Jump to content

ద్విభాషా నిఘంటువు (తెలుగు-ఉర్దూ)/అ-ఆ

Wikibooks నుండి
అంక బాజూ పిడిప్
అంక పొంకములు గుస్సా
అంక విద్య ఇల్మెహిసాబ్
అంకము అలామత్
అంకితము నామ్ జదా
అంకిలి ఝగ్డా, ముశీబత్
అంకురము మోడ్
అంకుసంకులు ముమ్ కిన్
అంగ కదం
అంగకము చోలీ, జిసం
అంగజ బేటీ
అంగజము లహూ, బాల్ మస్తీ
అంగడి దూకాక్ , బజార్
అంగద గుస్సా , భూక్, రంజ్
అంగద ముసీబత్
అంగారకవారము మంగల్
అంగారకుడు హజాం
అంగార్ హిరణ్య రేతసుడు
అంగి అంగ్రఖా
అంగిక చోలీ,
అంగీ కారము రజామందీ
అంఘ్రి పైర్,
అంఘ్రిపము ఝూడ్
అంచల బాజూ
అంచలము పల్లో, గుస్సా
అంచు ఆఖర్, కినరా
అంచెలము మోడ్
అంచే హన్సు
అంజ పైర్
అంజిక డర్
అంట రాని వేల్పు అంగార్,
అంటు నాపాక్, దో స్తీ
అంటు కాడు ఆషక్
అండ కరీబ్,
అండజ మిష్కు,
అండజము పరింద్,
అండము అండా
అంత సబ్
అంతఃకరణము దిల్, మెహర్ బానీ
అంతఃపురము జనానా
అంతగా బహుత్ ,
అంతట బఅద్ ,
అంతము ఆఖర్
అంతయు సబ్
అంతరాయం ఖలల్
అంతరాయం ఖలల్
అంతరిక్షము ఆస్మాక్
అంతరీపము టాపూ
అంతర్మ నుడు గంజిదా
అంతర్యత్ని హామిలా,
అంతర్వత్ని హామిలా
అంతవట్టు సబ్,
అంతస్తు రాజ్ జగః,
అంతా సబ్
అంతావసాయి హజాం
అంతిక చూలః
అంతికము క రీబ్,
అంత్యకాలము మౌత్
అంత్యకులుడు ధేడ్,
అంత్యము ఆఖర్, అంత్డీ
అందక తై హసీనా
అందక త్తియ హసీనా
అందగాడు హసీస్
అందము ఖూబ్, ఖరి, ఖూబ్ శీర్షి తాజర్
అందము హుస్ను
అందమైనయాడుది హసీనా
అందరు సబ్ లోగ్
అంది తక్లిఫ్
అందిక కరీబ్,
అందియ ఘుగూ
అందు బాటు కరీబ్,
అందుక ము జేంజీర్
అందె ఘుంగ్రూ
అంధ కారము అంధేరా
అంధకుడు అంధా
అంధము అంధేరా,
అంధస్సు ఖానా,
అంధుడు అంధా
అంపకోల తీర్
అంబకము ఆబ్, తీర్,
అంబరము ఆస్మాక్,
అంబష్ఠుడు హజాం,
అంబు తీర్,
అంబుధి దర్యా,
అంబేద బేహిమ్మత్,
అంభరాశి దర్యా
అంభస్సు పానీ
అంభోధి దర్యా
అంభోనిధి దర్యా
అంశము హిస్సా
అంశుక ము కప్డా
అంశువు రౌనక్,
అంహన్సు అజాబ్,
అక స్మాత్తు య కాయక్
అకము గునః
అకరణి గాలీ
అకస్మాత్ యకాయక్
అకస్మాత్తు ఎకాయక్
అకారణము బేవజః
అకాలము బేవ ఖ్తు,
అకించనము గరీబీ,
అకించనుడు గరీబ్,
అకూపారము దర్యా,
అక్కజము జియాదా తాజ్జుబ్
అక్కడ ఉస్ జగః
అక్కర మొహబ్బత్ , షౌక్
అక్కర లేని వాడు బేగరజ్
అక్కసము ఫికిర్, మెహర్బానీ
అక్కసు గుస్సా,
అక్కుపక్షి బేవకూఫ్,
అక్తము తైషుదా,
అక్రమమైనది బేజా
అక్ష దేవి జువ్వాబాజ్,
అక్షధూ ర్తిలము బైల్,
అక్షరము హరఫ్,
అక్షరుడు ఖుదా,
అక్షవతి జువ్వా
అక్షవిద్య జువ్వా
అక్షసరము తస్బీః
అఖువు ఘూస్, చూహా
అగ వు కాం,
అగడ్త ఖందఖ్
అగత్యము జరూర్
అగదము దవా,
అగము ఝాడ్, సాంప్, పహాడ్,
అగసా లేవాడు సునార్
అగారము ఘర్
అగౌక సము పరింద్, షర్జా
అగ్గలము బహుత్,
అగ్గి అంగార్
అగ్ని ఆగ్
అగ్ని హిరణ్య రేతసుడు
అగ్ని మాంద్యము బద్ హజ్మీ, బద్ హజ్ మి
అగ్ని హెూత్రము అంగార్
అచల జెమిక్
అచలము పహాడ్
అచ్చ నము గుడ్,
అచ్చరము హరఫ్,
అచ్చికము కం
అచ్చుకుప్ప తవంగర్,
అచ్చెరియం తాజ్జుబ్,
అచ్చెరువు తాబ్
అచ్ఛభల్లము రీచ్,
అచ్ఛము రీచ్
అచ్ఛోదనము షి కార్,
అజ స్రము హమేషా,
అజము ఛేలా,
అజానమ బేఅక్ లి
అజారము బరామద్ గాః
అజిన పత్ర అబాబీల్,
అజిన యోని హరక్ ,
అజినము చమ్ డా,
అజిరము మేన్డుక్, జిసం, హవా,
అజిహ్మగము తీర్, మేన్డుక్,
అజీర్ణము బద్ హజ్మీ, బద్ హజ్ మీ
అజ్ వాన్
అజ్జవాలు మురగ్,
అజ్ఞానము బేఅక్ లీ , బేహోకూఫీ
అజ్ఞి పై ర్
అజ్ఞుడు బేవకూఫ్,
అటమటీడు దగా బాజ్
అట్టము ఖానా,
అట్టాలక ము మహల్, బురుజ్
అడ సాల బావర్ చీఖానా
అడకర సబర్
అడకువ తహ జీబ్,
అడకొత్తు సరోతా
అడలు రోనా , డర్
అడవి జంగల్ , సహెరా
అడవితిరుగుడు బందర్
అడిచిపాటు జల్దీ
అడిదము తల్వార్
అడిబీరము మ స్తీ
అడియడు ఖిద్ మత్ గార్
అడియరి బఖీల్ ,
అడియాస హిరిస్,
అడుగు కదం
అడుగు వాడు సాయల్
అడును కీచడ్ ,
అడుపు చూలః
అడువ పురానా
అడుసు కీ చడ్
అడ్డగింత మనా, ముమానెఅత్
అడ్డపాప బచ్చా,
అడ్డము రెహక్,
అణ అనా
అణకువ తహ జీబ్,
అణుకుడు కమినా,
అణువు జర్రా
అతగుడు కంజోర్,
అతర్కణము కుసూర్,
అతలకుతలము తక్లీఫ్,
అతి రేకము జియాదా
అతిత్వరితముగా జల్దుతర్
అతిదూరము బహుత్ దూర్
అతిమాత్రము జియాదా
అతివ ఔరత్,
అతివేలము జియాదా
అతిశయం జియాదా, జుయాదా
అతిశీఘ్రము జల్దు, తర్
అతీతము గుజష్తా,
అతుకు పై నంద్
అతులము బేన జీర్,
అత్త సాస్
అత్తరము జల్దీ ,
అత్తరు ఇతర్
అత్తలము బర్చీ,
అత్తి హాతీ
అత్యంతము జియాదా
అత్యల్పము జర్రా
అత్యాస హిరిస్
అత్యాసక్తిగలవాడు హరీస్
అథముడు కమీనా
అదటు గురూరీ,
అదనము జియాదా,
అదను మోక్కా,
అదరము హెూట్
అదరిపాటు గురూరీ
అదవర రంజ్,
అదాటు య కాయక్
అదృక్కు అంధా ,
అదృష్టము ఖిస్ మత్, దౌలత్
అదృష్టవంతుడు నేక్ బఖ్తు
అదృష్టహీనుడు బద్ బఖ్తు
అద్దము ఆయినా
అద్దె కిరాయ
అద్రి ఝూడ్ , పహాడ్ ,
అద్వితీయం బేన జీర్
అధఃకరణము జలీల్ కర్నా
అధకారము ఎఖ్తియార్
అధకారి మాలిక్
అధమము ఆఖర్
అధమర్ణుడు క రజ్ దార్
అధముడు కమీనా, రజీల్
అధరము హెూట్
అధి కారము యఖ్తియార్
అధి క్రియ యఖ్తియార్
అధి శ్రయణి చూలః
అధిక ము జియాదా, ఎఖ్తియార్
అధికారి మాలిక్, హాకిం
అధికుడు బడా
అధిగమము ఫాయిదా
అధిజననము పై దాయష్
అధిపతి మాలిక్
అధిరోహిణి సిడీ
అధీకారము ఎఖ్తియార్
అధీనము ఎ ఖ్తియార్
అధీశుడు బాదుషా
అధ్యక్షుడు హాకిం
అధ్యాయం బాబ్
అధ్వగుడు సూరిజ్, రాహ్రౌరౌ
అనంత ఆస్మా , ౙమీక్
అనమయ మైనది బేవ ఖ్తు,
అనిత్యము ఫానీ
అనుకూలము ఇత్తెఫాక్ , దస్తుయాబ్
అనుగ్రహము మెహర్ బానీ
అనుజ్ఞ హుకుం
అనుభవము త జ్రుబా
అనుభవశాలి తజ్రుబ
అనురాగము ఖాహిష్
అనుషధము దవా
అనృతము ఝూట్
అనృతవాది ఝూటా
అనేక తీరులు అక్ సాం
అనేకప్రకారములు అక్ సాం
అనేకము బహుత్
అనేకవేలు హషోర్ హా
అనేకులు బహుత్ లోగ్
అన్న బడాభాయి
అన్న బార్య భావజ్
అన్న ము ఖానా
అన్నరసము పీచ్
అన్యదేశము గైర్ ముల్క్
అన్యము గైర్
అన్యాయం బేయిన్సాఫీ
అన్యుడు గైర్ షక్సు
అన్యురాలు గైర్, ఔరత్
అన్యులను బాధించువాడు మార్టుమాజార్
అపకారము బదీ
అపకీర్తి బద్ నామి
అపజయం షిక స్తు
అపనమ్మిక బేభరోసా, బేయె తెబార్
అపరాధము గునః
అపవాదము బద్ నామీ
అపహాస్యము థట్టా
అపాయం ఆఫత్
అపాయం సద్ మా, హాదెసా
అపేక్ష మొహబ్బత్ , షౌక్, ఖాహిష్
అపేక్షించువాడు ఖాహిష్ మంద్
అప్పు కరజ్
అప్పు జేసినవాడు కరజే దార్
అప్పుడప్పుడు కభీకభీ
అప్పుతీసికొన్న వాడు క రజ్ దార్
అప్రయోజకుడు ఫుజూల్ షక్సు
అప్రియం నిఫాక్
అబద్ధము ఝూట్
అభిప్రాయం ఇరాదా
అభిప్రాయము రాయె
అభివృద్ధి తరక్క, తరక్కీ
అభీలము తక్ లీఫ్ , భోఫ్ నాక్
అభేదము గైర్ జుదాయి
అభ్యంతరము ముమానెఅత్
అభ్యాసము మష్కు
అభ్రకము అబ్ రక్, అబ్రక్
అమూలాగ్రము పూరా
అమృతము ఆబెహయాత్
అమ్మకము బయె
అమ్మెడువాడు బాయా
అర చెయ్యి హ తేలీ
అరణ్యము జంగల్
అర్థరాత్రిరి ఆధీరాత్
అర్ధము ఆధా
అర్ధరాత్రము ఆధీరాత్
అఱువది సాట్
అఱ్ఱలుండెడిపొడవు పెట్టె అల్ మారీ
అల లహర్
అల రేడు బైల్
అలక్ష్యము బేపర్వా
అలపు త కాక్
అలయిక తకాన్
అలవాటు ఆదత్
అలసట త కా, తకాన్
అలుకుట లీప్ నా
అల్కన సహల్
అల్పము థోడా , ఖసీఫ్
అల్పుడు కమినా, రజీలో
అల్పురాలు రజీల్, ఔరత్
అల్లన ఆహిస్తా
అల్లము అద్ రక్
అల్లల్లన ఆహిస్తా జే
అల్లుడు దామాద్
అల్సుడు కమీనా
అళీకము పిషానీ
అళుకు డర్
అవ నానీ, బద్
అవ కాశము ఫుర్సత్
అవ కేశి బాంజ్
అవ నము హిఫాౙత్ కర్నా
అవ శ్యాయం గురూరీ
అవకటము మొఖా లెఫత్
అవకర్షణము హకాల్నా
అవకారము బదీ
అవకాశము ఫుర్ సత్, ఫుర్సత్
అవక్రయం కిరాయా, ఖీమత్
అవగణన హి కారత్
అవగతి ఇల్ము
అవగుణము బద్ చాల్
అవచాటము ఎకాయక్
అవజ్ఞ హికారత్
అవటము ము
అవదంశము చట్నీ
అవదాతము ఉమ్ దా, పాక్
అవద్యోతనము రోష్నీ
అవధీరితము హికారత్ షుదా
అవని ౙమిక్
అవమతి ఫజీ హత్
అవమర్యాద ఫజీ హత్
అవమానన హికారత్
అవయవము ఆజా
అవరోధము రాౙ
అవరోహము ఉతర్ నా
అవలగ్నము కమర్
అవలీల స హెల్ , ఖుషీ
అవలేపము గురూరీ
అవశకున ము బద్ షుగూక్
అవశము గైర్ ముమ్ కి
అవశిష్ట బ క్యా
అవశీనము బిచ్ఛూ
అవశ్యమ జేరూర్
అవశ్యయం సచ్
అవష్టంభము గురూరీ
అవస్త్యము ఘర్
అవస్థ ముశీబత్
అవస్యము జరూర్
అవహననము కూట్నా
అవహారుండు చోర్
అవాంతరము లఢై
అవాగ్రము ఝకా హు వా
అవిటి అంధా
అవిధేయుడు నాఫరాబర్
అవినీతుడు నాఫరాబర్
అవిభక్తత ముష్తరికా
అవివేకము బేఆక్ లీ, బేవకూఫీ
అవివేకి బేవకూఫ్
అవుజ్ కీచడ్
అవుషధము దవా
అవ్వ దాదీ, నానీ
అవ్వల బఅద్
అశ నాయితుడు
అశ క్తము నాయితుడు
అశకత భీమారీ
అశక్తి వ్యాధి భీమారీ
అశక్తుడు లాచార్
అశక్యము నాముమ్ కిన్
అశని బిజ్లి
అశాశ్వితమైనది ఫానీ
అశుచి నాపాక్
అశుచిత్వము నా పాక్
అశుద్దము అంత
అశుభ ము నాము భారక్
అశ్మ కుట్టకుడు సంగ్ తరాష్
అశ్మము పత్థర్
అశ్మసారము లొహా
అశ్రద్ధ బేతవజ్జః
అశ్రమము సహిల్
అశ్రాంతము హమేషా
అశ్రువు ఆసూ
అశ్వతరము ఖచ్చర్
అశ్వము ఘోడా
అశ్వశాల అస్తబల్
అశ్వశిక్షకుడు చాబుక్ సవార్
అశ్వారోహుడు సవార్
అసంఖ్యము బేహిసాబ్
అసందర్భము బేమో క్కా
అసంపూర్తి నాతక్మీల్
అసతి ఫాహసా
అసత్యము ఝూట్
అసదృశ ము లాసానీ
అసమంజసము బు రా
అసమంజసుడు అహమక్
అసమగ్రము నాతక్మీల్
అసమానము బేన జీర్, బేయిజ్జత్
అసలు కీచడ్ , ఖజానా
అసహాయుడు బేమురబ్బీ
అసహిష్ణుత హసద్
అసహ్యము నిఫ్ రత్
అసాధ్యము నాముమ్ కిక్
అసితము కాలా
అసితాంగము తల్వార్
అసితాననము లంగూర్
అసిపత్రము మ్యాక్
అసుర షబ్
అసురము కవ్వా, హాతీ
అసువు జాక్
అసూక్షణము హికారత్
అసూయ హసద్
అసృక్కు లహూ
అస్థి హడ్డీ
అస్థిభారము బు న్యాద్
అహరహము హర్రోజు
అహర్పతి సూరిజ్
అహర్ముఖము అలస్సు బః
ఆ కారి హసీ
ఆ కాశము ఆస్మా
ఆ ఖేటకుడు షి కారీ
ఆ ఖేటము షికార్
ఆ చరణము తరీ కా
ఆ డేనుగు హత్ నీ, హత్నీ
ఆ దేశము హుకుం
ఆ రాళికుడు భావర్చీ
ఆ స్తరణము బిఛోనా
ఆ స్తి కాడు తవంగర్
ఆ స్త్రీ జాయేదాద్
ఆంతర్యము ఇరాదా
ఆంత్రము అంత్డీ
ఆంధసికుడు బావర్ చీ
ఆక పత్తా
ఆక లీగొన్న వాడు పిడుగు
ఆక ల్పము ఈజాద్
ఆక సము ఆస్మాక్
ఆకలి భూక్
ఆకలిగొన్నవాడు భూకా
ఆకస్మికము ఎకాయక్
ఆకారపూజ్యుడు జాహల్
ఆకారము సూరత్
ఆకారవంతుడు హసీ
ఆకాశ ము ఆస్మాక్ , ఆస్మా
ఆకు పత్తా
ఆకు పత్తా
ఆకుచుట్ట పత్తేకాచుట్టా
ఆకుఱాయి సోన్
ఆకులము ఫికిర్
ఆకృతి సూరత్
ఆకొత్తు సరోతా
ఆక్రందనము రోనా
ఆక్రందము రోనా
ఆక్రందుడు దోస్తు
ఆక్షేపణ మనా
ఆఖనిక ము చూహా, సున్వర్
ఆఖనికుడు నకబ్ౙక్
ఆఖుభుక్కు బిల్లీ
ఆఖ్య నాం
ఆగారము ఘర్
ఆగువు రజామందీ
ఆగ్రహము గుస్సా
ఆఘాటము హద్
ఆచామము పీచ్
ఆచారము నడవడి
ఆజ్ఞ హుకుం
ఆజ్ఞాపనము హుకుం
ఆజ్ఞాబద్ధుడు ముతీ
ఆజ్యము ఘీ
ఆట ఖల్, బేల్
ఆట బేల్
ఆటంకము హరక్కత్
ఆటుపోటు తక్ లీఫ్
ఆటోపము జల్దీ, గురూరీ
ఆడ ఉస్ జగః
ఆడంగులు ఔరాత్
ఆడది ఔరత్
ఆడి జియాదా, ఘజూల్
ఆడుగుఱ్ఱము ఘోడీ
ఆడుతి ఔరత్
ఆడుతోడు బహక్
ఆడుది ఔరత్
ఆడుపడుచు బేటీ
ఆడుపుట్టువు ఔరత్
ఆడేనుగు హత్ నీ, హత్నీ
ఆఢ్యుడు తవంగర్
ఆత పత్రము ఛత్రీ
ఆతనము ముః
ఆతపము ధూప్
ఆతర్పణము కినాఅత్
ఆతిథ్యము దావత్
ఆతురము జల్ దీ
ఆత్మస్తుతి ఖుద్ ససందీ
ఆత్మాశి మచ్ఛీ
ఆత్మీయం జాతీ
ఆత్రము ముసీబత్, జల్దీ
ఆదత్ , చాల్
ఆదరము ఖాతర్
ఆదీనము త కా, రంజ్
ఆదుర్ద ఉర్
ఆధిక్యము జియాదా, జియాదతీ, జియాధా, తరక్కీ ఎ ఖ్తియార్
ఆనందము ఆరాం, ఖుషి
ఆనతి హుకుం
ఆనప కాయ కద్దూ
ఆనుకూల్యము ముమకిక్
ఆపద ముసీబత్, ఆఫత్ , ముశీబత్
ఆపేక్ష ఖాహిష్
ఆబోతు ఖుల్గా, ఖుల్ గా
ఆభరణము జేవర్
ఆమంత్రణము తల్బీ
ఆమతి తల్బీ
ఆమతింపు తల్బీ
ఆమము కచ్చా
ఆమయం బీమారీ
ఆమాశయం పేట్
ఆమిక నుస్తీ
ఆమిషము గోష్తు , రుషవత్
ఆము ఖాహిష్ , మ స్త్రీ
ఆమె జోరూ
ఆమోదము ఖుషీ , ఖుష్ బో
ఆమ్లదాడిమము ఖట్టాఅనార్
ఆమ్లము ఖట్టా
ఆయం అ స్తబల్ , న ఫా
ఆయతనము ఘర్, దేవల్
ఆయల్లకము ఖాహిష్
ఆయామము లంబా
ఆయాసము తకాలీఫ్
ఆయి త్తము తయ్యార్
ఆయుధము హత్ యర్, హత్యార్
ఆయువు హయాత్
ఆయుస్సు హయాత్
ఆరంబము షురూ, జి రాఅత్
ఆరకము థప్టీ
ఆరవము ఆవాజ్
ఆరామికుడు మాలీ
ఆరావము ఆవాజ్
ఆరోగ్యము సెహత్ , ఆరాం, సేహత్
ఆర్జవము నేక్ చాల్
ఆర్తుడు గంజేదా
ఆఱు ఛే
ఆలము లఢై
ఆలయం దేవల్, ఘర్
ఆలస్యము దేర్
ఆలి థట్టా
ఆలింగనముబగల్ గీర్
ఆలుమగలు జోరూమరద్
ఆలోచన మష్ విరా
ఆళి క తార్
ఆళిందకి గి లేరీ
ఆవాప్తము ఖిస్మత్
ఆవాలు రాయి
ఆవిష్కరణము జాహర్
ఆవు గాయి
ఆశ హిరిస్
ఆశగలవాడు హరీస్
ఆశుగము హవా
ఆశువు తేౙ
ఆశుశుక్షణి అంగార్
ఆశోత్తరము ఆర్ జా
ఆశౌచము నా పాక్
ఆశ్చర్యము తాజ్జుబ్, తాబ్
ఆశ్రయం జే రెసాయ
ఆశ్వశాల అస్తబల్
ఆశ్వశిక్షకుడు చాబుక్, సవార్
ఆస క్తి ఆర్జూ
ఆస క్తుడు బాహిష మంద్
ఆసక్తి ఆర్ జూ, ఖాహిష్
ఆసక్తి మోక్
ఆసక్తిగలవాడు ఖాహిష్ మంద్
ఆసనము తఖ్తు
ఆసవము సేందీ , షహద్
ఆసాది ధేడ్
ఆసామి బహొదా
ఆస్కందనము లఢై
ఆస్తి జాయెదాద్
ఆస్థాన మంటపము బరామద్ గాః
ఆహారమ గిజా, ఖురాక్ , ఖానా
ఆహారము గిజా
ఆహ్లాదము ఖుషీ
ఆహ్వ నాం
ఆహ్వయం నాం