల్ |
| ఎత్తు | ఊంచా |
| ఎత్తుగడ | తద్బీర్ |
| ఎద | దిల్ |
| ఎదిరి | దుష్మక్ |
| ఎదుట | రూబరూ |
| ఎదురు | రూబరూ |
| ఎదురు చూచు | ఇంతెజారీ |
| ఎద్దు | బైల్ |
| ఎన | బరాబరీ |
| ఎనయిక | ఇత్తెఫాక్ |
| ఎనయిక | మిసాల్ |
| ఎనలిక | ఫుర్సత్ |
| ఎను వెంటి | భైస్ |
| ఎనుపసదము | భై స్ |
| ఎనుపోతు | ఖుల్ గా, ఖుల్గా |
| ఎనుము | భైస్ |
| ఎముక | హడ్డి |
| ఎముకలగూడు | ఢచా |
| ఎమ్ము | హడ్డీ |
| ఎర | ఖురాక్ |
| ఎరక | బాజూ |
| ఎరచి | గోష్తు |
| ఎరువు | ఖాద్ |
| ఎరువుదిబ్బ | ఘూడ్ |
| ఎఱుక | పఛానత్ |
| ఎఱుపు | లాల్, సుర్ ఖీ |
| ఎలరు | జియాదా |
| ఎలుక | చూహా |
| ఎలుగుగొడ్డు | రీచ్ |
| ఎల్ల | సర్ హద్ , సబ్ |
| ఎల్లరు | సబ్ లోగ్ |
| ఎల్లి | కల్ |
| ఏ కాంతము | తన్ హాయి |
| ఏక కంఠత్వము | హమ్ కలాం |
| ఏక కుడు | బేమురబ్బీ |
| ఏకట | బహుత్ షాక్ |
| ఏకాంతము | తన్హాయి, |
| ఏకాంతము | రాజ్ |
| ఏకాగ్రుడు | ముస్తకిల్ మిజాజ్ |
| ఏకీభావము | ఇత్తెఫాక్ |
| ఏగుడు | సఫర్ |
| ఏటి రేడు | ద ర్యా |
| ఏటియొడ్డు | కినారా |
| ఏడాగోడము | మొఖా లెఫత్ |
| ఏడాది | బరస్ |
| ఏడు | సాల్ |
| ఏడు | సాత్ |
| ఏడుడు | గూంగా |
| ఏడ్చు | రోనా |
| ఏడ్చుట | రోనా |
| ఏణి | హర |
| ఏదు | సార్ సల్ |
| ఏనాదము | దర్యాకాక్ నారా |
| ఏనిక తిండి | షర్జా |
| ఏనుగు | హాతి |
| ఏపి | కుత్తా |
| ఏపు | తక్లీఫ్ |
| ఏపు | తరక్కీ |
| ఏబది | పచాస్ |
| ఏమరుపాటు | యకాయక్ |
| ఏరాళము | బేహిసాబ్ |
| ఏరు పాటు | త అయ్యు |
| ఏర్పాటు | మొకర్రర్, తఅయ్యు, దస్తూర్ |
| ఏఱు | నద్దీ |
| ఏఱుదాటెడిపెద్దగంప | టోక్రా |
| ఏఱువ | ముల్కు |
| ఏలిక | బాదుషా |
| ఏలినవాడు | బాదుషా |
| ఏసట | ఆర్జూ |
| ఏహస్సు | గుస్సా |
| ఐంద్రి | క వ్వా |
| ఐక పత్యము | ఆంయె ఖ్తియాత్ |
| ఐకకంఠ్యము | హమ్ కలాం |
| ఐకమత్యము | ఇ త్తెఫాక్ |
| ఐక్యము | ఇత్తెఫాక్ |
| ఐపు | పతా, గలతీ , గునః |
| ఐరావతి | చమక్ |
| ఐశ్వర్యము | దౌలత్ |
| ఒ చ్చెను | కమీ |
| ఒంజలి | కాం , రంజ్ |
| ఒంటని వాడు | దుష్మక్ |
| ఒంటి కాడు | సువ్వర్ |
| ఒంటికంటిగాము | సితారా |
| ఒంటిపాటు | తన్హాయి |
| ఒంటియ | ఊట్ |
| ఒంటె | ఊట్ |
| ఒండు | గైర్ |
| ఒందిలి | బదీ, రంజ్ |
| ఒక కార్యము చేసెడనినశ పథము చేయుట | షర్తు |
| ఒక విధమైనధాన్యము | సాబూదానా |
| ఒక విధమైనపక్షి | తీతర్ |
| ఒకర | ఖయె |
| ఒకవిధమైనపన్ను | ఏక్ ఖిసంకాపన్ |
| ఒక్కొకనికి | ఫీనఫర్ |
| ఒజ్జ | ఉస్తాద్ |
| ఒడంబడిక | రా జీ |
| ఒడపి | సురాఖ్ |
| ఒడమి | దౌలత్ |
| ఒడలు | జీసం |
| ఒడికము | తద్బీర్ |
| ఒడుదొడుకు | బేమిసాల్ |
| ఒడుపు | నఫా |
| ఒడ్డాణము | కను |
| ఒడ్డారము | దుష్మ నీ |
| ఒడ్డిమి | షర్తు |
| ఒడ్డు | కినారా |
| ఒడ్డు | గైర్ |
| ఒడ్డు | కినారా |
| ఒదీ | కుమార్ |
| ఒప్పమి | మొఖా లెఫత్ , |
| ఒప్పిదము | తరః, హుస్ను |
| ఒప్పులాడి | హశీనా |
| ఒయ్యన | ఆహిస్తా |
| ఒయ్యారము | గురూరీ |
| ఒర | మిసాల్ |
| ఒరకము | గఢా |
| ఒరటు | బద్ చాల్ |
| ఒరయిక | దోస్తీ |
| ఒరిమ | ఇ త్తెఫాక్ |
| ఒరిమిక | తహజీబ్ |
| ఒల్లె | కప్ డా |
| ఒళవు | రాజ్ |
| ఒళ్లు | జిసం |
| ఓక ము | ఘర్, జగః |
| ఓక ర | ఖయె |
| ఓక స్ను | జగః |
| ఓకలి | ఖయె |
| ఓకస్ను | ఘర్ |
| ఓగాత్యము | నాము భారక్ |
| ఓగిరము | ఖానా |
| ఓగు | జాహిల్, బదీ |
| ఓఘము | కాఫిలా |
| ఓజ | ఖుషీ , డర్, తరః |
| ఓజస్సు | ఖుషి |
| ఓజు | ఉస్తాద్ |
| ఓటమి | డర్ , షికస్తు |
| ఓడ | జహాజ్ |
| ఓడ | నడి పెడువాడు ; నాఖుదా |
| ఓడనడుపువాడు | జహాజ్ రాన్ |
| ఓఢ్యాణము | కను |
| ఓపలేనివాడు | మరీజ్ |
| ఓబొక్కసము | ఖానా |
| ఓమము | అజ్ వాక్, |
| ఓరపరి | హశీక్ |
| ఓరమి | సబర్ |
| ఓరుపు | సబర్ |
| ఓర్పు | సబర్, ఫతః |
| ఓర్పు లేమి | తాస్సుబ్, హసద్ |
| ఓర్పుగలవాడు | సాబిర్, సాబెర్ |
| ఓషము | జల్నా |
| ఓష్ఠము | హోంట్ |
| ఔగాములు | ముఫ్లె |
| ఔజు | నాలా |
| ఔదనికుడు | బావర్ చీ, |
| ఔదల | సర్ |
| ఔదార్యము | నఖావత్ |
| ఔదు | నాలా |
| ఔరసుడు | సుల్జీబేటా |
| ఔషధము | దవా |
| ఔసవస్తము | ఫాకా |