ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/ఇ-ఈ-ఉ-ఊ
స్వరూపం
| ఇంక | అబ్ |
| ఇంకను | ఔర్ |
| ఇంకువ | జగః , నిషాక్ |
| ఇంగము | తాబ్, నిషాక్ |
| ఇంగలము | అంగార్ |
| ఇంగున | హింగ్ |
| ఇంచించుక | థోడా థోడా |
| ఇంటికప్పు | ఛత్ |
| ఇంటితోట | ఖానాబాగ్ |
| ఇంటిబలమునకై మొదలు త్రవ్విపెట్టినగోడ | బున్ |
| ఇందుడు | చాంద్ |
| ఇంబు | ఖాహిష్ |
| ఇంబొక్కసము | లక్ణీ |
| ఇంవైనది | షీరీ |
| ఇక | అబ్ |
| ఇక మిద | ఆయిందా |
| ఇక్క | ఘర్ |
| ఇక్కట్టు | తక్ లీఫ్ |
| ఇక్కడ | ఇన్ జగః |
| ఇగము | బరఫ్, సర్దీ |
| ఇగురు | మోడ్ |
| ఇగురుబోడి | ఔరత్ |
| ఇచ్చ | ఖాహసి |
| ఇచ్చకము | మీరీ కలాం |
| ఇచ్చగింత | రజామందీ |
| ఇచ్చో | ఇన్ జగః |
| ఇచ్ఛ | ఖాహిష్, ఇరాదా ఖాహిష్, షౌక్ |
| ఇజ్జత్, జగః, నేక్ నామీ | |
| ఇజ్జత్, భరోసా | |
| ఇట | ఇన్ జగః |
| ఇటిక | ఈట్ |
| ఇటువలె | ఇన్ తరః |
| ఇట్టలము | బహుత్ |
| ఇట్టు | ఇన్ తరః |
| ఇట్టులు | ఇన్ తరః |
| ఇతఃపరము | ఆయిందా |
| ఇతరము | గైర్ |
| ఇతరుడు | ర, గైర్ |
| ఇత్ మినా, సబర్ | |
| ఇత్తడి | పీతల్ |
| ఇత్వరము | ఖుల్గా |
| ఇత్వరి | ఫాహషా |
| ఇది | ఏ |
| ఇద్మము | లక్ డీ |
| ఇనుడు | సూరిజ్, బాదుషా |
| ఇనుపముక్క | కీలా |
| ఇనుమడి | దుచంద్ |
| ఇనుము | రేతీ, లొహా |
| ఇప్పుడు | అబ్ |
| ఇభము | హాతీ |
| ఇభ్య | హాత్నీ |
| ఇమ్ము | జగః |
| ఇయ్యకోలు | రజామందీ |
| ఇర స్య | హసద్ |
| ఇర స్యము | హసద్ |
| ఇరవు | జగః |
| ఇరింగణము | తూ ఫాన్ |
| ఇరు | దో |
| ఇరుకు చోటు | తంగ్ జగః |
| ఇరుగుపొరుగుననుండినవాడు | పడోస్ |
| ఇరులు | అంధేరా |
| ఇరులుగొంగ | సూరిక్ |
| ఇరువంకల | దోతరఫ్ |
| ఇరువది | బీస్ |
| ఇఱుక టము | తంగ్ జగః |
| ఇఱ్ఱి | హరన్, హరక్ |
| ఇల | జేమిక్ |
| ఇలవరము | ఝో ప్డీ |
| ఇలాపతి | బాదుషా |
| ఇలాయి | హిలాల్ |
| ఇలారవము | ఝోప్డీ |
| ఇల్లామల్లి | చుగుల్ ఖోర్ |
| ఇల్లాలు | జోరూ |
| ఇల్లు | ఘర్, ఘల్, మకాక్ |
| ఇల్లు మకాక్ | |
| ఇళ | గాయి |
| ఇవ తాళింపు | సర్దే |
| ఇవక | సర్దే |
| ఇవము | బరఫ్ |
| ఇవము మేపరి | సూరిజ్ |
| ఇవల | ఇధర్ |
| ఇవురు | మోడ్ |
| ఇషువు | తీర్ |
| ఇష్టక | ఈట్ |
| ఇష్టము | ఖాహిష్ |
| ఇష్టాపూ ర్తము | నేక్ కాం |
| ఇష్టి | ఖాహీష్ |
| ఇష్టిక | ఈట్ |
| ఇష్టుడు | దోస్తు |
| ఇష్వాసము | కమాక్ |
| ఇసుక | రేతీ |
| ఇసుమంత | థోడా |
| ఇస్తువు | జాయేదాద్ |
| ఇహము | దున్యా |
| ఇహలోకము | దున్యా |
| ఈ చెడువాడు | తీరాక్ |
| ఈ టె | బర్ఛీ |
| ఈ ప్రకారము | ఇన్ తరః |
| ఈ రాఱు | బారా |
| ఈ రేడు | చౌదొ |
| ఈ రేను | దస్ |
| ఈcగ | ముఖ్ఖి |
| ఈండ్రవాడు | క లాల్ |
| ఈక | పర్ |
| ఈకడ | ఇన్ జగః |
| ఈకువ | తర్ |
| ఈకోలు | రజామంది |
| ఈక్షణము | ఆఖ్ |
| ఈగ | మఖ్ఖీ |
| ఈగడ | నిషాక్ |
| ఈగి కాడు | సఖీ |
| ఈగీ | సఖావత్ |
| ఈచ | బారీక్ |
| ఈచోటు | ఇన్ జగః |
| ఈటు | ఫుజూల్ |
| ఈటె | బర్చీ |
| ఈటెకాడు | బర్చీబర్దార్ |
| ఈడ | ఇస్ జగః , ఉమర్ |
| ఈడిగవాడు | కలాల్ |
| ఈడుపాయం | జవాని |
| ఈత | సేందీకాఝూడ్ |
| ఈత కాడు | తీరాక్ |
| ఈత చెట్టు | సేందీ కాఝూడ్ |
| ఈద | థండీహవా, సేందీ కాఝూడ్ |
| ఈదినము | ఆజ్ |
| ఈదు | హవా |
| ఈప్స | ఖాహిష్ |
| ఈప్సితము | ఖాహిష్ |
| ఈబరి | వుజూల్ షక్సు |
| ఈమిరి | తర్ |
| ఈము | బరఫ్ |
| ఈయ | ఖాహిష్ |
| ఈయకోలు | రజామందీ |
| ఈయది | ఏ |
| ఈరస | గుస్సా , దుష్మనీ |
| ఈరు | థోడా |
| ఈరులు | గోష్తు |
| ఈరువు | గోష్తు |
| ఈర్మము | జేఖం |
| ఈర్ష్య | తాస్సుబ్ |
| ఈల | షరం |
| ఈలాగు | ఇన్ తరః |
| ఈలువు | అస్మత్ |
| ఈవరి | ఈవి కాడు |
| ఈవల | ఇధర్ |
| ఈవి | సఖావత్ |
| ఈవి కాడు | సఖీ |
| ఈవికాడు | సఖీ |
| ఈవిగలవాడు | సఖీ |
| ఈవు | తుం |
| ఈశానము | రోష్నీ |
| ఈశుడు | బాదుషా |
| ఈశ్వరుడు | మాలిక్ |
| ఈసడము | తోహమత్ |
| ఈసు | గుస్సా, దుష్మ నీ |
| ఈహ | ఖాహిష్ |
| ఈహామృగ ము | గీదడ్ |
| ఉ త్తరువు | హుకుం |
| ఉ త్తరువు | మొఖా లెఫత్, ఇజాజెత్ |
| ఉ త్తలము | డర్ , జల్దీ |
| ఉ త్సేక ము | గురూరీ |
| ఉ భ్రయం | లంబా |
| ఉం గ్రము | అంగోఠీ |
| ఉంగరము | అంగోఠీ, అంగోటీ |
| ఉండ్ర | గోల్ |
| ఉందురము | చూహా |
| ఉంబళము | జాగీర్ |
| ఉంబళి | జాగీర్ |
| ఉక్కణము | హిఫాజేత్ |
| ఉక్కరి | షుజా |
| ఉక్కస | ఖాసీ |
| ఉక్కివము | కీనా |
| ఉక్కివుడు | షరీర్ |
| ఉక్కీడు | జాహిల్ |
| ఉక్కు | ఇ స్తిక్ లాల్ |
| ఉక్షము | బైల్ |
| ఉగ్మలి | ఔరత్ |
| ఉచ్చ | పీషాబ్, సాసీ |
| ఉటంకము | ఖులాసా |
| ఉటము | ఘాస్ |
| ఉట్టి | ఛీకా |
| ఉడుకు | గర్మీ |
| ఉడుత | గి లేరీ |
| ఉడుపము | చాంద్ |
| ఉడుపుడు | చాంద్ |
| ఉత్కరము | కాఫిలా |
| ఉత్కలిక | ఖాహిష్ |
| ఉత్కృష్టము | ఉమ్ దా |
| ఉత్త | ఖాలీ |
| ఉత్తమము | ఉమ్ దా |
| ఉత్తమాంగము | సర్ |
| ఉత్తరణము | ఉబూర్ |
| ఉత్తరము | ఖత్ |
| ఉత్తేజనము | తర్గీబ్ దేనా |
| ఉత్పాటనము | ఉఖాడ్నా |
| ఉత్పాతము | పై దాయష్ , బద్ షుగూన్ |
| ఉత్సంగము | రాన్ |
| ఉత్సవదినము | ఈద్ |
| ఉత్సవము | ఈద్, గురూరీ , గుస్సా , మేలా |
| ఉత్సాహము | ఖుషీ |
| ఉదంతము | కైఫియత్ |
| ఉదంతుడు | తాజర్ |
| ఉదకము | పానీ |
| ఉదధి | దర్యా |
| ఉదధీరము | క థ్థిల్ |
| ఉదన్వంతము | దర్యా |
| ఉదపానము | కువ్వా |
| ఉదము | పానీ |
| ఉదయం | సుబః |
| ఉదరంభరి | ఖుడీగరజే |
| ఉదరము | జంగ్, పేట్ |
| ఉదరి | డర్ |
| ఉదవసితము | ఘర్ |
| ఉదాక రము | దర్యా |
| ఉదారత్వము | నఖావత్ |
| ఉదాసీనుడు | బేగరజ్ |
| ఉదాస్థితుడు | దర్బాక్ |
| ఉదాహరణము | తమ్ శీల్ |
| ఉదూఖలము | ఊఖ్లీ |
| ఉద్ద | జియాదా |
| ఉద్దంశము | ఖట్మల్ |
| ఉద్ధతి | గురూరీ |
| ఉద్ధవము | ఈద్ |
| ఉద్ధానము | చూలః |
| ఉద్యమము | తద్బీర్ |
| ఉద్యోగము | బహొదా |
| ఉద్వాహము | పాదీ |
| ఉద్వృత్తి | గురూరీ |
| ఉనికి | సుకూనత్ |
| ఉన్న తము | బలందీ |
| ఉన్నత భూమి | బలంద్ జగః |
| ఉన్మత్తుడు | దివానా |
| ఉన్మార్గము | బద్ చాల్ |
| ఉన్మేషము | రౌనక్ |
| ఉప కారము | మేలు, నేకీ , నకి |
| ఉప కారి | ఫయ్యాజ్ |
| ఉప క్రోశము | తొహమత్ |
| ఉపక ర్త | ఫయ్యాజ్ |
| ఉపకంఠ ము | క రీబ్ |
| ఉపకర్ణిక | పుకారా |
| ఉపకృతి | నెకీ |
| ఉపచరము | ఇలాజ్ |
| ఉపదర్శనము | షరః |
| ఉపద్రవము | ముసీబత్ |
| ఉపప త్తి | సబబ్, తంసీల్, దౌలత్ |
| ఉపపాత్రము | ముసీబత్ |
| ఉపమ | తద్బీర్ |
| ఉపయామమ | షాదీ |
| ఉపరాగము | బేయిన్సాఫీ, ఫికర్ |
| ఉపలంభము | త జ్రుబా |
| ఉపలబ్ధి | దిల్ |
| ఉపలభ | అకల్ |
| ఉపవ స్తము | ఫాకా |
| ఉపవనము | గుల్ షక్ |
| ఉపవాసము | ఫాకా |
| ఉపవాసాదిపుణ్యకర్మ | రోజా |
| ఉపాంతము | కరీబ్ , కోన |
| ఉపాధి | కీనా |
| ఉపాధ్యాయుడు | ఉస్తాద్ |
| ఉపాయం | తద్ బీర్, తద్బీర్ |
| ఉపాయనము | తోఫాఫా |
| ఉపారము | తోఫాఫా |
| ఉపేక్ష | బేపర్ వా |
| ఉప్పన | నమ్ కీన్ |
| ఉప్పరము | ఆస్మాన్ |
| ఉప్పరిగ | బంగ్లా |
| ఉప్పలి | బదీ |
| ఉప్పళము | దర్యా |
| ఉప్పు | నమక్ |
| ఉబుకు | తరక్కీ |
| ఉభ్రాయం | లంబా |
| ఉమ్మలిక | రంజ్ |
| ఉమ్మి | థూక్ |
| ఉయ్యల | ఝూలా |
| ఉయ్యెల | ఝూలా |
| ఉర రీకృతి | రజామందీ |
| ఉరత్రాడు | ఫాసీ |
| ఉరన్యుడు | సుల్బీ బేటా |
| ఉరము | ఉమ్ దా , ఛాతీ |
| ఉరవు | ఖూబ్ |
| ఉరవు | జీయాదా |
| ఉరస్త్రాణము | జీరఃబ క్తర్ |
| ఉరి | సాసీ |
| ఉరుము | గరజ్ నా |
| ఉరోజము | పిస్తా |
| ఉర్వి | జమిక్ |
| ఉఱిది | తేజీ |
| ఉలవలు | కుల్థ |
| ఉల్ల సము | ఖుషీ |
| ఉల్లము | దిల్ |
| ఉల్లాసము | ఖుషీ |
| ఉల్లి | ప్యాజ్ |
| ఉల్లి గడ్డ | ప్యాజ్ |
| ఉవిద | ఔరత్ |
| ఉషయమము | షాదీ |
| ఉషితము | తోషా |
| ఉష్ట్రము | ఊట్ |
| ఉష్ణీషము | దస్తార్ |
| ఉసాయను | తద్ బీర్ |
| ఉసురు | జాక్ |
| ఉసులు | ఆరాం |
| ఉస్ర | గాయి |
| ఉస్ర ము | బైల్ |
| ఊచముట్టు | బిల్ కుల్ |
| ఊడిగము | ఖిద్మత్ |
| ఊతకోల | ఆసా |
| ఊదు | సూజ్ |
| ఊదుఖడ్డి | ఊద్ బత్తీ |
| ఊనము | కమీ |
| ఊనిక | హిమ్మత్ |
| ఊపిరి | సాస్ |
| ఊబ | హిజ్డా |
| ఊబి | కీచడ్ |
| ఊర వ్యుడు | బన్యా |
| ఊరబిచ్చుక | ఖానాచిడ్యా |
| ఊరు | దేః |
| ఊర్ణాయువు | పోట్లా, కమ్మల్ |
| ఊర్బిండి | చెట్నీ |
| ఊర్మి | థూక్ , లహర్, శిల్ శిలా |
| ఊర్మిక | అంగోఠీ |
| ఊర్మిమాలి | దర్యా |
| ఊషణము | కాలీమిర్చి |
| ఊష్ణము | గర్ మీ, గర్మీ |
| ఊష్మకము | గ ర్మా |
| ఊష్మము | ధూప్ |